Vijay Gudimella

Telugology - technology podcast in telugu

కంప్యుటర్ ప్రోగ్రామ్మింగు పట్ల అమితమయిన రుచి ..కావలిసినంత అనుభవంతెలుగు భాషపై అనంతమయిన అభిమానంసంస్కృత భాషపై ఎనలేని గౌరవంTelugology Telugu Podcast on random programming and technology topics

Szerző

Vijay Gudimella

Kategória

Technology

A podcast weboldala

www.telugology.com

Legutóbbi epizód

2025. nov. 10.

Hol hallgathatod?

Podcastok az alkalmazásban Replaio Radio Hamarosan

A podcastok hamarosan megérkeznek az alkalmazásba. Telepítsd most, és láss elsőként egy teljesen új megközelítést a podcastokhoz

Letöltés a Google Play-ről Telepítsd ingyen Android közel 10 M letöltés · 4,8-as értékelés iOS hamarosan

Epizódok

డాకర్ అంటే? 20.07.2019

డాకర్ అంటే ? డాకర్ ఎందుకు ? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

ప్రోగ్రామ్ రచన -- పరిచయం basics. .intro to programming 04.12.2018

ఎవ్వరయినా సునాయాసంగా ప్రొగ్రాములు రాయొచ్చు .. భాష గోడలని పగులగొట్టి మన కంప్యుటర్లతో మనకి కావాల్సిన పనులు చెయించుకుందాం ఎక్కువగా ఇంగ్లిష్ మీడియం తో పరిచయంలేకపోయినా .. సంక్లిష్టమయిన కంప్యుటర్ ప్రొగ్రామ్మింగు సంబంధిత విషయాలు తెలుగులొ నిదానంగా చెప్పే ప్రయత్నం విషయలు బాగా తెలిసిన వాళ్ళకి వీడు నిదానంగా చెప్తున్నాడు అనిపించొచ్చు ..

Software Industry - Telugu people 28.11.2018

మనం ఎంతగానో గర్వించిన ఈ సాఫ్ట్ వేర్ రంగం మన నుంచి వేరు కాబోతోందా ? మన పిల్లలు ఏ విషయం కూడా పూర్తిగ తెలియని మొద్దు బుర్రల్లాగా అవ్వబోతున్నారా ? మనం ఏమీ చెయ్యలేమా ?

Hallgasd a(z) Telugology - technology podcast in telugu podcastot a Replaióban

Rádió és podcastok egy alkalmazásban - ingyen és regisztráció nélkül. Telepítsd még ma, és ne maradj le a premierről

Letöltés a Google Play-ről

A Replaio nem podcastkiadó; a műsorok nevei, borítóképei és hanganyagai a szerzőiket illetik, és nyilvános RSS-csatornákon keresztül terjednek.