SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.sbs.com.au

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

SBS తెలుగు 13/05/24 వార్తలు: ఆస్ట్రేలియాలో చదువుకు $30,000 నిధులను చూపించాల్సిందే!! 13.05.2024

నమస్కారం, ఈ రోజు మే 13వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌!! 13.05.2024

గత వారం, చిరంజీవి గారు పద్మ విభూషణ్ అవార్డును అందుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ స్పెషల్ పోడ్కాస్ట్ మీ కోసం.

"నీకు బిగ్ థాంక్ యు అమ్మ" - Anusha !! 12.05.2024

మదర్స్ డే శుభాకాంక్షలు!

Should you consider private health insurance? - ప్రైవేట్ ఆరోగ్య భీమా ఎందుకు తీసుకోవాలి? 10.05.2024

Australians have access to a quality and affordable public healthcare system. There's also the option to pay for private health insurance, allowing shorter waiting times and more choices when visiting hospitals and specialists. - అదృష్టవశాత్తూ ఆస్ట్రేలియన్లకు నాణ్యమైన ఆరోగ్య వ్యవస్థ ఉంది. అంతేకాకుండా, ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా తక్కువ నిరీక్షణ సమయంతో వైద్యులను సంప్రదించే అవకాశం ఉంది .

SBS తెలుగు 09/05/24 వార్తలు: ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా కరోనా టీకా ఉపసంహరణ!! 09.05.2024

నమస్కారం, ఈ రోజు మే 9వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

విక్టోరియా విద్యార్థులకు $400 చెల్లింపు!! 08.05.2024

విక్టోరియన్ రాష్ట్ర బడ్జెట్ ‌లో భాగంగా పాఠశాలల్లో $ 400 చెల్లింపును ఇవ్వనున్నారు.

ఈ వారం సినిమా కబుర్లు !! 08.05.2024

ఈ వారం టాలీవుడ్ విశేషాలు.

పండ్లలో రారాజు.. మామిడిపండు .. ఎన్ని రకాలో.. 07.05.2024

కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ మ్యాంగో... తియ్యటి బంగినపల్లి ముక్కలుగా కోసుకుతింటుంటే ఆ రుచికి ఇహం పరం మరిచినట్టే ..

SBS తెలుగు 07/05/24 వార్తలు: ప్రస్తుత వడ్డీ రేటునే కొనసాగించాలని నిర్ణయం!! 07.05.2024

నమస్కారం, ఈ రోజు మే 7వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

లగేజీలో కనుగొన్న చేపలు ...$54,000 జరిమానా!! 07.05.2024

మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 240 బతుకున్న చేపలను తీసుకురావడనికి ప్రయత్నించారు.

SBS తెలుగు 06/05/24 వార్తలు: Yarra Valley Grammarలో ముగ్గురు విద్యార్థులు సస్పెండ్ 06.05.2024

నమస్కారం, ఈ రోజు మే 6వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

485 Temporary Graduate visa !! జులై 1 నుండి మార్పులు. తక్షణమే అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సలహా !! 06.05.2024

జులై 1వ తారీఖు నుండి 485 Temporary Graduate visa లో మార్పులు రానున్నాయి. ఇప్పటికే ఇంగ్లీష్ స్కోరులో మార్పులు చేసారు.

Understanding bankruptcy and its consequences in Australia - ఆర్ధిక ఇబ్బందుల్లో... దివాలా పరిష్కారమా? 02.05.2024

Bankruptcy can be complicated for many people, as it can bring about feelings of financial shame and stigma. However, it may be the only way to alleviate financial distress in some cases. If you struggle to manage your debts, filing for bankruptcy could be an option. - చాలా మందికి దివాలా అన్న మాట చాలా అవమానంగా అనిపిస్తుంది, అయితే ఆర్థిక బాధల నుండి ఉపశమనం పొందేందుకు ఇది చట్టపరమైన పద్ధతి అని నిపుణుల...

SBS తెలుగు 02/05/24 వార్తలు: మెక్సికొలో తప్పిపోయిన ఇద్దరు ఆస్ట్రేలియన్ సోదరులు 02.05.2024

నమస్కారం, ఈ రోజు మే 2వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

AUS IND సంయుక్త అంతరిక్ష ప్రాజెక్ట్.. 02.05.2024

ఆస్ట్రేలియా మరియు భారతదేశం సంయుక్తంగా అంతరిక్ష ప్రాజెక్ట్ ను నిర్మించేందుకు ఫెడరల్ ప్రభుత్వం 18 మిలియన్ డాలర్ల నిధులను ప్రకటించింది.

SBS తెలుగు 02/05/24 : లోక్సభ ఎన్నికలు & OTT సినిమాలు 01.05.2024

Overseas Report: నమస్కారం, ఈ రోజు మే 2వ తారీఖు, గురువారం. ఈ వారం తెలుగు రాష్ట్రాల వార్తలు మరియు టాలీవుడ్ విషయాలు.

SBS తెలుగు 30/04/24 వార్తలు: బడ్జెట్ ఎయిర్లైన్స్ బోంజా (Bonza) విమానాలు రద్దు.. 30.04.2024

నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 30వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

Understanding the profound connections First Nations have with the land - ఫస్ట్ నేషన్స్ ప్రజలు భూమిని పూజిస్తారా? 30.04.2024

The land holds a profound spiritual significance for Aboriginal and Torres Strait Islander peoples, intricately intertwined with their identity, belonging, and way of life. - ఫస్ట్ నేషన్స్ ప్రజలు మరియు టోర్రెస్ స్ట్రెయిట్ ఐలాండ్ వాసులకు, వారు నివసించే ప్రాంతంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటారు. ఇది వారి వ్యక్తిత్వం, మనోభావాలు మరియు జీవన విధానాలతో ముడిపడి ఉంటుంది.

SBS తెలుగు 29/04/24 వార్తలు: మహిళా ఆధిపత్య రంగాలకు వేతన పెంపు సిఫార్సు 29.04.2024

నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 29వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 26/04/24 వార్తలు: పెర్త్ లో చనిపోయిన 29 తిమింగలాలు!! 26.04.2024

నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 26వ తారీఖు శుక్రవారం. SBS తెలుగు వార్తలు.

రోబోట్ కిల్లర్స్ 26.04.2024

కృత్రిమ మేధస్సు అనగా AI వినియోగం మన దైనందిన జీవితం లో భాగమై పోయింది. మానవ మేధస్సుతో పోటీ పడుతూ, సమస్యల్ని పరిష్కరించడం నుండి , నిర్ణయాలను తీసుకునే సాంకేతికత పెరిగింది.

SBS తెలుగు 25/04/24 వార్తలు: 109వ Anzac వార్షికోత్సవానికి వేలాది మంది హాజరు!! 25.04.2024

నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 25వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 24/04/24 వార్తలు: గృహ హింస చట్టాలలో మార్పులు 24.04.2024

నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 24వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.

క్యాష్ వాడకం తగ్గుతోందా? అసలు RBA సలహా ఏంటి? 23.04.2024

COVID మహమ్మారి రాజ్యమేలిన తరువాత చాలా మార్పులు వచ్చాయి. పని విధానంలో, వ్యాపారాల విషయంలో అలాగే నోట్ల వినియోగంలో కూడా.

SBS తెలుగు 23/04/24 వార్తలు: ఆస్ట్రేలియా మొదటి మహిళా ఆస్ట్రోనాట్ !! 23.04.2024

నమస్కారం, ఈ రోజు ఏప్రిల్ 23వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos