Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Обов'язково відвідайте сайт подкасту та підтримайте його автора: podcasters.spotify.com
Автор
Raajh Shekhar
Категорія
Сайт подкасту
Останній епізод
29 лют 2024
Де слухати?
Подкасти в застосунку Replaio Radio Уже незабаромПодкасти незабаром з'являться в застосунку. Встановіть уже зараз і першими побачте зовсім новий погляд на подкасти
Епізоди
నీవు ఇష్ట పడ్డా అసహ్యించుకున్నా,వాస్తవం ఏమిటంటే డబ్బు లేకుండా బ్రతికి ఉండ లేవు 25.10.2020 3:08
మరి అటువంటపుడు, అసహ్యించుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకునే కన్నా, ఇష్టపడుతూ, ప్రేమిస్తూ జీవితాన్ని ఆనందదాయకం చేసుకోవడం అనేది తెలివయిన పని కదూ?
సంపాదనతో పాటు పొదుపు ధ్యాస కలిగిన వాడు మాత్రమే ఐశ్వర్య వంతుడు కాగలడు 24.10.2020 3:47
మీరు ధనవంతులవడం పై ఫోకస్ చేస్తున్నారా? లేక ఐశ్వర్యవంతులవడం పై ఫోకస్ చేస్తున్నారా? ఎప్పటి నుంచి ఫోకస్ చేయాలి?
డబ్బు మీ యజమానా? సేవకుడా? 23.10.2020 5:00
డబ్బు మీ యజమానా? సేవకుడా? నిర్ణయాధికారం ఎప్పుడూ మనదే.కాకపోతే మనకు ఆ అధికారం ఉందని మనం తెలుసుకునే లోపే మనకు జీవితం తెల్లారి పోతుంది.
కష్టాలలో మన తోడు ఉండేది 22.10.2020 2:58
కష్టాల చీకటి కలిగినప్పుడు మన తోడు ఉండే నీడ కూడా దూరంగా పోతుంది. ఆ సమయంలో కూడా పోరాడే ధైర్యాన్ని ఇచ్చేది మన జేబులో ఉన్న డబ్బు మాత్రమే.
డబ్బు ఏమి చేస్తుంది? 21.10.2020 3:42
డబ్బు ఏమి చేస్తుంది? జీవితంలో ఏది చేయాలన్నా డబ్బు మనకు అవకాశాలు కలిగిస్తుంది. డబ్బు ఉన్న వాడు ఉపయోగించుకోగలిగేటన్ని అవకాశాలు డబ్బు లేని వాడికి అందుబాటులో ఉండవు
మీరు ఎలా మోటివేట్ అవుతారు? 19.10.2020 2:25
అన్ని మోటివేషనల్ కోర్సుల యొక్క ముఖ్య ఉద్దేశ్యం, ఆ మోటివేషన్ తో మనకు కావలసినవాటిని సాధించుకోవడానికి కావలసిన పాజిటివ్ మైండ్ సెట్ వస్తుందని. నిజంగా అలా వస్తుందా?
ప్రపంచం అంతా నిన్ను విడిచి ఒంటరిని చేసినపుడు 18.10.2020 3:42
ప్రపంచం అంతా నిన్ను విడిచి ఒంటరిని చేసినపుడు: నేనున్నానని నీ పక్కన నిలిచే వాడే నిజమైన స్నేహితుడు.ఆ స్నేహితుడు డబ్బు అయితే! ఆలోచించండి.
డబ్బు ఉన్నప్పుడు అవసరం లేనిది కొంటే డబ్బు లేనప్పుడు అవసరం ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది 17.10.2020 2:32
డబ్బు ఉన్నప్పుడు అవసరం లేనిది కొంటే డబ్బు లేనప్పుడు అవసరం ఉన్నది అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ మాట ప్రపంచంలో కెల్లా అత్యంత సంపన్నుల లో ఒకరైన వారెన్ బఫెట్ అన్నారు. అంటే ఈ విషయంలో మనకు ఏ విధమైన అనుమానం పడాల్సిన అవసరం లేదు కాబట్టి కొనేముందు అవసరమా కాదా అనేదాన్ని ఒక్కసారి నిజాయితీగా ఆలోచించి నిర్ణయించి కొనడం అన్ని వేళల శ్రేయస్కరం.
పొదుపు ఎప్పుడు చేయాలి? 16.10.2020 3:42
పొదుపు ఎప్పుడు చేయాలి? ముందు మన దగ్గర కొంత అయినా ఉన్నపుడు పొదుపు చేయాలి. కానీ మనకు ఆ ఆలోచన మన దగ్గర డబ్బు లేనపుడే కలుగుతుంది. డబ్బు రాగానే అవసరాలే కనపడతాయి, పొదుపు ఆలోచన వెనక్కి వెళ్ళిపోతుంది.
మీరు ధనవంతులేనా? 15.10.2020 2:44
1. ఏదైనా కొనేటపుడు నీకు వచ్చే ఆనందం కన్నా నువ్వు పెట్టే డబ్బు లెక్క నీ ఆలోచనలను డామినేట్ చేస్తుంటే నువ్వు ఇంకా ధనవంతుడివి కానట్లే.
డబ్బు గొప్పదా? ప్రేమ గొప్పదా? 14.10.2020 3:02
డబ్బు కంటే ప్రేమ గొప్పది అంటారు.నేను మా ఇంటి ఓనరుకి అద్దె బదులు ప్రేమ ఇస్తాను అంటే ఒప్పుకోవట్లేదు.ఎందుకంటారు? ప్రేమ తప్పకుండా గొప్పదే కానీ అది నిలబడాలంటే విలువ తగ్గకుండా ఉండాలంటే డబ్బు సపోర్ట్ ఉండాలి.
ఐశ్వర్యవంతులయ్యే ప్రయాణంలో ఈ మజిలీ చేరారా?. 13.10.2020 4:57
ఐశ్వర్యవంతులయ్యే ప్రయాణంలో ఈ మజిలీ చేరారా? ఏ ప్రయాణంలో నయినా మధ్య మధ్య వచ్చే మజిలీలను గుర్తించడం ద్వారా మనం సరి అయిన దారిలోనే వెళుతున్నామా లేక దారి తప్పామా అనేది తెలుస్తుంది. మరి మీరు డబ్బు ప్రయాణంలో ఈ మజిలీ చేరారా?
అప్పు చేస్తున్నారా? అయితే జాగ్రత్త 12.10.2020 3:14
అప్పు చేస్తున్నారా? అయితే జాగ్రత్త చేసే ముందు అప్పు తో వచ్చె ముప్పు గురించి తెలుసుకోండి.
మీకు నిజంగా డబ్బు అక్కరలేదా? 11.10.2020 2:49
మీకు నిజంగా డబ్బు అక్కరలేదా? ద్వంద వైఖరిని పక్కన పెట్టి, నిజాయితీగా మన జీవితంలో డబ్బు అవసరాన్ని గుర్తించి, మనం రోజంతా దాని కోసమే శ్రమ పడుతున్నామన్న విషయాన్ని ఒప్పుకోవడానికి కొందరికి అహం అడ్డు వస్తుంది. అదే మనకి మనం చేసుకునే అతి పెద్ద హాని
"అన్ని అనర్ధాలకు డబ్బే మూలం". నిజమా? మరి మనిషి తప్పు ఏమీ లేదా? 10.10.2020 3:11
మనిషి చేసిన తప్పులకు డబ్బుని నిందించడం కరెక్టేనా?
డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారు? 09.10.2020 2:55
డబ్బు ఎలా ఖర్చు చేస్తున్నారు? మళ్ళీ తిరిగి వచ్చే విధంగానా లేక తిరిగి రాని విధంగానా? ఈ ఒక్క విషయం మన జీవితాన్ని తలక్రిందులు చేయగలదని గమనించారా?
మీకు డబ్బు ధ్యాస ఉందా లేక డబ్బుపై ధ్యాస ఉందా? 08.10.2020 4:13
మీకు డబ్బు ధ్యాస ఉందా లేక డబ్బుపై ధ్యాస ఉందా? డబ్బుధ్యాస మాత్రమే ఉండటం ఎంత తప్పో, డబ్బుపై ధ్యాస లేకపోవడం అంతకన్నా పెద్ద నేరం. మీరు ఆ నేరం చేస్తున్నారా?
ఎప్పుడయినా ఇలా థాంక్యూ చెప్పారా? 07.10.2020 3:29
ఎప్పుడయినా ఇలా థాంక్యూ చెప్పారా? చిన్న సాయం చేసిన వారికే థాంక్యూ చెప్పగలిగినపుడు, జీవితం మొత్తాన్ని ప్రభావితం చేస్తున్న విలువయిన, గౌరవప్రదమయిన,ఆరాధించతగిన దానికి ఎప్పుడయినా థాంక్యూ చెప్పారా?
మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? 06.10.2020 6:27
మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మన ప్రస్తుత స్థితి మన గత నిర్ణయాల ఫలితమే. మనం ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అటువంటపుడు నిర్ణయం ఎలా తీసుకుంటే మనం పశ్చాత్తాపపడే అవసరం లేకుండా ఉంటుందో తెలుసుకుందాం.
THANK GOD! IT IS MONDAY. 05.10.2020 2:31
what is yours? Thank god! it is monday or OH MY GOD! IT IS MONDAY AGAIN?
Relationship2 04.10.2020 4:42
happiness in relationship
Relationship1 04.10.2020 4:28
difenition of relationship
డబ్బు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాము? 04.10.2020 2:05
డబ్బు నిర్ణయాలు ఎలా తీసుకుంటున్నాము? లాజికల్ మైండ్ తోనా లేక ఎమోషనల్ మైండ్ తోనా? డబ్బు నిర్ణయాలు ఎప్పుడూ లాజికల్ గానే తీసుకోవాలి లేకపోతే తప్పకుండా డబ్బు నష్టపోతాము.
మీ ప్రశ్నలో నాణ్యత ఎంత? 03.10.2020 4:44
మీ ప్రశ్నలో నాణ్యత ఎంత? మన జీవితం నాణ్యత మన ప్రశ్న, అది మనల్ని మనమయినా ఇంకొకళ్ళనయినా అడిగే ప్రశ్న యొక్క నాణ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది.
ఎవరికి ఎలా కనిపిస్తున్నారు? 02.10.2020 3:53
ఎవరికి ఎలా కనిపిస్తున్నారు? మీరు ఎలా ఉన్నారు అనే వాస్తవం కన్నా, వారు ఏ కోణం నుంచి చూస్తున్నారు అనే దానిని బట్టే వారు మిమ్మల్ని అంచనా వేస్తారు. కాబట్టి 90% సార్లు మన లోపం కన్నా వారి దృష్టి లోపమే మనల్ని కించపరుస్తూ ఉంటుంది.
Схожі подкасти
Replaio не є видавцем подкастів; назви шоу, обкладинки та аудіо належать їхнім авторам і поширюються через публічні RSS-канали