Dwani Voice Services

Abhaya Ayurveda Telugu Podcast

Health EN ↓ Epizody: 52

Abhaya Ayurveda is a podcast series to give you tips from all the natural resources

Určitě navštivte web podcastu a podpořte jeho tvůrce: abhaya-ayurveda.captivate.fm

Autor

Dwani Voice Services

Kategorie

Health

Nejnovější epizoda

16. srp 2023

Kde poslouchat?

Podcasty v aplikaci Replaio Radio Už brzy

Podcasty míří do aplikace už brzy. Nainstaluj si ji teď a jako první uvidíš úplně nový pohled na podcasty

Stáhnout z Google Play Nainstaluj zdarma Android téměř 10 mil. stažení · hodnocení 4,8 iOS už brzy

Epizody

కాకరకాయలో ఎన్ని ఆరోగ్య ప్రయోజనలో మీకు తెలుసా| Abhaya Ayurveda | Dr. B.Vijaya Laxmi | Bitter Guard 16.08.2023

కాకరకాయ అని చెప్పగానే.. వామ్మో.. ఆ కర్రీ వద్దులేనని చెప్పేస్తారు చాలామంది. అంత చేదు తినడం మనతో కాదులేనని అంటుంటారు. కానీ కాకరకాయ తింటే.. వచ్చే చేదు కంటే.. దాని నుంచి శరీరానికి జరిగే మంచే ఎక్కువగా ఉంటుంది. తినే ఆహారంలో చేదు అంటే.. చాలామంది ఇక అక్కడ నుంచి తప్పుకుంటారు. తర్వాత తింటానులేనని వెళ్లిపోతారు. కాకరకాయ లాంటి కర్రీని తినేందుకు విసుక్కుంటారు. కానీ ఈ చేదు.. ఆరోగ్యానికి ఎంతో మంచి అనే విషయాన్ని మ...

కేవలం 1 రూపాయి కి లభించే నిమ్మలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా | Dr.Bavanari Vijayalakshmi | Dwani 27.06.2023

కేవలం 1 రూపాయి కి లభించే నిమ్మలో ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా | Dr. Bavanari Vijayalakshmi | Dwani Voice Services

కందగడ్డ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా | Abhaya Ayurveda | Telugu Podcasts 13.06.2023

·   మూలశంఖకు  (పైల్స్) కందతో మందు: పై పొట్టు తీసిన కందను పల్చని ముక్కలుగా కోసి ఎండబెట్టి మెత్తటి పొడిగా చేయాలి. బెల్లాన్ని కూడ మెత్తగా చేయాలి. ఈ రెండు పొడులను సమభాగాలుగా కలబోసి బాగా కలిపి, ఉసిరికాయ పరిమాణంలో వుండలుగా కట్టి (లడ్డు లా) నిల్వ చేసుకొని ప్రతి రోజు పొద్దున ఒకటి, రాత్రికి ఒకటి చొప్పున తింటే మూలశంఖ వ్వాది నయమవుతుందని ఆయుర్వాద వైద్యులు అంటారు. · కొన్ని ద్రవ్యాలలో (ఈ ద్ర...

అవిస గింజలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు తెలుసా? | Abhaya Ayurveda Telugu Podcast 05.06.2023

అవిస గింజలు తింటే ఎన్ని ఆరోగ్య లాభాలు తెలుసా? | Abhaya Ayurveda Telugu Podcast

మనం చిన్ననాటి నుండి తింటున్న బఠానీల్లో ఇన్ని లాభాలు ఉన్నాయా 29.04.2023

బిర్యానీ దగ్గర నుంచి రోడ్ సైడ్ దొరికే ఛాట్ వరకు పచ్చి బఠానీ వేయకుండా ఉండరు. చాలా మంది వాటిని ఏరి పక్కన పెట్టేస్తారు. మంచి రంగు, రుచి కారణంగా వాటిని కొంతమంది తింటారు కానీ వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాత్రం చాలా తక్కువగా తెలుసు. పచ్చి బఠానీలు లెగ్యూమ్ కుటుంబానికి చెందినవి. చలికాలంలో వీటిని తినడం వల్ల శరీరానికి అనేక లాభాలు చేకూరతాయి. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఇ, కె తో పాటు అనేక పోషకాలు ఉన్నాయి....

నేటి కాలంలో ఊబకాయం ఎందుకు వస్తుంది ? దాన్ని అరికట్టడం ఎలా ? 03.04.2023

నేటి కాలంలో ఊబకాయం ఎందుకు వస్తుంది ? దాన్ని అరికట్టడం ఎలా ?

చర్మం యవ్వనంగా కనిపించటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి 01.03.2023

ఒక శీతాకాలం మాత్రమే కాకుండా ఎ కాలంలో అయినా మన చర్మ సంరక్షణ చూసుకోవాలి. శీతాకాలంలో ముఖానికి మాయిశ్చరైజర్ వాడాలి.. డ్రై స్కిన్ వారు చాలా జాగ్రత్తగా మెలగాలి. ఈ కాలంలో గాలిలో తేమ తక్కువగా ఉంటుంది. అందుకని చర్మం కూడా ఈ శీతాకాలంలో పొడిబారిపోతుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి అంత ప్రమాదం లేదు కాని పొడి చర్మం ఉన్నవారు జాగ్రత్త తీసుకోవాలి. కొన్ని  చిట్కాలు  పాటించడం వల్ల శీతాకాలంలో చర్మ సంరక్షణ ఎలా క...

పిప్పలి అంటే ఏంటి ? దానిని ఎలా వాడుతారు. పిప్పలి వాళ్ళ మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? 14.02.2023

పిప్పలి గురించి ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఆయుర్వేదంలో దాని ఔషధ, ఆహార గుణాలను వివరించారు. ఇది సా.పూ. ఆరవ లేదా ఐదవ శతాబ్దంలో గ్రీస్‌కు చేరుకుంది. అయితే హిప్పోక్రేట్స్ దీనిని మసాలాగా కాకుండా ఔషధంగా భావించాడు. కొలంబియన్ మార్పిడికి ముందు, గ్రీకులు, రోమన్లకు పిప్పలి ఒక ముఖ్యమైన, ప్రసిద్ధమైన మసాలా దినుసుగా ఉండేది.

ప్రతి కాలంలో దొరికే ఆరటి వాళ్ళ ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా ? 18.01.2023

ప్రతి కాలంలో దొరికే ఆరటి వాళ్ళ ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా ?

శీతాకాలంలో ఆయుర్వేదం ప్రకారం మనం తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ? 19.12.2022

ఏ కాలంలోనైనా ఆరోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. శీతాకాలంలో కూడా పలు రకాల వ్యాధులు ప్రజలను భయపెడుతుంటాయి. శీతాకాలంలో గుండె జబ్బులు విజృంభిస్తాయి. హృదయ సంబంధ వ్యాధులు ఉన్న వారు ఈ కాలంలో జాగ్రత్తలు పాటించాల్సిందే. మన దేశంలో కూడా శీతాకాలంలో ఉష్ణోగ్రతలు ఘనంగా తగ్గుతాయి. ఒక సమయంలో సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతుంటాయి.దీంతో ఈ కాలంలో మనం అప్రమత్తంగా ఉంటే రోగాల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. శీతాకా...

మనం రోజువారీ జీవితంలో వాడుతున్న లవంగంలో ఉన్న గుణాలు, వాటి ప్రాముక్యత ఏంటో తెలుసుకుందాం 14.11.2022

లవంగాల్లోని యుజెనాల్‌ అనే రసాయనానికి అద్భుత ఔషధ, పోషక విలువలు ఉన్నాయి. యుజెనాల్‌ కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది. పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగవెుగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది. లవంగాలను నీళ్లలో మరిగించి తాగడంవల్ల అజీర్తి, తలతిరగడం, వాంతులు, అలసట వంటివి తగ్గుతాయి. అంతేకాదు, ఫ్లూ, జలుబు, సైనసైటిస్‌, ఆస్తమా, దగ్గు, బ్రాంకైటిస్‌ వంటివి...

మనం ఎక్కువగా వాడుతున్న మొక్కజొన్న ఉపయోగాలు తెలుసుకుందాం 18.10.2022

మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా మొక్కజొన్న తెలియని వారు ఉండరంటే అతిశయోక్తే. ఎందుకంటే మొక్కజొన్న ఏ దేశములోనైనా అంత ఫేమస్ మరి. మొక్కజొన్న ఒక ముఖ్యమైన ఆహారధాన్యము. ఇది చాలా విరివిగా, అతి చౌకగా లభించే ఆహారం. మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు. లేత...

ఎన్నో అత్యుత్యమా గుణాలు కలిగి ఉన్న బాదం మనకు ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం! 05.09.2022

బాదంలో మాంసకృత్తులు, ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా లభిస్తాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు దీనికి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం ఉంది. గుండెకు : పది బాదం పప్పుల చొప్పున వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌. కొలెస్ట్రాల్‌ నియంత్రణ...

వినాయకుడికి పూజలో వాడే 21 రకాల ఆకులు ఏంటి? వాటి వెనకాల ఉన్న ఆరోగ్య రహస్యాలు ఏంటి ? 31.08.2022

గణనాధునికి అనేక రకాల పత్రాలతో (ఆకుల) పూజ చేస్తాం. ఔషధ గుణాలున్న ఈ పత్రాలను నవరాత్రులలో ఇంట్లో ఉంచుకున్నందువల్ల పత్రాల నుండి, అలాగే కొత్తమట్టితో తయారుచేసిన గణనాధుడి నుండి ప్రాణవాయువులు వెలువడి ఆ కుటుంబంలోని అందరికి ఆయురారోగ్యాలు పంచుతుంది. ఇది మన పూర్వులైన ఋషులు కనుగొని మనకు నేర్పిన విషయం. దీనిని నేటి మన వైద్యులు కూడా నొక్కి చెబుతున్నారు. నిజానికి వినాయక చవితి పూజలో వాడే పత్రాలన్నీ చెట్టు నుండి విడ...

ద్రాక్షపళ్ళు ఇలా తింటే గుండె జబ్బులు మన ధరి చేరటం కష్టం 27.07.2022

వీటిలో ఉండే పోషక పదార్థాల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండాల పనితనం పెరుగుతుంది. కిడ్నీలలో రాళ్లు ఏర్పడవు. అజీర్తి, మల బద్ధకం తగ్గుతుంది. నోరు, గొంతు ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. వీటిలోని అనేక విటమిన్లు, ఖనిజాలు మీ ఆరోగ్యానికి పూర్తి రక్షణ కలిగిస్తాయి. ఏనుగు బతికినా చచ్చినా విలువే అన్నట్లు ఇవి ఎండిన తర్వాత కిస్మిస్‌గా కూడా పోషక విల...

ఆయుర్వేద వైద్యంలో అర్జున బెరడుకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి ? 20.06.2022

తెల్ల మద్ది (లాటిన్ Terminalia arjuna) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. దీనిని ‘మద్ది’ అని కూడా అంటారు. ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్" గా ఉపయోగపడుత...

కాల్షియం లోపం, సంకేతాలు మరియు లక్షణాలు ఏంటి ? వటినీ అరికట్టటం ఎలా ? 30.05.2022

కాల్షియం జీవులన్నింటికి ముఖ్యమైనది. జీవుల శరీరంలో అన్నింటికన్నా ఎక్కువగా ఉండే లోహము. ఇది ముఖ్యంగా ఎముకలలో ఉంటుంది. జీవుల దేహవ్యవస్థలో కాల్షియం ప్రముఖపాత్ర కలిగివున్నది. ముఖ్యంగా కణనిర్మాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగినది. కాల్షియం యొక్క అయానులు, జీవ కణజాలంలో సైటో ప్లాజంలో లోపలికి, బయటకు ప్రయాణిస్తూ, కణాల జీవ నిర్వహణలో భాగం వహిస్తాయి. పళ్ళు/దంతాలు, ఎముకలు, కొన్ని జీవుల (నత్త, అలిచిప్పజా...

బహిష్ఠు నియమాలు పాఠించడం వలన లాభమా?నష్టమా? Abhaya Ayurveda Ep-35 10.05.2022

యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని  రజస్వల  లేదా  పుష్పవతి  (Menarche) అవడము అంటారు. సాధారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే అండాశయము నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టు...

కొబ్బరి బొండం యొక్క ఉపయోగాలు 04.04.2022

లేత  కొబ్బరి  నీటిలో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు, చెక్కెర పరమితం గాను ఉండును .  కొబ్బరి బొండం  నీటిలో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది

మునగ యొక్క ఉపయోగాలు 02.04.2022

మునగను సాంప్రదాయ వైద్య వ్యవస్థలో రక్తహీనతకు ఒక ఔషధంగా  ఉపయోగిస్తారు . ఇటీవలి అధ్యయనాలు  మునగ  ఇనుము  యొక్క  అద్భుతమైన మూలం అని సూచిస్తున్నాయి. అదనంగా, మునగాకులు రక్తహీనత వ్యతిరేక (anti-anemic) ప్రభావాలను కలిగి ఉన్నాయని తెలిపాయి

నేరేడు యొక్క ఉపయోగాలు 01.04.2022

మధుమేహం, వాపు, అల్సర్తో పాటు అతిసారం చికిత్సలో నేరేడును ప్రధానంగా  ఉపయోగిస్తారు .  నేరేడు  పళ్ళతో అనేక ఆరోగ్య పానీయాలు (హెల్త్ డ్రింక్స్), స్క్వాష్‌లు, జామ్‌లు, జెల్లీలు, ఐస్‌క్రీమ్‌లు, స్మూతీలు మొదలైనవి తయారు చేస్తారు. పండని  నేరేడు  కాయలను వెనిగర్ లేదా వైన్ తయారీకి  ఉపయోగిస్తారు

Uses of Tamarind 28.03.2022

Tamarind is a tree. Its partially dried fruit is used to make medicine.  People use tamarind for dry eyes.   It is also used for constipation, fever, gallbladder disorders, disorders affecting bile flow in the liver, and many other conditions , but there is no good scientific evidence to support these other uses.

Uses of Aloe vera 21.03.2022

Heals burns. Due to its soothing, moisturizing, and cooling properties, aloe vera is often used to treat burns. ... Improves digestive health. ... Promotes oral health. ... Clears acne. ... Relieves anal fissures.

Uses of Nirgundi ( Vaavilaaku ) 14.03.2022

Nirgundi  helps in the management of Amavata due to its Vata balancing and Ushna (hot) properties . It helps to increase the digestive fire which enhances the digestive system and prevents the formation as well as the accumulation of Ama, thereby reducing the symptoms of Amavata

Uses of Guduchi 07.03.2022

Guduchi is known in Ayurvedic medicine for the power to  detoxify, rejuvenate, boost the immune system , and more. Ability to balance blood sugar. Relieve fever and spasms. Fight inflammation. Carry out antioxidant functions. Promote joint health. Calm allergic reactions. Reduce stress. Protect the kidneys.

Poslouchej podcast Abhaya Ayurveda Telugu Podcast v Replaio

Rádio a podcasty v jedné aplikaci - zdarma a bez registrace. Nainstaluj si ji ještě dnes a nepropásni premiéru

Stáhnout z Google Play

Replaio není vydavatelem podcastů; názvy pořadů, obálky a audio patří jejich autorům a šíří se přes veřejné RSS kanály