వీరవల్లి
Vijaya Ranganatham
Episodes
Na nota na Gnapakalu 04.11.2025 14:10
My real life episodes written in my book Gnapakalu
నా నోట నా జ్ఞాపకాలు-42 ముగింపు 24.08.2024 13:52
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం లోని చివరి అంకం
నా నోట నా జ్ఞాపకాలు-41 బిజినెస్ ప్రారంభం 17.08.2024 10:50
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో రంగనాథం బిజినెస్ ప్రారంభం
నా నోట నా జ్ఞాపకాలు-40 వికాస్ జననం 10.08.2024 10:20
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం లో వికాస్ జననం
నానోట నా జ్ఞాపకాలు-39 రంగనాథం విడుదల 03.08.2024 12:55
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరం
నా నోట నాజ్ఞాపకాలు-38 27.07.2024 14:10
నా నోట నా జ్ఞాపకాలు-38 ఇందిరాగాంధి ఓటమి రంగనాథం మళ్ళీ అరెస్టు
నా నోట నా జ్ఞాపకాలు-37 ఆఫీసులో బాధలు 20.07.2024 11:29
నా పుస్తకం జ్ఞాపకాలు ఆడియో రూపాంతరంలో నేను చేరిన ఆర్ ఆర్ లాబ్స్ ఉద్యోగం లో ఎదుర్కున్న ఇబ్బందుల గురించి విషయాలు
కారా మాస్టారి కథ-అడ్డంతిరిగిన చరిత్ర మూలం 17.07.2024 7:02
కాళీపట్నం రామారావు గారు రాసి ఆనందవాణి పత్రికలో 1945 మార్చ్ 25 న ప్రచురించిన “అడ్డం తిరిగిన చరిత్ర మూలం”
నా నోట నా జ్ఞాపకాలు-36 ఆర్ ఆర్ లాబ్స్ లో జాబ్ 13.07.2024 11:17
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నేను ఆర్ ఆర్ లాబ్స్ లో జాబులో చేరటం ఈసారి కథ
కారా మాస్టారి కథలు-వెనకచూపు 10.07.2024 8:49
కాళీపట్నం రామారావు గారి “వెనకచూపు” 1945 నాటి కథ ఆనందవాణిలో ప్రచురితమైంది
నా నోట నా జ్ఞాపకాలు-35 రంగనాథం అరెస్టు 06.07.2024 11:38
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా టైపింగ్ ఇంటర్యూ, అరెస్టు అయిన రంగనాథం కోసం వెతకటం గురించిన విశేషాలు
కారా కథలు-4 వెళ్ళి పోయింది 03.07.2024 4:54
కాళీపట్నం రామారావుగారి కథల పరంపరలో వెళ్ళి పోయింది అనే కథ. పల్లెల్లోని పండుగ శోభ వివరణ.
నా నోట నా జ్ఞాపకాలు-34 ఉద్యోగాన్వేషణ అరెస్టు 29.06.2024 12:06
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా ఉద్యోగ ఇంటర్వూలు రంగనాథం అరెస్టు
కారా మాస్టారి కథలు-3 భాయిజాన్ 26.06.2024 4:43
కాళీపట్నం రామారావు గారు రాసిన భాయిజాన్ కథ 1944 సంవత్సరంలో అక్టోబరు 15 వతేదీ ఆనందవాణి అనే వార పత్రిక లో ప్రచురించారు.
నా నోట నా జ్ఞాపకాలు-33 ఎగ్జిబిషన్ జాబు 22.06.2024 11:43
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో నా ఎగ్జిబిషన్ జాబు వల్ల పడ్డ బాధలు
కారా కథలు- 2 వీసంలో అయితే గియితే 19.06.2024 5:14
కాళీపట్నం రామారావు గారు 1944 లో రాసిన రెండవ కథ “వీసంలో అయితే గియితే” ఆనంద వాణిలో ప్రచురిత మైంది.
నా నోట నా జ్ఞాపకాలు-32 రంగనాథం జ్వాల అరెస్టు 15.06.2024 11:47
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో రంగనాథం, అన్నయ్య జ్వాల అరెస్టులు, నా సేల్స్ గర్ల్ గా ఎగ్జిబిషన్ లో ఉద్యోగం విశేషాలు
కారా మాస్టారి కథలు-1 ప్లాట్ ఫారమో 12.06.2024 5:33
కాళీపట్నం రామారావు గారి కథా సాగరంలోని మొదటి కథ “ప్లాట్ ఫారమో”. 1943 లో చిత్రగుప్త పత్రికలో ప్రచురితమైన కార్డుమీద రాసిన కథ.
నా నోట నా జ్ఞాపకాలు-31 ఇల్లు కూలటం 08.06.2024 13:38
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో వర్షాల వల్ల ఇల్లు కూలటం గురించిన విషయం
కారా మాస్టారు-పరిచయం అక్కర్లేని రచయిత 05.06.2024 13:14
కాళీపట్నం రామారావు గారి కథల యజ్ఞం
నా నోట నా జ్ఞాపకాలు-30 శ్రీ శ్రీ తో పోలీస్ లాకప్ 05.06.2024 13:46
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో శ్రీశ్రీ గారితో పోలీసు లాకప్ లో గడిపిన 36 గంటలు
నా నోట నా జ్ఞాపకాలు-29 తెలుగు మహాసభలు అరెస్టు 01.06.2024 12:48
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో తెలుగు మహా సభలు మా అరెస్టుల విషయాల వివరణ
నా నోట నా జ్ఞాపకాలు-28 రాజారం 29.05.2024 13:09
నా పుస్తకం జ్ఞాపకాలు ఆడియో రూపాంతరంలో రాజారం ప్రయాణం
నా నోట నా జ్ఞాపకాలు-27 జైలు వైజాగ్ మీటింగ్ 25.05.2024 13:17
నా జ్ఞాపకాలు పుస్తకం ఆడియో రూపాంతరంలో ఈ సారి జైల్లో వీళ్ళని కలవటం, విరసం పాఠశాల కోసం వైజాగ్ వెళ్ళటం అక్కడి విశేషాల గురించిన వివరాలు
నా నోట నా జ్ఞాపకాలు-26 సికింద్రాబాద్ కుట్రకేసు 22.05.2024 12:21
నా పుస్తకం జ్ఞాపకాలు ఆడియో రూపాంతరం లో, ఈసారి రంగనాథం వాళ్ళు సికింద్రాబాద్ కుట్ర కేసు లో అరెస్టు అవటం గురించిన వివరణ
About the podcast
నా జీవిత ఒడిదుడుకుల గమనాల పరంపర పుస్తక రూపం “జ్ఞాపకాలు” . దాని ఆడియో రూపాంతరం “నా నోట నా జ్ఞాపకాలు”
Author
Vijaya Ranganatham
Category
Podcast website
Language
TE
Episodes
80
Latest episode
4 nov 2025
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.