Vijaya Kandala
మితభాషి
మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.
Podcast'in sitesini ziyaret etmeyi ve yapımcısını desteklemeyi unutma: teluguaudionovels.com
Yazar
Vijaya Kandala
Kategori
Podcast web sitesi
Son bölüm
5 Eki 2026
Nereden dinlenir?
Uygulamada podcast'ler Replaio Radio Çok yakındaPodcast'ler çok yakında uygulamaya geliyor. Şimdi yükle ve podcast'lere yepyeni bir bakışı ilk gören sen ol
Bölümler
బతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ 26.09.2022 5:48
తెలంగాణాకు పూలజడ ఈ బతుకమ్మ
ఆవకాయ కు ఇరుగుపొరుగు 22.09.2022 7:32
విందు భోజనానికి పసందైన జోడింపు
తెలుగోడి సంతకం 15.09.2022 6:00
ఆవకాయ పెట్టడం ,తినడం అనేది ఓ సంప్రదాయం.ఓ సంస్కృతి.ఓ అనుభవం .
అన్నం శరణం గచ్ఛామి 13.09.2022 9:06
అన్నాన్ని ఆరగించండి .అన్నదాతను గౌరవించండి
ఒక్క నిమిషం ఆగండి 04.09.2022 7:20
ఓ పది నిమిషాలు మీ కోసం కేటాయించండి.
ఏ పళ్ళెంలో తినాలి ? 23.08.2022 10:37
మనం వాడుతున్న పళ్ళాల లేదా కంచాల విశిష్టత లు
పులిహోర కథా కమామీషు 20.08.2022 6:07
పండుగల స్పెషల్ వంటకం పులిహోర విశేషాలు ఈ రోజు మీ కోసం.
కృష్ణం వందే జగద్గురుం 18.08.2022 4:54
మన గీతను మార్చగల ప్రతిభాశాలి కి వనమాలి కి వందనం.
జపాన్ పాఠాలు 17.08.2022 9:42
జపనీయులు పాటించే విలువలు వివరణ క్లుప్తంగా
జీవితాలను మరో కోణంలో పలకరించే శబ్ద మాలిక.మీ కోసం మీ భాషలో 15.08.2022 1:29
ఇందులో విజయ పలుకు సరికొత్త ఆశలకు మేలుకొలుపు ప్రారంభించడంలోని ఆలోచనలను , ఆకాంక్షను ప్రేక్షకులకు పరిచయం చేయడం ఈ చిరు ప్రసంగం ఉద్దేశం.
Benzer podcast'ler
Replaio bir podcast yayıncısı değildir; program adları, kapak görselleri ve ses içerikleri yazarlarına aittir ve herkese açık RSS beslemeleri aracılığıyla dağıtılır