Sudha Devarakonda

Telugu Lessa

Society TE ↓ 195 episodi

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Sudha Devarakonda

Categoria

Society

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

3 ott 2026

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

మాటలు కలపటం ఎలా? 18.11.2020

మనందరి ఇష్టా ఇష్టాలు వేర్వేరుగా ఉండటం వింతేమీ కాదు. కానీ ఆలోచనల్లో ఇష్టాలలో ఎంత వైరుధ్యం ఉన్నా, కొన్ని మాత్రం అందరికీ సమానమే. ఆ సమానమైనవి ఏమిటి?. దానివల్ల మనకి ఏవైనా ఉపయోగాలు ఉన్నాయా?. తెలుసుకునే ప్రయత్నమే ఈ సంచిక.

దీపావళి శుభాకాంక్షలు 14.11.2020

పండగ చేసుకోవటం మనకి చాలా ఇష్టం. కానీ ఆ పండుగ ఎందుకు చేసుకుంటున్నామో దాని మూలం, ఉద్దేశం ఏంటో కూడా కాస్త తెలుసుకోవాలి కదా!

Q&A session- listeners choice 10.11.2020

మీరు అడిగిన కొన్ని ప్రశ్నలకు నా సమాధానాలు

మనం ఎందుకు మారాలి? 04.11.2020

మనం మనలా ఉంటూ కూడా అందంగా ఉండచ్చా?. నేను ఏదో బాలేను. నేను మారితే బావుంటాను అనుకుంటూ ఉంటాం మనం.అసలు ఈ రకమైన భావాలను ఎలా మార్చాలి? అసలు మనం మారాలా? ఎందుకు?. ఈ సంచికలో వినండి..

ఏం తింటున్నామో తెలుసుకుందామా 02.11.2020

దుర్భిణీ వేసి చూస్తే బైట అంగట్లో మనం తినే పదార్ధాల్లో మూడొంతులు గందరగోళమే. కానీ మనం తినేదేదో మనకి తెలిస్తే కదా మనం తినాలో లేదో నిర్ణయించుకోగలం... అదే ప్రయత్నం చేద్దాం ఈ సంచికలో..

మన స్టాంపు ఏంటి? 29.10.2020

ఏదో ఒకరోజు అందరూ వేళ్ళ వలసిందే. ఇది నిజమే కదా!. కానీ మనం వెళ్ళిపోయాక మన గురించి అందరూ ఎలా తలచుకోవాలో ఎప్పుడైనా ఆలోచించామా మనం?. మనని తలచుకోగానే ఎదుటివారు ఏమనుకోవాలో నిర్ణయించడం నిజంగా మన చేతిలో ఉందా?. అదే మాట్లాడుతున్నా ఈ సంచికలో...

ఇకిగాయ్... 28.10.2020

మీ ఇకిగాయ్ ఏంటో ఆలోచించండి కాస్త...

దేశాభాషలందు తెలుగు లెస్స 23.10.2020

ఎవరి భాష వాళ్ళకి గొప్ప . అందుకే మన తెలుగు మనకి గొప్ప. నా podcast కి ఈ పేరు ఎందుకు పెట్టాను? అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నా ఈ సంచికలో...

ఆహారం-బరువు 22.10.2020

ఉన్నట్టుండి బరువు పెరగటం తగ్గటం అంత ఆరోగ్యకరమైన లక్షణం కాదని నిపుణులు చెబుతున్నారు కాబట్టీ బరువు తగ్గేందుకు కొన్ని జీవన శైలి మార్పులు చేస్తే సరి. మరి అవేంటో చెప్పనా....

తక్కువలో ఎక్కువ 21.10.2020

ఇంటి నిండా సామాను ఉంటే భలే గొప్పగా ఉంటుంది మనకి. కానీ వాటిలో ఎన్ని నిజంగా వాడతాం మనం?. అవసరమైన సామాను మాత్రమే ఉంచుకుని జీవించటంలో ఉద్దేశం ఏంటి?

Dress swapping 19.10.2020

బీరువా నిండా ఉన్న బట్టల్ని. ఉంచుకోలేం పారేసు కోలేం. మరి ఏం చెయ్యాలి?... చూద్దాం..

నిర్ణయం మీదే 13.10.2020

మనం అడక్కుండా వచ్చే ఈ సమాచార స్రవంతిలో మనం ఎటు కొట్టుకుపోవాలో మనమే నిర్ణయించుకోగలం అని నా నమ్మకం. మరి మీ ఉద్దేశం ఏమిటి?

జెన్ కధ 2 12.10.2020

ఇవాళ ఉపోద్ఘాతం ఎక్కువై కధ తక్కువైందని అనుకునేరు... మరి నా వైపు మాట చెప్పుకోవాలిగా!☺️

Time management 09.10.2020

Time mangement discussion... How and why

కుంకుమ తిలకం 03.10.2020

ఆర్గానిక్ కుంకుమ, తిలకం వాడాలి అని అనుకుంటున్న రోజులివి. మరి అవి మనం ఇంట్లోనే చేసుకుంటే ఎలా ఉంటుంది?.

గానగంధర్వుడికి నీరాజనాలు 30.09.2020

మన నిత్య జీవితాల్లో ఒక భాగమైన బాలు వెళ్ళిపోయారు. ఈ శోకాన్ని భరించి నిలవడం ఎంతో కష్టం అయినప్పటికీ ఇది విధి కాబట్టీ తలవంచక తప్పదని గ్రహించే ప్రయత్నం చేస్తున్నాను

ఫోబియా 22.09.2020

మనిషికి ఎన్నో రకాల భయాలు. ఆ భయాల్లో కమిట్మెంట్ ఫోబియా ఒకటి. దాని గురించి నేను ఏమనుకుంటున్నానో వినండి

స్ఫూర్తి.. 17.09.2020

పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్టు మన మధ్యలోనే ఉంటూ కూడా కొందరు ఎంతో గొప్ప పనులు చేస్తూ ఉంటారు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తారు.

సలహా సంప్రదింపు 15.09.2020

చిన్న చిన్న అవసరాలకు వైవిధ్యమైన చిరు సమాధానాలు

నా కవిత్వ మచ్చుతునక 14.09.2020

నాకు వచ్చిన ఉత్తరాలకు చిరు సమాధానాలు

ఆత్మహత్య నివారణ దినోత్సవం 10.09.2020

సంచికలో చాలా చెప్పాను. అందుకే ఇక్కడ ఉపోద్ఘాతం చెప్పను

ఫోను మాయ 07.09.2020

అంతా మన గుప్పిట్లో ఉందని అనుకునే మనం కోల్పో తోంది ఏమిటి?

చెప్పండి వింటాను 31.08.2020

వినేవాళ్ళు కరువై పోయారు ఈ రోజుల్లో. అంతా గజిబిజి బిజీ బిజీ. మరి ఎలా? నా మాట ఎవరు వింటారు అని మీకు అనిపిస్తూ ఉంటే, ఇదిగో సమాధానం...

అద్భుత చిత్రం 28.08.2020

నేను ఎమ్ చెప్పినా తక్కువే.... ఎంత చెప్పినా తక్కువే... అయినా ఏదో చెప్పాలనే తపనతో చెప్పాను. జాగు చెయ్యక చిత్రం చూసి ఆనందించండి మరి.

సైన్సు లోకం 27.08.2020

సైన్సు మనకి ఎంతో ఇచ్చింది. ఏమీ తెలియని ఆది మానవుణ్ణి జ్ఞ్యానవంతుణ్ణి చేసింది. మన జీవితాలని సుగమం చేసింది. సైన్సు మనకి తెచ్చిన రెండు సౌలభ్యాలని ఈ సంచికలో చెప్తున్నా...

Ascolta il podcast Telugu Lessa su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici