Kathe Khajane Team, IT for Change

కథా ఖజానా - తెలుగు

ఈ ఆడియో కథనాలను కర్ణాటక రాష్ట్రంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు రూపొందించారు. 2023–24 విద్యా సంవత్సరంలో, కర్ణాటక రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ విభాగం (DSERT), ఐటీ ఫర్ చేంజ్ (IT for Change) సంస్థతో కలిసి ప్రయోగాత్మకంగా నిర్వహించిన 'భాషా విద్యలో డిజిటల్ కథా-ఆధారిత బోధనా విధానం అనుసంధానం' కార్యక్రమం (Integrating Digital Story-Based Pedagogy in Language Education) కింద జరిగిన వర్క్‌షాప్‌లలో భాగంగా వీటిని తయారు చేశారు.కథాకథనం యొక్క శక్తిని మరియు డిజిటల్ మాధ్యమం అందించే నూతన అవకాశాలను ఉపయోగించుకొని, పిల్లల భాషా అభ్యసనాన్ని (Language Learning) సుసంపన్నం చేయడమే ఈ కార్యక్రమం యొక్...

Forfatter

Kathe Khajane Team, IT for Change

Kategori

Uncategorized

Podkastens nettsted

kathe-khajane.teacher-network.in

Siste episode

20. okt 2025

Hvor kan du lytte?

Podkaster i appen Replaio Radio Kommer snart

Podkaster kommer snart til appen. Installer nå, og bli den første som ser en helt ny tilnærming til podkaster

Last ned på Google Play Installer gratis Android nesten 10 mill. nedlastinger · 4,8 i vurdering iOS snart

Episoder

వానలో పాటల తాత 20.10.2025

Writer : Mala Kumar and Manisha Chaudhry Narrator : Radha K Editor : IT for change రెడ్డప్ప తాత మంచి గాయకుడు. అతన్ని డైనో అనే గొప్ప అభిమాని కలిసాడు. వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు! Theme(s) : Funny,Performing arts

మా అన్న వీల్‌చైర్ 20.10.2025

Writer : Salil Chaturvedi Narrator : Sharmila reddy B Editor : IT for change దుర్వ, ధ్రుబోలను కలవండి. ఇంకా... ధ్రుబో వీల్‌చైర్‌ను కూడా! ఈ అన్నాచెల్లెళ్ళు పార్కులు, మార్కెట్లు, ఇంకా ఎన్నో ప్రదేశాలు చుట్టివస్తుండగా మీరు కూడా వాళ్లతో చేరండి. అందరు అన్నాచెల్లెళ్ళ లాగే, వాళ్ళు కూడా కలిసి చాలా సరదాగా గడుపుతారు. Theme(s) : Family,Love

పులి ఉంది ! జాగ్రత్త 20.10.2025

Writer : Sejal Mehta Narrator : Chiranjeevi vadde Editor : IT for change పులి అడవి లోో తిరుగుతున్నప్పుడు ముందుగానే జంతువులకి పక్షులకి తెలుస్తుంది..పులి ఇక్కడే ఉంది అని అడవి లోో ఉన్న అండరికి చెప్పి హెచ్చరించడానికి చేసే రకరకాల శబ్ధాలు వినండి. Theme(s) : Life skills,Nature and environment

నేనూ, మా అక్క 20.10.2025

Writer : Kanchan Bannerjee Narrator : Radha K Editor : IT for change ఎప్పడూ దెబ్బలాడుకుంటారు కానీ ఒకరినొకరిని ప్రేమించేకునే ఇద్దరు అక్కాచెల్లిళ్ళ కథ. Theme(s) : Family,Love

నీటి సవ్వడి 20.10.2025

Writer : Shalini Srinivasan Narrator :Sharmila reddy B Editor : IT for change అడవికి దగ్గరలో ఉన్న ఇంటిలో తండ్రితో పాటు వర్ష ఉంటోంది. ఎండలు మండిపోతుండడంతో వర్షకి వేడిగా ఉంది. ఒక రోజు వింత శబ్దాలు వినిపిస్తుంటే ఏమిటో తెలుసుకోవాలని అనుకుంది. ఆ శబ్దాలు ఆమెకు మాత్రమే వినిపించడంతో ఆశ్చర్య పోయింది. వర్ష ఏం తెలుసుకుంది? ఆమె చెప్పింది నాన్న నమ్మాడా?  Theme(s) : Nature and environment

తిండి రాక్షసుడు 20.10.2025

Writer : Meenu Thomas Narrator : Anand Babu Editor : IT for change మన భారతదేశంలో రొట్టె, దోశ, మురుకు, బర్ఫీ, ఇలా వివిధ రకాల ఆహారాలు తింటారు. ఈ ఆహార పదార్థాల ఆకారాల గురించి ఎప్పుడైనా ఊహించావా? Theme(s) : Math

టిఫిన్ ముఠా 20.10.2025

Writer : Shweta Ganesh Kumar Narrator : Sharmila reddy B Editor : IT for change మీనూకి వాళ్ళమ్మ తన డబ్బాలో ఎప్పుడూ ఇడ్లీలే పెడుతుందని టిఫిన్ టైమంటే ఇష్టముండేది కాదు. కానీ మీనూ స్నేహితులు వాళ్ల వాళ్ళ డబ్బాల్లో ఏం టిఫిన్ తెస్తారు? మీనూ వాళ్ల డబ్బాల్లో కొత్త టిఫిన్లేమైనా కనుక్కుంటుందా? Theme(s) : Friends and friendship

చీమలు శ్రమ జీవులు 20.10.2025

Writer : Kanchan Bannerjee Narrator : Radha K Editor : IT for change ఈ పుస్తకం లో చిన్న చీన్న చీమలని చూడండి. అవి తప్పకుండా బుజ్జి బుజ్జి పాఠకులని ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ పుస్తకం ‘మనచుట్టూ జంతువులు’ సీరీస్ లో ఒక పుస్తకం. Theme(s) : Animals,Funny,Kindness and caring

ఉన్ని కోరిక 20.10.2025

Writer : Meryl Garcia Narrator : Sharmila reddy B Editor : IT for change ఫ్యాన్ కింద పడుకోవాలని, చల్లటి నిమ్మరసం తాగాలని, టీవీలో కార్టూన్లు చూడాలని ఉన్ని కోరిక. అతన్ని ఆపేది ఏమిటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. Theme(s) : Family,Science

ఇప్పుడు లక్ష్మీ ఏమి తింటుంది? 20.10.2025

Writer : Shruthi Rao Narrator : Anand Eshwar Editor : IT for change బఠాణీ మొక్కని ఎవరు నాటారో లక్ష్మికి గానీ , వాళ్ళ అమ్మకి గానీ తెలియదు. కానీ ఈ పుస్తకం చదివాక బఠాణీ మొక్కని ఎవరు నాటారో మీకు తెలుస్తుంది. Theme(s) : Animals,Nature and environment

చెత్తకుప్ప 20.10.2025

Writer : Karanjeet Kaur Narrator : N Umadevi Editor : IT for change చెత్తకుప్ప తనని మబ్బులా వెంటాడుతూ ఉండటంతో చీకూ బాగా ఆందోళనగా ఉంది. దీంతో ప్రపంచం మొత్తంలో చీకూ అంత బాధ పడే వ్యక్తి మరొకరు లేరు. ఆ మొండి చెత్తమబ్బుని చీకూ ఎలా వదిలించుకుందో ఈ కథ చదివి తెలుసుకుందాం. Theme(s) : Health and hygiene,Vocabulary

Hør på podkasten కథా ఖజానా - తెలుగు i Replaio

Radio og podkaster i én app - gratis og uten registrering. Installer i dag, og ikke gå glipp av lanseringen

Last ned på Google Play

Replaio er ikke podkastutgiver; programnavn, omslag og lyd tilhører opphavspersonene og distribueres via offentlige RSS-feeder.