Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Skapare
Raajh Shekhar
Kategori
Poddens webbplats
Senaste avsnittet
29 feb 2024
Var kan du lyssna?
Poddar i appen Replaio Radio Kommer snartPoddar kommer snart till appen. Installera nu och bli först med att uppleva ett helt nytt sätt att lyssna på poddar
Avsnitt
విజయంతో వచ్చే కష్టాలు 02.04.2021 6:16
విజయంతో వచ్చే కష్టాలను తెచ్చుకోవడం ఇష్టం లేని వారు దాని కోసం విజయాన్నైనా వదులుకోవడానికి రెడీ అవుతారు కానీ కష్టాలను ఎదుర్కోరు. మీరు ఆ టైపా?
కష్టాల సుఖం 01.04.2021 7:27
కష్టాలలో సుఖం వెతుక్కోగలిగిన వ్యక్తి, ఆ కష్టం తొలగించుకోవడం గురించి మాట్లాడతాడే కానీ, నిజంగా దాని పట్ల అవసరమయిన చర్యలు తీసుకోడు. కారణం తెలియాలంటే వినండి
గురువు లేని విద్య గుడ్డి విద్య 31.03.2021 8:43
మనం చేసే సాధన మనం మాత్రమే చేస్తే, వేగం,ఫలితం,మార్గం,విధానం సరి అయినదేనా అని మనకి మనం నిర్ణయించుకోగలిగే జ్ణానం మనకి ఉండదు. దానితో మనకి శ్రమ, సమయం, డబ్బు వృధా అవుతాయి
మీ ఫోకస్ ఎక్కడ ఉంది 29.03.2021 6:08
మీరు ఎక్కడ చూస్తున్నారు మీ దృష్టి దేని మీద ఉందో అదే మీ జీవితంలో హెచ్చింపబడును
పై స్థాయి కావాలా? 28.03.2021 3:31
పై స్థాయి కావాలంటే, ఉన్న స్థాయి బాధ్యతలని సరిగా నిర్వహించి, పై స్థాయికి అర్హులమని నిరూపించుకోవలసి ఉంటుంది.
మీ పాషన్(passion) ఏమిటి 27.03.2021 6:24
Passionతో పని చేస్తే నిజంగా విజయం, ఆర్ధిక అభివృధ్ధి సాధించవచ్చా అనేది నాకు అనుమానమే. మీ సంగతి ఏమిటి?
ఇతరులను కాపీ చేస్తే 26.03.2021 5:33
పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, ఇతరులను చూసి వారిలా మనం కూడా విజయం సాధించాలనుకునే ముందు, వారికి మనకి ఉన్న సమానతలే కాకుండ, వారికి మనకి ఉన్న తేడాలు కూడా లెక్క లోకి తీసుకోవాలి
రోజుకి కిక్ స్టార్ట్ 25.03.2021 3:31
రోజులో మొదటి 20నిమిషాలు చాలా ముఖ్యమయినవి. ఏ మూడ్ లో ఆ 20 నిమిషాలు ఉంటారో, అదే ఆ రోజు మీ జీవితాన్ని ఎలా ఉండాలో ఉంటుందో నిర్ణయిస్తుంది.
మీ కారణం ఏమిటి? 24.03.2021 3:32
కార్య దక్షత కన్నా కథల దక్షత ఎక్కువ అయినప్పుడు మన జీవితంలో కథలు మాత్రమే మిగులుతాయి
మీది ఎంత పెద్ద కష్టం? 23.03.2021 4:18
అవతలివాడి టన్ను కష్టం కూడా మనకి ఉన్న గ్రాము కష్టం కన్నా తేలికైనదే. వాడి టన్ను కష్టం తేలికగా భరించవచ్చు, కానీ మన గ్రాము కష్టం మోసిన వాడికే తెలుస్తుంది అదెంత భారమో. అర్ధం చేసుకోరూ!
కోరికలు తీరాలా? 22.03.2021 8:07
విజువలైజేషన్,అఫర్మేషన్,లా ఆఫ్ అట్రాక్షన్ లాంటివన్నీ మీకు పర్ఫెక్ట్ గా పని చేయాలంటే మీరేమి చేయాలో తెలుసా?
మీది ఎలాంటి ఆదివారం? 21.03.2021 7:16
ఈ ఆదివారం రోజుని మీరు ఎలా గడుపుతారో,అదే మిగిలిన ఆరు రోజులు జీవితంలో మీరు ఏ స్థాయిలో ఉంటారనేది నిర్ణయిస్తుంది. ఈ ఆదివారం మీరు రిలాక్స్ అవ్వాలని కోరుకుంటున్నారంటే, మీ వృత్తిని మీరు ఒత్తిడిగా భావిస్తున్నారన్నమాట. చెక్ చేసుకోండి.
అభివృద్ధికి అతి పెద్ద అడ్డంకి 20.03.2021 7:19
సమస్యలు, రాత బాగోలేక పోవడం, అనారోగ్యం, పరిస్థితుల ప్రభావం, గ్రహస్థితులు ప్రభావం, నక్షత్రాల ప్రభావం, కష్టాలు ఇవన్నీ కాదు. అభివృద్ధికి పెద్ద అడ్డంకి ఏమిటో వినండి
మిస్టర్ నో 19.03.2021 4:57
నెగటివ్ దిశలో మొదలుపెట్టిన ఆలోచనని పాజిటివ్ గా మార్చడం అనేది మొదటే పాజిటివ్ గా ఆలోచించడం కన్నా కొన్ని వేల రెట్లు కష్టం. మీలో ఆ ప్యాటర్న్ ఉందా చెక్ చేసుకోండి
క్లారిటీ మిస్ అయితే 18.03.2021 4:12
ఏమికావాలో తెలిసిఉండటం అనేది నిజంగా సింపుల్ గా కనిపించే క్లిష్టమయిన ప్రక్రియ. నమ్మకపోతే ట్రై చేసి చూడండి
దుఃఖమా? లక్ష్యమా? 17.03.2021 4:14
ఏమి వద్దో తెలిస్తే దుఃఖం, ఏమి కావాలో తెలిస్తే లక్ష్యం. మీకు ఏమి తెలుసు అనే దాన్ని బట్టి మీ జీవితం.
వనరులు మురిపిస్తున్నాయా? 16.03.2021 6:54
వనరులు ఉన్నాయని మురిసిపోవడం సరే, వాటిని వాడకపోతే అవి వ్యర్ధమే. నేను ఉన్నాననే ధైర్యం మంచిదే కానీ, మీరు నా దగ్గరికి వచ్చి, నా సర్వీస్ తీసుకోకపోతే నేను ఉన్నా మీకు వ్యర్ధమే. ఆలోచన కాదు ఆచరణ వల్ల మాత్రమే జీవితంలో మార్పు అభివృధ్ధి సాధ్యం
మీ ఫోకస్ ఏది? 15.03.2021 5:03
సమయం ఖర్చు చేసి డబ్బు మిగులుస్తారా? లేక డబ్బు ఖర్చు చేసి సమయం శ్రమ మిగిలుస్తారా?
మీ ఫ్రీక్వెన్సీ ఎంత? 14.03.2021 7:10
మీరు మీ ఎనర్జీ ఇస్తున్నారా? తీసుకుంటున్నారా? సరి అయిన వారి నుంచే మీరు మీ ఎనర్జీ పొందుతున్నారా?
పిల్లలని నిజంగా ప్రేమిస్తున్నారా?మాటల వరకేనా?చర్య లేని ఫలితం ఆశిస్తున్నామా? 12.03.2021 10:21
వట్టి మాటలేనా? మా జీవితం మా పిల్లలకే అంకితం. నాకు వారి భవిష్యత్తు కన్నా మరింకేదీ ముఖ్యం కాదు అనే తల్లితండ్రులు నిజంగా అవసరమయితే, డబ్బు లెక్క చూస్తారా? అవసరమయిన చర్య తీసుకుంటారా? దయచేసి మనల్ని మనం మోసం చేసుకోవడం మానేద్దాం.
వదిలితే మీదే 12.03.2021 2:28
ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడే మనం డీల్ చేయాలి. అప్పుడు డీల్ మన కంట్రోల్ లో ఉంటుంది
ఫోన్ లో బేరమాడటం 11.03.2021 4:00
ఔట్ గోయింగ్ కాల్ చార్జీలు మిగులుద్దామనుకుని అవతలి వారు కాల్ చేసినపుడు మాట్లాడటం అంత పొరపాటు మరి ఒకటి ఉండదు. మీరు ప్రిపేర్ అయినపుడు మాత్రమే కాల్ చేసి మాట్లాడండి.
మీరు బేరమాడతారా? 10.03.2021 4:34
బేరమాడటంలో సమయం చాలా ముఖ్యమైనది. అవతలి వారికి ఎంత ఆలోచించే టైం ఇస్తే అంత మన చేతిలోనుంచి వ్యవహారం వెళ్ళీపోతుంది. జాగ్రత్త
Passion Vs Hobby 09.03.2021 4:40
రాత్రి పగలు నిద్ర ఆహారం మరిచిపోయి passion తో పని చేయగలిగితే క్రియేటివిటీ బ్రహ్మాండంగా రావచ్చేమో గానీ ఆర్ధికంగా గానీ,వృత్తి పరంగా గానీ విజయం రావడానికి ఆ క్రియేషన్ ని డబ్బు రూపంలోకి మార్చుకోగలిగిన నేర్పు ఉండాలి. లేకపోతే అది హాబీ స్థాయిలోనే ఉంటుంది తప్ప విజయాన్నివ్వదు.
తప్పెవరిది? 08.03.2021 4:53
స్పష్టత లేకుండా శ్రమపడి, తరవాత అవతలి వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం కన్నా, ముందే విషయాలని క్లియర్ గా ఉంచుకోవడం ద్వారా, మన సమయం,శ్రమ డబ్బు ఎంతయినా మిగిల్చుకోవచ్చు
Liknande poddar
Replaio är ingen poddutgivare; programnamn, omslag och ljud tillhör sina upphovspersoner och distribueras via offentliga RSS-flöden