Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com
Autore
Nalinimohankumar Kalva
Categoria
Sito del podcast
Ultimo episodio
12 lug 2024
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
"అనుశీలన్ విప్లవ నేత ' ఖుదీరామ్ బోస్' !"- రామోజీ విజ్ఞానకేంద్రం, మీ కానమోకు కథా వచనం లో వినండి!. 03.12.2021 9:58
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డిసెంబర్3 , భారత " అనుశీలన్ సమితి విప్లవనేత - ఖుదీరామ్ బోస్ 132 వ జయంతి " సందర్భంగా రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్యం తో ఆ మహనీయుడి కి విప్లవ నివాళులతో "అనుశీలన్ విప్లవ నేత 'ఖుదీరామ్ బోస్' !" జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఒమిక్రాన్ 'హంగామా' !" -వాసిరెడ్డి అమర్ నాధ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.12.2021 11:32
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే వాసిరెడ్డి అమర్ నాధ్ , రచన ద్వారా " ఒమి క్రాన్ 'హంగామా' !" . తెల్లవాళ్ళ ఫార్మా కంపెనీల వ్యాపార గుట్టు మట్టు లు ,ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"ప్రియురాలి కౌగిలి !" - ఫ్రెంచి కథకు( పేర్వెల్) అనువాదకుడు ఎ.ఎం.అయోధ్యరెడ్డి. మీ కానమోకు కథావచనం లో 02.12.2021 28:26
కానమోకు కథావచనం!. " కథా ప్రపంచం - అనువాద కథా గంధం !" శీర్షికగా " ప్రియురాలి కౌగిలి !" గా, ఎ.ఎం.అయోధ్యరెడ్డి , అనువదించిన, మూలకధ ఫ్రెంచి భాష లో పేరు "Fare well ". ఆ అసలు కథా రచయిత పేరు, హెచ్.ఆర్.ఏ.జి. మోపాస. ఈ కథను మనసు పెట్టి మీ కానమోకు స్వరంలో వినండి!.
" సామ్రాజ్యవాదం , జాత్యహంకారం, దోపిడీ !" - రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్యం. మీ కానమోకు కధావచనంలోవినుడి! 02.12.2021 6:55
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్యంతో " సామ్రాజ్యవాదం, జాత్యహంకారం, దోపిడీ !" లు పెనవేసిన బానిసత్వం భారతావని బ్రిటిష్ చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" 'ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ' ఫౌండర్ హార్నిమన్ !" రామోజీ విజ్ఞానకేంద్రం, మీ కానమోకు కథావచనం లో. 01.12.2021 7:18
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో " ' ప్రెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' ఫౌండర్ 'హార్ని మన్' ! "- ను గురించిన చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !.
" వెయ్యే0డ్ల గత చరిత్ర తెలుసుకుంటే !"- చరిత్ర సేకరణ కర్త . మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.11.2021 11:04
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఒక చారిత్రక సేకరణ కర్త అందించిన " వెయ్యేoడ్ల గత చరిత్ర తెలుసుకుంటే !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"గుట్టు విప్పిన జన్యు పరిశోధనలు!"- ప్రొ. దేవరాజు మహారాజు. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 30.11.2021 16:51
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రొ. దేవరాజు మహారాజు ,విరచిత విజ్ఞాన అంశం "గుట్టువిప్పిన జన్యు పరిశోధనలు !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" 1870 నాటి 'క్షామం'- బ్రిటీష్ వారి అమాను షత్వం!"-రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో....! 30.11.2021 6:25
కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " 1870 నాటి ' క్షామం'-బ్రిటీష్ వారి అమానుషత్వం !" -రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్య చరిత్ర ను మీ కానమోకు స్వరం లో వినండి !.
" గురజాడ వారి 'మెటిల్డా' ! "- ప్రొ. వెలమల సిమ్మన్న . మీ కానమోకు కథావచనం లో వినండి !. 29.11.2021 15:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే , నవంబర్ 30 న గురజాడ వారి 106 వ వర్ధంతి సందర్భంగా , ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న ,తన నివాళి గా , గురజాడ వారి సామాజిక చైతన్యం ను నిరూపిస్తూ , తులనాత్మకంగా " గురజాడ వారి 'మెటిల్డా' !" గురించిన విశేష రచనను నేటి తరానికి వెల్లడిచేస్తూ రచించిన దానిని మీ కానమోకు స్వరంలో వినండి !.
" 'విస్మృత వీరనారి ' కోటమర్తి కనక మహాలక్ష్మి!"- రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో 29.11.2021 6:10
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్యంతో " 'విస్మృత వీరనారి' కోటమర్తి కనకమహాలక్ష్మి !" గురించిన పోరాట చారిత్రక గాధ ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ప్రిస్టేజ్ జగన్నాధన్ !" - ఈనాడు సౌజన్య ,ఒకరి జీవితపథం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.11.2021 17:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో ఒకరి జీవితపథం ను " ప్రిస్టేజ్ జగన్నాధన్ ! . గురించిన జీవిత విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
"సోషలిస్టు స్ఫూర్తి ప్రతీక జార్జ్ ఫెర్నాండేజ్ !" - సోదర సేకరణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.11.2021 14:27
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , సోదర సేకరణాంశం గా " సోషలిస్టు స్ఫూర్తి ప్రతీక జార్జ్ ఫెర్నాండెజ్ !" వ్యక్తిత్వ, జీవిత విశేషాలను మీ కానమోకు కథావచనం లో వినండి !.
" 'బొ. శి .రా ' గారి 101 వ జయంతి!"- ఎ. రజా హుస్సేన్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.11.2021 12:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , బొల్లిముంత శివరామకృష్ణ గారి 101 వ జయంతి నివాళి గా , ఎ. రజా హుస్సేన్ , చే " 'బొ.శి .రా' గారి 101 వ జయంతి !" అంటూ వారి జీవిత పరిచయ రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"అంతరం!" అనే ఈచిన్ని ,,కథ ను నిరుపమ రావినూతల వ్రాయగా మీ కానమోకు కథా వచనం లోవినండి!. 28.11.2021 13:34
కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షిక గా నిరుపమ రావినూతల, వ్రాసిన ఈ చిన్ని కధ పేరు " అంతరం!" . ఈ కథ లో ఒక ఎదుగుతున్న కూతురు తల్లిని అర్ధం చేసుకోవడంలో చిన్న అపోహ కు గురైన ఆ కూతురుకి తండ్రిగా కనువిప్పు కలిగించిన తీరు వైనం ను , మీ కానమోకు స్వరంలో వినండి !.
" చర్చిల్ దుష్ట పన్నాగం ' ప్రిన్సీ స్థాన్' !" - ఈనాడు సౌజన్య చరిత్ర ను మీ కానమోకుకథా వచనంలో వినండి!. 27.11.2021 8:20
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఆనాటి బ్రిటిష్ దుర్మార్గ యుగ చరిత్ర లో భాగంగా , ఈనాడు సౌజన్య చారిత్రక సమాచారం గా "చర్చిల్ దుష్టపన్నాగం ' ప్రిన్సీస్థాన్' !." ను గురించిన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" మా 'నవ' జీవన శైలి ని మార్చిన 'అంతర్జాలం'!"- డా.బి.ఎం.ఆర్.రెడ్డి. మీ కానమోకు కథావచనం లోవినండి!. 26.11.2021 9:48
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డాక్టర్ బి.ఎం.ఆర్.రెడ్డి , విరచిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గా " మా'నవ' జీవన శైలి ని మార్చిన 'అంతర్జాలం'!" గురించిన విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి !.
"An Unsung Hero Of Indian History - 'His Story' of Biju Patnaik !. Collected and rendered by Knmk 26.11.2021 6:03
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, భారత దేశం నిజంగా గర్వించదగ్గ స్వాతంత్ర పోరాట యోధుడు , 3 దేశాల జాతీయ పతాకాలు గౌరవ సూచకంగా ఆయన పార్ధీవ దేహం పై కప్పబడిన అమరవీరుడు " బిజూ పట్నాయక్ " జీవిత విశేషాలను "An Sung Hero Of Indian History - ' His Story's Of Biji Patnaik !" - Collected and rendered by KaNaMoKu '.
" బ్రిటిష్ వారి సవాల్ ప్రేరణే భారత రాజ్యాంగ రచన !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.11.2021 7:30
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " బ్రిటిష్ వారి సవాల్ ప్రేరణే భారత రాజ్యాంగ రచన!" అంటూ ఈనాడు సౌజన్య చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"మీ స్మార్ట్ ఫోనే ..... మీ గుర్తింపు !" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.11.2021 5:18
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారమైన " మీ స్మార్ట్ ఫోనే .... మీ గుర్తింపు!" - అనే విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
"లాకప్ మరణాలకు అంతం లేదా !?." - డా. సిలువేరు హరినాధ్. మీ కానమోకు కథా వచనంలో వినండి !. 25.11.2021 8:01
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా.సిలువేరు హరినాధ్ , విరచిత సమాచారాన్ని " లాకప్ మరణాలకు అంతం లేదా !?." పెచ్చరిల్లుతున్న పోలీస్ హింస పై సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" బ్రిటిష్ ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం - ' చక్లా' వ్యభిచార గృహాలు!"- ఈనాడుసౌజన్యం. మీ కానమోకు కథావచనం 25.11.2021 7:35
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్యంతో " బ్రిటిష్ ప్రభుత్వ కంటోన్మెంట్ చట్టం- ' చక్లా' వ్యభిచార గృహాలు!" . భారతీయ పేద మహిళలను వ్యభిచార కూపంలో దింపిన బ్రిటిష్ ప్రభుత్వ వైనం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" నోబెల్ ప్రైజ్ పొందిన దేశాలు - వాటి జనాభా తీరు!" - బేతాళం సుదర్శనం. మీ కానమోకు కథావచనం లోవినండి. 24.11.2021 26:01
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , బేతాళం సుదర్శనం సేకరించిన గణాంక సమాచారాంశం " నోబెల్ ప్రైజ్ పొందిన దేశాలు - వాటి జనాభా తీరు !" ను మీ కానమోకు స్వరంలో వినండి!
"దేశ రాజధాని 'కోల్ కొతా' నుండి 'దిల్లీ' కి మార్పు !?" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనంలోవినండి!. 24.11.2021 7:34
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈస్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య చారిత్రక సమాచారం గా " దేశ రాజధాని ' కోల్ కొతా' నుండి 'దిల్లీ' కి మార్పు!?." ను గురించిన విశేషాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" సర్వదేవభట్ల రామనాధం - జీవితం !" - ఎన్. వేణుగోపాల్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 23.11.2021 15:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఎన్. వేణుగోపాల్ , చే పుస్తక పరిచయ రచన "సర్వదేవభట్ల రామనాధం - జీవితం !" ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" ప్రెడరిక్ ఎంగేల్స్ - నాయకుడు,యోధుడు, సిద్దాంత ఆచరణీయుడు!"- మీ కానమోకు కథా వచనం లో వినండి !. 23.11.2021 19:39
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " ఫ్రెడరిక్ ఎంగేల్స్ - నాయకుడు, యోధుడు, సిద్దాంత ఆచరణీయుడు!" - జీవిత చరిత్ర పరిచయం ను మీ కానమోకు స్వరంలో వినండి !.
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici