uk

Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ Епізодів: 1146

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: www.manatelugukathalu.com

Автор

Mana Telugu Kathalu

Категорія

Fiction

Сайт подкасту

www.manatelugukathalu.com

Останній епізод

18 тра 2024

Де слухати?

Подкасти в застосунку Replaio Radio Уже незабаром

Подкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти

Завантажити з Google Play Встановіть безкоштовно Android майже 10 млн завантажень · рейтинг 4,8 iOS незабаром

Епізоди

బెడిసికొట్టిన ఉపాయం | Bedisikottina Upayam | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com 22.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Bedisikottina Upayam' - New Telugu Story Written By D V D Prasad 'బెడిసికొట్టిన ఉపాయం' తెలుగు కథ రచన: డి వి డి ప్రసాద్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండోయ్! సూపర్బజార్కెళ్ళి ఈ సామాన్లు తెండి!" అంటూ చేంతాడంత లిస్ట్ తన చేతికందించిన తాయారు వైపు గుర్రుగా చూసాడు గుర్నాధం. "నీకెన్ని సార్లు చెప్పాలి...

అమ్మ లేని పుట్టిల్లు | Amma Leni Puttillu | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com 22.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Amma Leni Puttillu' - New Telugu Story Written By Penumaka Vasantha 'అమ్మ లేని పుట్టిల్లు' తెలుగు కథ రచన: పెనుమాక వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అమ్మ కు బాలేదక్కా! సీరియస్ గా ఉంది." రమ్మని తమ్ముడు కాల్ చేశాడు. "అదేంటి.. రా నిన్న కూడా మాట్లాడాను, .. ఏమైంది? ముందు నిజం చెప్పు ఎలా ఉంది? అమ్మకు...

అనురాగ బంధం | Anuraga Bandham | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 21.06.2023

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనురాగ బంధం రచన : మల్లవరపు సీతారాం కుమార్ భర్త అంటే చెప్పలేనంత ప్రేమ కల్యాణికి. భార్య అంటే మరింత ప్రేమ శ్రీనివాస్ కి. ఇద్దరూ ఒకరి గురించి మరొకరు ఎంతలా ఆలోచిస్తారో ఈ కథలో చక్కగా వివరించారు రచయిత మల్లవరపు సీతారాం కుమార్ గారు. ఈ కథ మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడింది. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి ముందుగా భార్య కల్యాణి రాసిన ఉత్తరంతో కథ ప్రారంభిద్దా...

నాకో గది కావాలి Nako Gadi Kavali | Telugu Short Story | శ్రీపతి లలిత | manatelugukathalu.com 21.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకో గది కావాలి రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “అమ్మా, నువ్వు, నాన్న పొద్దున్న 10 గంటలకి రెడీ గా ఉండండి. మీకు ఓ సర్ప్రైజ్." అని ప్రదీప్ ఉదయం చెప్పినప్పటి నుంచి వైదేహి, జానకిరామ్ లకి ఒకటే ఆత్రం, ఏమిటి ఆ సర్ప్రైజ్ అని. " అమ్మా! వంట పని పెట్టుకోకు. బయట తినేద్దాము." ప్రదీప్ చెప్పాడని త్వరగా తయారు అయ్యారు. " అత్తయ్...

సెంటిమెంట్ | Sentiment | Telugu Short Story | Kalanos | manatelugukathalu.com 21.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సెంటిమెంట్ రచన: కాలనోస్ “ఇదే రా ఇల్లు” అని అభి అన్నాడు నాతో. “ఎప్పటినుంచి తాళం వేసి ఉంది?” అని అడిగాను. “ఆరు గంటల నుంచి చూస్తున్నాను. తాళం వేసే ఉంది. పక్కింటి వాళ్లని అడిగాను. మధ్యాహ్నం నుండి ఇంట్లో లేరంట. ఎటెళ్లారో వారికి కూడా తెలియదట” అని వివరించాడు. “ఇప్పుడేం చేద్దాం?” “చేసేదేముంది? ఇంట్లో దూరి, రెండు నిమిషాల్లో పని కానివ్వాలి” అ...

గోదావరి నవ్వింది | Godavari Navvindi | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 21.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) గోదావరి నవ్వింది రచన :  M R V సత్యనారాయణ మూర్తి బెంగుళూరు ఎయిర్ పోర్ట్ దగ్గర కారు దిగి తమ్ముడి పిల్లలు, మిధున్, వరుణ్ లకు బై చెప్పి లోపలకు వచ్చాడు కృష్ణ. చెకింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి పావుగంట పట్టింది. బోర్డింగ్ పాస్ లో ఉన్న ప్రకారం గేట్ నెంబర్ ఎనిమిది దగ్గరకు వెళ్లాడు. అప్పటికే రాజమండ్రి వెళ్ళే ప్రయాణీకులు క్యూ లో ఉన...

పొద్దు వాలిపోతోంది | Poddu Valipothondi | Telugu short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 21.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పొద్దు వాలిపోతోంది రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సంధ్యాసమయం! సూర్యుడు పడమరలోకి జారిపోతున్నాడు... పడమటి ఆకాశం ఎర్రగా కనిపిస్తూ సూర్యుడికి వీడ్కోలు పలుకుతోంది. నేను వీధి వాకిట్లో నులక మంచం మీద పడుకున్నాను... పైన ఆకాశంలో అప్పుడే కనిపిస్తున్న చుక్కలు మెరుస్తున్నాయి. వీధిలో పశువులు ఇళ్ళకు వెళ్తూ ధూళిని...

సుధ - ఎపిసోడ్ 4 | Sudha - Episode 4 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 21.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sudha Episode 4' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala 'సుధ - ఎపిసోడ్ 4' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కధ: రమణయ్య, కాంతమ్మ దంపతుల ఏకైక కూతురు సుధ. డిగ్రీ చదువుతుండగా తండ్రి హఠాన్మణం నుండి కోలుకుని తల్లిని మామూలు మనిషిని చేసింద...

పంతులమ్మల హోటేళ్ళు | Panthulammala Hotellu | Telugu Shot Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 19.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పంతులమ్మల హోటేళ్ళు రచన :  M R V సత్యనారాయణ మూర్తి మా పెనుగొండలో కాఫీ హోటళ్లకు లోటులేదు. అడుగు అడుగుకి ఓ హోటల్ ఉంది. అయితే కొంచెం పేరున్న హోటళ్ళు కొన్నే. గోంగూర తూము సెంటర్లో ఉన్న నారాయణరావు హోటల్, మినర్వా టాకీసు దగ్గర  ఉన్న ఆనందరావు హోటల్, గాంధీ బొమ్మల సెంటర్లో ఉన్న ఉడిపి అయ్యార్  హోటల్, జవ్వాదివారి మిల్లుకి  వెళ...

అశ్వ మేధం - ఎపిసోడ్ - 10 | Aswamedham - Episode - 10 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 17.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 10' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 10' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వారం రోజుల తరువాత రాఘవన్ హత్య కేసు మళ్లీ మొదలైంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సన్యాసిరావు ఒక సీల్డ్ కవర్ కోర్టుకి సమర్పిస్...

అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 11 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 11 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 17.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 11' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 11' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజంతా మంగళ మనసు ఉత్సాహంతో ఉరకలెత్తింది. అణువణువునా ఆనందోల్లాసం తనువెల్లా ప్రవ...

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 4 | Pragathi Premikulu episode 4 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 17.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'Pragathi Premikulu episode 4' New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 4' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) దక్షిణేశ్వరంలో పూర్వం గురుదేవుల సన్నిధిలో జగన్మాత అనుభూతిని పొందినట్లు, వారి అక్కడొక దివ్య అనుభూతి కలిగింది. లోకంలో కనిపించే సమస్...

సుధ - ఎపిసోడ్ 3 | Sudha - Episode 3 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 15.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sudha Episode 3' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala 'సుధ - ఎపిసోడ్ 3' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సుధ కాలేజి నుంచి వస్తుంటే విజయ్ కలిశాడు. ఇద్దరూ నడుస్తూ కాసేపు రాబోయే పరీక్షలు, వాటికి ఎలా సన్నధ్ధం కావాలో మాట్లాడుకున్నారు. ఇద్దర...

జస్ట్ వెయిట్ | Just Wait | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com 12.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Just Wait' New Telugu Story Written By Vasundhara 'జస్ట్ వెయిట్' తెలుగు కథ రచన: వసుంధర (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) రావణసంహారం చేసి అయోధ్యకు తిరిగొచ్చిన శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతోంది. ఉన్నట్లుండి లక్ష్మణుడు పెద్దగా నవ్వి వెంటనే వెనక్కి వాలిపోయాడు. అది నిద్రే ఐతే- మూర...

అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 10 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 10 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 11.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 10' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 10' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “మరి నన్నిప్పుడేమి చేయమంటారు? నా వల్ల ముఖ్యంగా నేనిచ్చిన తప్పుడు స్టేట్మెంట్స్ వ...

అశ్వ మేధం - ఎపిసోడ్ - 9 | Aswamedham - Episode - 9 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 11.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 9' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 9' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) దీపని హాస్టల్ దగ్గర దించుతూ "శ్రీహర్ష నెంబరు ఇస్తే అతనితో మాట్లాడుతాను" అని చరణ్ అనగానే ఆమె ఆనెంబర్ అతనికి ఇచ...

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 3 | Pragathi Premikulu episode 3 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 11.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'Pragathi Premikulu episode 3' New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వారిలో ముఖ్యులు హేల్ కుటుంబం, లెగ్లెట్ దంపతులు, కుమారి మాక్లిమోడ్, శ్రీమతి ఓలబ్బుల్, డా॥ఆలన్ డే, కుమారి వాల్డో, ప్రొఫెసర్ రైట్, డ...

సుధ - ఎపిసోడ్ 2 | Sudha - Episode 2 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 10.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'సుధ - ఎపిసోడ్ 2' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala 'సుధ - ఎపిసోడ్ 2' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) విజయ్ క్లాసులో క్రొత్తగా చేరిన ఆరోజు తనకింకా గుర్తుంది. డయాస్ మీదకొచ్చి తనను తాను పరిచయం చేసుకుంటూ చదువంటే తనకు ప్రాణమని చెప్పిన త...

అశ్వ మేధం - ఎపిసోడ్ - 8 | Aswamedham - Episode - 8 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 04.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 8' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 8' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చరణ్ కి వారంరోజులు తరువాత రాఘవన్ హత్యకేసు సెషన్స్ కి రాబోతున్నట్లు కోర్టు నుండి ఉ త్తరం వచ్చింది. ఇదవరకే దీప తరపున లాయర...

అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 9 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 9 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 04.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 9' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 9' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఫ్యాను గాలికి ఎగిరే కాగితంలాగే అతడి మనసు కొట్టుకుంటూంది. భోగిగా జీవించి యోగిగా మార...

సుధ - ఎపిసోడ్ 1 | Sudha - Episode 1 | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 02.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'సుధ' ధారావాహిక ప్రారంభం 'Sudha - Episode 1' New Telugu Web Series Written By Neeraja Hari Prabhala 'సుధ - ఎపిసోడ్ 1' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఫోన్ రింగవుతుంటే గాఢనిద్రలో ఉన్న సుధ తృళ్లిపడి లిఫ్ట్ చేసింది. "హలో! సుధా!" అన్న విజయ...

ప్రేమంటే తెలుసా మీకూ - 3 | Premante Thelusa Miku - 3 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com 01.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) https://www.manatelugukathalu.com/post/premante-telusa-miku-3-telugu-story-1880 'Premante Thelusa Miku - 3' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'ప్రేమంటే తెలుసా మీకూ - 3' తెలుగు కథ రచన : పూడిపెద్ది ఉగాది వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ అయిష్టంగానే కూతురి కులాంతర వివాహానికి ఒప్పుకుం...

తప్పు చేశాను | Thappu Chesanu | Telugu Short Story | A. Annapurna | manatelugukathalu.com 01.06.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Thappu Chesanu' New Telugu Story Written By A. Annapurna 'తప్పు చేశాను' తెలుగు కథ రచన: ఏ. అన్నపూర్ణ (ఉత్తమ అభ్యుదయ రచయిత్రి) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తప్పుదారిలో పడ్డ యువకులు ఆత్మహత్య జోలికి పోకుండా జీవితంలో సెటిల్ అయినట్లు చూపారు రచయిత్రి ఏ అన్నపూర్ణగారు. యువతకు మంచి సందేశాన్ని ఇచ్చే కథ ఇది. ''మా...

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 2 | Pragathi Premikulu episode 2 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 31.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 2' Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.. బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు వివేకానంద అనే వ్యక్తి పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం ప్ర...

అశ్వ మేధం - ఎపిసోడ్ - 7 | Aswamedham - Episode - 7 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 31.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 7' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 7' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పదిరోజులు గడిచాయి. ఒకరోజు ఉదయాన్నే ఊళ్లో ఉన్నపుడు విహారి, దీప, సౌదామిని ముగ్గురు వశిష్ఠపురం వచ్చారు. సౌదామిని ముందుగా చ...

Слухайте подкаст Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories у Replaio

Радіо та подкасти в одному застосунку - безкоштовно й без реєстрації. Встановіть уже сьогодні та не пропустіть запуск

Завантажити з Google Play

Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали