Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" 110 సం. ల క్రితం ఇంగ్లాండ్ రాజుకు ఢిల్లీ లో పట్టాభిషేక మహోత్సవం !"- రా.వి.కె . మీకానమోకు కథావచనంలో 12.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో, " 110 సం. ల. క్రితం ఇంగ్లాండ్ రాజు కు ఢిల్లీ లో పట్టాభిషేక మహోత్సవం !". అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి !.

" 'శ్రీశ్రీ' - నఖ శిఖం !"- స్థూల రచన : శ్రీరామ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , శ్రీరామ్ విరచిత " 'శ్రీశ్రీ' - నఖ శిఖం !" అనే శ్రీశ్రీ గురించిన స్థూల భావన ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" తెలుగు అన్నపూర్ణ ఉత్తమరాలు - గాంధీజీ !" - రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథా వచనం లో వినండి!. 11.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర సౌజన్య చారిత్రక సమాచారం "తెలుగు అన్నపూర్ణ ఉత్తమరాలు- గాంధీజీ !" మీ కానమోకు స్వరంలో వినండి !.

" డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం !" అనిసెట్టి శాయికుమార్. మీ కానమోకు కథావచనం లోవినండి! 10.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , అనిసెట్టి శాయికుమార్ ,విరచిత " డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం!" గురించిన సమగ్ర సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ ది. గ్రేట్ !"- రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 10.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్యం గా , " సర్ చెట్టూర్ శంకరన్ నాయర్ ది. గ్రేట్ !"-జీవిత చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !.

" నాటి ' రౌలత్ చట్టం ' నకలే నేటి 'యుఎపిఎ చట్టం'!" -ఎన్. వేణుగోపాల్ . మీ కానమోకు కథా వచనం లో వినండి 09.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో నే , ఎన్. వేణుగోపాల్ ,విరచిత " నాటి ' రౌలత్ చట్టం' నకలే నేటి ' యుఎపిఎ చట్టం' !"- అనే విశ్లేషణను మీ కానమోకు స్వరంలో వినండి!.

" ఇంకోలా ఉండే ఆస్కారమే లేదు !?."- రచన: మహ్మద్ హనీఫ్ . మీ కానమోకు కథావచనం లో. వినండి !. 09.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , మహ్మద్ హనీఫ్ , విరచిత మైన " ఇంకోలా ఉండే ఆస్కారమే లేదు !?"- అంటూ శ్వీయా విశ్లేషణాత్మక ఉదంతాలను ఉదాహరణలు గా చెప్పిన వాటికి , మీ కానమోకు గళా విష్కరణ !.

" 75 ఏళ్ళ ' రాజ్యాంగ సభ ' తొలి సమావేశ మహోత్సవం !"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి!. 09.12.2021

కానమోకు కథావచనం!.మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర సౌజన్యంతో " 75 ఏళ్ళ ' రాజ్యాంగ సభ' తొలి సమావేశ మహోత్సవం !." చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఋణ భారతం !" - రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర సౌజన్య , ఆర్దిక సమాచారాన్ని "ఋణ భారతం !" ఏవిధంగా ఉన్నదో మీ కానమోకు స్వరంలో వినండి !.

" ప్లాస్టిక్ గరళ సాగరాలు!"- రామోజీ విజ్ఞానకేంద్రం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో ఈ పరిజ్ఞానాన్ని "ప్లాస్టిక్ గరళ సాగరాలు,!" గురించిన విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ' గబ్బిలం' సమతుల ప్రకృతికి కీలకం !" - వి. వరదరాజు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 08.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , వి.వరదరాజు , విరచిత " 'గబ్బిలం' సమతుల ప్రకృతికి కీలకం !" అనే జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" గాంధీ టోపీ పెడితే కొలువే ఊడిందే !"- రామో జీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో వినండి ! 08.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర సౌజన్య చారిత్రక సమాచారం " "గాంధీ టోపీ పెడితే కొలువే ఊడిందే !" అని మీ కానమోకు స్వరం లో వినండి!.

" అంతర్జాతీయ పౌరవిమానయాన దినోత్సవం - డిసెంబర్.7 !"- వరప్రసాద్. మీ కానమోకు కథా వచనం లోవినండి !. 07.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , వరప్రసాద్ , విరచిత " అంతర్జాతీయ పౌరవిమానయాన దినోత్సం - డిసెంబర్ 7.!" , విశిష్టత గా భారతీయ విమానయానం విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" నాటి ఆంగ్లేయుల జాత్యహంకార పరాకాష్ట !"- రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 07.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం ,సౌజన్యంతో " నాటి ఆంగ్లేయుల జాత్యహంకార పరాకాష్ట !" గురించిన చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ప్రపంచ 'కాల' లెక్కింపు !" - పెన్మత్స సుబ్బరాజు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , పెన్మత్స సుబ్బరాజు ,గారి " ప్రపంచ 'కాల' లెక్కింపు !" గురించిన కాల జ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"ఎంతైనా చైనా చైతన్యమే వేరు !?" - సంజీవ్ కె.బారువా. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం -పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , సంజీవ్ కె.బారువా , వ్యక్త రచన " ఎంతైనా చైనా చైతన్యమే వేరు!?" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" అండమాన్ కాలాపానీ జైలు !"- రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 06.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో , " అండమాన్ కాలాపానీ జైలు!" ను గురించిన చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఏ రంగు !?" - కథ. రచన : కుప్పిలి పద్మ . కానమోకు కథావచనం లో వినండి !. 05.12.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా లోచనాలు " శీర్షిక గా ,కుప్పిలి పద్మ వ్రాసిన కథ , పేరు " ఏ రంగు !?" . ఇంద్ర ధనస్సు జార్చుకున్న రంగుల్లో చంద్ర వంకకి చిక్కు కున్నది ఏ రంగు ? .జీవనం వెళుతున్నది ఏ నిచ్చెన మీదో ననే దిగులు దుఃఖ మేఘమైన తరుణంలో గుండెల్లో తుఫానులు రేపుతుంది !. అని బలీయంగా జీవిత పయనాన్ని ఆవిష్కరించిన కవయిత్రి కథనాన్ని మీ కానమోకు స్వరంలో వినితీరాలసిందే!.

" జాహ్నవీ కళ్యాణం !" కధ .రచన - ఉమాబాల చుండూరు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 05.12.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా మందారం " శీర్షికగా , ఉమాబాల చుండూరు , వ్రాసిన ఈ కధ ,పేరు " జాహ్నవీ కళ్యాణం!". ఈ కథా ఇతివృత్తం శుభ కళ్యాణం కోసం కలిసి వచ్చిన పరిస్థితులు, పరిచయాలు ,వెరసి కథ నడిచిన తీరును మీ కానమోకు స్వరంలో వినడమే మరీ !.

"అరబిందో ఘోష్ - విప్లవా ధ్యాత్మిక జ్యోతి !" - రా.వి.కే. సౌజన్యంతో ,మీ కానమోకు కథా వచనంలో వినండి !. 05.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్రం, సౌజన్యం తో , " అరబిందో ఘోష్ - విప్లవాధ్యాత్మిక జ్యోతి !" జీవిత చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" తెలుగు సినిమాపాటల పె'న్నిధి' 'ఘంట(స్వర)శాల'!"- వి.శ్రీధర్. మీ కానమోకు కథావచనం లోవినండి!. 04.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే డిసెంబర్ 4 , ఘంటసాల గారి శత జయంతి సంవత్సర సందర్భంగా , ఆ మహాగాయకుడికి జేజేలు తో గూడిన నివాళులుగా ,వాడపల్లి శ్రీధర్ విరచిత , " తెలుగు సినిమా పాటల పె'న్నిధి' 'ఘంట ( స్వర)శాల' !" - అంశాన్ని మీ కానమోకు స్వర ధార(ణ) లో వినండి !.

" సందిగ్ద దశలో నియో లిబరలిజం !"- ప్రొ. జి.హరగోపాల్ .మీ కానమోకు కథావచనం లోవినండి !. 04.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ప్రొఫెసర్ జి.హరగోపాల్ గారి " సందిగ్ధం లో నియో లిబరలిజం !" , అనే వ్యాసాంశం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సం 'వ్యూహ' చరిత్ర !"- రా.వి.కేం. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి 04.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్రం ,సౌజన్యం న " బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సం'వ్యూహ' చరిత్ర !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" కల్తీ కల్లోలం !" - డా.ఎన్. కలీల్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 03.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఒక సామాజిక బాధ్యత గలిగిన ఔషధ శాస్త్రవేత్త గా " కల్తీ కల్లోలం!" అంటూ సమాజాన్ని హెచ్చరిస్తూ , డా. ఎన్. కలీల్ , విరచిత సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" స్మార్ట్ ఫోన్ ! సార్ధక ఆధునిక వినియోగం !"- ఇప్టు ప్రసాద్ స్వీయానుభవం. మీ కానమోకు కథావచనం లో ... 03.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే 'ఇప్టు ప్రసాద్ ' గారి స్వీయానుభవ రచన " స్మార్ట్ ఫోన్! సార్ధక ఆధునిక వినియోగం !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici