SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

ప్రకృతి అందాల నడుమ.. డార్విన్‌లో ప్రత్యేకమైన ‘తంగేడు’ పూలతో బతుకమ్మ సంబరాలు.. 26.09.2025

డార్విన్‌లో తంగేడు పూలతో ప్రత్యేక బతుకమ్మ.. ఉదయాన్నే పూలు తెచ్చి, అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకుంటారని అంటున్నారు శ్రీనివాస్ బిట్ల గారు.

News update: కస్టమర్లను మోసం చేసిన Optus‌కు భారీ $100 మిలియన్ జరిమానా.. 25.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

అడిలైడ్‌ టోరెన్స్‌ నది తీరాన బతుకమ్మ వేడుకలు.. 25.09.2025

అడిలైడ్‌లోని Torrens నది తీరాన తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరగబోతున్నాయి. మన ఊరి వాతావరణాన్ని గుర్తు చేసేలా, బతుకమ్మ పండుగను అక్కడి తెలుగు కుటుంబాలు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

News update: NSW పాఠశాలల్లో కృతిమ మేధ – టర్మ్ 4 నుంచి విద్యార్థులకు NSWEduChat.. 24.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

మెల్బోర్న్‌లో ఘనంగా విజయదశమి మహోత్సవం.. 24.09.2025

మెల్‌బోర్న్ హిందూ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు జరగనున్నాయి. రావణ దహనం, బతుకమ్మ, ఒంటె సవారీలతో పాటు మరెన్నో విశేషాలను ఈ సందర్భంగా దినేష్ గౌరిసెట్టి గారు తెలియజేశారు.

News update: Optus 000 సేవల అవుటేజ్‌… నలుగురు మృతి… ACMA దర్యాప్తు ప్రారంభం.. 23.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

వైద్య రంగంలో AI ప్రభంజనం.. రోగాల నిర్ధారణకు “MediSpeak AI” – Dr. ఈశ్వర్ మడాస్ ఆవిష్కరణ.. 23.09.2025

డాక్టర్ ఈశ్వర్ మడాస్ ఆవిష్కరించిన ‘Medi Speak AI’, రోగి–డాక్టర్ సంభాషణలను రికార్డ్ చేసి, ప్రారంభ నిర్ధారణ చేస్తుంది. క్లినికల్ నోట్స్‌ను కూడా ఆటోమేటిక్‌గా తయారు చేస్తుంది. ఈ సాంకేతికత వల్ల డాక్టర్ల పని సుమారు రెండు గంటల వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు, ఈ శీర్షికలో తెలుసుకోండి…

తెలుగుపాటకు కార్తీకపున్నమి వెన్నెలనద్దిన వేటూరి, సిరివెన్నెల.. 19.09.2025

ఇప్పటివరకు మనం తలుచుకున్న సినీగేయరచయితలు సినీ సర్వర్ణయుగానికి చెందినవారు. నాటి కవులకు, నేటి కవులకు వారధి కట్టిన సంధియుగం కవులుగా వేటూరి సుందరామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రిగార్లను చెప్పుకోవచ్చు.

Weekly Wrap: గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు కొత్త బిల్లు.. 19.09.2025

నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..

News update: 60 భాషల్లో జాతీయ గీతం, పౌరసత్వ ప్రతిజ్ఞ.. గౌరవనీయ గవర్నర్ జనరల్ లాంఛనంగా ప్రారంభం.. 18.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

News update: గత 12 నెలల్లో 1,65,000 మందికి ఆస్ట్రేలియా పౌరసత్వం.. 17.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

ఏమేమి పువ్వోప్పునే గౌరమ్మ… ఏమేమి కాయప్పునే… MTF వారి బతుకమ్మ సంబరాలు.. 17.09.2025

బతుకమ్మ పండుగ అంటే… అందమైన పూలతో బతుకమ్మను అలంకరించడం నుంచి, ఊరంతా కలసి పండుగను జరుపుకునే ఆహ్లాదభరిత వాతావరణం ఉంటుంది. పండుగ రోజున కలిసి పాడే ప్రతి పాట ఒక కథను చెబుతూ మన సంస్కృతీని తెలియజేస్తుంది. ఈ ఏడాదీ కూడా మెల్బోర్న్‌లో MTF వారు ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. మరి ఈ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకుందామా?

ఆరోగ్య కేంద్రాలుగా మారుతున్న కమ్యూనిటీ ఫార్మసీలు 17.09.2025

సాధారణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతునొప్పి, హే ఫీవర్, తేలికపాటి శ్వాససంబంధిత వ్యాధులు, జ్వరం ఒంటి నొప్పులు వీటన్నింటికి కోసం మనం తరుచు ఫార్మసీలకు వెళ్లి మందులు తెచ్చుకుంటేనే ఉంటాం. ఫార్మసీలు కేవలం ఇలాంటి వ్యాధులకు మందులివ్వడానికి మాత్రమే ఉన్నాయనుకుంటే మనం పప్పులో కాలేసినట్టే.

News update: సిడ్నీ సౌత్-వెస్ట్‌లో ఘోర ప్రమాదం – ఐదు నెలల పసికందు మృతి.. 16.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

India Update: ఏడాదిలోగా..మచిలీపట్నం బందరు పోర్ట్ ప్రారంభం.. 16.09.2025

నమస్కారం.. ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

పశ్చిమ ఆస్ట్రేలియాలో 2028 నుండి రెండు అదనపు ప్రభుత్వ సెలవుదినాలు.. 16.09.2025

పశ్చిమ ఆస్ట్రేలియా ప్రభుత్వం రాష్ట్ర సెలవు దినాలలో మార్పులను తీసుకురానుంది. ఈ నెల 10వ తారీఖున ప్రవేశపెట్టిన Public and Bank Holidays Amendment Bill 2025 బిల్లు ప్రకారం, 2028 నుంచి రాష్ట్రంలో రెండు సెలవు దినాలు అదనంగా జోడవుతాయి. అలాగే ప్రస్తుతం ఉన్న మూడు ప్రభుత్వ సెలవు దినాలలో మార్పులు జరుగుతాయి.

News update: ANZ బ్యాంక్‌కు $240 మిలియన్ డాలర్ల జరిమానా పడే అవకాశం.. కస్టమర్లను మోసగించిందని ASIC ఆరోపణ.. 15.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

బతుకమ్మ బతుకమ్మ.. ఉయ్యాలో... ATAI వారి దసరా బతుకమ్మ సంబరాలు.. 15.09.2025

ATAI వారు ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా దసరా బతుకమ్మ సంబరాలను నిర్వహిస్తున్నారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల విశేషాలను భవిష్యత్తు తరాలకు తెలియజేసేలా పండుగను జరుపుతున్నారు. బొడ్డెమ్మతో ప్రారంభమై, ఎంగిలి పువ్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మతో ముగుస్తున్న ఈ పండుగ విశేషాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

సినీ సాహితీవేత్తలు..కొసరాజు, శ్రీశ్రీ.. 12.09.2025

ఈ వారం మనం స్మరించుకుంటున్న ఇద్దరు సినీ గేయ రచయితలలో ఒకరు జానపద కవి, మరొకరు అభ్యుదయ కవి. వీరిరువురి దారులు వేరైనా వారి సాహిత్యం మాత్రం తెలుగువారి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

Weekly Wrap: వివాదాల మధ్య ANU వైస్ ఛాన్సలర్ రాజీనామా.. 12.09.2025

నమస్కారం. ఈ రోజు సెప్టెంబర్ 12వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

News update: భారతీయ వలసదారులపై వివాదాస్పద వ్యాఖ్యలు… క్షమాపణ నిరాకరించిన జసింతా ప్రైస్‌.. పదవి తొలగింపు.. 11.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

వైద్యం కోసం పడిగాపులు.. 11.09.2025

అంబులెన్స్ కోసం పెరుగుతున్న వెయిటింగ్ సమయాలు, ఎమర్జెన్సీలలో గంటలసేపు నిరీక్షణ, ఎలక్టివ్ సర్జరీలకోసం నెలల తరబడి పేషెంట్ల ఎదురుచూపులు, ఇవన్నీ ఆస్ట్రేలియా వైద్యరంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని చెప్పకనే చెపుతున్నాయి.

The cervical screening test that could save your life - Cervical Cancer: ఒక్క చిన్న పరీక్ష… పెద్ద ముప్పును తప్పిస్తుంది.. 11.09.2025

Cervical cancer is preventable, but only if you catch it early. Cultural and personal barriers have often meant that women avoid cervical cancer testing. But now with the help of a world-leading test, Australia is aiming to eliminate cervical cancer by 2035. The test is a safe and culturally sensitive option for women from all backgrounds. Best of all it could save your life—or that of someone clo...

News Update: Melbourne CBDలో నిరసనలు… జాగ్రత్త వహించాలంటూ సూచనలు.. 10.09.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

India update: తెలంగాణ రైతులకు ఉపాధి హామీ పథకం.. 10.09.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos