Nag Vasireddy
హరివిల్లు
Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్కాస్ట్లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను
Husk at besøge podcastens hjemmeside og støtte skaberen: www.youtube.com
Forfatter
Nag Vasireddy
Kategori
Podcastens hjemmeside
Seneste episode
20. nov. 2026
Hvor kan du lytte?
Podcasts i appen Replaio Radio Kommer snartPodcasts kommer snart til appen. Installer nu, og vær den første til at se en helt ny tilgang til podcasts
Episoder
Ep#104: విహంగవీక్షణం - బీబీసి డాక్యుమెంటరీ అంటే ఎందుకంత భయం? 27.01.2023 37:26
నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Ep#103: విహంగవీక్షణం - "కోవిడ్ అనేది వైరస్ కాదు, ఒక కుట్ర.." - ఇలాంటి కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ 21.01.2023 45:03
కుట్ర సిద్ధాంతాలూ, ఆ సిద్ధాంతులపై చర్చ నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు - ఆదిత్య (https://twitter.com/vizagobelix)
Ep#102: 2023 లో పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ కి గమనించాల్సిన అంశాలు 13.01.2023 1:07:07
నాతో ఈ చర్చలో పాల్గొన్న వారు రాం కళ్యాణ్ (https://jamawealth.com/) & వంశీ
Ep#101: విహంగవీక్షణం - ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ... 10.01.2023 32:21
విహంగవీక్షణం: "ఎలక్ట్రిక్ వెహికల్స్, హైడ్రోజన్ పవర్డ్ వెహికల్స్, గట్రా ..." పై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Ep#100: "వందో ఎపిసోడ్ ప్రత్యేక సంచిక" 20.12.2022 2:25:06
గత ఎపిసోడ్ల అతిథులు మరియు శ్రోతల అభిప్రాయాలు ప్రశ్నలు, ఇతర విశేషాలతో..
What Nibbas don't know about CBN 1.0 (1995-2004) 18.12.2022 1:46:17
చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేసిన మొదటి తొమ్మిదేళ్ళల్లో చేపట్టిన సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలు - ముఖ్యంగా కొత్తతరంవారికి తెలియని విషయాల పై చర్చ. ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు - 1) అరుణ్ పైడిమర్రి, 2) కందర్ప కృష్ణమోహన్
Ep#99: చిప్స్, ఫాబ్ ఎండ్ ఆల్ దట్... 05.12.2022 47:17
భారతదేశంలోని సెమికండక్టర్ రంగంలో ప్రముఖుల్లో ఒకరైన ప్రదీప్ వజ్రం గారితో ముఖాముఖి https://www.linkedin.com/in/pradeep-vajram-2765547/
Ep#98: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - రెండవ భాగం 20.11.2022 1:11:24
ఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి. ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్
Ep#97: తెలుగు సినీ చరిత్రలో బంగారు తరానికి నివాళి (కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు) - మొదటి భాగం 19.11.2022 1:04:33
ఎంటీయార్, ఏఎన్నార్ ల వారసత్వాన్ని కొనసాగించటమేగాక తెలుగు సినీరంగాన్ని నూతన శిఖరాలకి చేర్చిన కృష్ణ-శోభన్ బాబు-కృష్ణంరాజు తరానికి నివాళి. ఈ పాడ్కాస్ట్ లో పాల్గొన్న వక్తలు 1) పోతుకూచి శ్రీధర్, 2) కందర్ప కృష్ణమోహన్, 3) సూరంపూడి పవన్ సంతోష్
Ep#96: విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి? 07.11.2022 46:55
విహంగవీక్షణం: 1) అన్ని రాష్ట్రాలపై హిందీ భాషని రుద్దటం సబబేనా? సాధ్యమేనా?, 2) మస్క్ ట్విట్టర్ ఎందుకు కొన్నట్టు? ఫ్రీ స్పీచ్ అలాగే ఫేక్ న్యూస్ విషయంలో సాధ్యాసాధ్యాలేంటి? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Ep#95: "అమరావతి: వివాదాలు - వాస్తవాలు" 19.09.2022 1:09:51
"అమరావతి: వివాదాలు - వాస్తవాలు" పుస్తక రచయిత శ్రీ కందుల రమేష్ గారితో ముఖాముఖి ఈ సంభాషణ మొదట్లో పుస్తక ప్రచురణలో ఉండే ఆర్ధిక సూక్ష్మాలు చర్చించాము. అసలు చర్చ 20.00 నుండీ మొదలౌతుంది
Ep#94: విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేచ్ఛకి పరిమితులు 27.08.2022 1:03:08
విహంగవీక్షణం: 1) రేవ్డీ కల్చర్ అనగానేమి మోదీజీ?, 2) భావప్రకటన స్వేఛ్ఛకి పరిమితులు - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Ep#93: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - రెండవ భాగం 29.07.2022 1:08:34
తెలుగు పౌరాణిక చిత్రాల పై చర్చ, నాతో పాల్గొన్నవారు - 1) కొండుభొట్ల చంద్రశేఖర్, 2) భట్టిప్రోలు రవికుమార్, 3) కందర్ప కృష్ణమోహన్
Ep#92: తెలుగు పౌరాణిక చిత్రాల గొప్పదనమేంటంటే.... - మొదటి భాగం 24.07.2022 1:14:40
తెలుగు పౌరాణిక చిత్రాల పై చర్చ, నాతో పాల్గొన్నవారు - 1) కొండుభొట్ల చంద్రశేఖర్, 2) భట్టిప్రోలు రవికుమార్, 3) కందర్ప కృష్ణమోహన్
Ep#91: విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది? 05.07.2022 1:04:23
విహంగవీక్షణం: 1) కార్మిక/ఉద్యోగ రంగంలో మహిళల శాతం నానాటికీ తగ్గిపోతుందెందుకు? 2) ఐదేళ్ళ జీఎస్టీ ప్రస్థానం ఎలా ఉంది? ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Ep#90: కధ చెపుతాను, ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా.. 26.06.2022 55:05
సినిమా కధా, కధనం, తనకి నచ్చిన స్క్రిప్ట్స్, ఇంకా రాయలసీమ, సాగరసంగమం, అలానే RRR గురించి ఎస్ ఎస్ కాంచి గారితో సంభాషణ
Ep#89: విహంగ వీక్షణం - 1) ఇనుములో హృదయం మొలిచెలే, 2) విత్తనం తప్పా? మొక్క తప్పా? 17.06.2022 55:29
విహంగ వీక్షణం - 1) కృతిమ మేధ ఆధారంగా గూగుల్ రూపొందించిన "లాండా" విషయంలో నైతిక మీమాంస ఏంటి? 2) ఆమ్నీషియా పబ్ సంఘటనలో కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటున్నదనే విషయం పక్కకి పెడితే తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Ep#88: దిగులు పుట్టిస్తున్న ఆర్ధిక వ్యవస్థ 13.06.2022 1:07:41
భారత ఆర్ధిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, మన పర్సనల్ ఫైనాన్స్ ప్రణాళికలపై వీటి ప్రభావం.. తదితర అంశాలపై ఆర్ధిక నిపుణుడు వంశీ గుత్తికొండ గారితో నా సంభాషణ
Ep#87: Getting more out of professional career - శివకుమార్ సూరంపూడి గారితో సంభాషణ 03.06.2022 1:12:07
ఉద్యోగపర్వంలో ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే, ఎటువంటి పరిశ్రమ చేస్తే బాగుంటుందో తన అనుభవాల ఆధారంగా (Head of ITC's Agri and IT businesses) శివకుమార్ సూరంపూడి గారితో finding a purpose for career, leadership, up-skilling, work-life balance తదితర అంశాలపై సంభాషణ
Ep#86: తెలుగు పల్లెసీమలు - paradise lost? 07.05.2022 1:12:16
తెలుగు పల్లెసీమలు గత కొన్ని దశాబ్దాలుగా కళావిహీనమవటానికి కారణాలేంటి? తెలుగు పల్లెలకి పునర్వైభం తీసుకురావడం సాధ్యమేనా? తెలుగు భాషని సంస్కృతిని అమితంగా అభిమానించే కందర్ప కృష్ణమోహన్ (https://twitter.com/kkmohan73) తో చర్చ
Ep#84: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - నాల్గవ భాగం 07.03.2022 58:51
నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) మెలోడీస్ (మధురగీతాలు), 2) గ్రాండ్ ఆర్కెస్త్రైజేషన్ by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0
Ep#83: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మూడవభాగం 04.03.2022 47:55
నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ మహదేవన్ పాటల్లో విశేషాలు - 1) రాగమాలికలు (ఒకే పాటలో భిన్నమైన రాగాల ఆధారంగా వేరు వేరు చరణాలో పంక్తులో ఉండటం), 2) జానపదరీతిలోని పాటలు, 3) జానపదకళలను అనుసరించి చేసిన పాటలు (హరికథ, యక్షగానం, జావళీ...). by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/p...
Ep#81: రాగాలనంతాలు నీ వేయి రూపాలు - మామ మహదేవన్ కి నివాళి - మొదటిభాగం 27.02.2022 52:41
నాలుగు దశాబ్దాలపాటు తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన మామ మహదేవన్ కి నివాళి. ఈ ఎపిసోడ్ లో మామ-పుహళేంది గార్ల విశిష్టత గురించి మాట్లాడుకున్నాం. తదుపరి ఎపిసోడ్లలో మామ బాణీ కూర్చిన పాటల గూర్చి విశ్లేషణ, విశేషాలూ by అరుణ్ పైడిమర్రి - యశ్వంత్ ఆలూరు - నాగ్ వాసిరెడ్డి Play list: https://youtube.com/playlist?list=PLrHtFbXZ-BcFruF6GSafoRuOhUzjuVuf0
Ep#80: Drug resistant Bacteria, Long Covid, and all that 17.02.2022 42:02
డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా, కోవిడ్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు, పిల్లల్లో రిగ్రెషన్ తదితర అంశాలపై డా. మహిష్మ కొడిదెల (twitter.com/drmahishmak) గారితో చర్చ
Ep#79: విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా? 03.02.2022 48:00
విహంగవీక్షణం -1) మిడిల్ క్లాస్ అంటే ఎవరు, బడ్జెట్ నుంచీ వాళ్ళు కోరుకునేదేంటి? 2) ప్రభుత్వం దృష్టిలో క్రిప్టోకరెన్సీ అసెట్టా? కరెన్సీనా? - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ
Lignende podcasts
Replaio er ikke podcastudgiver; programmernes navne, coverbilleder og lyd tilhører deres ophavsmænd og distribueres via offentlige RSS-feeds.