Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodi

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com

Autore

Nalinimohankumar Kalva

Categoria

Arts

Sito del podcast

podcasters.spotify.com

Ultimo episodio

12 lug 2024

Dove ascoltare?

I podcast nell'app Replaio Radio In arrivo

I podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast

Scaricala su Google Play Installala gratis Android quasi 10 mln di download · valutazione 4,8 iOS in arrivo

Episodi

" అమరం 'అమరావతి' చరితం !"- ఈనాడు సమాచార సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 04.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్య సమాచారం గా " అమరం 'అమరావతి' చరితం !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.

" అమరుడే 'షేర్ అలీ '!" - రా.వి.కే. చా.స.సౌజన్యంగా మీ కానమోకు కథావచనం లోవినండి!. 04.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యంగా "అమరుడే 'షేర్ అలీ'!"అనే ఆనాటి భారత వైస్రాయ్ రిచర్డ్ బ్రూక్ , ను ఎంతో ధైర్యంతో మట్టు పెట్టి ,ఉరికంబం ఎక్కిన ఆ వీరుడి చారిత్రక గాధా విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

"ఆకాశం మసక బారుతుంది క్రమంగా !"- యండమూరి వీరేంద్రనాధ్. మీ కానమోకు కథా వచనం లోవినండి !. 03.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , యండమూరి వీరేంద్ర నాధ్ ,వివరణగా "ఆకాశం మసక బారుతుంది క్రమంగా!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" అణ్వస్త్రం - వినాశనం !"- ఈనాడు ప్రత్యేక విభాగ సమాచారం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 03.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు ప్రత్యేకవిభాగ సమాచార సౌజన్యంతో "అణ్వస్త్రం- వినాశనం!" అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" సెహోర్ 'ఊచకోత' - 356మంది బలి !"- రా.వి.కే. చా.స.సౌజన్యం . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 03.03.2022

కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర, చారిత్రక సమాచారం గా " సెహోర్ 'ఊచకోత' - 356 మంది బలి!" - అనే చరిత్రకెక్కని ఉదంతం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" అనుకోని అతిధి!"- ప్రతాప చంద్రశేఖర్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రతాప చంద్రశేఖర్ విరచిత , " అనుకోని అతిధి !" అంటూ ఒక శరణార్ధ కీటక ప్రాణి ఈ యుద్ధ సందర్భం లో వీరి ముంగిట చేరిన సందర్భం లో స్పందించి వెలువరించిన ఈ భావస్ఫోరకాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'కొం.వెం.క '- కొండవీటి వెంకటకవి 'ప్రశస్తి'!"- ని మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , " 'కొం.వెం.క.' - కొండవీటి వెంకట కవి ' ప్రశస్తి'!" ని మీ కానమోకు కథావచనం లో వినండి !.

" భారత పారిశ్రామిక దార్శనికుడు ' జంషెడ్జీ టాటా'!"- రా.వి.కే. చా.స. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో... 02.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర, చారిత్రక సమాచార సౌజన్యం గా "భారత పారిశ్రామిక దార్శనికుడు 'జంషెడ్జీ టాటా'!"- గురించిన ఘన చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి!.

" అమెరికా మోజు !" - మాదివాడ రామబ్రహ్మం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , మాదివాడ రామబ్రహ్మం , సామాజిక కార్యకర్త ,గా విశ్లేషించిన " అమెరికా మోజు!" అనే నిక్కచ్చి అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" అణ్వస్త్ర ప్రయోగ భయం ముంగిట ప్రపంచ మానవాళి !"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 01.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు ప్రత్యేక విభాగ సమాచార సౌజన్యంగా "అణ్వస్త్ర ప్రయోగ భయం ముంగిట ప్రపంచ మానవాళి !" - అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

"భారత విప్లవ మాత - ' బికాజీ రుస్తుంకామా'!" - రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లోవినండి !. 01.03.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "భారత విప్లవ మాత - ' బికాజీ రుస్తుం కామా'!"- గురించి ఈ తరానికి తప్పక తెలియచేయాల నే స్ఫూర్తి తో మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.

" కృత్రిమ మేధ - స్టీఫెన్ హాకింగ్ అంచనా !"- తెనుగు సేత : అనిశెట్టి సాయికుమార్. మీ కానమోకు కథావచనం లో 28.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే అనిశెట్టి సాయికుమార్ తెనిగించిన " కృత్రిమ మేధ - స్టీఫెన్ హాకింగ్ అంచనా!" - స్టీఫెన్ హాకింగ్ గారి చివరి విజ్ఞాన వ్యాసం ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" రష్యా దురాక్రమణ !"- ఎన్. వేణు. , విశ్లేషణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 28.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఎన్. వేణు , విశ్లేషణ " రష్యా దురాక్రమణ !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" సరి హద్దు గాంధీ - ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్!"- రా.వి.కే . చా.స.సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లోవినండి 28.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర ,చారిత్రక సమాచార సౌజన్యంతో, "సరిహద్దు గాంధీ - ఖాన్ అబ్దుల్ గఫార్ఖాన్ !" ను గురించిన చారిత్రక విశేషాలు ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" మద్యం వద్దు! ఆరోగ్యమే ముద్దు!"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి ! 27.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా సామాజిక అంశమైన " మద్యం వద్దు ! ఆరోగ్యమే ముద్దు!" అనే స్పృహ ను కలిగించే రీతిలో మీ కానమోకు స్వరంలో వినండి !.

" అబ్బాయి పెళ్ళి !"- కథ. రచన : యశోదా కైలాస్ పులుగుర్త . మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.02.2022

కానమోకు కథావచనం!. " సమ కాలీన కథా కదంబం" శీర్షిక గా యశోదా కైలాస్ పులుగుర్త వ్రాసిన కథ , " అబ్బాయి పెళ్ళి!" ని మీ కానమోకు స్వర మాధ్యమం గా ఈ నాటి అబ్బాయిల తల్లుల కోసం వినిపించడానికి సమాయత్తం చేశాను !.

"అమరుడు 'చంద్రశేఖర్ అజాద్' - 91 వ వర్ధంతి!" రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "అమరుడు 'చంద్రశేఖర్ అజాద్' - 91 వ వర్ధంతి !" - చారిత్రక నివాళి ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" అకస్మాత్తు 'గుండెపోట్లు'!" - డా. సి. ప్రభాకర్ రెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డా. సి.ప్రభాకర్ రెడ్డి , విరచిత ఆరోగ్య సూచనలు ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" 'వేప చెట్టు ' ను కాపాడుకోవాలి !" - పి.రాఘవ మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , పి.రాఘవ విరచిత విషయం " 'వేప చెట్టు' ను కాపాడు కోవాలి !" - అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" అరుదైన ఆణిముత్యం - ' బెనెగళ్ నర్సింగరావు'!"- రా.వి.కే. చా.స. సౌజన్యం.మీ కానమోకు కథావచనం లోవినండి!. 26.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "అరుదైన ఆణిముత్యం - 'బెనెగళ్ నర్సింగరావు'!" అనే విశేష సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" దేశం కోసం!"- సేకరణ : లేఖా సాహిత్యం. మీ కానమోకు కథావచనం లోవినండి !. 25.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , లేఖా సాహిత్య సేకరణాంశం గా " దేశం కోసం!" అనే విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ప్రపంచం రెండు 'ఆధిపత్య పోరాట కూటములు' !"- సేకరణ : ఎం.సాయిరాం. మీ కానమోకు కథావచనం లోవినండి!. 25.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఎం.సాయిరాం , సేకరించిన సమాచారం "ప్రపంచం రెండు 'ఆధిపత్య పోరాట కూటములు' !" అనే సమకాలీన అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"దళిత వీరవనిత 'ఝల్కరీ బాయి' !"- రా.వి.కే. చా.స. సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 25.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యంగా "దళిత వీరవనిత 'ఝల్కరీ బాయి' !"- చారిత్రక అమరత్వ గాథ ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" మన SHAR శ్రీహరికోట !"- రాజేశ్వర్ చెలిమెల సేకరణ లో . మీ కానమోకు కథావచనం లో వినండి!. 24.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రాజేశ్వర్ చెలిమెల , సేకరించిన సమాచారం ఆధారంగా "మన SHAR శ్రీ హరికోట !"- గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.

" నర రూప రాక్షసుడు 'చర్చిల్' !" - రా.వి.కే. చా.స. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 24.02.2022

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యం గా "నర రూప రాక్షసుడు 'చర్చిల్'!" - అనే చారిత్రక సత్యాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

Ascolta il podcast KaNaMoKu su Replaio

Radio e podcast in un'unica app - gratis e senza registrazione. Installala oggi e non perderti il lancio

Scaricala su Google Play

Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici