Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Visita il sito del podcast e sostieni chi lo crea: podcasters.spotify.com
Autore
Nalinimohankumar Kalva
Categoria
Sito del podcast
Ultimo episodio
12 lug 2024
Dove ascoltare?
I podcast nell'app Replaio Radio In arrivoI podcast stanno per arrivare nell'app. Installala ora e scopri per primo un modo tutto nuovo di vivere i podcast
Episodi
" మహనీయుడు 'కారల్ మార్క్స్' 139 వ వర్ధంతి !"- తాడి ప్రకాష్ స్వగత నివాళి ని మీ కానమోకు కథావచనం లో.... 15.03.2022 18:32
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , తాడి ప్రకాష్ , విరచిత స్వగత నివాళి "మహనీయుడు' కారల్ మార్క్స్' 139 వ వర్ధంతి!" సందర్భ నివాళి ని మీ కానమోకు స్వర నివాళిగా చేసి వినిపిస్తున్నాను!.
" మార్తాoడ వర్మ - 'డచ్' విజేత !"- రా.వి.కే .సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 15.03.2022 8:09
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు, ఈ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచారంగా " మార్తాoడ వర్మ - 'డచ్' విజేత !" చారిత్రక విజయ విహార విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఒలెదిమిర్ జెలెన్ స్కీ!"- ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి!. 14.03.2022 15:50
కానమోకు కథావచనం!" మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఈనాడు సౌజన్యం గా " ఒలెదిమిర్ జెలెన్ స్కీ!" జీవన రేఖ ను మీ కానమోకు స్వరంలో వినండి!.
"కొడవటిగంటి వరూధిని !"- నివాళి వ్యాసం రచన : డా.నళిని. మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.03.2022 13:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.నళిని ,వ్రాసిన నివాళి వ్యాసం " కొడవటిగంటి వరూధిని !"- ని మీ కానమోకు స్వర నివాళి గా వినండి!.
" మన కిద్దరికీ కుదరదు !" - కథ. రచన: రంగనాయకమ్మ. మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.03.2022 28:50
కానమోకు కథావచనం!. "సమకాలీన కథా మందారం " శీర్షిక లో రంగనాయకమ్మ గారు వ్రాసిన ఈ కథ పేరు " మన కిద్దరికీ కుదరదు!". అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
"ఓ తండ్రి తీర్పు!"- కధ. రచన : ఉమాబాల చుండూరు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.03.2022 27:11
కానమోకు కథావచనం!." సమకాలీన కథా మందారం". ఈ శీర్షికలో ఉమాబాల చుండూరు వ్రాసిన కథ ను , పేరు " ఓ తండ్రి తీర్పు!"- అనే దానిని మీ కానమోకు స్వరంలో వినండి!.
" అండమాన్ ( షాహీద్ స్వరాజ్) దీవులు!"- రావి.కే. చా.స. సౌజన్యం. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 14.03.2022 8:02
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "అండమాన్( షాహీద్ స్వరాజ్) దీవులు !"- అనే చారిత్రక విశేషాలు ను మీ కానమోకు స్వరంలో వినండి!.
" 92 ఏళ్ళ నాటి ' ఉప్పు సత్యాగ్రహం' చరిత్ర!"- రా.వి.కే . సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 13.03.2022 8:32
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర , చారిత్రక సమాచార సౌజన్యంగా "92 ఏళ్ళ నాటి ' ఉప్పు సత్యాగ్రహం' చరిత్ర!"- ను మీ కానమోకు కథావచనం లో వినండి!.
" ఇంక్విలాబ్ జిందాబాద్! నినాదం సృష్టి కర్త ' 'హస్రత్ మొహాని'!" - రా.వి.కే. మీ కానమోకు కథావచనం లో.... 13.03.2022 6:28
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచారం సౌజన్యం గా " ఇంక్విలాబ్ జిందాబాద్! నినాదం సృష్టికర్త ' హస్రత్ మొహాని'!" - విశిష్ట జీవిత చరిత్రను మీ కానమోకు స్వరంలో వినండి !.
"అందరికీ ఓటు హక్కు - ప్రజాస్వామ్య విప్లవ స్పృహ నే!"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లోవినండి! 11.03.2022 7:57
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తిగానే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచారం గా " అందరికీ ఓటు హక్కు - ప్రజాస్వామ్య విప్లవ స్పృహనే!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
"ఇక ' ఆన్ లైన్ ఎడ్యుకేషన్' కే !"- డా.గుజ్జు చెన్నారెడ్డి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.03.2022 7:24
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,డా.గుజ్జు చెన్నారెడ్డి విరచిత " ఇక ' ఆన్ లైన్ ఎడ్యుకేషన్' కే !" - అనే విద్యా విషయకాంశం ను మీ కానమోకు స్వరం లో వినండి!.
"రాజ ద్రోహ ఖైదీ నెం.6357 ! "- రా.వి.కే. చా.స . సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి!. 10.03.2022 6:39
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా , "రాజ ద్రోహ ఖైదీ నెం.6357 !"- చారిత్రక సబర్మతి జైలు లో గాంధీ గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి!.
"కాలం ఖరీదు !"- చిన్న కవిత : సురేష్ యండమూరి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.03.2022 2:40
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే , ఈ చిన్న కవిత "-కాలం ఖరీదు!" . రచన : సురేష్ యండమూరి. మీ కానమోకు స్వరంలో ఆలకించండి!.
" సాగు'మానం' చరిత్ర !"- విజయ కందాళ . విరచితం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.03.2022 12:58
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , విజయ కందాళ , విరచిత " సాగు 'మానం' చరిత్ర !" అనే చరిత్రనిండా స్త్రీ మాత్రమే బలిపశువు అనే మహత్తర సత్యశోధనాంశం ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" రైతుల రక్త రహిత విప్లవం !"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 09.03.2022 8:24
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "రైతుల రక్త రహిత విప్లవం!"- తద్వారా 1923 "కూలీ బేగార్ పద్ధతి రద్దు" ఏవిధంగా జరిగినదో మీ కానమోకు స్వరంలో వినండి!.
" చిత్ర కళా వైతాళికుడు ' దా. రా' 125 వ జయంతి!"- డి.భారతీదేవి. మీ కానమోకు కథా వచనం లోవినండి!. 08.03.2022 8:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.భారతీదేవి, విరచిత స్మరణ నివాళి రచన "చిత్ర కళా వైతాళికుడు ' దా.రా' 125 వ జయంతి!" సందర్భ నివాళి స్వరార్చ నను మీ కానమోకు స్వరంలో వినండి!
"వాక్చాతుర్యం !"- చిమ్మపూడి శ్రీరామ్మూర్తి . మీ కానమోకు కథావచనం లో వినండి!. 08.03.2022 5:35
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , చిమ్మపూడి శ్రీరామ్మూర్తి విరచిత సందేశం " వాక్చాతుర్యం!"- విశిష్టత ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" మగవారి మనసు మార్చే శక్తి మహిళలదే!"- రా.వి.కే .చా.స.సౌజన్యం . మీ కానమోకు కథా వచనం లో వినండి!. 08.03.2022 7:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే రామోజీ విజ్ఞానకేంద్ర, చారిత్రక సమాచార సౌజన్యంగా "మగవారి మనసు మార్చేశక్తి మహిళలదే!" అని గాంధీగారి చారిత్రక ఉద్దేశాన్ని" ఉప్పు సత్యాగ్రహం" సందర్భంలో కమలాదేవి చటోపాధ్యాయ, సరోజినీ నాయుడు,ల మహోద్యమ స్ఫూర్తి నిరూపణ ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" ఆక్టోపస్ లు పెంపకం !"- రఘురామ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.03.2022 7:12
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రఘురామ్ విరచిత సమాచారం " ఆక్టోపస్ లు పెంపకం!" గురించిన విశేషాలను మీ కానమోకు స్వరంలో వినండి !.
" సబర్మతి ఆశ్రమం !"- రా.వి.కే. చా.స.సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 07.03.2022 8:08
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచారం సౌజన్యంతో "సబర్మతి ఆశ్రమం !" - చారిత్రక విశిష్టత ను మీ కానమోకు స్వరంలో వినండి !.
" స్వయం సిద్ధ !" -కథ. రచన: రేణుక జలదంకి. మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.03.2022 21:28
కానమోకు కథావచనం!. సమకాలీన కథా మందారం . శీర్షిక గా , రేణుక జలదంకి ,వ్రాసిన " స్వయం సిద్ధ!" - అనే ఈ కథ ను ,రేపు మార్చి 8 న , మహిళా దినోత్సవం సందర్భంగా , ఈ కధ ను ప్రతి మహిళా " స్వయం సిద్ధం" తో ఉన్నప్పుడే వారు ఎదుర్కొనే ప్రశ్నలన్నింటికి సమాధానాలు లభ్యమవుతాయనే స్ఫూర్తిదా యక సందేశం గా భావించి మీ కానమోకు స్వరం లో వినిపిస్తున్నాను!.
" ట్యూడర్ - 'ది గ్రేట్ ఐస్ మర్చెంట్'!"- రా.వి.కే. చా.స.సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి!. 06.03.2022 7:23
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యంగా "ట్యూడర్ - 'ది. గ్రేట్ ఐస్ మర్చెంట్'!" అనే మహత్తర చారిత్రక సత్యం ను నేటిదాకా ఏ చరిత్ర పుస్తకం చెప్పని అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" విటమిన్ల లోపాలు - సరిచేసుకోవడాలు!"- సేకర్తలు : ఎం.వి & కె.బి. .మీ కానమోకు కథా వచనం లో వినండి!. 05.03.2022 12:10
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన - హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , మాదివాడ వర్మ , కె.బాలసుబ్రమణియం, ల ఆరోగ్య సమాచారాంశం గా " విటమిన్ల లోపాలు - సరిచేసుకోవడాలు!" - అనే విషయాలను మీ కానమోకు స్వరంలో వినండి!.
" 'గాంధీ - ఇర్విన్' ఒడంబడిక పూర్వాపరాలు!"- రా.వి.కే. చా.స.సౌజన్యం . మీ కానమోకు కథా వచనం లోవినండి!. 05.03.2022 7:19
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్ర చారిత్రక సమాచార సౌజన్యం గా "'గాంధీ-ఇర్విన్' ఒడంబడిక పూర్వాపరాలు!" అనే చారిత్రక విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
"వైద్య జీవన చక్రం నిరంతరం 'భ్రమ'ణమే!"- డా.సి.ప్రభాకర రెడ్డి. మీ కానమోకు కథావచనం లోవినండి!. 04.03.2022 8:06
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డా.సి.సుధాకర రెడ్డి , విరచిత " వైద్య జీవన చక్రం నిరంతరం 'భ్రమ'ణమే!" అనే అవగాహనాయుత అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
Podcast simili
Replaio non è un editore di podcast; i nomi dei programmi, le copertine e l'audio appartengono ai rispettivi autori e vengono distribuiti tramite feed RSS pubblici