SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.sbs.com.au

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Embracing the wisdom of traditional Indigenous medicine - మొదటి ప్రజల నాటు వైద్య పద్ధతులను తెలుసుకోండిలా? 27.08.2024

Understanding and respecting Indigenous knowledge of medicine may be the key to providing more holistic and culturally sensitive care in today's healthcare setting. - ఇండిజెనస్ మరియు టోరెస్ స్ట్రెయిట్ ఐలాండర్ ప్రజలు ఎన్నో తరాలుగా వారి సంప్రదాయ ఔషధ జ్ఞానాన్ని ఉపయోగించి సురక్షితంగా ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో, వారు పాటించే ఔషధ పద్ధతులను తెలుసుకుందాం.

Indian News 27/08/2024: హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. 26.08.2024

ఈ వారం జాతీయ వార్తలు..

SBS తెలుగు 26/08/24 వార్తలు: పని గంటలపై అమల్లోకి వచ్చిన కొత్త చట్టం.. 26.08.2024

నమస్కారం, ఈ రోజు ఆగష్టు 26వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

Is your child being bullied at school or online? Key steps you need to take - మీ పిల్లలు బుల్లియింగ్‌కు గురవుతున్నారా? తల్లితండ్రులుగా తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 23.08.2024

Experts say that dealing with bullying behaviours is never easy but always necessary, as the harm caused can impact children for years. To provide up-to-date advice on supporting a child experiencing bullying at school or online, we consult specialists in education, psychology, and cyberbullying response. - తరచూ పిల్లలు పాఠశాలల్లో గానీ, ఆన్‌లైన్ మాధ్యమాల్లో గానీ బెదిరింపులకు (బుల్లియింగ్) గురవడం జ...

తెలుగు భాషా దినోత్సవం EP4: ఏదో సామ్యం చెప్పినట్టు.. 22.08.2024

ఏ భాషకైనా తలమాణికాలు సామెతలు, జాతీయాలు. భాషకు సొబగులు అద్ది, భావ ప్రకటనకు దోహదపడేవే సామెతలు. సరళ సుందరమైన భాష, భావావేశం, లయ సామెతలకు పెట్టని అలంకారాలు. అక్షరజ్ఞానం ఉన్నవాడైన, లేనివాడైనా మాటల్లో చమత్కారాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఒలకబోస్తాడు. ఆ చమత్కారంలో ఆనందం, ఉపదేశం రెండూ ఇమిడి ఉంటాయి. ‘వాక్యం రసాత్మకమ్ కావ్య’ మయితే రసాత్మకమైన వాక్యమే సామెత.

పెరుగుతున్న Mpox కేసులు.. రెండు డోసుల టీకాను వేయించుకోవాలని సలహా.. 22.08.2024

నమస్కారం, ఈ రోజు ఆగష్టు 22వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు.

Movie Updates 21/08/2024: ఈ వారం సినిమా కబుర్లు..ప్రభాస్ కొత్త సినిమాలో... కొత్త హీరోయినా...? 21.08.2024

ఈ వారం టాలీవుడ్ విశేషాలు.

Chance to Win Passes for the Indian Film Festival of Melbourne (IFFM) - ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM) వారి సినిమా పాసులను గెలుచుకునే అద్భుతమైన అవకాశం 20.08.2024

SBS Telugu is conducting a quiz to win double passes for free Indian films at the Indian Film Festival of Melbourne. - మెల్బోర్న్‌ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారతీయ సినిమాలను ఉచితంగా చూడటానికి SBS తెలుగు వారు క్విజ్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో పాల్గొని, ఆల్-సీజన్ డబుల్ పాసులను గెలుచుకోండి. మీ సమాధానాలను మీ పేరు మరియు ఫోన్ నంబర్‌తో పాటు telugu. Program@sbs.com.au కి ఆగస్టు 21, 2024, బుధవారం సాయంత్...

Indian News 20/08/2024: కోల్‌కతా డాక్టర్‌పై హత్యాచారం.సుమోటోగా విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు 20.08.2024

ఈ వారం జాతీయ వార్తలు..

చదరంగంలోకి దిగితే గెలుపే..రేయాంశ్ అన్నపురెడ్డి.. U8 ఆసియా ఛాంపియన్‌షిప్‌ విజేత.. 19.08.2024

2022లో U8 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించి, చెస్ ప్రపంచంలో తన ప్రతిభను చాటిన రేయాంశ్ ప్రయాణం స్ఫూర్తిదాయకం. చిన్ననాటి నుండి చెస్ ఆడడం ప్రారంభించి, తన కృషి, పట్టుదల మరియు శ్రద్ధతో రేయాంశ్ ఎలా అత్యున్నత స్థాయికి చేరుకున్నాడో ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.

ఆస్ట్రేలియా పాస్‌పోర్టుతో మీరు ఉచితంగా వెళ్లగలిగే దేశాలను తెలుసుకోండి.. 16.08.2024

ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్లలో ఒకటిగా నిలిచింది. 2024 హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ప్రకారం, ఆస్ట్రేలియా పాస్‌పోర్ట్ ప్రస్తుతం ఐదవ స్థానంలో ఉంది. అంటే, వీసా లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్య పెరిగినట్లే అర్థం. గత ఏడాది ఆస్ట్రేలియా పాస్పోర్ట్ ఎనిమిదవ స్థానంలో ఉండేది, ఇప్పుడు పోర్చుగల్‌తో కలసి ఐదవ స్థానానికి చేరింది. మరిన్ని వివరాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకో...

తెలుగు భాషా దినోత్సవం EP3: తెలుగు సాహిత్యంలో జాతీయత.. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు... 15.08.2024

సమాజంలోని మార్పులకు అనుగుణంగా కవులు స్పందించటం పరిపాటి. నాడు ఆంగ్లేయుల దాస్య శృంఖలాలు నుంచి విముక్తి పొందటానికి చేసిన పోరాటంలో అనేకమంది తెలుగువారు ప్రాణాలు అర్పించారు. తెలుగు కవులు కూడా తమ వంతుగా స్వాతంత్రోద్యమ భావనను రగిలించే రచనలు చేసి దేశ ప్రజలకు ప్రేరణ కలిగించారు.

IIFM 2024: ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఆవిష్కరించిన యాష్ చోప్రా స్టాంప్‌ 14.08.2024

ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 2024 లో భాగంగా యాష్ రాజ్ ఫిల్మ్స్ 50 ఏళ్ల సుదీర్ఘ సేవలను గుర్తిస్తూ, నిన్న రాణి ముఖర్జీ ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో యాష్ చోప్రా స్టాంప్‌ను ఆవిష్కరించారు.

Movie Updates 13/08/2024: ఈ వారం సినిమా కబుర్లు.. 13.08.2024

ఈ వారం టాలీవుడ్ విశేషాలు.

SBS తెలుగు 13/08/24 వార్తలు: North Queensland Cairnsలో హెలికాప్టర్ ప్రమాదం 13.08.2024

నమస్కారం, ఈ రోజు ఆగష్టు 13వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

Indian News 12/08/2024 : రెజ్లర్ వినేష్ ఫోగాట్‌పై అనర్హత వేటు 12.08.2024

ఈ వారం జాతీయ వార్తలు..

Good reasons to observe the pedestrian road rules - ఆస్ట్రేలియాలో పాదచారులకు జరిమానా ఉందని తెలుసా? 12.08.2024

Every day, pedestrians across Australia break the law without knowing it. This can result penalties and occasionally accidents. Stay safe and avoid an unexpected fine by familiarising yourself with some of Australia’s common pedestrian laws. - ప్రతిరోజూ, ఆస్ట్రేలియా అంతటా పాదచారులు తమకు తెలియకుండానే తప్పులు చేస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు, కొందరికి జరిమానాలు పడుతుండగా, మరికొందరు ప్రమాదాల...

అంత్యక్రియలకు కూడా సమయానికి చేరుకోలేకపోయారు, ఈ పిటీషన్‌కు అదోక కారణం.. 10.08.2024

ఆస్ట్రేలియా నుండి మన ఊరికి చేరుకోవడంలో ఎదురయ్యే అనేక సవాళ్లను గమనించిన రామకృష్ణ హరిదాసు గారు, సమయాన్ని తగ్గించే క్రమంలో నేరుగా విమాన సేవలు అందుబాటులో ఉండాలని ఒక పిటీషన్ ను ప్రారంభించారు. ఈ పిటీషన్ యొక్క ఉద్దేశం, లక్ష్యాలు మరియు సమాజంలో అందించిన ప్రాధాన్యత గురించి ఈ పోడ్కాస్ట్‌లో తెలుసుకుందాం.

తెలుగు భాషా దినోత్సవం EP2: తెలుగు సాహిత్యానికి తలమానికం శతక సాహిత్యం 08.08.2024

శాఖోపశాఖాలుగా విస్తరించిన తెలుగు సాహితీ విపణిలో శతకపద్య ప్రక్రియ ఒకటి. 12వ శతాబ్ధంలో మొదలైన శతక సాహిత్య పరిమళాలు నేటి ఆధునిక కాలంలో కూడా గుభాళిస్తున్నాయి.

Indian News 07/08/2024 : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూఎస్ పర్యటన 07.08.2024

ఈ వారం జాతీయ వార్తలు..

NSW ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి ఆఫీసులకి రమ్మని ఉత్తర్వులు.. 07.08.2024

NSW రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులను తిరిగి ఆఫీసులలో పనిచేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నిర్ణయం అనేక మంది ఉద్యోగులపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. COVID-19 మహమ్మారి సమయంలో చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానంలో పనిచేశారు. ఇప్పుడు ఆ విధానాన్ని సడలిస్తూ మళ్లీ కార్యాలయాలకు తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి...

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా.. తీవ్ర నిరసనలు.. 06.08.2024

దేశ రాజకీయాల్లో రెండు దశాబ్దాల పాటు కీలకంగా ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ప్రభుత్వ వ్యతిరేక తీవ్ర నిరసనల తర్వాత అధికార పదవి నుంచి తప్పుకున్నారు.

SBS తెలుగు 06/08/24 వార్తలు: జాతీయ ఉగ్రవాద ముప్పు స్థాయిని పెంచిన ప్రభుత్వం 06.08.2024

నమస్కారం, ఈ రోజు ఆగష్టు 6వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు.

Understanding Australia’s legal system: laws, courts and accessing legal assistance - ఆస్ట్రేలియాలో న్యాయ సహాయం పొందేందుకు? 05.08.2024

Are you familiar with Australia’s legal system? As a federation of six states and two territories, Australia has laws that apply nationally, as well as laws specific to each jurisdiction. Additionally, there are parallel structures of federal and state courts. Learn the basics of how the legal system works, from understanding Australian laws to accessing legal assistance. - దేశంలో శాంతి, న్యాయం మర...

పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను బాకర్.. 03.08.2024

ప్రతిష్టాత్మక పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో భారత్‌కు మరో పతకం వచ్చింది. తొలి మెడల్‌ అందించిన షూటర్‌ మను బాకరే రెండో మెడల్ సాధించడం విశేషం.

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos