Imratelugupodcast

Imratelugupodcast

Arts TE ↓ 36 Folgen

There are so many unknown stories in the world, I want to bring them to Telugu audience :)

Besuch unbedingt die Website des Podcasts und unterstütze die Macher: podcasters.spotify.com

Autor

Imratelugupodcast

Kategorie

Arts

Podcast-Website

podcasters.spotify.com

Neueste Folge

25. Mai 2025

Wo hören?

Podcasts in der App Replaio Radio Bald verfügbar

Podcasts kommen bald in die App. Installiere sie jetzt und erlebe als Erster einen ganz neuen Blick auf Podcasts

Bei Google Play herunterladen Kostenlos installieren Android fast 10 Mio. Downloads · Bewertung 4,8 iOS bald

Folgen

ఒక సృష్టికర్తగా మీ జీవితాన్ని మీరేలా సృష్టించుకుంటున్నారో తెలుసా మీకు??? 25.05.2025

ఒక సృష్టికర్తగా మీ జీవితాన్ని మీరేలా సృష్టించుకుంటున్నారో తెలుసా మీకు???

గతాన్ని మార్చి...భవిష్యత్తుని మారిపోయేలా చేసే రివిషన్ టెక్నిక్ | Manifestation in Telugu - 1 23.05.2025

గతాన్ని మార్చి...భవిష్యత్తుని మారిపోయేలా చేసే రివిషన్ టెక్నిక్ | Manifestation in Telugu - 1

Mo Wilson Murder Case in Telugu |True Crime Telugu | American Crime Stories - 4 18.12.2024

ఇది అమెరికాలో dirt bike race లలో raising star అని గుర్తింపు పొందుతూ, ఆ ఆటలో ఉన్నత శిఖరాలకు చేరాలని కలలు కంటూ, అందుకు అనుక్షణం పాటు పడుతూ, అనవసరమైన అసూయకు బలయిన 25 ఏళ్ల మొ విల్సన్ కథ. తాను ప్రేమించిన మనిషి తనను ప్రేమించడం లేదు, కేవలం వాడుకుంటున్నాడు అని గుర్తించకుండా తన జీవితంతో పాటు, వేరొకరి జీవితాన్ని కూడా నాశనం చేసిన Kaitlin Armstrong కథ. చివరికి, తన స్వార్ధం కోసం తనను ప్రేమించిన మనిషి మనసుతో ఆట...

Greek Mythology in Telugu_...Eros Love Story in Telugu | స్టోరీ 9 | Eros Story | Part - 2 04.11.2024
Change your Thoughts to Change your Life | కొత్త ఆలోచనా విధానం - 7 01.10.2024

Change your Thoughts to Change your Life | కొత్త ఆలోచనా విధానం - 7

It is Okay to be Selfish | Learn to be Selfish for Better Life | కొత్త ఆలోచనా విధానం - 6 28.09.2024
You have life after 40 | Make new Plans| Have new Life | కొత్త ఆలోచనా విధానం - 5 27.09.2024

You have life after 40 | Make new Plans| Have new Life | కొత్త ఆలోచనా విధానం - 5

Your Marriage is a Business | For Good Marriage Make New Contract every Year| కొత్త ఆలోచనా విధానం- 4 18.09.2024

మీ పెళ్లి ఒక వ్యాపారం వచ్చే పెళ్లిరోజు కాంట్రాక్ట్ రాసుకోండి | కొత్త ఆలోచనా విధానం 4

Take Active Part in Your Life | కొత్త ఆలోచనా విధానం - 3 11.09.2024

మీ కోసం మీరు తీసుకుంటున్న నిర్ణయాయలేంటి | కొత్త ఆలోచనా విధానం - 3

Who Comes First in Your Life? | కొత్త ఆలోచనా విధానం - 2 10.09.2024

మీ జీవితంలో మీ స్థానం ఏంటి? | కొత్త ఆలోచనా విధానం - 2

Greek Mythology in Telugu_...Eros Love Story in Telugu | స్టోరీ 9 | Eros Story | Part - 1 03.09.2024

Greek Mythology in Telugu_...Eros Love Story in Telugu | స్టోరీ 9 | Eros Story | Part - 1

మీ దృష్టిలో మీ జీవితం అంటే ఏంటి | కొత్త ఆలోచనా విధానం - 1 29.08.2024

మీ దృష్టిలో మీ జీవితం అంటే ఏంటి | కొత్త ఆలోచనా విధానం - 1

Greek Mythology in Telugu_...ఆర్ఫియస్ కథ | స్టోరీ 8 | Orpheus Story from Greek Myth 23.08.2024

Greek Mythology in Telugu_...ఆర్ఫియస్ కథ | స్టోరీ 8 | Orpheus Story from Greek Myth సంగీతానికి అధిపతి అయిన అపోలో కంటే అందమైన పాటలు పడే మామూలు మనిషి ఆర్ఫియస్, తన సంగీత పరికరమైన లైర్ ని వాయిస్తూ, అతను పాట పాడితే, ఆ పాట వినిపించినంత దూరం, ప్రతి జీవి చెవులు విప్పుకుని వినేవారు. పక్షులు కీలకిలాలలో అతని పాటలో పాత కలిపితే, నెమల్లు ఆ పాటకి పూరివిప్పి నాట్యం ఆడేవి. అంతా అందమైన పాటలు పాడే అతని ప్రాణం, యూరుడ...

Mike Williams | అయినవారి ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | American Crime Stories | Episode 3 | 23.08.2024

అమెరికన్ క్రైమ్ స్టోరీస్ | Episode 3 | నమ్మక ద్రోహానికి బలైన మైక్ విలియమ్స్ కథ | Mike Williams ఎంతో మంది గొప్ప గొప్ప స్నేహితులున్న ఈ ప్రపంచంలో, స్నేహానికి మచ్చని మిగులుస్తూ కొంతమంది స్నేహం పేరుతో శత్రువుల కంటే దారుణంగా వెన్ను పోటు పొడుస్తారు. అలాంటి స్నేహితుడిని పొందిన దూరదృష్టవంతుడు Jerry Michael Williams, అందరూ అతన్ని Mike అని పిలుస్తారు. ఈ కథలో మనకు మోసం, ద్రోహం మాత్రమే కాదు, ఒక తల్లి కడుపుకోత,...

Greek Mythology in Telugu_పాతాళాధిపతి హెడిస్ ప్రేమకథ...| స్టోరీ 7 |Hades Premakatha from Greek Myth 24.07.2024

ఈ కథ కోసం మనం కొంచెం సేపు పాతాళానికి వెళదాం. Cronus నుండి అధికారం లాక్కున్న తరువాత అతని ముగ్గురు కొడుకులు, భూమిని మీద పాలనని తమ మధ్య పంచుకున్నారు. జియుస్ ఆకాశాన్ని, భూమిని పైన ఉన్న జీవజాతికి అధిపతిగా మారితే, Posideon సముద్రాలని, అందులో ఉన్న జీవ జాతులను ఆక్రమించుకున్నాడు. ఇక మిగిలిన భూ అంతర్భాగంలో ఉన్న పాతాళ లోకం యోక్క అధికారాన్ని హెడిస్ చేజిక్కిచ్చుకున్నాడు. మొదట్లో తన భాగం కింద శూన్యం తో నిండి ఉన...

Greek Mythology in Telugu _ మహా ప్రళయం కథ | స్టోరీ 6 | Mahapralayam Story from Greek Mythology 14.07.2024

పాన్డోరా పుణ్యమా అని లోకంలోకి రోగాలు, దుర్మార్గాలు చెరిపోయాయి. మరో వైపు జియుస్ ని దేవతలందరు ప్రాధేయపడటంతో అతను Prometheous ని తన శిక్ష నుండి విడుదల చేశాడు. స్త్రీ రాకతో ప్రపంచంలో మానవ జీవితం మొదలయ్యింది. మనుషులు జత కట్టడం, పిల్లల్ని కనడం, కుటుంబ బంధాలు, రాజ్యాలు, రాజులు, పట్టణాలు, పాలన, అన్నీ మొదలయ్యాయి. Pandora మరియు Epimetheous లకు కూడా పిల్లలు పుట్టారు. వారికి పుట్టిన పిల్లలలో ఒకరు PYRRHA, వారి...

Greek Mythology in Telugu _ పాన్డోరా కథ....| స్టోరీ 5 | Pandora Story from Greek Mythology in Telugu 04.07.2024

తన కొడుకైన Hephaestus, ని పిలిచి ఒక అందమైన స్త్రీ ని సృష్టించమని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం ఎంతో శ్రద్ధగా అమ్మాయిని సృష్టించడం మొదలు పెట్టిన Hephaestus తన తల్లి, హెరా, శృంగార దేవత Aprodiety మరియు తన తోబుట్టువయిన Athena లలో ఉన్న అందమైన రూపు రేఖలను తాను సృష్టిస్తున్న అమ్మాయికి ఇచ్చాడు.

Greek Mythology in Telugu _ మనిషి సృష్టికర్త ప్రోమీతియస్ ...... | స్టోరీ 4 Prometheus katha 04.07.2024

మానవ జాతిని సృష్టించాలీ అన్న ఐడియా జియుస్ కి వచ్చినప్పుడు, ఆ ఆలోచనని నిజం చేయగల సమర్ధత ఉన్న వ్యక్తి Prometheus మాత్రమే అని నమ్మి అతన్ని కలిశాడు. దేవతల రూపురేఖలతో, ఒక చిన్న సైజ్ జీవ జాతిని సృష్టించమని, వారికి సొంతగా ఆలోచించే శక్తి మరియు దైవత్వం మీద నమ్మకం, భయం ఇవ్వమని Prometheus ని అడిగాడు. జియుస్ కోరిన ప్రకారం, Prometheus వెంటనే భూమంతా చుట్టి మంచి మట్టి ఉన్న చెరువు అంచులో కూర్చుని, జాగ్రత్తగా అక్క...

Greek Mythology in Telugu _ క్రోనస్ పతనం... | స్టోరీ 3 04.07.2024

భూమాత గాయ, ఆకాశానికి అధిపతి అయిన యురేనస్ లకు పుట్టిన 12 మంది దేవతలలో చివరి వాడు Cronus, పుట్టుకతోనే అతను సమయానికి అధిపతి. మనం ఇంతక ముందు వీడియొ లో చెప్పిన దాని ప్రకారం యురేనస్ ని ఓడించిన cronus ఆకాశాన్ని, స్వర్గాన్ని ఆక్రమించుకుని, తనని తాను వాటికి అధిపతిగా ప్రకటించుకున్నాడు. అతని సైన్యం, అతని 11 మంది తోబుట్టువులైన టైటన్స్. సాధారణంగా ధైర్యానికి విజయం తోడైనప్పుడు చాలామందిలో అహం మొదలవుతుంది. వారికి...

Greek Mythology in Telugu _ యురేనస్ పతనం... | స్టోరీ 2 04.07.2024

తనకంటూ ఒక తోడు, ప్రేమ కోరుకున్న గాయా, తాను ఎవరిని తన భర్తగా ఎన్నుకోవాలి అని ఆమెలో సంగధిత కలిగినప్పుడు ఆమె మనసులో ఇద్దరు మెదిలారు. ఆమె నుండి ఉద్భవించిన ఆ ఇద్దరిలో ఒకరు pontus, మహా సముద్రానికి అధిపతి, ఎప్పుడు ఆవేశం తో అలలతో ఎగిసి ఎగిసి పడుతూ ఉంటాడు. మరొకరు Uranus, స్వర్గానికి మరియు ఆకాశానికి అధిపతి, ప్రశాంతంగా భూమి అంతటికీ నీడనిస్తూ, సున్నితంగా సహనంతో ఉంటాడు. Uranus లో ఉన్న సహనాన్ని, సున్నితత్వాన్ని...

Greek Mythology in Telugu _ ఆరంభం.... | స్టోరీ 1 04.07.2024

మన పురాణాలు మనమేననో సార్లు విన్నాము, కానీ ప్రపంచంలో ఉన్న వేరే పురాణాల గురించి ఎప్పుడన్నా విన్నారా? ముఖ్యంగా అద్భుతమైన కధలతో నిండిన గ్రీక్ mythology గురించి ఎప్పుడైన్నా తెలుసుకోవాలి అని అనుకున్నారా? నరకాన్ని పాలించే hades నుండి, శృంగారాన్ని రగిలించే aprodiety వరకు, ఇంద్రుడిలా దేవతలందరిని పాలించే juce నుండి మొదలుకుని, ప్రపంచానికి రోగాలను పరిచయం చేసిన pandoraa వరకు. ఎంతో మంది పురాణ పాత్రధారులు, వారి...

అమెరికన్ క్రైమ్ స్టోరీస్ | Episode 2.1 | Abraham Shakespeare కోట్లతో మొదలైన కష్టాలు | పార్ట్ 1 09.06.2024

తన నలభైలలో ఉన్న abraham shakespeare ఒక రోజు సూపర్ మర్క్లేట్ లోకి వెళ్తున్న తన సహోద్యోగిని తనకోసం రెండు లాటర టికెట్లు కొనుక్కురమ్మని చెప్పాడు. అలా రెండు డాలర్ లు పెట్టి కొన్న ఆ టికెట్లు అతన్ని కోతిస్వరున్ని చేసాయి, అయినవారు, కానివారు డబ్బుకోసం అతని వెంట పడేలా చేసాయి, అతన్ని ఎవరిని నమ్మని స్థితికి తీసుకు వచ్చి చివరికి ఆటను నమ్మిన వారి చేతిలో ప్రాణాలు పోయేలా చేసాయి.

5. 48 Laws of Power in Telugu_ Chapter 5 _ మీకన్టు ఒక గుర్తింపు సాధించుకోండి - దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి 24.04.2024

మన పరపతి మన పవర్ కి మూలం. కేవలం మన పరపతితో మనకి కావాల్సినవి మనం కూర్చున్న చొతిఉ నుండి సాధించుకోవచ్చు. అదే ఆ పరపతి ని మనం ఒక్కసారి కోల్పోతే, దాన్ని మళ్ళి కాపాడుకోవడం అనెదిఉ చాలా కష్టం.

అమెరికన్ క్రైమ్ స్టోరీస్ | Episode 1 | Jim Jones and Jones Town Massacre in Telugu 918 మంది నరమేధం 01.04.2024

Jim Jones and Jones Town Massacre in Telugu_ 918 మంది నరమేధం 1978, Nov 18 న తన అనూచారులైన 900 మందిని కూల్ డ్రింక్స లో విషం కలిపి తాగమని శాసించాడు జిమ్ జోన్స్. అందులో కొంతమంది అతని శాసనాన్ని అనుసరించి విషం తాగితే, కొంతమంది తాగము అని మొండికెత్తారు, అలా మొండి కెత్తిన వారిలో కొంతమందికి బలవంతంగా విషయామెక్కిస్తే, మరి కొంతమందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు జిమ్ అనుచరులు. అలా ఒక్క రోజులో 918 ప్రాణాలు త...

4. 48 Laws of Power in Telugu_ Chapter 4 _ Vilunnanta Takkuva Maatlaadu_ అనవసరమైన మాటలు మాట్లాడవద్దు, వీలున్నంత తక్కువ మాట్లాడు 14.03.2024

4. 48 Laws of Power in Telugu_ Chapter 4 _ Vilunnanta Takkuva Maatlaadu_ అనవసరమైన మాటలు మాట్లాడవద్దు, వీలున్నంత తక్కువ మాట్లాడు. ఒకసారి మన నోటి నుండి మాట జారితే దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అవసరం లేని చోట, అతిగా మాట్లాడటం అస్సలు మంచిది కాదు.

Höre den Podcast Imratelugupodcast in Replaio

Radio und Podcasts in einer App - kostenlos und ohne Anmeldung. Installiere sie noch heute und verpasse den Start nicht

Bei Google Play herunterladen

Replaio ist kein Herausgeber von Podcasts; die Namen der Sendungen, Cover und Audioinhalte gehören ihren Autoren und werden über öffentliche RSS-Feeds verbreitet