Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Glöm inte att besöka poddens webbplats och stötta skaparen: www.manatelugukathalu.com
Skapare
Mana Telugu Kathalu
Kategori
Poddens webbplats
Senaste avsnittet
18 maj 2024
Var kan du lyssna?
Poddar i appen Replaio Radio Kommer snartPoddar kommer snart till appen. Installera nu och bli först med att uppleva ett helt nytt sätt att lyssna på poddar
Avsnitt
రక్షణేది | Rakshanedi | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com 21.07.2023 6:08
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Rakshanedi' - New Telugu Story Written By Pitta Gopi 'రక్షణేది' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ప్రస్తుతం ప్రపంచమంతా హత్యలు, ఆత్మహత్యలు, రేప్ లు, గ్యాంగ్ రేప్ లు, దోపిడీలు, దొంగతనాలు, మోసాలు, దౌర్జన్యాలతో నిండి కిటకిటలాడుతున్నది. డబ్బులు కోసం పరాయివారినే కాదు సొంత వాళ్ళని సైతం చంప...
మధుర స్మృతి | Madhura Smruthi | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 21.07.2023 7:55
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Madhura Smruthi - New Telugu Story Written By Neeraja Hari Prabhala 'మధుర స్మృతి' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వేకువనే తన గది కిటికీలోంచి వీచిన చల్లటి గాలులకు మెలుకువచ్చిన శారద కనులు తెరచి దుప్పటి తొలగించి ఆ దిశగా చూసింది. తను ఇష్టంగా పెంచుతున్న రకరకాల...
మా దేవుడు మీరే మాష్టారు | Ma Devudu Mire mastaru | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com 21.07.2023 17:11
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Ma Devudu Mire mastaru - New Telugu Story Written By Parupalli Ajay Kumar 'మా దేవుడు మీరే మాష్టారు' తెలుగు కథ రచన: పారుపల్లి అజయ్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) స్టాఫ్ రూం లో పిల్లల నోట్సులు దిద్దుతున్న శ్రావణ్ కుమార్ దగ్గరకి అటెండర్ వచ్చి "సార్, మిమ్ములను ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు" అని చెప్ప...
తథాస్తు | Thathasthu | Telugu Short Story | Mohana Krishna hata | manatelugukathalu.com 20.07.2023 2:54
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Thathasthu - New Telugu Story Written By Mohana Krishna Tata 'తథాస్తు' తెలుగు కథ రచన : తాత మోహనకృష్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చాలా సంవత్సరాల క్రిందట, ఒక ఊరిలో భార్య- భర్త ఉండేవారు. ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవారు. వాళ్ళకి సంతానం లేదు. రాము చాలా మంచివాడు. కష్టపడి వ్యవసాయం చేస్తాడు. దురలవాట్లు లేవు. భార్య ను బాగా...
నేటి తరం అమ్మాయి పార్ట్ 2 | Netitharam Ammayi Part 2 | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 20.07.2023 11:25
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Netitharam Ammayi Part 2/2' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla 'నేటి తరం అమ్మాయి పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: కూతురు సౌజన్య పెళ్లికోసం తొందర పడుతుంది సుభద్ర. తాను ఒక అబ్బాయితో కలిసి ఉంటున్...
సంచిక పొంగింది - ఎపిసోడ్ 5 | Sanchika Pongindi - Episode 5 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 18.07.2023 8:25
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sanchika Pongindi - Episode 5/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 5/6' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) డోర్ బెల్ మోగుతుంది. కామాక్షి డోర్ తెరిచింది. ఎదురుగా.. శ్రీకర్. కామాక్షి పలకరించింది. లోనికి ఆహ్...
మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4 | Manasuloni Prema Episode 4 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com 18.07.2023 6:13
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Manasuloni Prema Episode 4/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha 'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 4/6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక ప...
నేటి తరం అమ్మాయి పార్ట్ 1 | Netitharam Ammayi Part 1 | Telugu Short Story | Lakshmi Sarma Thrigulla | manatelugukathalu.com 18.07.2023 16:34
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Netitharam Ammayi Part 1/2' New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla 'నేటి తరం అమ్మాయి పార్ట్ 1/2' తెలుగు కథ రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండీ! మన అమ్మాయికి మంచి పెళ్ళి సంబంధం వెతకండి, ఈడొచ్చిన పిల్లను అలా గాలికొదిలేసినట్టు ఊరుకుంటే...
దొరసాని పార్ట్ 2/2 | Dorasani Part 2/2 | Telugu Short Story | Kasivarapu Venkatasubbaiah | manatelugukathalu.com 18.07.2023 10:59
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Dorasani Part 2/2' - New Telugu Story Written By Surekha Puli 'దొరసాని పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం రచన: సురేఖ పులి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: కుటుంబానికి దూరంగా హైదరాబాద్ లో ఉంటాడు బట్టల మిల్లు యజమాని సక్సేనా. వంట మనిషిగా డ్రైవర్ నర్సింగ్ భార్య చెన్నమ్మ చేరుతుంది. ఆమె కొడుకు చదువుకు అన్ని విధ...
దొరసాని పార్ట్ 1/2 | Dorasani Part 1/2 | Telugu Short Story | Surekha Puli | manatelugukathalu.com 16.07.2023 14:47
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Dorasani Part 1/2' - New Telugu Story Written By Surekha Puli 'దొరసాని పార్ట్ 1/2' పెద్ద కథ మొదటి భాగం రచన: సురేఖ పులి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కాంటెస్సా కార్లో కూర్చొని ఎకనామిక్ టైమ్స్ పేపర్ చదవడం పూర్తి చేశాడు సక్సేనా. కారు సికింద్రాబాద్ నుండి బాలానగర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని బట్టలమిల్లు వైపు వెళుతున్...
బంధాలు అనుబంధాలు 2 | Bandhalu Anubandhalu 2 | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com 16.07.2023 13:37
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Bandhalu Anubandhalu 2/2' - New Telugu Story Written By Parupalli Ajay Kumar 'బంధాలు అనుబంధాలు 2/2' పెద్ద కథ రచన: పారుపల్లి అజయ్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: అమెరికాలో స్థిరపడ్డ కృష్ణమూర్తి కొడుకు అరవింద్. తండ్రి ఆఖరి దశలో అతనికి ఇండియాలో మరో భార్య ఉన్నట్లు అరవింద్ తో చెబుతాడు. తనవాళ్ళని కలవ...
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 8 | Pragathi Premikulu episode 8 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 14.07.2023 19:30
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 8' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఐదు రోజులయింది. వివేకానంద ఆ స్టేషన్ ఛార్జి తీసుకోవాలి. ఆఫీస్ పరిసరాలు పూర్తిగా మారిపోయాయి. అన్నివైపులా శుభ్రం చేయించి, నర్సరీ ను...
తనివి తీరలేదే | Thanivi thiralede | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com 14.07.2023 11:45
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Thanivi thiralede' - New Telugu Story Written By D V D Prasad 'తనివి తీరలేదే' తెలుగు కథ రచన: డి వి డి ప్రసాద్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆఫీసు నుండి వచ్చి రాగానే హాల్లో సోఫాలో కూర్చుంటూ, "శిరీషా!" అని హుషారుగా పిలిచాడు భార్గవ్. ఆనందంతో అతని మొహం వెలిగిపోతూ ఉండటం గమనించింది శిరీష. వేడి వేడి కాఫీ తీ...
అత్తా ఒక అమ్మే | Attha Oka Amme | Telugu Short Story | Sumathi Thaduri | manatelugukathalu.com 14.07.2023 3:57
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Attha Oka Amme' - New Telugu Story Written By Sumathi Thaduri 'అత్తా ఒక అమ్మే' తెలుగు కథ రచన: సుమతి తాడూరి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పొద్దున్నే లేచి చలి మంట వేసుకొని కూచున్నాడు రామయ్య. “సంక్రాంతి వెళ్లి రెండు మాసాలు అయింది. అయినా కూడా చలి ఏమాత్రం తగ్గలేదు, వెన్నులో వణుకు పుడుతుంది కదే” అంటూ తన ఇంటావిడ కమల...
బంధాలు అనుబంధాలు 1 | Bandhalu Anubandhalu 1 | Telugu Short Story | Parupalli Ajay Kumar | manatelugukathalu.com 13.07.2023 14:50
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Bandhalu Anubandhalu 1/2' - New Telugu Story Written By Parupalli Ajay Kumar 'బంధాలు అనుబంధాలు 1/2' పెద్ద కథ మొదటి భాగం రచన: పారుపల్లి అజయ్ కుమార్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఎంత టైమ్ పడుతుంది, ఖమ్మం చేరుకోటానికి ?" వెనుక సీటు లో ఉన్న అరవింద్ డ్రైవర్ ని అడిగాడు. "మూడున్నర లేదా నాలుగు గంటలు పడ...
అరుగు | Arugu | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 13.07.2023 12:34
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Arugu' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy 'అరుగు' తెలుగు కథ రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) శివపురం లోని కన్యకాపరమేశ్వరి గుడి వీధి నుండి పెద్ద కాలవ కి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చుకునేవారిని యిట్టె ఆకర్షిస్తుంది జోస్యుల వెంకన్న గారి అరు...
అమ్మ అవతారం | Amma Avatharam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com 13.07.2023 7:46
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Amma Avatharam' - New Telugu Story Written By Pitta Gopi 'అమ్మ అవతారం' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఏమండీ.. ఈరోజు ఆఫీసు సెలవు కదా.. ఎక్కడికి బయలుదేరారు" ఆశ్చర్యంగా అడిగింది భార్య సుశీల కాంతరావుని. "ఏమీ లేదే.. ఒక మగ పనిమనిషిని వెతికి తీసుకొద్దామని.." తల దువ్వుకుంట...
మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3 | Manasuloni Prema Episode 3 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com 12.07.2023 5:45
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Manasuloni Prema Episode 3/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha 'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 3/6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక ప...
సంచిక పొంగింది - ఎపిసోడ్ 4 | Sanchika Pongindi - Episode 4 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 12.07.2023 8:15
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Sanchika Pongindi - Episode 4/6' - New Telugu Web Series Written By BVD Prasada Rao 'సంచిక పొంగింది - ఎపిసోడ్ 4/6' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "అమ్మాయి చెప్పింది.. మీరు చాలా ధైర్యం చెప్పారట. దాంతో తను ఇంటర్వ్యూ బాగానే చేసిందట. తనకు ఉద్...
పరోపకారం | Paropakaram | Telugu Short Story | K. Lakshmi Sailaja | manatelugukathalu.com 12.07.2023 10:40
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Paropakaram' New Telugu Story Written By K. Lakshmi Sailaja 'పరోపకారం' తెలుగు కథ రచన: కే. లక్ష్మీ శైలజ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ గోడమీద ఉన్న ఆ బోర్డు, మన దగ్గర ' డబ్బు ' ఉండటం కంటే ' ఆరోగ్యం ' ఉండటమే పెద్ద సంపద అని చెబుతున్నట్లుగా ఉంది. ఆయుర్వేద ఆసుపత్రి వరండాలో తమ వంతు...
ఆ అమ్మాయి | Aa Ammaayi | Telugu Short Story | P. Gopalakrishna | manatelugukathalu.com 08.07.2023 12:14
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aa Ammaayi' - New Telugu Story Written By P. Gopalakrishna 'ఆ అమ్మాయి' తెలుగు కథ రచన: P. గోపాలకృష్ణ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చూడ్డానికి ఛామనఛాయ అయినా, ఆ అమ్మాయి చాలా చలాకీగా కనిపిస్తోంది. పెద్దపెద్ద కళ్ళు.. అందమైన ఆ కళ్ళని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది ఎవరికైనా. నల్లని ఒత్తైన వంకీల జుట్టు.. పొడవైన జడ వేసుక...
ప్రేమించాక ఏమైందంటే | Preminchaka Emaindante | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 07.07.2023 8:40
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Preminchaka Emaindante' - New Telugu Story Written By Neeraja Hari Prabhala 'ప్రేమించాక ఏమైందంటే' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఫోన్ రింగవుతూంటే లిఫ్ట్ చేసింది రమ్య. "రమ్యా! ఈరోజు కాలేజీ అవగానే మూవీకీ వెళదామా!" అడిగాడు శరత్. "సరే!"...
మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 2 | Manasuloni Prema Episode 2 | Telugu Web Series | Yasoda Pulugurtha | manatelugukathalu.com 06.07.2023 6:04
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Manasuloni Prema Episode 2/6' - New Telugu Web Series Written By Yasoda Pulugurtha 'మనసులోని ప్రేమ - ఎపిసోడ్ 2/6' తెలుగు ధారావాహిక రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: ముప్పై రెండేళ్ల మురారికి ఇంకా పెళ్లి కాలేదు. ప్రేమించిన చైత్ర కు తన ప్రేమను వ్యక్తపరచక ప...
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 7 | Pragathi Premikulu episode 7 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 06.07.2023 16:32
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 7' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “సార్!” అన్న కోటయ్య పిలుపుతో వివేకానంద ఆలోచనలు ఆగిపోయాయి. ద్వారం వైపు చూచాడు. "ఏకాంబరం సార్ వచ్చివున్నారు సార్. " చెప్...
అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 14 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 14 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 06.07.2023 15:15
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 14' - New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 14' తెలుగు ధారావాహిక చివరి భాగం రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఎట్టకేలకు దించిన తలను పైకెత్తి చూసాడు పవన్ కుమార్. అశ్వథ్ నవ్వు ముఖ...
Liknande poddar
Replaio är ingen poddutgivare; programnamn, omslag och ljud tillhör sina upphovspersoner och distribueras via offentliga RSS-flöden