Sri Bharadwaj

తెలుగు నుడి - Telugu Nudi

Arts TE ↓ Epizody: 43

తెలుగులో కాసేపు మాట్లాడుకుందాం...ఈ శ్రవణ భాగాలు తెలుగు భాషపై ఉన్న మక్కువతో చేస్తున్న వ్యాపకం. ఇందులో ఎవ్వరి copyrights ఉల్లంఘించే ఉద్దేశ్యం లేదు.. మనము చెప్పుకునే అంశాలలో ఏదైనా అర్ధంలో గానీ, భావం లో గానీ తప్పులు ఉన్నా , ఇతర సలహాలు,సూచనలు, ఫిర్యాదులను telugunudi.podcast@gmail.com కి పంపగలరు. - శ్రీ భరద్వాజ్

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: podcasters.spotify.com

Autor

Sri Bharadwaj

Kategorie

Arts

Web podcastu

podcasters.spotify.com

Nejnovější epizoda

19. říj 2025

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android 10 mil.+ stažení · hodnocení 4,7+ iOS už brzy

Epizody

అమ్మలగన్న అమ్మ.. 24.10.2020

ఈ భాగంలో లో పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతం లోని అమ్మవారిని స్తుతిస్తూ వర్ణించిన పద్యాలను పరిచయం చేసుకోవచ్చు.

గాలి పల్లకిలో యెంకి పాటలా..!! 19.10.2020

ఈ భాగంలో నండూరి సుబ్బారావు గారు భావించిన తెలుగు దంపతుల ప్రణయ పాటల తోట " యెంకి పాటలు " పరిచయం చేసుకోవచ్చు. ఈ పాటలు స్వచ్ఛం...మాటలు స్వచ్ఛం.. నాయుడు బావ, యెంకి ల ప్రేమ స్వచ్ఛం.. వినండి.. ఆనందించండి...

గత వారపు నెమరు (11-Oct-2020 నుండి 17-Oct-2020) 18.10.2020

గత వారపు నెమరు (11-Oct-2020 నుండి 17-Oct-2020)

అర్జునుడు నిదురోవని రేయి..!! 11.10.2020

చేమకూర వేంకట కవి రచించిన ప్రబంధం " విజయ విలాసం " లో, అర్జునుడు చిత్రాంగద ని చూసి ముగ్ధుడై, ఆమె అందాన్ని ఒక చెట్టు కింద కూర్చొని ఆ వసంత రాత్రిని గడిపిన సమయంలో ఆయన మనఃస్థితి వినవచ్చు.

గత వారపు నెమరు (04-Oct-20 నుండి 10-Oct-20) 11.10.2020

గత వారపు నెమరు (04-Oct-20 నుండి 10-Oct-20)

నిక్కమైన మంచి - ఏనుగు లక్ష్మణ కవి - నీతి శతకం 07.10.2020

ఈ భాగంలో భర్తృహరి రచించిన నీతి శ్లోకాలను అనువదించిన ఏనుగు లక్ష్మణ కవి పద్యాలను మూల శ్లోకాలతో పాటు విందాము. 

మన బారిష్టర్ గారు..!! 05.10.2020

ఈ భాగంలో " బారిష్టర్ పార్వతీశం " హాస్య కథ నుంచి ఒక చక్కని సన్నివేశం వింటాము. ఇది వ్రాసింది శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి. విని హాయిగా తెలుగులో నవ్వుకోండి....

గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020) 04.10.2020

గత వారపు నెమరు (27-Sep-2020 నుండి 03-Oct-2020)

రాముడు చెప్పిన రామాయణం 03.10.2020

ఈ భాగంలో బలిజేపల్లి లక్ష్మీకాంతం గారి అనువాద నాటకం " ఉత్తర రాఘవము " లోని సీతారామ లక్ష్మణుల నడుమ జరుగు సంభాషణ. విని ఆనందించండి.

ఎన్నాళ్ళు తిరిగేది? 29.09.2020

ఈ ప్రసరణలో , త్యాగరాజ స్వామి వారి కీర్తన ' ఎన్నాళ్ళు తిరిగేది ' లోని సారాంశాన్ని, అందులోని తెలుగు పదరత్నాలను విందాము

దీన విహంగ సందేశం 28.09.2020

ఈ భాగంలో ' నవయుగ కవి చక్రవర్తి ' గుఱ్ఱం జాషువా వారి ' గబ్బిలం ' ఇతివృత్తం తెలుసుకొని, అందులో కొన్ని పద్యాలు పరిచయం చేసుకుంటాము..

గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020) 27.09.2020

గత వారపు నెమరు (20-Sep-2020 నుండి 26-Sep-2020)

గత వారపు నెమరు - పరిచయం 27.09.2020

ఈ శీర్షికన వెలువడే ప్రసరణలలో , ఆ ముందు వారం లో విడుదల అయిన అంశాలు, వాటి గురించి క్లుప్తంగా తెలుసుకొనే వీలు ఉంటుంది. ఇది తేదీల పరంగా అమర్చడం జరుగుతుంది.

మౌనంగా పలుకవా బాలూ 26.09.2020

ఈ భాగాన్ని 25-Sep-2020 న పుణ్యలోకాలకు తన గానామృతం పంచడానికి కదిలిన S.P.B, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు, మన బాలూ కి అంకితం చేస్తూ.. నా భావాలను పంచుకుంటున్నాను..

కృష్ణాతీరాన మట్టి మాటలు 24.09.2020

ఈ ప్రసరణ లో మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి కలం నుంచి జాలువారిన ' కృష్ణాతీరం ' నవలలో ఒక సన్నివేశం గురించి మాట్లాడుకుంటాం. విని ఆనందించండి.

' అగ్నిధార ' లో తెలుగు వెలుగులు 23.09.2020

' ప్రజాకవి ' దాశరథి కృష్ణమాచార్య తన జైలు జీవితం నుండి నెమరు వేసుకున్న కవితలు ' అగ్నిధార ' ఖండకావ్యం. అందులో ఉన్న ఒక కవిత ' జైల్లో ' . అదే ఈ భాగంలోని అంశం.ఇందు చెప్పబడిన భావములో ఏదైనా సవరణలు ఉంటే ప్రాజ్ఞులు rangabharath@gmail.com ద్వారా తెలుపగలరు.

బధిర బాధ 22.09.2020

ఈ భాగంలో, చిలకమర్తి వారి ' ప్రహసనములు ' లో ' బధిర చతుష్టయం ' నాటకం నుండి చిన్న సన్నివేశంలో సంభాషణని విందాము. మీకు ఈ భాగంలో ఇంకా ఏదైనా తెలుసుకోవాలని ఉంటే rangabharath@gmail.com కి విద్యుల్లేఖ వ్రాయగలరు Ref: Manasa publications వారి ప్రహసనములు

తెలుగు విద్యార్థీ 21.09.2020

ఈ భాగం లో మనం ఒక పద్యాన్ని చదువుకుందాం. ఇది కరుణశ్రీ గారి ' ఉదయశ్రీ ' లోనిది.

Poslouchej podcast తెలుగు నుడి - Telugu Nudi v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály