SBS
SBS Telugu - SBS తెలుగు
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
హర్మన్ మరో కపిల్ కాగలదా? భారత మహిళల ఆశలు నెరవేరేనా? 01.11.2025 6:23
ఆదివారం నవంబర్ 2న నవీ ముంబాయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరగనున్న మహిళల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్లో చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకోనుంది. ఏమిటా సంఘటన అనుకుంటున్నారా?
Weekly wrap: 33 ఏళ్ల తర్వాత అణు పరీక్షలకు ట్రంప్ ఆదేశాలు.. 30.10.2025 6:54
నమస్కారం.. ఈ వారపు ముఖ్యాంశాలు..
News update: గ్రేట్ బారియర్ రీఫ్‌లో విషాదం...లిజర్డ్ ఐలాండ్‌కు క్రూయిజ్‌లో వెళ్లిన మహిళ మృతి.. 30.10.2025 4:15
నమస్కారం.. ఈ రోజు ముఖ్యాంశాలు..
$25 లాటరీతో 'MATES' వీసా... నవంబర్ 1 నుండి దరఖాస్తులు ప్రారంభం... భారత విద్యార్థులకు, గ్రాడ్యుయేట్లకు కొత్త అవకాశం.. 30.10.2025 9:39
భారతీయ నైపుణ్య కార్మికులు, గ్రాడ్యుయేట్లు, ప్రొఫెషనల్స్‌కి ఆస్ట్రేలియాలో పనిచేసే అవకాశం కల్పిస్తున్న ‘MATES’ వీసాకు దరఖాస్తులు నవంబర్ 1 నుండి ప్రారంభమవుతున్నాయి. పూర్తి వివరాలు ఈ శీర్షికలో తెలుసుకోండి.
News update: వెస్ట్రన్ సిడ్నీ కొత్త విమానాశ్రయంలో ల్యాండ్ అయిన మొదటి విమానం, అమెజాన్ 14,000 ఉద్యోగాల తగ్గింపు, ATO $17.8 బిలియన్ unclaimed సూపర్ కోసం విజ్ఞప్తి... 29.10.2025 4:29
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
కర్ణాటక సంగీతం ఎంతో ప్రత్యేకం… మాటతీరు, ఏకాగ్రత పెంపుతో పాటు — ఆటిజం, ADHD పిల్లలకు దివ్యౌషధం.. 29.10.2025 7:58
వెస్ట్రన్ సంగీతం వైపు పిల్లలు ఆకర్షితులవుతున్న ఈ కాలంలో, స్వదేశీ కళలు — ముఖ్యంగా సంగీతం, నాట్యం వంటి విద్యలు — పిల్లల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ పెంచుతాయని చెబుతున్నారు కుసుమ సిద్దవరం. 20 ఏళ్లకు పైగా కర్ణాటిక సంగీతంలో అనుభవం కలిగిన ఆమె, 2011లో స్థాపించిన స్వరాలయ మ్యూజిక్ అకాడమీ ద్వారా పిల్లలకు సంగీతం బోధిస్తున్నారు.
News update: NSW కోబార్‌లో మైనింగ్ పేలుడు కారణంగా ఇద్దరు మృతి.. 28.10.2025 4:25
నమస్కారం.. ఈ రోజు ముఖ్యాంశాలు..
11 ఏళ్ల విద్యార్థి స్కూల్ నుండి "జీబ్రా క్రాసింగ్" పై వస్తుండగా.. కారు ఢీ కొట్టిన వైనం.. హిట్ అండ్ రన్ కేసు.. 28.10.2025 9:40
ఆస్ట్రేలియాలో పాదచారుల భద్రత కోసం కఠినమైన చట్టాలు ఉన్నా, ప్రమాదాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి . స్కూల్ జోన్లలో వాహనాలు నెమ్మదిగా వెళ్లి పాదచారులకు ప్రాధాన్యం ఇవ్వాలి అనే నిబంధనలు ఉన్నా… 11 ఏళ్ల సుహాస్ సుంకిశాలకు జరిగిన ప్రమాదం ఆ వాస్తవాన్ని మళ్లీ గుర్తు చేసింది.
News update: క్వీన్‌స్ల్యాండ్‌లో ర్యాట్‌పాయిజన్ హెచ్చరికలు; మైక్రోసాఫ్ట్‌పై ACCC చర్యలు; మలేషియాలో 47వ ASEAN సమ్మిట్ ప్రారంభం.. 27.10.2025 4:31
నమస్కారం.. ఈ రోజు ముఖ్యాంశాలు..
Halloween... ఆ రాత్రి పితృదేవతలు భూమిపైకి వస్తారని… భయంకరమైన వేషధారణతో తప్పుదోవ పట్టించేందుకే.... 27.10.2025 6:52
వలసదారుల వల్ల వివిధ దేశాల సంస్కృతులు, సాంప్రదాయాలు ప్రపంచమంతటా పాకుతున్నాయి. దీనికితోడు, పెరుగుతున్న ప్రసార మాధ్యమాలు, వినియోగదారులను ఆకట్టుకోవడానికి వ్యాపారసంస్థలు చేసే ప్రచారం కూడా కొంతవరకు వీటిని వ్యాపింప చేస్తున్నాయి.
India update: ఆంధ్రప్రదేశ్ కి అదనంగా 106 మెడికల్ సీట్లు ఇచ్చిన కేంద్రం.. 24.10.2025 5:21
ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..
సఫలీకృతమైన ఆల్బనీజీ – ట్రంప్ ల శిఖరాగ్ర సమావేశం.. 24.10.2025 4:18
ఆస్ట్రేలియా, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను మరింత పటిష్టపరిచే దిశగా ఇరుదేశాల అధ్యక్షులు ఆంథోనీ ఆల్బనీజీ మరియు డోనాల్డ్ ట్రంప్ల మధ్య శ్వేతభవనంలో ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి.
Weekly wrap : నాలుగేళ్లలో అత్యధికంగా పెరిగిన సిడ్నీ ఇళ్ల ధరలు; ఆస్ట్రేలియా–అమెరికా మధ్య కీలక ఖనిజాల ఒప్పందం ; కొత్త వాతావరణ చట్టాలపై గ్రీన్ పార్టీ ఆందోళన.. 23.10.2025 7:35
నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు ..
News update: సిడ్నీ కొత్త ఎయిర్‌పోర్ట్ టెస్టింగ్ ప్రారంభం, 2026 నాటికి ఇళ్ల ధరలు 2 మిలియన్ల దిశగా, కస్టడీలో పెరుగుతున్న ఆదివాసీ మరణాలు.. 23.10.2025 4:31
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన — సిడ్నీ సమావేశంలో చర్చించిన అంశాలపై శేఖర్ బైరోజు విశ్లేషణ.. 23.10.2025 6:47
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం అక్టోబర్ 19 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.
Community Announcement: Wyndhamలో దీపావళి వేడుకలు – చిన్నారులకు ప్రత్యేకంగా, పోనీ రైడ్స్, కేమెల్ రైడ్స్ మరెన్నో... 23.10.2025 5:33
ఈ వారంలో దేశమంతా దీపావళి వేడుకలు ఆనందంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.
News update: $9000 విలువైన "లబుబు" బొమ్మల దొంగతనం, రికార్డు స్థాయిలో 4 లక్షల ఫ్లూ కేసులు, కెవిన్ రడ్‌పై ట్రంప్ విమర్శలు.. రాజీనామా చేయాలంటూ లిబరల్ నేత డిమాండ్.. 22.10.2025 4:37
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..
12వ క్లాసు తర్వాత ఏం చేయదల్చుకున్నారు? 22.10.2025 6:05
దేశవ్యాప్తంగా 12th క్లాసు ఫైనల్ పరీక్షలు మొదలుకానున్నాయి.
'పాశ్చాత్య–భారతీయ సంస్కృతుల నడుమ పిల్లల పెంపకం' –తల్లిదండ్రులు ఎలా మెలగాలి? 22.10.2025 8:20
పాశ్చాత్య–భారతీయ సంస్కృతుల నడుమ పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు ఎలా మెలగాలి అన్న అంశంపై కెయిన్స్‌కు చెందిన చైల్డ్ సైకియాట్రిస్ట్ డా. మోనికా రాజు తల్లిదండ్రులకు విలువైన సూచనలు అందించారు.
దీపావళి పండుగ కథనాలు... 20.10.2025 4:20
దసరా వెళ్లిన ఇరవై రోజులకి అంటే ఆశ్వీయుజ బహుళ అమావాస్యని ‘దీపావళి అమావాస్య’ అంటారు. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం.
భామా విజయం (లఘునాటిక) పెర్త్ తెలుగుబడి సమర్పణ.. 19.10.2025 8:25
నేటి దీపావళి పండగ సందర్భంగా, ఇప్పుడిప్పుడే తెలుగులో ఓనమాలు దిద్దుతున్న మన పెర్త్ తెలుగుబడి చిన్నారులు దీపావళి పండుగ ప్రాశస్త్యాన్ని తెలిపే ‘భామా విజయం’ అనే లఘు నాటికతో మీ ముందుకు వస్తున్నారు. విని ఆనందించండి.
'అమ్మ చేసే మొక్కజొన్న గారెలు, ఖీర్... నా చిన్ననాటి జ్ఞాపకాలు' – ప్రీతి రెడ్డి.. 18.10.2025 4:22
దీపావళి అంటే చిన్నా పెద్దా అందరూ ఆనందంగా జరుపుకునే సంబరం. అందులోనూ చిన్నప్పటి దీపావళి ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. ఆ జ్ఞాపకాలను దీపావళి పండుగ సందర్భంగా ప్రీతి రెడ్డి మనతో పంచుకుంటున్నారు.
సూపర్ అన్యుయేషన్ పన్నుల్లో మార్పులు.. 17.10.2025 2:53
సూపర్ అన్యుయేషన్ కు సంబంధించిన పన్నులపై లేబర్ ప్రభుత్వం కొత్త మార్పులను ప్రతిపాదించింది.
Weekly wrap: దేశవ్యాప్తంగా ఘనంగా దీపావళి వేడుకలు.. 17.10.2025 7:23
నమస్కారం .. ఈ వారం ముఖ్యాంశాలు..
నా చిరుప్రాయంనాటి ‘దీపావళి’ .. 16.10.2025 7:51
మా చిన్నతనంలో మిగితా పండగల సంగతెలా ఉన్నా దీపావళి మాత్రం ఒక వారం, పదిరోజుల ముందే మా ఇంటికి వచ్చేసేది. రకరకాల బాణాసంచా తెచ్చి నేను, మా అన్నయ్య చెరిసగం పంచుకునేవాళ్లం.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos