Vijaya Kandala
మితభాషి
మనమొక్కరం ఎదగడం కాదు .మరో నలుగురు ఎదిగేలా చేయూత నివ్వాలనే సదుద్దేశంతో మరో కోణంలో జీవితాలను పలకరించే శబ్ద ప్రపంచం.మీ కోసం మీ భాషలో.విజయ కందాళ.
Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: teluguaudionovels.com
Autor
Vijaya Kandala
Categorie
Site-ul podcastului
Cel mai nou episod
2 oct. 2026
Unde asculți?
Podcasturi în aplicație Replaio Radio În curândPodcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor
Episoade
వాన ప్రస్థం 21.07.2024 12:10
నేను ఒప్పుకోను వరలక్ష్మి దెబ్బతిన్న పక్షి లా విలవిలలాడుతూ రంగారావు వంక చూస్తూ అంది.
లాడ్జిరూమ్ 14.07.2024 5:43
వాడి కమీషన్ మన స్థోమతకు మించింది కాదు కదా!
గంట ఎందుకు మోగలేదు 07.07.2024 4:21
ఆ కారణాలు ఏమిటో కాస్త చెప్పగలరా?అన్నాడు మహారాజు
Poetry in Stone 02.07.2024 7:17
దాంతో ఆయనకు కోపం వచ్చి నల్లగా అయిపొమ్మని శపించాడట.
పిచ్చుక నేర్పిన పాఠం 30.06.2024 4:35
ఇతరుల శ్రమతో జీవించాలి అనుకోవడం హీనాతిహీనం
షష్టి పూర్తి 26.06.2024 13:32
ఈలోగా పిల్లవాని పెళ్ళి వగైరాలు జరిగిపోతాయి.తరువాత తీరిగ్గా చావొచ్చును,అనుకున్నాడు శేషయ్య.
పట్టు సెల్లా 23.06.2024 14:57
పార్వతీ !ఏమి ఈ మార్పు ఎప్పటినుండి ఈ దయ యని తొందరగా నడిగెను.
అదృష్టము 20.06.2024 12:56
ఇది శ్రావణ మాసము.గోదావరికి వరద పెట్టింది.పదండి అన్నది సోమిదేవమ్మ.
ఏబది వేల బేరము 16.06.2024 15:55
దొరసాని గారితో చెప్పి యింకా రాళ్ళు కొనునట్లు చేసెదను అన్నది దాసి.
అసమర్థుడి కథ 09.06.2024 11:48
ఎలక్షన్ లో లక్ష చెప్తారు కానీ చెప్పినవన్నీ చెయ్యడం తెలివితక్కువ తనం.
లాజరస్ 02.06.2024 11:13
అంటరాని వారి దయనీయ జీవితాలకు సంబంధించిన కథ ఇది. వందేళ్ళ కథ ఇది.వ్యథ ఇది.
ముక్తి నాథ్ యాత్ర పార్ట్ 02 29.05.2024 22:38
పెరుమాళ్ళ దయ, ప్రకృతి సహకారం, పిడికెడు ప్రయత్నం,చిటికెడు అదృష్టం=ముక్తి నాథ్ యాత్ర
ఆనందహేల పార్ట్ 02 24.05.2024 23:00
మంగళకరము ,లోకక్షేమమును ఎల్లప్పుడూ కోరెడి సనాతన సంస్కృతి మాత్రమే లోకానికి మేలు కూర్చును .
ఆనందహేల పార్ట్ 01 19.05.2024 25:23
దివ్యమైన మందిరం ప్రత్యక్షంగా మనముందున్న ది.రామాలయం పుష్పక విమానము ను పోలి యున్నది.రాముని నమ్మిన వారందరికీ అందులో చోటున్నది.
బీ.పీ.కి సరికొత్త చిట్కా 04.03.2024 10:38
వెరీ సింపుల్! రేపటి నుంచే ప్రారంభించు అన్నాడు వెంకటపతి .
అట్టుకల్ పొంగలా 23.02.2024 6:38
ఆ అగ్నితోని మిగతా అన్ని పొయ్యి లను వెలిగిస్తారు...వేరే నిప్పును వాడరు.
ఎండమావులు 19.02.2024 13:50
నిజమే మీరు చెప్పింది అక్షరాలా నిజం.నాకేం కావాలో నాకే తెలీలేదు అంది పార్వతి.
అలుపెరుగని బాటసారి 10.02.2024 8:20
తిరుమలలో ఆ రోజు స్వామి ఏడు వాహనాలపై ఊరేగి కనువిందు చేస్తాడు.
తన దాకా వస్తే ... 04.02.2024 7:46
ఇల్లు తాకట్టు పెట్టడమా బేలగా అంది ప్రమీల.
ఓ మహాత్మా ఓ మహర్షీ 28.01.2024 13:29
ఒకవేళ మనం బ్రతికామంటే ఈ సమయమంతా వృథా చేసినట్లే కదా అన్నారు.
విజేత 26.01.2024 10:15
ఆ రాత్రి ఆ ఇంట్లో ఏకాకి గా మిగిలాడు.ఎందుకంటే....
స్ఫూర్తి ప్రదాత 17.01.2024 9:02
ఎవరినైతే దిక్కనుకొని అందరిని ,అన్నింటిని వదులుకుందో....అతడే దిక్కు లేని దాన్ని చేసాడు.
అంబరాన్నంటే సంబరాలు 15.01.2024 13:14
ఇలా బొమ్మలు పెట్టడానికీ ఓ కథ ఉంది తెలుసా?
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం 11.01.2024 6:48
వాతాపి కి సంబంధించిన ఆసక్తి కరమైన కథ.
హాబీలెందుకు. ? 07.01.2024 7:28
మీరేం చేస్తుంటారు అనేది నా ప్రశ్న
Podcasturi asemănătoare
Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice