SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Weekly Wrap: గ్రీన్స్ పార్టీ కొత్త నేతగా లారిస్సా వాటర్స్.. 16.05.2025

నమస్కారం. ఈ రోజు మే 16వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

ఈ వారం చూడాల్సిన చిత్రాలు.. 15.05.2025

ఈ వారం SBS తెలుగు సినిమా శీర్షికలో – సినిమా ప్రియులు కశ్యప్, సాయిరామ్ గార్లు ఈ వారం సినిమాలపై చర్చిస్తున్నారు. ఆస్ట్రేలియన్ థియేటర్లలో 'హిట్ 3' మరియు 'సింగిల్' విడుదల కాగా, ఓటిటీలో 'ఓదెల 2' మరియు 'మ్యాడ్ స్క్వేర్' సందడి చేయనున్నాయి.

ఏప్రిల్‌లో 89,000 ఉద్యోగాలు పెరిగాయని ABS నివేదిక వెల్లడి... 15.05.2025

నమస్కారం. ఈ రోజు మే 15వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు..

'టెస్ట్ క్రికెట్ కు ఇక సెలవు' - కోహ్లీ, రోహిత్ శర్మ.. 15.05.2025

దశాబ్ధంన్నర సుదీర్ఘ టెస్ట్ క్రికెట్ జీవితానికి ఇద్దరు దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వీడ్కోలు పలికారు. నాలుగైదు రోజుల తేడాతో జరిగిన ఈ పరిణామం కొంతవరకు ఊహించినదే అయిన్పటికి, ఇంత అకస్మాత్తుగా ఒకరి తర్వాత ఒకరు తమ నిర్ణయాన్ని ప్రకటించటం క్రికెట్ అభిమానులకు అశనిపాతం అనే చెప్పాలి.

How to enjoy Australia’s wilderness areas responsibly - అడవి తల్లిని కాపాడుకుందాం.. 14.05.2025

Australia’s beautiful landscape is home to a stunning array of native plants and wildlife, and if you’re heading out to explore, it’s important to be a careful and respectful visitor. - ఈ ఎపిసోడ్‌లో, అటవీ ప్రాంతాలను సందర్శించేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం.

Tax Time: తప్పుడు సలహాలు ఇస్తున్న 'finfluencers'ను నమ్మవద్దని CPA హెచ్చరిక.. 14.05.2025

నమస్కారం. ఈ రోజు మే 14వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు..

Fair Work Ombudsman: తక్కువ జీతం చెల్లిస్తుంటే ఫిర్యాదు చేయండిలా.. 14.05.2025

ఆస్ట్రేలియాలో మీరు ఎలాంటి వీసా పై ఉన్నా, మీకు సమాన పనివేళలు, జీతం, హక్కులు వర్తిస్తాయని ఫెయిర్ వర్క్ ఆంబుడ్స్‌మన్ అన్నా బూత్ తెలియజేస్తున్నారు. మీ వర్క్ రైట్స్ ఏమిటో, ఫెయిర్ వర్క్ ఆంబుడ్స్‌మన్ ఎలా సహాయపడుతుందో ఈ ఎపిసోడ్‌లో తెలుసుకోండి.

లిబరల్ పార్టీ కొత్త నేతగా సుస్సన్ లీ.. 13.05.2025

నమస్కారం. ఈ రోజు మే 13వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు..

NRIగా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్స్‌ నుండి రియల్ ఎస్టేట్ వరకు ఎన్నో మార్గాలు.. 13.05.2025

NRE, NRO ఖాతాల వల్ల ఉపయోగం ఏమిటి? మ్యూచువల్ ఫండ్స్‌లో SIPల రూపంలో పెట్టుబడి చేయాలంటే ఏం చేయాలి? టాక్స్ ప్రయోజనాలు, అవసరమైన KYC ప్రక్రియలు, స్టాక్ మార్కెట్, ప్రభుత్వ బాండ్లు, NPS లాంటి భద్రతాత్మక ఇన్వెస్ట్మెంట్స్ నుండి రియల్ ఎస్టేటు వరకు పెట్టుబడి మార్గాలు తెలుసుకోండి.

మాతృదేవోభవ.. 10.05.2025

అమ్మకు సంవత్సరంలో ఒకరోజును అంకింతమిచ్చి ఆమె చరణ కమలలాపై మోకరిల్లి కృతజ్ఞత చెప్పుకోవాలన్న అనా జార్విస్ సంకల్ప ఫలితమే నేడు యావత్తు ప్రపంచం మే నెల రెండో ఆదివారం జరుపుకుంటున్న మదర్స్ డే.

'ఒక అమ్మ త్యాగం .. మరొక అమ్మ అనురాగం .. నా పాటల ప్రస్థానం' - సింధు చింతల.. 10.05.2025

ఒక అమ్మ త్యాగంతో... మరొక అమ్మ ప్రేమతో… తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి సింధు చింతల కథ ఇది. చిన్నప్పటి నుంచే పలు పాటల పోటీల్లో గెలుస్తూ, ‘బోల్ బేబీ బోల్’ నుంచి తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల వరకూ, ప్రైవేట్ ఆల్బమ్‌ల దాకా సాగిన ఆమె గాత్రయాత్రకు ప్రేరణ – తల్లే అని చెబుతోంది సింధు. ఈ మదర్స్ డే సందర్భంగా సాయి సింధు చింతల స్పెషల్ స్టోరీని SBS తెలుగులో వినండి.

Weekly Wrap: పోప్ లియో XIV గా కార్డినల్ రాబర్ట్ ప్రేవోస్ట్.. 09.05.2025

నమస్కారం. ఈ రోజు మే 9వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

రెండేళ్ల పైబడిన చిన్నారులకు .. ఇప్పుడు ఫార్మసీల్లోనే ఫ్లూ టీకాలు.. 08.05.2025

నమస్కారం. ఈ రోజు మే 8వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు..

Mathsలో టీచర్లకు కొరవడుతున్న నైపుణ్యం... మూల్యం చెల్లిస్తున్న విద్యార్థులు... 08.05.2025

గట్టి పునాది లేనిదే, కట్టడం నిలబడదు. ఇదే విషయాన్ని, Grattan Institute నివేదిక బలపరుస్తోంది. ఎప్పుడైతే ప్రైమరీ స్కూలుల్లో విద్యార్థులకు Maths సరిగ్గా బోధించటంలో విఫలమవుతామో, వారు హైస్కూల్లో కూడా సమస్యలని ఎదుర్కొంటారని, పోను, పోను వారు లెక్కల పట్ల విముఖత పెంచుకొని జీవితంలో కూడా రాణించలేకపోతారని ఈ నివేదిక అభిప్రాయపడింది.

పహల్గామ్ దాడికి ప్రతిగా... పాక్ పాలిత కాశ్మీర్‌పై భారత క్షిపణి దాడులు.. 07.05.2025

పహల్గామ్‌లో హిందూ పర్యాటకులపై దాడికి ప్రతిగా, భారత్ “ఆపరేషన్ సిందూర్” పేరుతో పాక్, పాక్ పాలిత కాశ్మీర్‌లో తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసినట్లు ప్రకటించింది.

భారత్ మిస్సైల్ దాడులు.. 07.05.2025

నమస్కారం. ఈ రోజు మే 7వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు..

ఆస్ట్రేలియాలో దంత సంరక్షణ.. పిల్లలకు ఉచిత $1000 పథకం నుండి, పెద్దల పంటి సమస్యల వరకు.. 07.05.2025

ఆస్ట్రేలియాలో దంత సంరక్షణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.

Skype is shutting down… 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి తెర పడనుంది.. 06.05.2025

నమస్కారం. ఈ రోజు మే 6వ తారీఖు మంగళవారం. SBS తెలుగు వార్తలు..

What is Closing the Gap?  - Closing the gap ఒప్పందం.. ఆబోరిజినల్ ప్రజలు సగటు ఆస్ట్రేలియన్ల కంటే తక్కువ కాలం ఎందుకు జీవిస్తున్నారు? 05.05.2025

Australia has one of the highest life expectancies in the world. On average, Australians live to see their 83rd birthday. But for Aboriginal and Torres Strait Islander peoples, life expectancy is about eight years less. Closing the Gap is a national agreement designed to change that. By improving the health and wellbeing of First Nations, they can enjoy the same quality of life and opportunities a...

కాలును పోగొట్టుకొని, కొడుకు కాన్సర్ కు బలైనా …ఆత్మవిశ్వాసంతో డట్టన్‌ను ఓడించిన ఆలీ ఫ్రాన్స్.. 05.05.2025

నమస్కారం. ఈ రోజు మే 5వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు..

భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు తీసుకురావడం ఎలా? 05.05.2025

భారతదేశం నుండి ఎక్కువ మొత్తంలో డబ్బు ఎలా తీసుకురావాలో తెలుసుకుందాం.. ఈ ఎపిసోడ్‌లో ఫారెక్స్ ట్రాన్స్ఫర్లు, 15CA, 15CB ఫారాల అవసరం వంటి కీలక విషయాలను తెలుసుకోండి.

2025 ఫెడరల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం..మళ్లీ ప్రధానిగా ఆల్బానీసీ.. 03.05.2025

2025 ఫెడరల్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది, మళ్లీ ఆంథోనీ ఆల్బానిసీ ప్రధాని అయ్యారు.

Weekly wrap: ఓటర్లను ఆకట్టుకునే చివరి ప్రయత్నాలు.. 02.05.2025

నమస్కారం. ఈ రోజు మే 2వ తారీఖు శుక్రవారం. ఈ వారపు ముఖ్యాంశాలు.

ఓటు.. విభిన్న రకాలు.. 02.05.2025

Postal Voting, mobile voting వంటి సదుపాయాలను ఎన్నికల కమిషన్ కల్పిస్తోంది. ఎన్నికల తేదీ కంటే ముందుగా Early Voting చేయటం గత కొన్ని సంవత్సరాలుగా ఎక్కువైంది. 2019లో దాదాపు 40శాతం మంది ఓటర్లు ఎన్నికల తేదీ కంటే ముందే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

గృహ హింస, విద్యార్థి ఫీజులు, ఇంటి అద్దెలు...ఈ ఎన్నికల వాగ్దానాలు సామాన్యులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? 01.05.2025

గృహ హింస, రోజు వారి ఖర్చులు, అంతర్జాతీయ విద్యార్థుల పని గంటలు... ఇలా సామాన్య ప్రజల జీవితాన్ని ప్రభావితం చేసే విషయాల్లో మార్పులు వస్తే, లబ్ధి ఎంత మేరకు చేరుతుందనే చర్చలు కొనసాగుతున్నాయి. .

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos