Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

Pole Star Of Physics - Suri Bhagavantham | భౌతిక శాస్త్ర ధృవ తార - సూరి భగవంతం | Telugu article On Science | N Sai Prasanthi | manatelugukathalu.com 22.08.2022

(వ్యాసం manatelugukathalu.com లో చదవడానికి వ్యాసం పేరు మీద క్లిక్ చేయండి) భౌతిక శాస్త్ర ధృవ తార - సూరి భగవంతం రచన: N. సాయి ప్రశాంతి భౌతిక శాస్త్రరంగంలో అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు భారతదేశం లో పుట్టారు. పూర్వకాలంలో అణువులపై పరిశోధనలు చేసిన కణాదుడు, మొదటి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అగస్త్యుడు మరియు తన పరిశోధనలతో నోబెల్ బహుమతిని సాధించిన సివి రామన్ అనేకులు ఉన్నారు అయితే కొందరి గురించి మాత్రమే మనకు తెలుసు...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 9 | Kakathi Rudrama Episode 9 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 22.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 9 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… కుమార సంభవానికి యక్షగానం ఆడుతుంది మధుసాని. రాత్రిపూట అన్నమాంబిక వద్దకు వస్తాడు గోన గన్నారెడ్డి. ఇక చదవండి... రాజ ప్రాసాదము ఎత్తయిన గోడలను దాటి , ఇంతమంది కావలి  వారికంట కారముగొట్టి.... పహరా కాసేవాళ్ళను తప్పించుకుని.. ఎట్లా వచ్చాడు? దీక్షగా చూసినది. గుండె ఆగ...

Love Challenge Episode 25 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 21.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 25 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… తన స్వంత ఊరు రామకృష్ణాపురం లో ఒక సభ ఏర్పాటు చేసి, రిత్విక్, జీవన్ లను ఆ గ్రామస్థులకు పరిచయం చేస్తాడు రాఘవేంద్ర. ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో దీప్య మీద తనకు కోరిక ఉన్నట్లు సందీప్ తో చెబుతాడు చందూ. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా చెబుతాడు. ఇక చదవండి… "నేను చెప్తున...

సు ధీర ఎపిసోడ్ 9 | Su Dheera Episode 9 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 19.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 9 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… సు కి జ్వరం వచ్చి హాస్పిటల్ లో చేరుతుంది. అక్కడికి వస్తాడు ధీర. డిశ్చార్జ్ అయి ఇంటికి బయలుదేరుతుంది సు. ఆమె వెనుకే బైక్ లో బయలుదేరుతాడు ధీర. ఇక చదవండి... సు ఇంట్లో ... "బ్రేక్ఫాస్ట్ ఏమిటి" అడిగాడు ధీర. "నాకు వద్దు." చెప్పింది సు. "నాకు కావాలి." అన్నాడు ధీర. "ఐతే వెళ్లు....

Love Challenge Episode 24 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 24 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 18.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 24 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… తన స్వంత ఊరు రామకృష్ణాపురం లో ఒక సభ ఏర్పాటు చేసి, రిత్విక్, జీవన్ లను ఆ గ్రామస్థులకు పరిచయం చేస్తాడు రాఘవేంద్ర. ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో దీప్య మీద తనకు కోరిక ఉన్నట్లు సందీప్ తో చెబుతాడు చందూ. అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు కూడా చెబుతాడు. ఇక చదవండి… హ్యాండ్ వాష్...

Maharaju Maharani | మహారాజు మహారాణి | Telugu Short Story | K Lakshmi sailaja | manatelugukathalu.com 17.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మహారాజు .. ..  మహారాణి రచన: కే. లక్ష్మీ శైలజ “ మా వంశానికి యువరాజు," అంటూ ఫోన్ లో గేమ్ ఆడుతున్న పదిహేడేళ్ల రాజేంద్ర నోట్లో చిన్న లడ్డూ కుక్కింది, నాన్నమ్మ భూదేవి. అది చూస్తూ, "అయ్యా యువరాజావారూ, ఇప్పటికే రెండుసార్లు చెప్పాను, వాషింగ్ మెషీన్ పని చూడమని. ఒక ఐదు నిముషాల్లో నువ్వు ఆ పని చెయ్యలేదనుకో,  నీ బట్టలు వెయ్యకుండా మావి...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23 | Love Challenge Episode 23 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 17.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 23 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు చక్కగా సమాధానం చెబుతుంది ఆద్య. జీవన్ మాట్లాడుతూ ఈ మోడల్ ఎలక్షన్స్ లో సాధారణ ఎన్నికల్లో జరిగే పొరపాట్లు జరగవని చెబుతాడు. రిత్విక్ మాట్లాడుతూ ఈ ఛాలెంజ్ ని సరైన దారిలో రాజకీయ ప్రవేశం చేయడానికి ఒక ట్రైనింగ్ లా భావిస్తున్నానని చెబుతాడు ఇక...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 22 | Love Challenge Episode 22 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 16.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 22 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… సెమిస్ లో రిత్విక్, జీవన్ లు బాగా రాణించడంతో నిత్యా కాలేజ్ టీం సులభంగా గెలుస్తుంది. ప్లేయర్స్ కి ట్రీట్ ఇస్తాడు రాఘవేంద్ర. అక్కడికి మీడియాను పిలిచి లవ్ ఛాలెంజ్ టాస్క్ ఏమిటో చెబుతుంది ఆద్య. ఇక చదవండి… న్యూస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తోంది ఆద్య. "మీరు అడిగి...

Pedda Githa - Chinna Githa |పెద్ద గీత – చిన్నగీత | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com 16.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెద్ద గీత – చిన్నగీత రచన : కొత్తపల్లి ఉదయబాబు ‘’ఈవేళ సాయంత్రం కళాకేంద్రంలో మా నాన్నగారి కార్యక్రమం ఉంది మాష్టారు. నాన్నగారే స్వయంగా వచ్చి ఆహ్వానిద్దామనుకున్నారు. పండగ సీజన్ వల్ల  కొంచెం బిజీగా ఉన్నారు" అంటూ నా శిష్యులు శ్వేత, స్వాతి అందించిన కరపత్రం తీసుకుని చూడనైనా చూడకుండా పక్కన పెట్టి... "ముందు బోర్డ్ మీద లెక్క ఎక్కించేసుకొం...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21 | Love Challenge Episode 21 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 15.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 21 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… పూర్నేష్ ఊరికే ఫోన్ చేసి విసిగిస్తుండడంతో చికాకు పడతాడు జీవన్. రిత్విక్ సలహా పై , మ్యాచ్ ఫిక్సింగ్ విషయంగా ప్లేయర్స్ చేసిన డిమాండ్ ని హిడెన్ కెమరాతో రికార్డ్ చేస్తాడు. దాంతో వాళ్ళు దారిలోకి వస్తారు. సెమీస్ లో గెలిస్తే వన్ వీక్ టూర్ ప్లాన్ చేస్తానంటుంది ఆద్య. ఇక చదవండ...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20 | Love Challenge Episode 20 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 14.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 20 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… గురుమూర్తితో ఫోన్ లో మాట్లాడుతుంది నిత్యా మేడం. ఆద్య ఇంట్లో లవ్ ఛాలెంజ్ కి సంబంధించిన అగ్రిమెంట్ చేసుకుంటారు రిత్విక్, జీవన్, ఆద్యలు. క్రికెట్ ప్లేయర్స్ మ్యాచ్ ఫిక్సింగ్ విషయమై ఒత్తిడి  తెస్తున్నారని చెబుతాడు పూర్నేష్. ఇక చదవండి… జీవన్ ఇబ్బందిగా ముఖం పెట్టి "నీక...

ఉగ్రనేత్రం | Ugranethram | Telugu Short Story | Pandriki Subramanyam | manatelugukathalu.com 14.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఉగ్రనేత్రం రచన : పాండ్రంకి సుబ్రమణి సీక్రెట్ సర్వీసు సీనియర్ ఇన్స్పెక్టర్ వీర విశ్వేశ్వర్ ని దేశ సరిహద్దు ప్రాంతమైన భుదియాన్ లో వేసారు. తల్లి సత్య సుధమ్మ భార్య గీత విశ్వేశ్వర్ పోస్టింగు గురించి విని కలత చెందారు. రెండు మూడురోజల వరకూ మాటా మంతీ లేకుండా మౌన ముద్ర ధరించారు. ఎంతటి స్పెషల్ మిషన్ ఐతే మాత్రం కుటుంబీకుణ్ణి అంత దూరమా యేక దళ వృ...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 8 | Kakathi Rudrama Episode 8 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 14.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 8 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… జాయప సేనానికి శిష్యురాలు మధుసాని. ఆమె నాట్య సభకు ఉద్దండులను మాత్రమే ఆహ్వానిస్తారు. ఆమె నాట్య కౌశలాన్ని అందరూ అభినందిస్తారు. ఇక చదవండి... ఆమె నాట్యమాడినది కుమారసంభవ యక్షగానము. నవ యౌవనవతి యై పార్వతి  చెలితో  అంటున్నది. " నాతీ! ఏల నా మనసూ నన్ను విడిచి పో...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19 | Love Challenge Episode 19 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 13.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 19 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఇద్దరిలో ఒకరిని ఎంచుకోమని ఆద్యను నిర్బంధించడం సరి కాదని చెబుతాడు రిత్విక్. ఆద్య నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతాడు జీవన్. లవ్ ఛాలెంజ్ కోసం ఆద్య ఇంట్లో సమావేశమవుతారు రిత్విక్, జీవన్ లు. ఇక చదవండి… గురుమూర్తి నిత్యా మేడమ్ తో మాట్లాడుతూ "చెల్లెమ్మా! ఎలాగైనా రిత్విక్,...

సు ధీర ఎపిసోడ్ 8 | Su Dheera Episode 8 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 13.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 8 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… షూటింగ్ లో ఒక సెలెబ్రిటీ తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో కోపం తెచ్చుకుంటుంది సు. షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సు తనని ధీర ఫాలో చేస్తూ ఉండటం గమనిస్తుంది. ఇక చదవండి... ఎ ఛానల్ నుండి శ్రీధర్.. సు అనుమతించగా.. షూటింగ్ స్పాట్ కి వచ్చాడు. అప్పటికి షూటింగ్ పేకప్ కాగా.. సు తన కార...

మట్టిలో మాణిక్యం | Mattilo Manikyam | Telugu Short story | Dr Shahanaz Bathul | manatelugukathalu.com 13.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మట్టిలో మాణిక్యం రచన : డా: షహనాజ్ బతుల్ నేను ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసరికి, హాల్లో గోడ వద్ద క్రింద కూర్చొని, ఏకాగ్రతతో సీతాలు ఏదో పుస్తకం చదవటం గమనించాను. తను నన్ను గమనించలేదు. మెల్లిగా వెళ్లి, తనకు దగ్గరగా నిల్చొని చూసాను. చందమామ చదువుతుండింది. ఆశ్చర్యం, సంతోషము కలిగాయి. కథలు చదివేంతగా చదువు వచ్చేసిందా? సీతాలు మా ఇంటిలో పని...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 18 | Love Challenge Episode 18 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 12.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 18 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఆద్య గురించి చులకనగా మాట్లాడిందని నిత్యా మేడం తో గొడవ పడతాడు జీవన్. ఆద్య కు కాలేజీలో అందరి ముందు 'ఐ లవ్ యు' చెబుతాడు. రిత్విక్ తో 'లవ్ ఛాలెంజ్' చేస్తాడు జీవన్. ఇక చదవండి… ఇంతలో అక్కడ ఉన్న వాళ్లను నెట్టుకుంటూ ఇద్దరు అమ్మాయిలు అక్కడికి వచ్చారు. వాళ్లు సరాసరి జీవన్ దగ్గ...

వెంటాడే నీడ ఎపిసోడ్ 14 | Ventade Nida Episode 14 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 11.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 14 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… దీక్ష ఆపదలో ఉందనీ, కాపాడమనీ చెబుతాడు సుమంత్. ఏ సీ పీ ప్రతాప్, హాస్పిటల్ లో ఉన్న వికాస్ ని కలుస్తాడు. వికాస్ రైడ్ చేసి పట్టుకున్న డెబ్బై కోట్లు, గోవర్ధన రావు అనే మాజీ మినిష్టర్ ది అని చెబుతాడు ప్రతాప్. ఇక చదవండి… గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 17 | Love Challenge Episode 17 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 09.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 17 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… మ్యాచ్ ఫిక్సింగ్ విషయంగా జీవన్ కి కాల్ చేస్తాడు పూర్ణేష్. తను రీథింకింగ్ లో ఉన్నట్లు చెబుతాడు జీవన్. ఆద్య కాల్ చెయ్యడంతో తన ప్రోగ్రాం మార్చుకొని గ్రౌండ్ కి వస్తాడు. ఇక చదవండి… జీవన్ ని, 'అల్లుడుగారూ'  అంటూ నిత్య మేడం పలకరించడంతో స్టూడెంట్స్ అందరూ నిర్ఘాంత పోయారు...

పెంచిన ప్రేమ | Penchina Prema | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 09.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెంచిన ప్రేమ రచన: యశోద పులుగుర్త "అమ్మా, చూడమ్మా, అత్త నన్ను ఇక్కడే ఉండిపొమ్మంటోంది" ! లోపలి గదిలోనుండి పరుగున వస్తూ తన నడుమును చుట్టేసుకుంటూ ఏడుస్తున్న ప్రణవిని ఎత్తుకుంది కౌసల్య.. "నాకు చాలా టాయస్ కొనిపెడ్తుందిట. నా దగ్గరా ఉన్నాయి, మా నాన్న ఇంకా బోలెడు తెస్తారని చెప్పాను.. నేను ఇక్కడ ఉండనమ్మా, అత్తకు చెప్పం"టూ ఏడుస్తూ మాట్లాడుతున్...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 7 | Kakathi Rudrama Episode 7 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 08.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 7 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… రుద్రమదేవిని పురుషుడిగా పెంచడానికి గల కారణాలను వివరిస్తాడు శివదేవయ్య. తనను పురుషుడిగా ఎంచి వివాహమాడిన ముమ్ముడాంబ గురించి అలోచించి బాధ పడుతుంది రుద్రమదేవి. ఇక చదవండి... ఓరుగల్లు నగరంలో శ్రీ రుద్రదేవమహారాజు రాజప్రతినిధి అయినందుకు ఉత్సవాలు అఖండంగా  జరుగుతూనే...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 16 | Love Challenge Episode 16 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 06.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 16 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ప్రాక్టీస్ మ్యాచ్ లో అద్భుతంగా రాణిస్తాడు జీవన్. రాఘవేంద్ర, ఆద్యలు రిత్విక్, జీవన్ లను అభినందిస్తారు. తన ఆటతీరు లో, ప్రవర్తనలో మార్పుకు  కారణం ఆద్య అని గ్రహిస్తాడు జీవన్. అంతలో అతనికి పూర్ణేష్ నుండి కాల్ వస్తుంది. ఇక చదవండి… “పూర్ణేష్! నాకు చాలా అలసటగా ఉంది. నిన...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 15 | Love Challenge Episode 15 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 05.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 15  రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… దినకరన్ కి ఫోన్ చేసి కొడుకు చెప్పమన్నట్లు చెబుతాడు గురుమూర్తి. ఆయన చక్రధరం గారితో మాట్లాడి అంగీకరిస్తాడు. కాలేజీలో మ్యాచ్ ప్రాక్టీస్ కోసం గ్రౌండ్ కి వెళతారు రిత్విక్, జీవన్, ఇంకా మిగతా టీం. అనూహ్యంగా అక్కడికి ఆద్య తో పాటు రాఘవేంద్ర గారు కూడా వస్తారు. ఇక చదవండి…...

సు ధీర ఎపిసోడ్ 7 | Su Dheera Episode 7 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 04.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 7 రచన:  బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… ధీర ప్రవర్తన పై అతడి పేరెంట్స్ చర్చించుకుంటారు. సు కి ఆమె బ్యానర్ ముందు నిల్చొని తను తీసుకున్న సెల్ఫీ పంపుతాడు ధీర. సింగిల్ ఎపిసోడ్ చేస్తున్న ప్రొడ్యూసర్, డైరెక్టర్ సలహాపై సు ని సిరీస్ లో నటించమని అడుగుతాడు. ఇక చదవండి... "మేడమ్.. అలా కాదనేయకండి. మీది గోల్డెన్ హాండ్. మీ చ...

లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 14 | Love Challenge Episode 14 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 04.08.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 14  రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… దినకరన్ ఫోన్ చేసిన విషయం జీవన్ తో చెబుతాడు గురుమూర్తి. రాబోయే ఇంటర్ కాలేజ్ క్రికెట్ టోర్నమెంట్ ముగిశాక, తనే ఈ విషయం రిత్విక్ తో తేల్చుకుంటానని చెబుతాడు జీవన్. అదే విషయాన్ని దినకరన్ తో చెప్పమంటాడు. కాలేజ్ కి వెళ్ళిన జీవన్ ను రిత్విక్ ఎప్పటిలానే పలకరిస్తాడు. మధ్య...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos