Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: podcasters.spotify.com
Автор
Nalinimohankumar Kalva
Категорія
Сайт подкасту
Останній епізод
12 лип 2024
Де слухати?
Подкасти в застосунку Replaio Radio Уже незабаромПодкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти
Епізоди
"శ్రీశ్రీ పై రావిశాస్త్రి కున్న 'మక్కువ'!" - ప్రొ.వెలమ ల సిమ్మన్న , విరచితాన్ని మీ కానమోకు స్వరం లో 20.12.2022 28:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రొ.వెలమల సిమ్మన్న పరిశోధనా రచన ను మీ కానమోకు స్వరం లో వినండి!.
"ధరణికోట నుండి ఎర్ర కోట వరకు జైత్ర యాత్ర!" ఈనాడు సౌజన్య సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!. 18.12.2022 13:42
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే ,ఈనాడు సమాచార సౌ జన్యం గా " ధరణికోట నుండి ఎర్ర కోట వరకు జైత్ర యాత్ర!" - విశేషాలను మీ కానమోకు స్వరం లో వినండి!.
" కంచు యుగ సింధూ నాగరికత!"- ఈనాడు సౌ జన్యం ను మీ కానమోకు కథావచనం లోవినండి! 18.12.2022 25:18
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం గా " కంచు యుగ సింధూ నాగరికత!" - అనే అం శాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" జస్టిస్ చిన్నపరెడ్డి - శత జయంతి !"- ఆచార్య సి.హెచ్. డి.బాబు , నివాళి రచనను మీ కానమో కు స్వరం లో... 18.12.2022 8:33
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ఆచార్య సి.హెచ్. డి. బా బు ,విరచిత నివాళి రచన " జస్టిస్ చిన్నపరెడ్డి - శత జయంతి!" - ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" అదృష్టవంతులు!" - కథ. రచన: ఎస్.వి.సురేష్ "కానమోకు కథావచనం -సమకాలీన కథానుబం ధం " శీర్షికగా మీ.... 18.12.2022 21:34
"కానమోకు కథావచనం - సమకాలీన కథాను బంధం " శీర్షికన ఎస్.వి.సురేష్ వ్రాసిన కథ "అదృష్ట వంతులు!"- అనే దానిని మీ కాన మోకు స్వరం లో వినండి!.
"మార్క్సిజం జ్ఞానవెలుగు లో మీ రంగనాయ కమ్మ !"- అనే స్వీయ పరిశీలన ను మీ కానమో కు కథావచనం లోవినండి!. 16.12.2022 9:57
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రంగనాయకమ్మ గారి స్వీయపరిశీలన " మార్క్సిజం జ్ఞాన వెలుగు లో మీ రంగనాయకమ్మ!"- అనే దానిని మీ కానమో కు స్వరం లో వినండి!.
" ఎలక్ట్రిక్ వెహికల్స్ - అవగాహన!"- ప్రదీప్ కర టూరి , విరచితాన్ని మీ కానమోకు కథావచనం లో వినండి!. 16.12.2022 7:49
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , ప్రదీప్ కరటూరి విరచితాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"వచన కవితాకుదురు 'కుందుర్తి' శతజయంతి!" - డి.భారతీదేవి. విరచితాన్ని మీ కానమోకు కథా వచనం లో వినండి!. 16.12.2022 7:59
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , డి.భారతీదేవి , అందచే స్తున్న శతజయంతి ప్రముఖుల జీవిత విశేషాల మాలిక లో భాగంగా " వచనకవితాకుదురు 'కుందుర్తి' శత జయంతి!" - కి నివాళి ని మీ కాన మోకు స్వరం లో వినండి!.
"రానా ఆయ్యూబ్ - ' ఉపన్యాసం '!"- తెనుగు సేత: ఎన్.వేణు. అంశానికి స్వరం మీ కానమోకు. 15.12.2022 14:49
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే, ఎన్.వేణు గోపాల్ తెనిగించిన " రానా ఆయ్యూబ్ - 'ఉపన్యాసం' " అనేదానికి స్వరం మీ కానమోకు.
"కొంచెం నిప్పు కొంచెం నీరు - 'అరణ్య కృష్ణ'! " - ప్రొ.జి.హర గోపాల్ ,ముందుమాట కు మీ కాన మోకు స్వరం.... 15.12.2022 16:16
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ప్రొ.జి.హరగోపాల్ గారి 'ముందు మాట' ను " కొంచెం నిప్పు కొంచెం నీరు - ' అరణ్య కృష్ణ ' !" అనే పుస్తకానికి వ్రాసిన దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
"శకునాలు, జోస్యాలు - మూఢ నమ్మకాలే!"- ఎన్.రహంతుల్లా. విరచితాన్ని మీ కానమోకు కథావచనం లోవినండి!. 14.12.2022 8:09
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఎన్.రహంతుల్లా విరచిత " శకునాలు , జోస్యాలు - మూఢ నమ్మకాలే!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
" శ్రీకృష్ణుడు చెప్పాకనే ఆపరేషన్...!!"- ఎ. రజా హుస్సేన్ , విరచితాన్ని మీ కానమోకు కథావచ నం లో వినండి! 14.12.2022 9:42
కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఎ. రజా హుస్సేన్ విరచి త ఆవేదన" శ్రీకృష్ణుడు చెప్పాకనే ఆపరేషన్ ...!" అనే నేటి మానవ సంబంధాల తీరును మీ కాన మోకు స్వరంలో వినండి!.
"సైబరాసురులు పై సమరం !"- ఈనాడు సౌజ న్య సమాచారం ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 14.12.2022 6:50
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,ఈనాడు ఎడిటోరియల్ సౌజన్యం " సైబరాసురులు పై సమరం!"- అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"నకిలీమందుల భయోత్పాతం!"- డా.ఎన్.కలీల్ విరచితమైన దానిని మీ కానమోకు కథావచనం లో వినండి!. 13.12.2022 15:13
కానమోకు కథావచనం! మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా. ఎన్.కలీల్ విరచిత విషయం " నకిలీమందుల భయోత్పాతం!" అనే దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
" మిస్టరీ!"- అనే కథ. రచన : విజయార్కే." కాన మోకు కథావచనం - నేటి కథాగమనం !" అనే శీర్షిక గా వినండి!. 04.12.2022 22:47
" కానమోకు కథావచనం - నేటి కథాగమనం!" శీర్షిక గా విజయార్కే వ్రాసిన " మిస్టరీ !" అనే కథ ను మీ కానమోకు స్వరం లో వినండి!.
" # మసిగుడ్డ - # అమ్మ !"- సేకరణ: చెలిమెల రాజేశ్వర్. ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 04.12.2022 18:15
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,చెలిమెల రాజేశ్వర్ సేకరించిన అంశం "# అమ్మ - # మసిగుడ్డ!" ను మీ. కానమోకు స్వరం లో వినండి!.
"ఘంటసాల'కంఠం'వీనుల సమ్మోహనమంత్రం!" - వై.శ్రీలక్ష్మి అనే వచనాన్ని మీ కానమోకు కథావ చనం లో వినండి!. 04.12.2022 9:29
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, నేడు డిసెంబర్ 4, ఘంట సాల గారి "శతజయంతి" నివాళి జేజేలు గా, వై. శ్రీలక్ష్మి విరచిత "ఘంటసాల'కంఠం' వీనుల సమ్మోహనా మంత్రం!" - అనే అంశాన్ని మీ కా స్వరాన అర్చన గా వినండి!.
"వెంటాడుతున్న 'అద్దె ఇంటి' చావు భయం!"- మల్లేపల్లి లక్ష్మయ్య. ను మీ కానమోకు కథావచ నం లో వినండి!. 03.12.2022 9:00
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ,మల్లేపల్లి లక్ష్మయ్య విర చిత "వెంటాడుతున్న'అద్దె ఇంటి'చావు భయం!" గురించి మీ కానమోకు స్వరం లో వినండి!.
"మధు మాలతి - సంతాన సాఫల్యత !"- డా.ఎస్ వి.కామేశ్వరి ,పుస్తక సమీక్ష ను కె. జె.రామారావు మీ కానమోకు .. 03.12.2022 42:19
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, డా.ఎస్.వి.కామేశ్వరి విర చిత పుస్తకం"మధుమాలతి-సంతాన సాఫల్యం!" పై సమీక్ష కె. జె.రామారావు చేయగా దానిని మీ కానమోకు స్వరం లో వినండి!.
" మళ్ళీ కవి గానే పుడతా .... తెలుగుదేశం లో మాత్రంకాదు!"- తనికెళ్ళ భరణి ఆవేదన ను మీ కానమోకు స్వరంలో... 01.12.2022 6:32
కానమోకు కథావచనం! - మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, తనికెళ్ళ భరణి తెలుగు మనోవేదన " మళ్ళీ కవిగానే పుడతా.... తెలుగు దేశం లోమాత్రం కాదు!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"శబరిమల 'ఆదివాసీ'దైవం !"- అనిశెట్టి శాయి కుమార్ తెనుగు నివేదిక ను మీ కానమోకు కథా వచనం లోవినండి!. 01.12.2022 22:42
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే , అనిశెట్టి శాయికుమార్ తెనిగించిన నివేదిక " శబరిమల ' ఆదివాసీ ' దైవం !"- అనే దాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"సాహితీ'వన్నెల'సంతకం - సిరివెన్నెల 'సీరా' శాస్త్రి !"- వాట్సప్ గ్రూప్ షేర్డ్ మేటర్ ను మీ కాన మోకు 01.12.2022 9:09
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, వాట్సప్ గ్రూప్ షేర్డ్ మేట ర్,"సాహితీ 'వన్నెల'సంతకం - సిరివెన్నెల'సీరా' శాస్త్రి!". అనే అంశాన్ని మీ కానమోకు స్వరం లో వినండి!.
"వేశ్యాసంస్కరణ ఉద్యమం!"- పార్ట్3.- చిత్తజల్లు వరహాలరావు( సి.వి). ని మీ కానమోకు కథావచ నం లో వినండి!. 29.11.2022 41:14
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, సామాజిక విప్లవరచయి త చిత్తజల్లు వరహాలరావు విరచిత గ్రంధం "ఆంధ్రాలో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు!" అనే గ్రంధంలో వ్రాసిన "వేశ్యాసంస్కరణ ఉద్యమ ము!" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో మొత్తం 3 పార్ట్స్ గా వినిపించాను!.
"వేశ్యా సంస్కరణ ఉద్యమం!" పార్ట్ 2- చిత్తజల్లు వరహాలరావు, ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 29.11.2022 51:19
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే సామాజిక విప్లవ రచయి త చిత్తజల్లు వరహాలరావు ( సి.వి) వ్రాసిన "ఆంధ్రా లో సాంఘిక తిరుగుబాటు ఉద్యమాలు" గ్రంధంలోని " వేశ్యా సంస్కరణ ఉద్యమం!" అనే దానిని మీ కానమోకు స్వరంలో పార్ట్2 గా వినండి!.
వేశ్యా సంస్కరణఉద్యమం!"-( పార్ట్1) చిత్తజల్లు వరహాలరావు( సి.వి).ని మీ కానమోకు కథావచ నం లో వినండి!. 29.11.2022 42:26
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరి జ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఆ స్ఫూర్తితోనే ,సామాజిక విప్లవ రచయి త , చిత్తజల్లు వరహాలరావు ( సి.వి.) విరచిత చరిత్రాత్మక గ్రంధం " ఆంధ్రాలో సాంఘిక తిరుగు బాటు ఉద్యమాలు" అనే దానిలో 45 పేజీల సుదీర్ఘ వ్యాసం గా ప్రచురితం గాబడిన " వేశ్యా సంస్కరణ ఉద్యమం!" అనే విషయం పార్ట్1. ను మీ కానమోకు స్వరం లో వినండి!.
Схожі подкасти
Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали