Short Stories For Kids
Short Stories For Kids
Under 3 minute stories with a moral for the young and youth! Also check our YouTube channel for videos!
Δημιουργός
Short Stories For Kids
Κατηγορία
Ιστοσελίδα του podcast
Τελευταίο επεισόδιο
27 Δεκ 2024
Πού να ακούσεις;
Podcast στην εφαρμογή Replaio Radio Έρχεται σύντομαΤα podcast έρχονται σύντομα στην εφαρμογή. Εγκατάστησέ την τώρα και δες πρώτος μια εντελώς νέα προσέγγιση στα podcast
Επεισόδια
చెరకురసం బండి 03.07.2021 2:24
ఫలితం ఎటువంటిది అయిన ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేసే పనిని వదిలేయకుండా చేసుకోవాలి.
బహుమతి 21.06.2021 2:35
ఒక సమర్థవంతమైన రాజుకి ప్రజల క్షేమమే ప్రథమ కర్తవ్యం.
కల నిజం 12.06.2021 2:32
ఎదుటి వారికి నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తే వారే ఎక్కువ నష్టపోతారు.
సోమరి 09.06.2021 2:44
సోమరితనం వల్ల కష్టాలు మరియు ఆరోగ్యానికి హాని జరుగుతుంది.
మోసం 06.06.2021 2:39
మోసం చేసే వారికే దాని ప్రతిఫలం ఎదురవుతుంది.
తెలివైన కళాకారుడు 05.06.2021 2:31
తెలివితేటలుతో ఎలాంటి పనైనా సులభంగా చేయవచ్చు.
అత్యాశ 31.05.2021 2:51
అత్యాశ ఉండడం వల్ల వారే నష్టపోతారు.
జంతువుల వ్యవసాయం 06.05.2021 2:45
కలసికట్టుగా ఉండి ఏ పని చేసినా సత్ఫలితంగా జరుగుతుంది.
అమూల్యం| The Precious Gift 27.04.2021 2:30
పిల్లల నవ్వులే కదా తల్లి తండ్రులకు అమూల్యం.
చెడ్డ స్నేహితుడు 21.04.2021 2:26
మొహమాటానికి పోయి మన వల్లకాని పనులు చేయడం మంచిది కాదు.
అతితెలివి సింహం మరియు నక్క 09.04.2021 3:21
అతి తెలివి ప్రదర్శించడం వల్ల వారే కష్టాలు అనుభవిస్తారు.
కాకి అందం| The Beauty 27.03.2021 2:34
ప్రతీ రంగుకి ఒక ప్రత్యేకత ఉంటుంది
ఉపాయం 24.03.2021 1:52
ఉపాయంతో ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు.
అల్లరి కోడిపిల్ల 20.03.2021 3:35
అల్లరిమాని పెద్దల మాట వినడం వల్ల కష్టాలు కలుగకుండా ఉంటాయి
నిజమైన తెలివి 16.03.2021 2:26
ఏ పనైనా తెలివితేటలతో చేయడం నేర్చుకోవాలి.
గురు సందేశం| The Lesson 10.03.2021 2:06
మనలో మొలచిన చెడు అలవాట్లను చిన్న మొక్కగా ఉన్నప్పుడే తొలగించాలి.
కొంగ మరియు నక్క 06.03.2021 3:18
ఈ కథలోని నీతి: ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోవాలి లేదంటే తగిన శాస్తి తప్పదు.
ధనవంతుడు బంగారం | The Golden Touch 02.03.2021 2:28
ఈ కథలోని నీతి: నిజమైన ఆనందం సంపదలో ఉండదు.
బాతు బంగారుగుడ్డు|The Golden Egg 02.03.2021 2:05
ఈ కధిలోని నీతి: అత్యాశ దుఃఖానికి చేటు
ప్రతిఫలం 23.02.2021 2:36
ఈ కథలోని నీతి: పెద్దల్ని గౌరవించడం వారు చెప్పే వాటిని నేర్చుకోవాలి.
మొలకెత్తని విత్తనం| The power of Truth 22.02.2021 4:05
ఈ కథలోని నీతి: పిల్లలు ఎప్పుడు సత్యం మాత్రమే మాట్లాడాలి.
స్నేహం | The Two Friends and The Bear 22.02.2021 2:25
ఈ కథలోని నీతి: "ఆపదలో ఆదుకున్నవాడే నిజమైన స్నేహితుడు"
ఆవులు సింహం | The Lion and the Cows in Telugu 20.02.2021 1:56
ఈ కథ లో నీతి 'అందరూ కలిసి మెలిసి వుంటే ఎంత బలమైన శత్రువునైనా జయించవచ్చు'.
Παρόμοια podcast
Το Replaio δεν είναι εκδότης podcast - τα ονόματα των εκπομπών, τα εξώφυλλα και ο ήχος ανήκουν στους δημιουργούς τους και διανέμονται μέσω δημόσιων ροών RSS