Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: podcasters.spotify.com
Автор
Raajh Shekhar
Категорія
Сайт подкасту
Останній епізод
29 лют 2024
Де слухати?
Подкасти в застосунку Replaio Radio Уже незабаромПодкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти
Епізоди
పేదరికం అనే అలవాటు 17.06.2021 4:56
పేదరికం అనే అలవాటు కి తోడ్పడే ఆలోచనావిధానాలలో మొదటిది.
మీరు చాంపియనా? కాదా? 16.06.2021 2:37
చాంపియన్ అయిన వారు తీసుకునే బాధ్యత, చర్యలు ఇతరులు తీసుకోరు.
మెజీషియన్ 13.06.2021 5:04
మాజిక్ చేస్తారు. డబ్బుని ఆకర్షిస్తారు. డబ్బు వీరిని ప్రేమిస్తుంది. అనంతమైన సంపద వీరికి అందుబాటులో ఉంటుంది.
నిరంకుశుడు 12.06.2021 4:06
డబ్బుతో దేన్నైనా కొనగలం. డబ్బు పారేస్తే ఎవరైనా లొంగవలసినదే. డబ్బు పోకుండా కాపాడుకోవాలి, సరిపోదు. న్యాయాన్యాయాలకి తావు లేదు.
కళాకారుడు 11.06.2021 4:13
సృష్టించడమే తెలుసు కానీ, దానిని డబ్బు రూపంలో మార్చుకోవడం తెలియదు. వీరి శ్రమను వేరే వాళ్ళు సొమ్ము చేసుకుంటూ ఉంటారు. వీరికి చిల్లర పడేస్తుంటారు.
మూర్ఖుడు 10.06.2021 4:38
లాటరీలో జూదంలో గెలిచి ధనికుడవాలి లేదా కనీసం డబ్బు మూట ఎక్కడయినా దొరకాలి.
అమరవీరుడు 09.06.2021 4:32
నేను నా జీవితం మొత్తం కోల్పోయి అయినా సరే, ఇతరుల కష్టాలు తీర్చాలి. అది నా బాధ్యత
యోధుడు 08.06.2021 3:43
సీతయ్య టైపు. ఎవరి మాటా వినరు.ఎప్పుడూ పోరాటానికి సిద్దంగా ఉంటారు.
నాకు అన్నీ బాధలే పాపం! 07.06.2021 5:58
ప్రపంచమంతా నాకు మంచి చేయడం బాధ్యతగా స్వీకరించి నాకు న్యాయం చేయాలి. లేకపోతే ఇది పాడు ప్రపంచం.
అమాయకుడు 06.06.2021 6:56
ఉష్ట్రపక్షిలా కళ్ళు మూసుకుని ఉంటే డబ్బు నిర్వహణ ఆటోమేటిక్ గా జరుగుతుందని భావించడం తప్పు.
ఆర్ధిక గాయాల ప్రభావం 05.06.2021 4:55
మన జీవితంలో 14 ఏళ్ళ లోపు జరిగిన సంఘటనల ప్రభావం మనం డబ్బుని డీల్ చేసే విధానాన్ని నిర్ణయిస్తుంది. సంఘటన కన్నా మన స్పందన ముఖ్యంగా ప్రభావితం చేస్తుంది
నాకు అహం లేదనే అహం ట్రాప్ 04.06.2021 4:59
వారికి అహం లేదనే విషయాన్ని అందరూ గుర్తించాలనే తపనలో ఉంటారు.అవతలి వారు వీరికి అహం లేదనే విషయం ఒప్పుకోకపోతే వీరి అహం దెబ్బ తింటుంది. అసలు అహం లేని వాడికి గుర్తింపుతో పనేముంది.
నేనేంటో నిరూపిస్తా ట్రాప్ 03.06.2021 4:33
మన మీద మనకి ఎలానూ నమ్మకం లేదు కనుక అవతలి వారికి మనమేంటో నిరూపిస్తే కనీసం వారి కన్నా మన గొప్పతనం గురించి తెలుస్తుంది. దానితో జీవితమంతా మనకి కావలసిన దానికి కృషి చేయడం కన్నా అవతలి వారికి నిరూపించడానికే సరిపోతుంది.
నన్ను ప్రేమించరు,గౌరవించరు ట్రాప్ 02.06.2021 2:56
ప్రయత్నించి ఓడిపోతే నేను ఓడిపోయినవాడిని కనుక నన్ను ఎవరూ గౌరవించరు లేదా ప్రేమించరు.
నన్నెవ్వరూ మార్చలేరు ట్రాప్ 01.06.2021 2:30
ఉన్న స్థితిలోనే ఏమీ చేయలేకపోతున్నాము, ఇంకా మార్పు ని ఆహ్వానించి అక్కడ ఏ విధమయిన పరిస్థితి ఉంటుందో తెలియకుండా బాధలు పడే కన్నా అసలు మార్పునే రిజెక్ట్ చేస్తే సరిపోతుంది కదా! . పైకి బింకంగా నన్నెవ్వరూ మార్చలేరు అని ఛాలెంజ్ చేస్తే సరి.
నాదీ బాధ్యత ట్రాప్ 31.05.2021 4:13
తమ స్వంత లక్ష్యాల పై ఫోకస్ చేస్తే, సాధించలేమేమో అనే అనుమానంతో ఇతరుల బాధ్యత అవసరం లేకపోయినా నెత్తిన వేసుకుని, అందులో బిజీగా ఉన్నామనే కలరింగ్ ఇస్తూ, దాని వలననే తమ స్వంత లక్ష్యాలను కూడా పక్కన పెట్టవలసి వచ్చిందని ఇతరులను నమ్మిస్తూ, తాము కూడా నమ్ముతూ ఉంటారు.
పోటీ ట్రాప్ 30.05.2021 2:52
మనకంటూ ఏ గోల్ లేకుండా ఎవరితో పడితే వారితో పోటీ పడి, వారిని గెలిచి కాలర్ ఎగరేసే ప్రయత్నంలో, మనకు కావలసినది పొందామా లేదా అనేది కూడా మరిచిపోతాము.
మిష్టర్ పర్ఫెక్ట్ ట్రాప్ 29.05.2021 4:55
ఉండవలసినవన్నీ ఉండవలసిన చోట పర్ఫెక్ట్ గా ఉండాలి. లేకపోతే విజయం సాధించలేము అనే భ్రమలో ఉండటం. పుస్తకాలన్నీ నీట్ గా సర్దుకోవడం,అట్టలు వేసి పెట్టడం పరీక్షలు మంచి మార్కులతో పాసవడానికి చాలా ముఖ్యం అన్నట్లు గా ఉంటుంది.
జెలసీ, ఈర్ష ట్రాప్ 28.05.2021 4:24
తను సాధించగలిగింది నేను కూడా సాధించగలను అన్న నమ్మకం మన మీద మనకు ఉంటే అప్పుడు తన విజయాన్ని మనం కూడా ఎంజాయ్ చేస్తాము.మనం సాధించగలం అన్న నమ్మకం లేనప్పుడు మాత్రమే కలిగేది ఈ ఈర్ష, అసూయ.
సిగ్గు,ఒంటరితనం ట్రాప్ 27.05.2021 4:18
ఇతరులను డీల్ చేయడం నాకు రాదు కాబట్టి, ఆ ప్రయత్నంలో నవ్వులపాలవుతామేమో అనే భయంతో అసలు ఇతరులతో కలవనే కలవకుండా ఉంటూ పైపెచ్చు అది గొప్ప లక్షణంలా ప్రొజెక్ట్ చేసుకుంటూ ఉండటమే ఈ ట్రాప్ లక్షణం.
మోసం చేసి గెలవాలి ట్రాప్ 26.05.2021 5:25
ఓడిపోతే నన్ను ఎవరూ గౌరవించరు, ప్రేమించరు, ఇష్టపడరు అని భావిస్తూ గెలవడానికి మోసం చేసైనా గెలవడంలో తప్పు లేదు అని తనని తాను సమర్ధించుకుంటూ ఉంటారు. కారణం నిజాయితీగా పోటీ పడితే తన సమర్ధత లోపం వల్ల ఓడిపోతాననే భయం. అదే ఈ ట్రాప్
ఓటమి అంటే భయం ట్రాప్ 25.05.2021 5:55
ఓడిపోతే నన్ను ఎవరూ గౌరవించరు, ప్రేమించరు, ఇష్టపడరు అని భావిస్తూ ప్రయత్నంలో ఓడిపోవడం కన్నా, ప్రయత్నించకుండా ఉండటానికి కృషి చేస్తాము. నేను దిగలేదు కానీ, దిగితేనా అని కబుర్లు చెప్పి పబ్బం గడుపుకుంటాము.
సెల్ఫ్ డౌట్ ట్రాప్ (self doubt trap) 24.05.2021 5:05
ఇది అన్నిటి కన్నా ముందుగా వచ్చి అన్నిటి కన్నా చివరిగా వెళుతుంది. చివరి వరకూ గెలవడానికే పోరాటం చేస్తుంది. గెలిచిన తరవాత కూడా మనం నిజంగానే గెలిచామా అన్న డౌట్ వచ్చేలా చేసి మళ్ళీ తిష్ట వేస్తుంది. అన్నిటి కన్నా మహా డేంజరస్ ట్రాప్.
మైండ్ ట్రాప్స్ 23.05.2021 9:38
మైండ్ తనని తాను ఉచ్చులో, పంజరంలో, బోనులో బిగించి బంధించి, తరవాత దానిలో నుంచి రావడానికి వీర పోరాటం చేస్తుంది. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. పెద్ద పార్ట్ అయినా జాగ్రత్తగా వినండి.
ప్రేమ గుర్తించడానికి అభినందించడానికి 22.05.2021 2:47
ఎక్కువ డబ్బు వస్తే ఎక్కువ ప్రేమ మనం చూపించవచ్చు. ఎక్కువ మంది జీవితాలలొ మంచి మార్పు కి మనం కారణం కావచ్చు.కరెక్టే కాని మన ప్రేమ డబ్బుతో కొలిచే బహుమానానికి పర్యాయం కాదు కదా?
Схожі подкасти
Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали