Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily bytes to consume and contemplate about MONEY

Vizitează neapărat site-ul podcastului și susține-i creatorul: podcasters.spotify.com

Autor

Raajh Shekhar

Categorie

Education

Site-ul podcastului

podcasters.spotify.com

Cel mai nou episod

29 feb. 2024

Unde asculți?

Podcasturi în aplicație Replaio Radio În curând

Podcasturile ajung în curând în aplicație. Instaleaz-o acum și fii primul care descoperă o abordare complet nouă a podcasturilor

Descarcă din Google Play Instalează gratuit Android aproape 10 mil. descărcări · nota 4,8 iOS în curând

Episoade

తప్పెవరిది? 08.03.2021

స్పష్టత లేకుండా శ్రమపడి, తరవాత అవతలి వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడటం కన్నా, ముందే విషయాలని క్లియర్ గా ఉంచుకోవడం ద్వారా, మన సమయం,శ్రమ డబ్బు ఎంతయినా మిగిల్చుకోవచ్చు

మీరు కూడా అదే తప్పు చేస్తున్నారా? 07.03.2021

వారు చేసిన పొరపాటు వల్ల నా జీవితం ఇలా అయ్యింది అని బాధ పడే మనం, మన వల్ల మన పొరపాటు వల్ల మన పిల్లల జీవితం సరిగానే ఉందా అని చూస్తున్నామా?

వదల వలసినది వదులుతున్నారా? 06.03.2021

వదల వలసినది వదలకుండా రావాలి అనుకున్నది రావాలి అనుకోవడం మూర్ఖత్వం. వదల వలసినది వదిలితేనే రావలసినది వస్తుంది

మీకు ఎంత మంది భార్యలు? 05.03.2021

రెండు విరుద్ద భావాలలో త్వరగా నిర్ణయం తీసుకోకుండా, రెండిటినీ సమానంగా ఇష్టపడుతూ, రెండిటి నుంచి మనకు కావలసిన లాభాలు పొందాలనే దురాశాపరులు చివరికి ఏమీ దక్కకుండా అయిపోతారు

ఈ కరెన్సీ తెలుసా? 04.03.2021

మార్చుకోగలగాలే గాని ఏదైనా మార్చుకోవచ్చు. ఆలోచించగలగాలి గాని ఏదైనా ఆలోచించ వచ్చు

మీది ఏ వర్గం? 03.03.2021

పదిమంది అన్నంత మాత్రాన అబద్ధం నిజం కాదు. పదిమంది నమ్మినంత మాత్రాన నిజం అబద్దం అయిపోదు. మీరు ఏ వర్గం?

మార్పుకి రెడీనా? 02.03.2021

మీరు మారతారా లేక ప్రకృతి మార్చేదాకా వేచి ఉంటారా? మార్పుని ఎంత ఆనందంగా స్వీకరిస్తే మార్పు అంత తక్కువ బాధాకరంగా ఉంటుంది.

ఏమి నేర్పుతున్నాము? 01.03.2021

చిన్న చిన్న మొత్తాలకు కూడా మన నిజాయితీని తాకట్టు పెట్టి, డబ్బు కోసం ఎంతకైనా దిగజారవచ్చు అన్న పాఠం నేర్పిన తరవాత, అదే పాఠం మనకి పిల్లలు ప్రాక్టికల్ గా చెప్పినపుడు తట్టుకోలేక పోవడం రైటేనా?

మీరు ఏ స్థాయి ధనికులు? 28.02.2021

డబ్బు ఉన్న పేదవారా లేక డబ్బు లేని ధనికులా?

అసలు నష్టం లేనిది అడగడం 27.02.2021

ఇచ్చేవారు ఇవ్వడానికి సిధ్ధంగా ఉన్నా, అడిగే వారు లేనపుడు ఇవ్వలేరు. ఇవ్వడానికి సిధ్ధంగా ఉన్నారన్న విషయం మనం అడిగేదాకా తెలియదు.

అడగండి అడగండి అడగండి 26.02.2021

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు దేవుడైనా వరం ఇవ్వడు అడగటం అతి గొప్ప టాలెంట్

కృతజ్ఞత ఎలా తెలుపుతున్నారు? 25.02.2021

మన జీవితంలో ఇవ్వబడిన ప్రతిదానికి కృతజ్ఞత తెలియచేయాలని అందరూ అంటూ ఉంటారు. కృతజ్ఞత తెలియచేయడంలో ఉత్తమ మార్గం తెలుసుకోండి.

అభివృద్ధికై కేటాయించిన గంటలు 24.02.2021

నిన్నటి విషయం స్పష్టంగా లేదు అనడంతో ఈరోజు ఎపిసోడ్ నిన్నటి విషయానికి వివరణ

ఎన్ని గంటలయింది? 23.02.2021

వృత్తిపరమయిన మరియు ఆర్ధికపరమైన అభివృధ్ధి సాధించాలంటే మనం పెట్టుబడిగా పెట్టవలసినన్ని గంటలు పెట్టుబడి పెట్టారా?  

పెట్టుబడికి సిధ్ధంగా ఉన్నారా? 22.02.2021

మెడపై భాగానికి ఎంత పెట్టుబడి  పెడతామనే దానిపై, మెడ కింది భాగం దర్జా,సుఖం ఆధారపడుతుంది. 

పోటీ ప్రపంచంలో పోటీ లేకుండా నెగ్గడం సాధ్యమే 21.02.2021

మిమ్మల్ని మీరు అందుబాటులో ఉన్నారని నిరూపించగలిగితే చాలు, ప్రకృతి మిమ్మల్ని పూర్తిగా ఉపయోగించుకుంటుంది

మీరు ఏమి చేస్తున్నారు? 20.02.2021

జీవితంలో వచ్చే ఆర్ధిక సమస్యలకు పరిష్కారం తెలిసినా పాటించకుండా, ఆ సమస్యలని అలాగే కంటిన్యూ చేసే కోవలో మీరుంటే వెంటనే అందులో నుండి బయటికి రండి

మీ ఆలోచనల స్థాయి ఎంత? 18.02.2021

మన ఆలోచనల స్థాయిని బట్టే, మన జీవిత ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మన మనసు మన ప్రశ్నను బట్టే, జవాబు ఇస్తుంది

Available or eligible? 16.02.2021

అవైలబుల్ అయితే ఎలిజిబుల్ చేయడానికి యూనివర్స్ ఎప్పుడూ రెడీ

మీ సమస్యలకు పరిష్కారం నిజంగా లేదా? 13.02.2021

పరిష్కారం తెలిసినా దానిని పాటించకుండా, ఆ సమస్యని అలాగే ఉంచి దాని గురించి పది మందికి చెప్పుకుంటూ అదో రకమయిన మానసిక సంతృప్తిని పొందుతూ ఉంటారు. మీరు కూడానా?

కథల పవర్ 11.02.2021

మనం కథలు ని చాలా చాలా ఈజీగా తీసుకుంటాం. అయితే ఆ కథలు అన్నిటికీ మూలం ఏదో ఒక జీవన సూత్రం. అది కనిపెట్టగలిగే తే మనం వినే కథలు మన జీవితాలని మార్చేయగలుగుతాయి.

ఫ్రీ ఫ్రీ ఫ్రీ 09.02.2021

ఫ్రీ అనేది కనపడటానికి ఫ్రీ కానీ, నిజంగా మనం ధర చెల్లించక తప్పదు. మిగతావాటికి ముందు చెల్లిస్తే, వీటికి వెనకగా చెల్లిస్తాము అది కూడా మరో రూపంలో.

మనీ చక్రవ్యూహంలో ఇరుక్కు పోయారా? 08.02.2021

బయటికి రావాలనుకోకపోతే ఓకే. రావాలనుకుంటే మటుకు వ్యూహాత్మకంగా బయటికి రావలసి ఉంటుంది

నీ గంట ధర ఎంత? 07.02.2021

ఈ లక్షణమే ధనికులను ఇతరుల నుంచి వేరు చేస్తుంది. ఈ విషయంలో ఫొకస్ చేసి ఎవరయితే కృషి చేస్తారో వారికి అభివృధ్ధి నిరంతర ప్రక్రియ గా మారుతుంది

మీరు ఏమి ఆకర్షిస్తున్నారు? 06.02.2021

సంపాదనా, ఖర్చులా, అప్పులా, ఆస్తులా?

Ascultă podcastul Daily Money Dose By Money Guru Raajh Shekhar în Replaio

Radio și podcasturi într-o singură aplicație - gratuit și fără înregistrare. Instaleaz-o azi și nu rata lansarea

Descarcă din Google Play

Replaio nu este editorul podcasturilor; numele emisiunilor, coperțile și materialul audio aparțin autorilor lor și sunt distribuite prin fluxuri RSS publice