Nag Vasireddy

హరివిల్లు

Harivillu in Telugu means rainbow. On this podcast, I talk to friends, acquaintances and experts on a wide variety of topics, metaphorically a rainbow. I try to release an episode every Friday. Please send your feedback to https://twitter.com/nag_vasireddyThis podcast is also available on YouTube: https://www.youtube.com/channel/UCuSFNBf2vGpt_ZC0-UsDvrwహరివిల్లు లో రంగుల్లాగానే నాకు ఇష్టమైన లేదా నేను తెలుసుకోవాలనుకుంటున్న పరిపరి విషయాలపై ఈ పోడ్‌కాస్ట్‌లో నా స్నేహితులు, పరిచయస్తులు లేదా ఆయా నిపుణులతో చర్చిస్తుంటాను. ప్రతీ శుక్రవారం ఒక ఎపిసోడ్ విడుదల చేస్తుంటాను

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: www.youtube.com

Autor

Nag Vasireddy

Kategorie

Society

Web podcastu

www.youtube.com

Nejnovější epizoda

8. bře 2026

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

Ep#75: జగమునేలిన తెలుగు 27.12.2021

శ్రీలంక,మయాన్మార్,థాయిలాండ్,కంబోడియా,వియత్నాం,ఇండోనేసియా దేశాలలో ప్రాచీనరాజ్యాలు నెలకొల్పిన తెలుగువారి "మరుగునపడిపోయిన" చరిత్ర "జగమునేలిన తెలుగు" చారిత్రాత్మక నవల రచయిత్రి డీ.పీ.అనూరాధ గారితో ముఖాముఖి

Ep#74: విహంగ వీక్షణం: 1) అమరావతి రైతులు - రాయలసీమ మేధావులు, 2) భారత్ నుండీ తరలిపోతున్న HNIs 17.12.2021

1) అమరావతి రైతులు - రాయలసీమ మేధావులు, 2) భారత్ నుండీ తరలిపోతున్న HNIs  - ఈ అంశాలపై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ

Ep#73: Accidental Academic: ప్రొఫెసర్ రమణ సొంఠి (ISB- Hyderabad) 10.12.2021

NIT-Warangal, IIM-Bangalore మీదుగా ఫైనాన్స్ మేనేజ్మెంట్ బోధన, పరిశొధన రంగంలోకి  అడుగుపెట్టిన ప్రొఫెసర్ రమణ సొంఠి (ISB- Hyderabad) గారితో పలు ఆసక్తికరమైన అంశాలపై సంభాషణ

Ep#72: అనేక రంగాల్లో సాంకేతికత వెల్లివిరుస్తున్న ఈ రోజుల్లో మీ ఉద్యోగపర్వాన్ని ఎలా రచించుకుంటారు? 05.12.2021

సాంకేతికరంగంలో ఉన్నా స్తబ్దత అనుభవిస్తున్నారా? వయసుతో వృత్తితో సంబంధం లేకుండా సాంకేతిక విప్లవంలో పాలుపంచుకుంటారా సమిధలౌతారా? కృతిమమేధని ఉపయోగించి మానవుడి ఆరోగ్యాన్ని కాపాడే/పెంచిపోషించే ఆవిష్కారాల రంగంలో కాలూనిన "అగణిత" అనే సంస్థ వ్యవస్థాపకుడు, నా మిత్రుడు ప్రసాద్ చోడవరపు (https://www.linkedin.com/in/chprasad/) తో సంభాషణ  References: 1. Aganitha, Prasad’s current start-up: https://aganitha.ai 2. A...

Ep#71: విహంగవీక్షణం: 1)క్రిప్టో కరెన్సీ మీద రాబోయే రెగ్యులేషన్, 2) ఆంధ్ర సమాజానికి సంబంధించి ఒక బాధాకరమైన అంశం 25.11.2021

క్రిప్టో కరెన్సీ మీద రాబోయే రెగ్యులేషన్, ఆంధ్ర సమాజానికి సంబంధించి ఒక బాధాకరమైన అంశం పై ఆదిత్య (https://twitter.com/vizagobelix) తో నా చర్చ క్రిప్టో కరెన్సీ పై నేను ఆదిత్యతో చేసిన పాత ఎపిసోడ్: https://anchor.fm/nag-vasireddy/episodes/ep-e11mkjb

Ep#70: విహంగ వీక్షణం: 1) నా ఎకో చాంబర్ కే నేను సొంతం, 2) తెలుగులో రొట్ట సినిమాల బెడద 12.11.2021

సమకాలీన అంశాలపై నా మిత్రుడు ఆదిత్యతో చర్చ. మీ అభిప్రాయాలూ, సూచనలూ ట్విట్టర్ ద్వారా లేదా మీరు ఈ ఎపిసోడ్ విన్న మాధ్యమం ద్వారా పంచుకోండి https://twitter.com/vizagobelix https://twitter.com/nag_vasireddy

Ep#69: వ్యసనం, కారణం, పర్యవసానం, విరుగుడు 30.10.2021

మాదకద్రవ్యాల ముప్పు ముంచుకొస్తున్న నేపధ్యంలో వ్యసనాలబారిన పడకుండా మన యువతని ఎలా రక్షించుకోవచ్చో సైకియాట్రిస్ట్ డా.శ్రీకాంత్ మిరియాల (https://twitter.com/miryalasrikanth) గారితో చర్చ

Ep#68: మంచి సినీ సంగీతానికి ప్రామాణికమేంటి? 24.10.2021

సినీ రచయిత,నటుడు,దర్శకుడు S.S.కాంచి (https://twitter.com/kanchi5497) గారితో మరొక్కసారి భేటీ - సినీసంగీతం, సంగీతదర్శకులూ, RRR, OTT గురించి చర్చ

Ep#67: విహంగవీక్షణం మొదటి సంచిక: ప్రైవేటు పాఠశాలల్లో రుసుములు, ఉత్తర్ ప్రదేశ్ డెవలప్మెంట్ మోడల్ 21.09.2021

సమకాలీన అంశాలపై నా మిత్రుడు ఆదిత్యతో చర్చ. మీ అభిప్రాయాలూ, సూచనలూ ట్విట్టర్ ద్వారా లేదా మీరు ఈ ఎపిసోడ్ విన్న మాధ్యమం ద్వారా పంచుకోండి https://twitter.com/vizagobelix https://twitter.com/nag_vasireddy

Ep#66: మనసుంటే మార్గముంటుంది... 28.08.2021

అయ్యేఎస్ ఆఫీసర్లు తమవృత్తిలో ఎదుర్కునే అవరోధాలూ ప్రజాసేవకి పొందే అవకాశాలూ, ఆఖరిగా తెలుగు ట్విట్టర్ కుటుంబం గురించి తన అభిప్రాయాలూ ఈ పాడ్కాస్ట్ ద్వారా నాతో పంచుకున్న డా.ఎంవీ రావు గారు (అడిషనల్ చీఫ్ సెక్రటరీ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం) 

Ep#65: Are you sure you are alright? 21.08.2021

మానసిక ఆరోగ్యం అనగానే మనకి ఎంతోకొంత తెలుసనుకుంటాం కానీ అవగాహన పెంచుకునే ప్రయత్నం చేయం. ఈ అంశంపై చాలా ఆసక్తికరంగా, ఎన్నో కిటుకులు చిట్కాలతోసహా డాక్టర్ శ్రీకాంత్ మిరియాల (https://twitter.com/miryalasrikanth) పంచుకున్న కబుర్లు. తప్పకుండా వినండి

Ep#64: రాజకీయాల్లో సమాజంలో కులప్రభావం తగ్గించాలంటే ఏమిటి ఉపాయం? 09.08.2021

ప్రముఖ పాత్రికేయుడు, మానవతావాది, హేతువాది శ్రీ నారిశెట్టి ఇన్నయ్య గారితో తెలుగునేలపై మానవతావాద,హేతువాద ఉద్యమాలు, కులరాజకీయాలూ, ప్రస్తుత పరిస్థితుల్ని బాగుచేయాలంటే యువత కర్తవ్యం తదితర విషయాలపై చర్చ తెలుగులో చేసిన రచనల్లో కొన్ని రామ్ మోహనరాయ్ నుండి ఎమ్.ఎన్.రాయ్ వరకు 1973 ఆంధ్రప్రదేశ్ లో కులరాజకీయాలు 1985 వి.ఆర్.నార్ల జీవితం-అనుభవాలు 1987 నరిసెట్టి, ఇన్నయ్య. " మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్ ". అ...

Ep#61: తెలుగులో జాన్రా ఫిక్షన్, శాస్త్ర/సాంకేతిక విషయాలు వ్రాసే రచయితలెక్కడ 23.07.2021

బ్లాగర్ గా, తెలుగు అంతర్జాలంలో సైన్స్ ఫిక్షన్ కథారచయితగా ప్రాచుర్యంపొంది  ఇటీవల రెండు ఆసక్తికరమైన లఘుచిత్రాలు తీసి మెప్పించిన అనిల్.ఎస్.రాయల్ తో సంభాషణ - జాన్రా ఫిక్షన్, బ్లాగ్స్, శూన్యవ్యయ లఘుచిత్రాలు, తెలుగులో శాస్త్ర/సాంకేతిక విషయాలపై  రచనల గురించి. https://anilroyal.wordpress.com  https://kathaalayam.com  https://youtube.com/channel/UCBoNnmlLDsot-j7WjO756rw/videos

Ep#60: SS కాంచి గారితో సంభాషణ - రెండవ భాగం 08.07.2021

రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్ లో తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ.

Ep#59: SS కాంచి గారితో సంభాషణ - పూర్తి ఎపిసోడ్ 08.07.2021

రచనా-నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ.  వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,తన సినీ ప్రస్థానం, తెలుగు మరియూ ఇతరభాషాదర్శకులపై తన అభిప్రాయాలూ, రాజమౌళి గారికోసం స్క్రీన్ ప్లే తయారుచేసే ప్రక్రియ, చివరిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాకబుర్లూ గురించి చర్చ

Ep#58: SS కాంచి గారితో సంభాషణ - మొదటిభాగం 07.07.2021

ప్రముఖ సినీరచయిత, తెలుగు ప్రేక్షకులకి "అమృతం" అందించిన నట-దర్శకుడు శివశ్రీ కాంచి (https://twitter.com/kanchi5497) గారితో సంభాషణ. ఈ ఎపిసోడ్లో వారి సొంతసంగతులూ, పుస్తకాలూ, సైన్సూ,మతం,సినిమాల గురించి చర్చ

Ep#57: ప్రజారోగ్యమే మహాభాగ్యం 22.06.2021

ప్రముఖ కార్డియాలజిస్ట్, "కేర్ హాస్పిటల్స్" సహవ్యవస్థాపకులు, ప్రజారోగ్యం, డిజిటల్ హెల్త్ రంగాల్లో నిపుణులు డాII నల్లమల కృష్ణారెడ్డి గారితో ఆరోగ్యరంగంలో మార్పులు, ప్రజారోగ్యం, కోవిడ్ తదితర విషయాలపై చర్చ https://accessh.org/author/krishna-reddy/

Ep#56: Curtain Raiser to WTC Final starting on June 18th 16.06.2021

భారత్, న్యూజిలాండ్ మధ్య జరగబోతున్న వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ గురించి చర్చ. ఈ ఎపిసోడ్లో నా అతిధులు - రామ్ కోలవెన్ను, శేషసాయి అగ్నిహోత్రం

Ep#55: క్రిప్టో.. క్రిప్టకో... 27.05.2021

క్రిప్టోకరెన్సీ, నాన్ ఫంజిబుల్ టోకెన్స్ యొక్క పూర్వాపరాలూ ప్రస్తుత హడావుడి గురించి నా మిత్రుడు, యువవ్యాపారవేత్త ఆదిత్యతో (https://twitter.com/vizagobelix) చర్చ

Ep#54: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - రెండవభాగం 25.05.2021

తెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ రెండవభాగంలో కేరళలో మొదట డ్యూటీ డాక్టర్గా,తర్వాత కోవీడ్ వార్డులోనూ తన అనుభవాలు, ట్విట్టర్ ద్వారా చాలామందికి కోవిడ్ కి సంబంధించి టెలీకన్సల్టేషన్ తో సహాయపడటం ఇలాంటి అంశాలు చర్చించాము

Ep#53: హలో డాక్టర్ హార్ట్ మిస్సాయే - మొదటిభాగం 22.05.2021

తెలుగు ట్విట్టర్ లోనూ, వందలాది కోవిడ్ బాధితులకు టెలీకన్సల్టేషన్ ద్వారా సహాయపడటంలోనూ చురుగ్గా ఉండే యువడాక్టర్ బాలు తో (twitter.com/TheBaluu) నా సంభాషణ. ఈ మొదటిభాగంలో తన చదువు,ఫిలిప్పీన్స్ లో ఎంబీబీయెస్,కేరళలో ఉద్యోగం,తెలుగు ట్వ్విట్టర్,ఆంధ్ర రాజకీయాలగురించి చర్చ

Ep#52: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - రెండవభాగం 17.05.2021

ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో ఇన్స్యూరన్స్, పర్సనల్ ఫైనాన్స్ ప్లానింగ్ (ముఖ్యంగా కోవిడ్ యుగంలో), ఔత్సాహికవ్యాపారవేత్తలకి తన సలహాలు చర్చించాము ఈ రెండవ (మరియు ఆఖరి) భాగంలో

Ep#51: ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలొద్దురా - మొదటిభాగం 14.05.2021

ఫిన్షాట్స్ (https://finshots.in) వ్యవస్థాపకుడు, గుంటూరు కుర్రోడు భానుహరీష్ (https://twitter.com/baha1729) తో తన బాల్యం,విద్యాభ్యాసం, IIMA నుండి ఉత్తీర్ణుడైనతర్వాత ఉద్యోగం వైపుగాక స్టార్ట్-అప్ వైపు మొగ్గుచూపటానికి కారణం, తన స్టార్ట్-అప్ ఎంతవరకు ప్రజాదరణపొందింది ఇలాంటి అంశాలపై చర్చ ఈ మొదటిభాగంలో

Ep#50: ఈయన చాలా హాట్ గురూ! 01.05.2021

హెచ్ ఆర్ కన్సల్టంట్ గా 2021లో రజతోత్సవం జరుపుకుంటున్న తెలుగు ట్విట్టర్ ప్రముఖుడు అరుణ్ భాగవతుల (https://twitter.com/ArunBee) గారి నేపధ్యంలోని పలు ఆసక్తికరమైన కోణాలు (ఉదాహరణకి, ఆయన "తల్లిదండ్రులు" బీనాదేవి) ఆవిష్కరించే ప్రయత్నం ఈ ఇంటర్వ్యూ https://www.linkedin.com/company/manhunt-consultants/about/

Ep#48: తెలుగు రచనలపై ఆసక్తి - ఎప్పుడు,ఎందుకు,ఎలా 17.04.2021

తెలుగు రచనలపై ఆసక్తి -  ఎప్పుడు,ఎందుకు,ఎలా అనే అంశంపై ఇద్దరు మిలెనియల్స్ రెహ్మానుద్దీన్ (https://twitter.com/tuxnani), లక్ష్మీనరసయ్య (https://twitter.com/aaRyaNudi) లతో సంభాషణ

Poslouchej podcast హరివిల్లు v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály