Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Podcast'in sitesini ziyaret etmeyi ve yapımcısını desteklemeyi unutma: podcasters.spotify.com

Yazar

Raajh Shekhar

Kategori

Education

Podcast web sitesi

podcasters.spotify.com

Son bölüm

29 Şub 2024

Nereden dinlenir?

Uygulamada podcast'ler Replaio Radio Çok yakında

Podcast'ler çok yakında uygulamaya geliyor. Şimdi yükle ve podcast'lere yepyeni bir bakışı ilk gören sen ol

Google Play'den indir Ücretsiz yükle Android 5 Mn+ indirme · 4,8 puan iOS yakında

Bölümler

సలహా ఎవరిని అడుగుతున్నారు? 01.10.2020

సలహా ఎవరిని అడుగుతున్నారు? వారికి ఆ అర్హత ఉందా? వారు మీరు చూడగలిగేది చూడగలరా? అది మన బాధ్యతే

సమస్య మీకు ఎలా కనిపిస్తోంది? 30.09.2020

సమస్య మీకు ఎలా కనిపిస్తోంది? పరిస్థితిని మార్చలేము కానీ మన స్పందన మార్చవచ్చు. అలా మార్చడం ఒక అద్భుతమయిన టాలెంట్.

మనసున ఉన్నది, చెప్పాలనున్నది. 29.09.2020

మనసున ఉన్నది, చెప్పాలనున్నది. డబ్బు విషయంలో మనం ఎంత స్పష్టంగా భావ వ్యక్తీకరణ చేస్తామో అంత అపార్ధాలనుంచి, డబ్బు నష్టపోవడం నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాము.

ఇవ్వాలనుకుంటున్నది మన దగ్గర ఉందా? 28.09.2020

ఇవ్వాలనుకుంటున్నది మన దగ్గర ఉందా? ఇవ్వాలనే ఆరాటంలో మన దగ్గర ఉందా లేదా అనేది కూడా చూసుకోము. ఆరాటం కన్నా ముందు అర్హత, సమర్ధత ఒక సారి సరి చూసుకోవడం బెటర్ కదా.

మీరు మంచి వాళ్ళా?డబ్బున్న వాళ్ళా? 27.09.2020

మీరు మంచి వాళ్ళా?డబ్బున్న వాళ్ళా? రెండిటిలో ఒకటి మాత్రమే సాధ్యం. నిర్ణయించుకోండి.

మనం డబ్బు పోగొట్టుకున్నపుడు, అంతకంటే ముఖ్యమైనది కోల్పోతాము 26.09.2020

ధైర్యం డబ్బుతో పాటు పోతుంది కానీ, డబ్బు తిరిగి రావాలంటే మటుకు ముందుగా ధైర్యం తెచ్చుకోవలసి ఉంటుంది. 

డబ్బు సమస్యలు ఉన్నాయా? 25.09.2020

డబ్బు సమస్యలు ఉన్నాయా? డబ్బు సమస్యలు వాటంతట అవి రావు. వాటంతట అవి పోవు. మనం ఏమి చేస్తే వస్తాయో, ఏమి చేస్తే పోతాయో విందాం.

ఎందుకు నిద్ర లేస్తున్నారు? 24.09.2020

ఏ కారణం నిన్ను ఉదయాన్నే నిద్ర లేపుతుందో, అదే  నీ ఆర్ధిక ప్రగతికి కూడా కారణం

First message on podcast 23.09.2020

Decided to be active on audio messages too. planning to post regularly.

Daily Money Dose By Money Guru Raajh Shekhar podcast'ini Replaio'da dinle

Radyo ve podcast'ler tek uygulamada - ücretsiz, kayıt gerektirmez. Bugün yükle ve lansmanı kaçırma

Google Play'den indir

Replaio bir podcast yayıncısı değildir; program adları, kapak görselleri ve ses içerikleri yazarlarına aittir ve herkese açık RSS beslemeleri aracılığıyla dağıtılır