SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episódios

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Autor

SBS

Categoria

News

Site do podcast

www.sbs.com.au

Último episódio

10 de jul de 2026

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

News update: Bondi Mass Shootingలో మృతి చెందినవారి జ్ఞాపకార్ధం దేశమంతా విజిల్స్ నిర్వహించారు.. 22.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Explainer: ఆస్ట్రేలియా 2025 సమీక్ష.. 22.12.2025

ద్రవ్యోల్భణం, పెరుగుతున్న జీవన వ్యయం, ఆకాశాన్నంటుతున్న ధరలు, ఇళ్ల అద్దెలు, అదుపులోకి రాని గృహనిర్మాణ వ్యయం, నిలకడగా ఉన్న వడ్డీరేట్లు, అంతర్జాతీయ ఒత్తిడిలు, వీటిమధ్య ప్రజలలో పెరుగుతున్న అసహనం, ప్రకృతివైపరిత్యాలు, పలు చారిత్రాత్మక చట్టాల ఆమోదం క్లుప్తంగా 2025లో ఆస్ట్రేలియాలో జరిగిన విశేషాలివి.

Weekly wrap: “హింసాత్మక ఘటనకు ప్లాన్ చేస్తున్నారనే” సమాచారం అందడంతో సిడ్నీ లివర్‌పూల్‌లో నలుగురు అరెస్ట్.. 19.12.2025

నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..

News update: Bondi mass shooting..24 ఏళ్ల నవీద్ అక్రమ్‌పై 59 అభియోగాలు, దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశం... 18.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

ఆస్ట్రేలియా గ్రామీణ ప్రాంతాల్లో జీవనశైలి… ఇళ్ల ఖరీదు నుంచి వైద్య సౌకర్యాలైన రాయల్ ఫ్లైయింగ్ డాక్టర్ సేవల వరకు.. 18.12.2025

సహజంగా గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు కొంత ఇబ్బందిగా ఉంటాయనే భావన ఉంటుంది. కానీ చక్కటి వాతావరణం, తక్కువ ప్రయాణ సమయం, అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉంటాయని డాక్టర్ అజయ్ మాచరౌతు గారు చెబుతున్నారు.

India Update: అనకాపల్లిలో ప్రారంభం కానున్న బార్క్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ క్యాంపస్.. 17.12.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..

News update: బొండై షూటింగ్‌లో మృతి చెందిన 10 ఏళ్ల మాటిల్డాకు… కన్నీటి పర్యంతంతో నివాళులు అర్పించిన తల్లితండ్రులు.. 17.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Bondi Shooting: సాజిద్ అక్రమ్… 27 ఏళ్ల క్రితం భారత్ నుంచి వలస వచ్చినట్లు, కుటుంబంతో పరిమిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడి.. 17.12.2025

ఆస్ట్రేలియాలోని బొండై బీచ్ మాస్ షూటింగ్‌కు పాల్పడ్డ ఇద్దరు దుండగుల్లో ఒకడు భారతీయ పౌరుడేనని భారత పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు డిసెంబర్ 16, 2025న బెంగళూరు నుంచి ఏఎఫ్‌పీకి సమాచారం అందించారు.

News update: Bondi Shootingలో దుండగుల చేతినుంచి తుపాకీని లాక్కొని ప్రాణాలను కాపాడిన అహ్మద్ అల్ అహ్మద్.. 16.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Bondi shooting దుండగుడు వద్ద 2015 నుంచి లైసెన్స్…ఆరు తుపాకులు ఎలా? మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్‌పై ప్రశ్నలు.. 15.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

Bondi beach gunmen: ఈ దాడికి పాల్పడ్డ దుండగులు ఎవరంటే? 15.12.2025

ఈ దాడికి గల కారణం ఇంకా తెలియనప్పటికీ, పోలీసులు బొండై బీచ్‌లో జరిగిన దాడిపై కొత్త వివరాలను వెల్లడించారు. దాన్ని ఉగ్రవాద ఘటనగా ప్రకటించారు. పోలీసులు పేర్కొన్నట్లుగా, ఈ కాల్పులు తండ్రి–కొడుకులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 16 మంది మృతిచెందగా, పలువురికి గాయాలు అయ్యాయి.

Bondi beach mass shooting: 16 మంది మృతి, 40 మందికి గాయాలు; ఈ దాడి తండ్రి–కొడుకులు చేసినట్లు పోలీసుల నిర్ధారణ.. 15.12.2025

సిడ్నీ బొండై బీచ్‌లో యూదుల హనుక్కా వేడుకలలో తుపాకీ దాడి. ఒక చిన్నారితో సహా 16 మంది మృతి, 40 మందికి పైగా గాయాలు. “Chanukah by the Sea” ఈవెంట్‌లో ఇద్దరు దుండగులు ఫుట్‌బ్రిడ్జ్ నుంచి కాల్పులు జరిపారు.

Movie segment: కరుణరసాభరితం లవకుశ కథనం.. 12.12.2025

"ఏకోరసః కరుణ ఏవ"అన్న భావనతో కరుణరసమే ప్రధానంగా మహాకవి భవభూతి సంస్కృతంలో రచించిన నాటకం "ఉత్తర రామచరితమ్." కరుణరసాభరితమైన ఈ ఉత్తర రామచరితను తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ గా, కంకంటి పాపరాజు ‘ఉత్తర రామయణం’గా తెలుగులోకి అనువదించారు.

Weekly wrap: ఆర్థిక భద్రతకు అద్దెదారులకు రెండింతల సూపర్ అవసరమంటున్న నిపుణులు... 11.12.2025

నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..

News update: దేశవ్యాప్తంగా 137 కొత్త అర్జెంట్ కేర్ క్లినిక్‌లు… మెడికేర్ కార్డున్న ప్రతిఒక్కరికి ఉచిత అత్యవసర చికిత్సలు.. 11.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

India update: హైదరాబాద్ లో కొత్త పర్యాటక కేంద్రంగా కొత్వాల్‌గూడ ఎకో పార్కు.. 11.12.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..

News update: ఆస్ట్రేలియాలో కొత్త వైద్య సాంకేతికతకు రోగులు 5 ఏళ్లు వేచి చూడాల్సిందే... HTAnalysts నివేదిక.. 09.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

రోబోటిక్స్‌ నుంచి కోడింగ్‌ వరకు… ఆటల ద్వారా పిల్లలకు టెక్నాలజీ నేర్పితే? 09.12.2025

సోషల్ మీడియా నిషేధం… ఇప్పుడు పిల్లలకు ఆసక్తిగా అనిపించే ఇతర ఎంపికలు ఉన్నాయా?

News update: NSW సెంట్రల్ కోస్ట్‌లో చెట్టు కూలి అగ్నిమాపక సిబ్బంది మృతి.. 08.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

పర్యావరణ పరిరక్షణ సంస్కరణ చట్టానికి పార్లమెంట్ ఆమోదం.. 08.12.2025

ఇటీవల లిబరల్, నేషనల్ పార్టీల కూటమి పర్యావరణ పరిరక్షణకు సంబంధించి తమ విధానాలను వెల్లడించి, నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాలను తుంగలోకి తొక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధోనీ ఆల్బనీజీ నేతృత్వంలోని లేబర్ ప్రభుత్వం తాజాగా చారిత్రాత్మకమైన పర్యావరణ పరిరక్షణ సంస్కరణ చట్టాన్ని ప్రకటించింది.

పిల్లలకు సోషల్ మీడియా నిషేధం — ప్రభుత్వం ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేసిందంటే? 08.12.2025

డిసెంబర్ 10 నుంచి ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అమల్లోకి రానుంది. ఈ నిషేధం ఎలా అమలవుతుందని అనే విషయం పై స్పష్టత లేకపోయినా, వచ్చే మార్పులపై ఇప్పటినుంచే పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడాలని నిపుణులు సూచిస్తున్నారు.

Movie segment: బాపు కుంచెదిద్దిన కమనీయ కావ్యం...సంపూర్ణ రామాయణం.. 05.12.2025

శ్రీమద్రామాయణాన్ని వాల్మీకి మానవత్వపు విలువలను చాటే మహత్కార్యంగా మధురాతిమధరమైన శబ్ధ, సంగీత, సర్వవాహినిగా, ఆలోచనామృతంగా చిత్రించాడు. దర్శకుడు బాపూ సంపూర్ణ రామాయణాన్ని శ్రీరామజననం నుంచి శ్రీరామపట్టాభిషేకం దాకా సర్వసుందరంగా, సంగీతరసభరితంగా, సుమధుర దృశ్యదీపికగా ఆవిష్కరించాడు.

Weekly wrap: ఆస్ట్రేలియాలో భారీగా తగ్గిన టీకాల వినియోగం.. 04.12.2025

నమస్కారం.. ఈ వారం ముఖ్యాంశాలు..

News update: విక్టోరియా ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత… డబ్బు ఆదా చేసేందుకే ఈ నిర్ణయం.. 04.12.2025

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు..

India update: దేశంలో అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జిగా వైజాగ్ కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం.. 04.12.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు ..

Ouça o podcast SBS Telugu - SBS తెలుగు no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos