Kiran Kumar

Ki re View

Leisure TE ↓ Epizody: 19

విషయ జ్ఞానం

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: podcasters.spotify.com

Autor

Kiran Kumar

Kategorie

Leisure

Web podcastu

podcasters.spotify.com

Nejnovější epizoda

12. dub 2025

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

Injustice anywhere is a threat to Justice everywhere 12.04.2025

I have a Dream .. ఇది అబ్దుల్ కలాం గారి ప్రసంగాల స్పూర్తి తో ఇచ్చిన డిక్లరేషన్ కాదు. నేను ఏదో సాధించాలి తపన తో అన్న మాటకూడా కాదు. ఒక అద్బుతమైన, స్ఫూర్తిదాయకమైన ప్రసంగం నకు నాంది అయిన మాటలు. నేనుకిరణ్ కుమార్.  మీ హోస్ట్.. కి. రి వ్యూపాడ్ కాస్ట్ కి స్వాగతం. మిత్రులారా.. I have a Dream .. ఆ మాటలు. మార్టిన్లూథర్ కింగ్ జూనియర్ 1963 ఆగస్ట్ 28,  న  నల్ల జాతీయుల పౌర హక్కుల  ఉద్యమం లో భాగంగా వాషింగ్టన్ DC...

"అందరూ అలానే చేస్తున్నారుగా!" 08.02.2025

కొన్నిసార్లు మనం కొన్ని పనులను, ఆలోచనలను ఎటువంటిలాజిక్ లేకుండా అవతలివారు చేశారు కాబట్టి మనం అలానే చేయాలి అనే మూస ధోరణులలో చేస్తూవుంటాము. దానికి కారణం..?  

కర్ణుడు ఎంత గొప్పవాడు? 09.08.2024

కల్కి సినిమా చూసిన తరువాత మా అబ్బాయి అడిగిన సందేహం ఈ పాడ్‌కాస్ట్ కి ప్రేరణ

EVM ల పనితీరు - సందేహాలు - అనుమానాలు 26.04.2024

2024 లోక్ సభ ఎన్నికల నేపధ్యం లో మళ్ళీ EVM లపై చర్చ మొదలు అయింది. సుప్రీం కోర్ట్ ఈ రోజు కూడా EVM లపై పూర్తి నమ్మకాన్ని కలిగించే విధంగా వాటిపై వేసిన అన్నీ ఆరోపణలను స్వీకరించటానికి నిరాకరించింది. ఈ నేపధ్యం లో EVM ల పని తీరు వాటిపట్ల సందేహాలు, అనుమానాలు . EVM లు ఎంత మేర సురక్షితమో ఒక్కసారి చూద్దాం. చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ పాడ్ కాస్ట్ ఎపిసోడ్ ని చివరి వరకు వినండి.

కోడిగుడ్డు తంటసం 11.02.2024

కోడిగుడ్డు తంటసం అంటే కోడి గుడ్డు తో చేసే వంటకం మాత్రం కాదండోయ్... మనకు బాగా పరిచయం వున్న మాటనే... తెలుసుకోవాలని ఉందా... ఇంకెందుకు ఆలస్యం... పాడ్ కాస్ట్ వినేయండి..

అబద్దం 28.01.2024

What is the truth about lying?

మంధరలు వున్నారు జాగ్రత్త 01.01.2024

కి. రి. వ్యూ శ్రోతలకు నమస్కారం మరియు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మనం రోడ్ల పై వెడుతుంటాం .. దారిలో బోర్డ్ కనపడుతుంది. ప్రమాదకర మలుపు జాగ్రత్త వహించండి. మనం మన బండి స్పీడ్ తగ్గించి చూసుకొని వెళ్తాం.. కొన్ని ఇండ్ల ముందు గేట్ కి బోర్డ్ కనపడుతుంది. కుక్క వున్నది జాగ్రత్త అని.. మనం వెంటనే గేట్ తీయకుండా ఇంట్లో వారిని పిలవడమమో , గేట్ చప్పుడు చేసి వారిని బయటకు రమ్మని కోరడమో చేస్తాము.. మరి మన చుట్టూ మ...

పోలింగ్ సమయం లో ప్రిసైడింగ్ ఆఫీసర్ విధులు - బాధ్యతలు 21.11.2023

మీ అందరికీ తెలుసు .. ప్రస్తుతం మన రాష్ట్ర అసెంబ్లీ కి నవంబర్ 30 న ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగటానికి ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బంది ఎంతో శ్రమిస్తారు . ఎన్నికల విధులలో జిల్లా కలెక్టర్ మొదలుకొని కింది స్థాయి ఉద్యోగి వరకు అనేక బాధ్యతలు విరామం లేకుండా నిర్వరిస్తూ వుంటారు. ముఖ్యంగా పోలింగ్ స్టేషన్ లో విధులు నిర్వర్తించే సిబ్బంది లో ముఖ్య పాత్ర ప్రిసైడింగ్ ఆఫీసర్ ది. పోలిం...

హైదరాబాద్ లవ్ స్టోరీస్ 01.10.2022

హైదరాబాద్ అంటే ఇప్పుడు సాఫ్ట్‌వేర్ సహాయం తో శర వేగంగా విస్తరించిన మహా నగరం.. మరి ఒకప్పుడు... అందమైన ప్రేమ కథలు చిగురించాయి.. ప్రియుడు తమ ప్రేయసి కోసం అద్భుతమైన ప్రేమ చిహ్నలు నిర్మించారు.. ఆ అందమైన ప్రేమ కథల్లో ముచ్చటైనా మూడు కథలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను.. వింటారు కదా

పుస్తకం హస్తభూషణం 29.09.2022

చదవటం అనేది ఒక మంచి అలవాటు... ఇంటర్నెట్ యుగం మొదలు అయిన తరువాత ఈ అలవాటు క్రమంగా దూరం అవుతుంది...పుస్తకాలకు, నాకు వున్న అనుబంధం ను వివరించే ప్రయత్నం చేస్తాను.

కొత్త పదాల గోల 25.09.2022

ప్రతీ రోజు మన రోజువారీ సంభాషణల్లో భాగంగా వివిధ కొత్త పదాలు వినపడే అవకాశం వుంది.. మరి ఆ కొత్త పదాలు ఎలా పుడుతున్నాయి... వాటి అవసరం ఎంత? అనే దానిపై ఒక చిన్న కిషియోటికా.. ( అంటే ఏంటి అని అడగకండి... ఏదో సుత్తి వీరభద్రరావు గారు వాడారని నేను వాడాను )

ఛాయ్ పే చర్చా 2 17.09.2022

మిత్రులారా.. మొదటి ఎపిసోడ్ లో మనం ఛాయ్  గురించి కొంత మాట్లాడుకున్నాము.. ఈ రెండో ఎపిసోడ్ లో ఛాయ్ ఎగుమతి లో చైనా వారి మోనోపలి కి ఎలా చెక్ పడిందో , దీనికి మన దేశానికి సంబందం ఏమిటో తెలుసుకుందాం.. 

ఛాయ్ పే చర్చ 14.09.2022

టీ మన జీవితంలో ఒక భాగం అయిపొయింది.. ప్రపంచంలో నీరు తరువాత ఎక్కువ మంది తాగేది టీ నే.. దాని పుట్టు పూర్వత్తరాలు తెలుసుకుందామా మరి

నాస్టాల్జిక్ మెమొరీస్ 25.08.2022

ప్రతీ వ్యక్తి తన గత అనుభవాలు తలచుకొని వివిధ అనుభూతులకు లోనవుతాడు... అదే విధంగా విద్యార్జన దశలో ముఖ్యమైన గ్రాడ్యుయేషన్లో పొందిన జ్ఞాపకాల సమాహారమే ఈ నాస్టాల్జిక్ మెమొరీస్

జాతీయ విద్యావిధానం 2020 మొదటి భాగం మూడవ అధ్యాయం. Foundation Literary and Numerac 21.08.2020

జాతీయ విద్యా విధానం 2020 మొదటి భాగం లో రెండవ అధ్యాయం అయిన ఫౌండేషన్ లిటరసీ మరియు న్యూమరసీ పై పాడ్ కాస్ట్. ఇది వినటానికి లింక్ పై క్లిక్ చేసిన .మీ బ్రౌజర్ ని సెలెక్ట్ చేసుకుంటే తరువాత పేజ్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ ని పైకి స్క్రోల్ చెస్తే ప్లే బటన్ కనపడుతుంది.. క్లిక్ చేస్తే ప్లే అవుతుంది.. లేదా మీ ఫోన్ లో ప్రి ఇన్స్టాల్ చేసిన ఏదైనా పాడ్ కాస్ట్ ఆప్ ద్వారా వినవచ్చు...

జాతీయ విద్యా విధానం 2020 10.08.2020

జాతీయ విద్యా విధానం 2020-పాఠశాల విద్య -ECCE -ఫౌండేషన్ ఆఫ్ లెర్నింగ్-ఒక పరిచయం

నూతన విద్యా విధానం 2020 09.08.2020

నూతన విద్యా విధానం 2020 - ఒక పరిచయం

భాష 24.05.2020

భాష కి సంబంధించి నాకున్న కొద్దిపాటి అవగాహనను మీతో పంచుకుంటున్నాను..

నా పరిచయం 11.05.2020

నాకు పాడ్ కాస్ట్ కొత్త.. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరిస్తారని....,🙏🙏🙏

Poslouchej podcast Ki re View v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály