Dasubhashitam

Kathalu. Kaburlu. (Dasubhashitam)

Society TE ↓ 82 episodi

దాసుభాషితం యాప్ లో విడుదల అయ్యే కొత్త పుస్తకాల వివరాలు, సంభాషణలు, మా ఆలోచనలే ఈ పాడ్‌కాస్ట్.--దాసుభాషితం తెలుగు వారి అభిమాన తెలుగు శ్రవణ యాప్. దీనికి అసంఖ్యాక రేటింగ్స్ రివ్యూస్ సాక్షి. దాసుభాషితం యాప్ లో చికాకు పెట్టే ప్రకటలను ఉండవు. జీవితంలో శ్రేయస్సును పెంచే సాహిత్య, కళలు, ఆధ్యాత్మిక విషయాలు తప్ప. ఇది తెలుగులో అతి పెద్ద శ్రవణ పుస్తకాల యాప్ కూడా. దాసుభాషితం యాప్ ను ఇపుడే ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. Apple App Store https://apps.apple.com/us/app/dasubhashitam-telugu-audiobook/id1319854474Google Play Store https://play.google.com/store/apps/details?id=com.dasubhashitam&pli=1

Visita il sito del podcast e sostieni chi lo crea: www.dasubhashitam.com

Autore

Dasubhashitam

Categoria

Society

Sito del podcast

www.dasubhashitam.com

Ultimo episodio

1 ott 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

7. Amrutanni Paresukundamaa ? 14.03.2023

#కథలుకబుర్లు సీజన్ 2 చాప్టర్ 7 గొప్ప కవి అని పేరు చెప్పుకుని పెళ్లి చేసుకున్న యువకుడు తీరా మొదటి రాత్రి తన భార్య ఏమిటి కబుర్లు అని సంస్కృతంలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాడు. ఆ తర్వాత ఆమె వెళ్ళి జగదాంబని వేడుకుంటే కనీసం మాట్లాడటం అయినా వస్తుంది అని చెప్పింది. జగదాంబ కరుణించి నాలుక పై బీజాక్షరాలు రాస్తే మాట్లాడటం కాదు గొప్ప గొప్ప కావ్యాలే రాశాడు. అతను ఎవరో కాదు మహాకవి కాళిదాసు. ఆయన రాసిన మహా...

6. Paatala Visleshana tho Mantram Vesina Soujanya Madabhushi. 07.03.2023

#కథలుకబుర్లు సీజన్ 2 చాప్టర్ 6  సంగీతంలో కేవలం పరిజ్ఞానమే కాకుండా ఒక్కో పాటకి, ఒక్కో పదానికి వెనక ఉన్న లోతైన అర్ధాన్ని స్పృశిస్తూ, ఆ భావాన్ని విశ్లేషిస్తూ, వారి మధురమైన గొంతుతో పాటలు పాడి పాటలతోనూ, మాటలతోనూ మంత్రం వేసారు ప్రముఖ గాయని సౌజన్య మాడభూషి గారు. మార్చ్ 4-2023 న జరిగిన దాసుభాషితం ప్రసంగంలో వారితో జరిగిన పూర్తి ప్రసగం గురించి ఇక్కడ తెల్సుకోండి. 2 గంటల సేపు జరిగిన పూర్తి ప్రసంగాన్ని ఇక్...

5. Dasubhashitam Prasangalaku Srikaram 28.02.2023

#కథలుకబుర్లు సీజన్ 2 చాప్టర్ 5   నెల నెలా మొదటి శనివారం 'దాసుభాషితం ప్రసంగాలు' నిర్వహిద్దామనుకుంటున్నాము.ఇందులో తెలుగు సమాజంలో ఉన్న వివిధ రంగాల నిపుణులతో ప్రసంగం ఇప్పించాలని ఆలోచన. ఈ ప్రసంగాలు భాషా, సాహిత్యం, సంగీతం, కళలు, చరిత్ర, ఆధునిక శాస్త్రాలు మొదలైన వాటిపై ఉంటాయి. ప్రసంగీకులు సెలబ్రిటీస్ అయ్యుండవలసిన అవసరం లేదు. కానీ Subject Matter Experts మాత్రం అయ్యుంటారు. మన సమాజంలో ఉన్న ఎందఱో ఆణిముత...

4. Apuroopa Silpaalu Aragdeesaaru Manavallu. 21.02.2023

కథలు. కబుర్లు. Season 2 Chapter 4. ప్రయాణం అది మనిషి లోపలికి చేసేదయినా, బయట చేసేదయినా ఎన్నో డైమమన్షన్లలోకి మనల్ని తీసుకుని వెళ్తుంది. మనకి ఎన్నో తెలియ జేస్తుంది. ప్రతీదీ నిశిత దృష్టితో పరిశీలిస్తే చాలా గొప్ప ఫిలాసఫి తెలియజేస్తుంది. కెరీర్ లో తొలి అడుగులు వేస్తున్నప్పుడే జారీ పడుపోతే, ఉన్న ఉద్యోగం ఉన్నపాటుగా ఊడిపోతే ఏమాత్రం క్రుంగిపోక ఒక దీర్ఘ శ్వాస తీసుకుని తనలో ఉన్న ఎన్నో భయాలని పోగొట్టుకోడానికి...

3. Idi Sahithi Seva Kadu. Droham 20.02.2023

కథలు. కబుర్లు. Season 2. Chapter 3. దాసుభాషితం నిర్వహించిన కాపీరైట్ హక్కులు సంరక్షణ లో రచయత, షాడో పాత్ర సృష్టికర్త మధుబాబు గారు పాల్గొన్నారు. ఆయన 300 పుస్తకాలకు పైగా రచించారు. 130 కి పైగా యూట్యూబ్ ఛానళ్ళు ఆయన పుస్తకాలను ఆయన అనుమతి లేకుండా కాపీ కొట్టాయి. మరిన్ని విషయాలు కథలు కబుర్లు సీజన్ 2 చాప్టర్ 3 లో వినండి. 

1. Telusukovadam. Nerchukovadam. Aacharanalo pettadam. 15.02.2023

ఒక అంకుర సంస్థ గా దాసుభాషితం ఎలా అన్ని విషయాలను నేర్చుకుంటుంది? దాసుభాషితం లో వచ్చే ఎన్నో మార్పులు, ఫీచర్లు అన్ని దాసుభాషితం బృందం ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయాలేనా? కాదు. దాసుభాషితంలో జరిగే ఎన్నో మార్పులకి దాసుభాషితం శ్రోతల సహాయం కూడా ఎంతో ఉంది. అదేంటో ఎలానో తెల్సుకోవడానికి ఈ పాడ్కాస్ట్ వినండి. 

2. Vijnana Gani - Rao Vemuri 10.02.2023

మన వసుధలో ఎన్నో ఖనిజాలు, లవణాలు, ఇంధనాలు, రత్నాలు, వాయువులు ఉన్నట్టే, తనలో ఎన్నో శాస్త్రాలను ఇముడ్చుకున్నారు ప్రముఖ శాస్త్రవేత్త, శాస్త్రీయ, సాంకేతిక రచయిత శ్రీ వేమూరి వేంకటేశ్వరరావు గారు. వీరు Quora లో గణితానికి, విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన ఎన్నో సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. సాధారణంగా ఒక మనిషికి తాను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భాషలో, తనచుట్టూ ఉన్న వ్యక్తులు, వస్తువులతో పోల్చుతూ విషయాలు చ...

Ascolta il podcast Kathalu. Kaburlu. (Dasubhashitam) su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici