Sudha Devarakonda

Telugu Lessa

Insta id: sudha.telugulessa4ఈ పెద్ద ప్రపంచంలో జరిగే చిన్న చిన్న విషయాలు, మన జీవన విధానాలు,కథలు, కవిత్వాలు, పద్యాలు, పలకరింపులు, అందం, ఆరోగ్యం, సంగీతం, సాహిత్యం, అణువు నుంచీ అనంతం దాకా అన్నీఇక్కడే ... మీ సుధ తో. మీకు ఆనందాన్నీ, ఆహ్లాదాన్ని కలిగిస్తూ మీతో నేను చేసే ప్రయాణం ఇది. రండి కలిసి ప్రయాణం చేద్దాం ఈ చిన్ని ప్రయాణాన్ని ఆసాంతం ఆస్వాదిద్దాం. మీ అభిప్రాయాలను audio లేదా text message రూపంలో తెలియజేయడానికి ఈ సులువైన లింకును ఉపయోగించండి:https://sudhamayam-feedback.vercel.app/

Husk at besøge podcastens hjemmeside og støtte skaberen: podcasters.spotify.com

Forfatter

Sudha Devarakonda

Kategori

Society

Podcastens hjemmeside

podcasters.spotify.com

Seneste episode

28. jun. 2026

Hvor kan du lytte?

Podcasts i appen Replaio Radio Kommer snart

Podcasts kommer snart til appen. Installer nu, og vær den første til at se en helt ny tilgang til podcasts

Hent den på Google Play Installer gratis Android næsten 10 mio. downloads · 4,8 i bedømmelse iOS snart

Episoder

No time for ప్రేమ 12.02.2022

ప్రేమికుల రోజు వస్తుంది కదా... అసలు మనకి ప్రేమించటానికి టైం మనసు ఉన్నాయా అన్న ఆలోచనే ఈ సంచికకు మూలం..

చిత్రాల్లో సిత్రాలు 3 మయూరి 25.01.2022

నిజ జీవిత కధను సినిమాగా తియ్యవలసిన వచ్చినప్పుడు జరిగిన సిత్రాలు

విడిపోతే ఇక అంతేనా? 18.01.2022

విడిపోయినప్పుడు మొండిగా అవటం సహజం. కానీ ఆ మొండితనం మనకి అనుగుణంగా ఎలా వాడుకోవాలో ఈ సంచికలో చూద్దాం

2022 31.12.2021

2022 srothala uddesalu

కధా-సుధ 'అమృత' ఒకే సంచికలో 25.12.2021

మూడు భాగాలుగా మీరు విన్న అమృత కధను ఒకే సంచికలో వినిపించమన్న మీ మాటను ఈ సంచిక ద్వారా ఒప్పుకుంటూ... మీకోసం అమృత మరోసారి... 😍

చిత్రాల్లో సిత్రాలు EP 2 21.12.2021

సినిమాలు వాటి కథలు పాటలు సన్నివేశాల వెనుక జరిగిన తమాషా కథలు వినండి...

పద్యం తాత్పర్యం శ్రీ కాళహస్తీశ్వర శతకం 1 13.12.2021

కాళహస్తీశ్వర శతకం లో ఒక ఆణిముత్యం లాంటి పద్యం మీకోసం

కధా-సుధ అమృత మూడవభాగం(ఆఖరి భాగం) 10.12.2021

అమృత కధ మూడవ భాగం వినండి

కధా సుధ- అమృత రెండవ భాగం 19.11.2021

తన మాట నెగ్గలేదని కోపంతో బాధతో ప్రాణం తీసుకుంది అమృత... వాయువై అంతా చూసిన తనకి ఏమనిపించింది?.

చిత్రాల్లో సిత్రాలు EP 1 17.11.2021

సినిమాల వెనకాల కథలు సన్నివేశాలు సంఘటనలు వెరసి చిత్రసీమలోని వింతలు విశేషాలు ... ఈ శీర్షికన మీకోసం..

కధా-సుధ 'అమృత' మొదటి భాగం 11.11.2021

చిన్న చిన్న కథలు.. అవి చెప్పకనే చెప్పే జీవిత సత్యాలు.... ఆత్మహత్యకు పూనుకున్న అమృత ఏం తెలుసుకుంది?.. వినండి అమృత మొదటి భాగం...

కొత్త మలుపు.. కొత్త విషయాలు 02.11.2021

ఎప్పటిలా సంతోషం స్నేహం... కాస్త కొత్తగా వైవిధ్యంగా... 😍🤞

ఇది కూడా ప్రేమే.. 03.09.2021

ప్రేమ... దారులు

ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే ఎలా? 29.08.2021

ప్రేమ కబుర్లు...🤩😍

కొత్త నీరు... 06.08.2021

కాలం మారినట్టు ఆలోచనలు ఎలా మారతాయో, మారాయో ఒక ఆలోచన..

గురుపౌర్ణమి అంటే ఏమిటి? 24.07.2021

గురుపౌర్ణమి రోజున నా భావనలు

Break-up ని ఎలా తట్టుకోవాలి ?S3 EP 13 09.07.2021

ఈ జీవితంలో ఎన్ని event's ఓ కదా!. వాటిల్లో ఈ break-up కూడా ఒకటి అని అంటే బోల్డంత కోపం వస్తుంది కానీ ఒక్కసారి ఆగి తమాయించుకుని ఆలోచిస్తే ఈ బుజ్జి నొప్పికి అప్పుడు మనసు ఎంత విలవిల లాడిందా అని ఆశ్చర్యం వేస్తుంది. అలా ఆశ్చర్యపోయి నవ్వుకోవాలంటే ముందు కోలుకోవాలని... ఎలా కొలుకోవచ్చు? అనే ఒక చిరు సలహా ఈ సంచికలో.. ఒక అజ్ఞాత శ్రోత కోరిక మేరకు..

ఓటమి మంచిదే S3 EP12 03.07.2021

ఓడిపోయిన ప్రతిసారీ లేచి నిలబడ్డ వాటి కథలు వింటే అదో కిక్కప్ప... అదే చెప్తున్నా ఈ సంచికలో... విని నేర్చుకునే అవకాశం ఉంది మరి!

వైద్యో నారాయణో హరి S3EP11 01.07.2021

వైద్యులకు సహస్రకోటి అభివందనలు.. వైద్యుల సేవలకు నా కృతజ్ఞత .. స్వగతం...

అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు S3EP10 24.06.2021

ఆరోగ్యంగా ఉండాలి అనే ఆశతో ఒక్కోసారి మనం కొన్ని పన్లు ఎక్కువ చేస్తాం కొన్ని ఆహారాలు అతిగా తింటాం తాగుతాం. అది మంచిదేనా? అన్న ఆలోచనకి సమాధానం ఈ సంచిక...

ఒక రోజు రెండు విశేషాలు 21.06.2021

అంతర్జాతీయ యోగా దితోత్సవం, ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా ఒక ఇష్టాగోష్టి..

ధ్యానం వల్ల ఉపయోగాలు S3 EP8 18.06.2021

ధ్యానం చేస్తే ఉపయోగాలు ఏంటి?. క్లుప్తంగా నాకు తెలిసినట్టు... ఈ సంచికలో...

Can you Train your brain? S3 EP8 16.06.2021

ఊరికే అది ఆర్డర్ లు వేస్తే మనం పాటిద్దామా లేక ఆ బర్రని కాస్త మన చెప్పుచేతల్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దామా? అసలు అది సాధ్యమా అనే విషయంలో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు పంచుకుంటున్నా ఈ సంచికలో..

మగవారికి కొలమానాలు ఏవి? S3 EP7 15.06.2021

కొలమానాలు ఎప్పుడూ ఆడవారికేనా? ఇలా ఉండు అలా ఉండు ఇది చెయ్ అది చెయ్ అని మాకే చెప్పాలా? అని ఆడపిల్లలు వాపోకండి. ఇవిగో వచ్చేశాయ్ మగవారికి కొలమానాలు ఇవాళ్టి సంచికలో...

Procrastination పోగొట్టుకోవడం ఎలా? S3 EP6 11.06.2021

మనందరం చేసే పనే ఇది. చేద్దాం చూద్దాం అంటూ దాటవేయటం... దీన్ని ఎలా మార్చుకోవచ్చు? వచ్చిన మార్పుని నిలుపుకోవచ్చో కొన్ని మార్గాలు..

Lyt til podcasten Telugu Lessa i Replaio

Radio og podcasts i én app - gratis og uden tilmelding. Installer i dag, og gå ikke glip af lanceringen

Hent den på Google Play

Replaio er ikke podcastudgiver; programmernes navne, coverbilleder og lyd tilhører deres ophavsmænd og distribueres via offentlige RSS-feeds.