Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Glöm inte att besöka poddens webbplats och stötta skaparen: podcasters.spotify.com

Skapare

Raajh Shekhar

Kategori

Education

Poddens webbplats

podcasters.spotify.com

Senaste avsnittet

29 feb 2024

Var kan du lyssna?

Poddar i appen Replaio Radio Kommer snart

Poddar kommer snart till appen. Installera nu och bli först med att uppleva ett helt nytt sätt att lyssna på poddar

Ladda ned på Google Play Installera gratis Android nästan 10 mn nedladdningar · betyg 4,8 iOS snart

Avsnitt

నా పోరాటం స్ఫూర్తినిస్తుందా? 11.01.2021

నా జీవితంలో నేను చేసిన పోరాటం ఎవరికయినా స్పూర్తి కలిగిస్తుందనే ఉద్దేశ్యంతో జోష్ టాక్స్ లో ఉన్న ఎపిసోడ్ ఆడియో మీకు పెడుతున్నాను. మీ కామెంట్ తెలియచేయండి

మీరు నిజంగా కష్టపడుతున్నారా? 10.01.2021

మనం చాలా సార్లు అవసరం లేని చోట లేదా ప్రయోజనం లేని చోట కష్టపడుతూ, నాకు ఫలితం రావడంలేదని వాపోతుంటాం. ఆఫీసులో మనం ఎంత కష్టపడి ఆఫీసుకి చేరుకుంటున్నాము అనేదాని కన్నా మనం ఎంతకష్టపడి ఫలితాలు సాధిస్తున్నాం అనేది మన అభివృధ్ధిని నిర్ణయిస్తుంది.

మీకు అంత ఓర్పు ఉందా? 09.01.2021

పెట్రోల్ బంక్ లో పనిచేసే వ్యక్తి జీవిత కాలంలో 6కోట్ల డాలర్లు దానం ఇవ్వగలిగితే మనం ఎంత సంపన్నులుగా ఉండాలి? 

మీరు కనీసం ఇవ్వగలరా? 08.01.2021

ఇవ్వాలనే మనసు మాత్రమే ముఖ్యం. ఏదయినా ఇవ్వవచ్చు. దానికి మనం ఆరిపోవలసిన పని లేదు.

ఆర్థిక లక్ష్యాలు సాధించాలంటే.... 07.01.2021

సరైన ప్రశ్న మనకు సరైన మార్గంలో ప్రయాణించే లా చేస్తుంది. లక్ష్యం పెట్టుకోగానే మీరు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటి?

మనల్ని నాశనం చేసే అవకాశం ఎవరికీ ఇవ్వం? 06.01.2021

జీవితంలో మరొకరికి నాశనంచేసే అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనుకున్న వారు చేసే పని. మీరు కూడా చేస్తున్నారా?

మీరు నేర్పారా? 05.01.2021

మీకు ఎంత గౌరవం ఇవ్వాలో మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో ప్రపంచానికి మీరు నేర్పారా?

ఈ గోల్ ఉందా? 03.01.2021

అన్ని రకాల గోల్స్ పెట్టుకునే మనం ఈ గోల్ మిస్ అవుతాం, ఏది పెట్టుకున్న లేకపోయినా ఈ గోల్ మట్టుకు తప్పనిసరిగా పెట్టుకోవాలి

నిన్నటి పాడ్ కాస్ట్ కి ఒక మిత్రుని స్పందన 02.01.2021

కొత్త సంవత్సరం గురించి నిన్న నేను చేసిన ప్రసంగంతో మోటివేట్ అయిన ఒక మిత్రులు శ్రీ శ్రీనివాస్ గారు పంపిన స్పందన

మీ మానవ సంబంధాలు ఎలా ఉన్నాయి? 02.01.2021

మీరు అవసరానికి మనుషుల్ని వాడుకుంటే వాళ్లు మిమ్మల్ని వాడుతున్నప్పుడు తట్టుకోగలిగి ఉండాలి

కాలెండర్ తప్ప ఏమి మారింది? 01.01.2021

ఒక డేట్ మారింది, ఒక కాలెండర్ మారింది.ప్రకృతి నియమాన్ని అనుసరించి వాతావరణం మారింది. నిజంగా మనం సంబరాలు జరుపుకోవడానికి ఆనందించడానికి మన జీవితమేమీ మారలేదు.మారదు కూడా. అవే అప్పులు, అవే సమస్యలు అవే టెన్షన్లు. ఎందుకు హ్యాపీ న్యూ యియర్ అందులో హ్యాపీ ఏమి ఉందో కూడా తెలియని స్థితి.  జీవితం అంతే మితృలారా. మనం మార్చనంత వరకు మారదు. మనం మారనంత వరకు జీవితాన్ని మార్చలేం. మనం మారకుండా జీవితాన్ని, జీవితాన్ని మ...

మీ సంకల్పం ఏమిటి? 31.12.2020

20 21 సంవత్సరంలో మీకు లక్ష్యాలు ఉండవచ్చు కానీ సంకల్పం ఉందా?

ఈ కొత్త సంవత్సరం మీ కొత్త నిర్ణయం ఏమిటి? 30.12.2020

పది ఒకేసారి అనుకుని అన్నీ మానివేసే కన్నా, ఒక్కొక్కటిగా మార్పులకు ప్రయత్నిస్తే సంవత్సరంలో కనీసం పది మార్పులన్నా తెచ్చుకోగలం.

మీ హాండ్ బ్రేక్ రిలీజ్ చేసారా? 29.12.2020

ఎంత గొప్ప కార్ అయినా ఎంత శక్తివంతమయినదయినా హాండ్ బ్రేక్ రిలీజ్ చేయకుండా నడిపితే, ఇంధనం ఇంజన్ రెండూ వృధా అవుతాయి. అలా మీ జీవితంలో మీశ్రమ సమయం వృధా చేస్తున్నవి ఏవి?

ఎంత కాలమయింది? 28.12.2020

మన జీవితంలో అన్ని వనరులను మనం అప్డేట్ చేస్తుంటాము. మరి మన ఆర్ధిక నైపుణ్యములు పెంచగలిగే మన ఆలోచనా శక్తికి పెట్టుబడి పెట్టి ఎంత కాలమయింది?

ఆర్ధిక నిర్ణయం తప్పా ఒప్పా? 27.12.2020

ఆర్ధిక నిర్ణయాలు తప్పు ఒప్పుల మధ్య కన్నా సరి అయిన మరియు సంతోషాన్నిచ్చే వాటి మధ్య ఎక్కువగా తీసుకోవలసి ఉంటుంది.

2021 ఆర్ధిక లక్ష్యాలు - మెళకువలు 26.12.2020

2020 మొదటిలో ఊహించినట్లు మనకు 2020 అద్భుతమయిన రిజల్ట్స్ ఇవ్వకపోగా దాదాపు 3 నుంచి 5 సంవత్సరాలు ఆర్ధికంగా వెనక్కి తోసేసింది. ఇప్పుడు మనం 2021లో టోటల్ గా 4 సంవత్సరాల లక్ష్యాలను పూర్తి చేయవలసి ఉంటుంది.ఎలాగో తెలియాలంటే సాయంత్రం జూం  లో కలవండి.

లౌక్యం అంటే? 25.12.2020

ఆ మనిషి సంతోషంగా మనకి ఇవ్వాలే గాని మనిషి ఇబ్బంది పెడితేనే మనిషిని మోసం చేస్తే రావడం అనేది టెంపరరీ

మీ భద్రత దేనిలో ఉంది? 23.12.2020

మనం చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం మనకు ఆర్ధిక భద్రత ఇస్తాయని భ్రమిస్తాము. కానీ మన భద్రత మన చేతిలోనే ఉందని తెలుసా?

గతంలో జరగనిది. 22.12.2020

డబ్బు విషయం లో గతంలో జరగనిది ఎప్పుడూ జరుగుతుంది. గతం దృష్టిలో పెట్టుకుని అలాగే జరుగుతుందనే ఉద్దేశ్యంలో నిర్ణయాలు తీసుకుని దెబ్బ తింటూ ఉంటాము.

మీ పాత్ర సైజ్ ఎంత? 21.12.2020

పాత్ర సైజ్ పాత్రత వల్ల వస్తుంది. పాత్ర సైజ్ పెంచుకునే దిశగా మనం ఏమీ చేయకుండా, వనరుల వెంట పరిగెడుతూ ఉండటం అవివేకం.

మీకు ఉన్నది నీ కోరిక మాత్రమే నా? 20.12.2020

ఆర్థిక అభివృద్ధి చెందాలని అందరికీ కోరికగా ఉంటుంది. కానీ దాని పట్ల కృషి చేసే వాళ్లే అరుదు. మీరు అలా కోరిక మాత్రమే కోరుకునే వాళ్లా? లేక కృషి చేసే వాళ్లా?

మీరు కాపీ కొట్టేది మీ ఆటే నా? 19.12.2020

ప్రేరణ పొందే ముందు ఎవరి నుంచి ప్రేరణ పొందుతున్నారు అనేది అతి ముఖ్యంగా చూసుకోవాలి

థాంక్యూ మనీ 18.12.2020

ఒక్కసారి మనస్ఫూర్తిగా థాంక్యూ చెప్పి చూడండి

మీ స్థానం ఏమిటి? 17.12.2020

మీరు ఎక్కడ ఎవరితో కూర్చున్నారు అనేదాన్ని బట్టి జీవితంలో మీ స్థానం నిర్ణయించబడుతుంది

Lyssna på podden Daily Money Dose By Money Guru Raajh Shekhar i Replaio

Radio och poddar i en och samma app - gratis och utan konto. Installera redan idag och missa inte premiären

Ladda ned på Google Play

Replaio är ingen poddutgivare; programnamn, omslag och ljud tillhör sina upphovspersoner och distribueras via offentliga RSS-flöden