Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

ప్రసవ వేదన | Prasava Vedana | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 01.10.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రసవ వేదన రచన: కిడాల శివకృష్ణ గోవర్ధనగిరి అనే ఒక చిన్న గ్రామం వుంది. ఆ గ్రామంలో మాధవయ్య అనే ఒక రైతు కుటుంబం నివసిస్తోంది. ఈ కుటుంబం ఉమ్మడి కుటుంబం కావడంతో ఇంటిలో తాతయ్య, నాన్నమ్మ, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నాన్న, పిన్నమ్మ, మామ్మయ, అత్తమ్మ, కొడుకు, కోడలు, అన్నలు, తమ్ములు, చెల్లెళ్ళు, అక్క గారు ఇలా అన్ని బంధాలు, భాందవ్యాలు, అనుబంధాలు,...

ప్రేమ‘భ్రమ’రం - 4 | Prema Bhramaram - 4 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 29.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ‘భ్రమ’రం - 4 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక  ప్రేమ  ‘భ్రమ’రం నాలుగవ భాగం గత ఎపిసోడ్ లో... రమణయ్య నాతో మాట్లాడుతూ తన కొడుకు కిషోర్, స్వర అనే అమ్మాయి ప్రేమలో పడ్డాడని చెబుతాడు. వాళ్ళను వేరు చెయ్యమని కోరుతాడు. స్వర నాతో మాట్లాడుతూ  తను కిషోర్ ని ప్రేమించడం లేదనీ, తన బావ భవన్ ని ప్రేమిస్తున్నాననీ చెబుతుంది....

జ్ఞాపకాల పూలసజ్జ | Jnapakala Pulasajja | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 28.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) జ్ఞాపకాల పూలసజ్జ రచన: యశోద పులుగుర్త ఆముక్త- తన భర్త విక్రాంత్, కూతురు గేయ తో కలసి ప్రతీ రెండు సంవత్సరాలకు ఒక సారి అమెరికా నుండి ఇండియా వచ్చి వెడుతుంది. ఆరు సంవత్సరాల క్రితం చనిపోయిన తల్లి ప్రియంవద జ్ఞాపకాలెన్నో పూలసజ్జలో పేర్చిన పూల దొంతర్లలాగ కళ్లముందు కదలాడుతూనే ఉంటాయి. అమ్మా తనూ కలసి ఎన్నో సాయంత్రాలు తమ తోటలో కలసి తిరిగిన జ్ఞాపక...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 14 | Kakathi Rudrama Episode 14 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 28.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 14 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… గణపతి రుద్రదేవులు అంతిమక్షణాల్లో వున్నారు. శివదేవయ్యమంత్రులు తీరికలేని పనులతో సతమతమవుతున్నారు. ప్రసాదిత్యనాయకులు, రేచెర్ల ప్రభుపులు వచ్చి శివదేవయ్యను కలిశారు. రుద్రమదేవి స్త్రీ కాబట్టి ఆమెకు రాజ్యార్హత లేదని కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని తెలుసుకు...

పిట్ట కథ | Pitta Katha | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com 27.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పిట్ట కథ రచన : పాండ్రంకి సుబ్రమణి నేను కేంద్ర ప్రభుత్వ సర్వీసు నుండి ఉద్యోగ విరమణ చేసినప్పుడు నా సహ పెన్షన్ ధారులకు నేనొకటి చెప్తుంటాను, దివ్య ధీమాగా-- “ఇక నుంచి మనం కాలమనే సుందర సామ్రాజ్యానికి రారాజులం. ఇకపైన మనం యెప్పుడైనా లేస్తాం. ఎప్పు డైనా ముస్తాబవుతాం. ఎక్కడికైనా వెళతాం. ఎంతసేపైనా పచార్లుస్తాం. కార్యాలయ హాజరు పుస్తకంలో మనల్ని...

కాలవలో ఈతలు పడవల మీద షికార్లు | Kalavalo Ethalu Padavala MIda Shikarlu | Telugu Short Story | MRV Sathyanarayana Murthy | manatelugukathalu.com 27.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాలవలో ఈతలు – పడవల మీద షికార్లు రచన :  M R V సత్యనారాయణ మూర్తి కాటన్ దొర పుణ్యమా అని ధవళేశ్వరం వద్ద గోదావరి నదికి ఆనకట్ట వచ్చింది. ఉభయగోదావరి జిల్లాలలో సాగునీటికోసం పెద్ద పెద్ద కాలువలు తవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మా పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్జేశ్వరం నుండి నర్సాపురం వరకు పెద్ద మంచినీటి కాలువ వచ్చింది. ఈ కాలువ కింద వేల ఎకరాల భ...

సింగినాదం జీలకర్ర | Singinadham Jilakarra | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com 26.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సింగినాదం జీలకర్ర రచన: దాసు రాధిక కారు గరాజులోకి తీసుకొచ్చి ఆపాడు ఆనంద్. కుడి పక్కకు వెళ్లి కారు డోర్ తీసి నిలబడ్డాడు... ఒక అరవైఐయిదేళ్ల పెద్దావిడ అందులోంచి తన హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని దిగింది. "వెల్కమ్ హోమ్ అమ్మా" అన్నాడు ఆనంద్ తల్లి వైపు వెలిగిపోతున్న మోహముతో, సంతోషము పట్టలేక...  " ముందు మీ నాన్న కు ఫోన్ చేసి చెప్పు రా,...

సైనైడ్ ఎపిసోడ్ 1 | Cyanide Episode 1 | Telugu Web Series | Velpuri Lakshmi Nageswara Rao | manatelugukathalu.com 26.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సైనైడ్ ఎపిసోడ్ 1 రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి విశాఖపట్నం లోని అతిపెద్ద బిజీ సెంటర్లో ఒక పేరుగాంచిన నాలుగు అంతస్తుల ఏసీ మాల్  ఉంది. అందులో దగ్గర దగ్గర  50 షాపులు ఉన్నాయి. పొద్దున పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అత్యంత రద్దీగా ఉండే ఈ మాల్ లో మొత్తం ఎస్కలేటర్ లు ప్రతిక్షణం పైకి - కిందకి జనాలని తీసుకువెళుతూ, ఆ మాల్...

వీరి మధ్యన... ఎపిసోడ్ 1 | Veeri Madhyana Episode 1 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 25.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వీరి మధ్యన... ఎపిసోడ్ 1  రచన:  బివిడి ప్రసాదరావు బివిడి ప్రసాదరావు గారి కొత్త ధారావాహిక 'వీరి మధ్యన..' ప్రారంభం "వీడియో లింక్ పంపడం ఏంట్రా.." అశ్చర్యమయ్యాడు గోపాలస్వామి. "మెయిల్ లో 'బయోడేటా బదులు' అని మెన్షన్ చేశారు నాన్నా." చెప్పాడు సామ్రాట్. "భలే. చోద్యంగా ఉంది." అంది మాలతి. వారం రోజుల క్రితం పెళ్లిళ్ల పేరయ్యను కలిసి, తన...

ది ట్రాప్ ఎపిసోడ్ 1 | The Trap Episode 1 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 25.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది  ట్రాప్ ఎపిసోడ్ 1 రచన : పాండ్రంకి సుబ్రమణి పాండ్రంకి సుబ్రమణి గారి కొత్త ధారావాహిక 'ది  ట్రాప్' ప్రారంభం కామ్స్ కార్పొరేట్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ భువనేష్ మొదటి ఎయిర్ టెర్మినల్ అబుదబీలో దిగి లాంజ్ లోకి వచ్చి బ్రీఫ్ కేసుని మాత్రం తనతో తెచ్చుకుని ఓసారి సరిచూసుకుని అనువైన చోటు చూసుకుని కూర్చున్నాడు. అబుదబీ విమానాశ్రయం, ఖరీదై...

ప్రేమ‘భ్రమ’రం - 3 | Prema Bhramaram - 3 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 22.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ ‘భ్రమ’రం - 3 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక ప్రేమ  ‘భ్రమ’రం మూడవ  భాగం గత ఎపిసోడ్ లో... నా పేరు విచల్. మా పెదనాన్నగారమ్మాయి సరయు. పై చదువులకు అమెరికా వెళ్లాలనుకుంది సరయు. తాను అక్కడ ప్రేమలో పడకూడదన్న షరతు మీద పెదనాన్నని ఒప్పిస్తాను. కానీ నేను ప్రేమ వివాహం చేసుకుంటే తను కూడా అలానే చేస్తానంది సరయు. నా  క...

తరాల_అంతరాలు | Tharala Antharalu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 22.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తరాల అంతరాలు రచన: నీరజ హరి ప్రభల " ఏమండీ! మన అమ్మాయి సుధకి రెండు రోజుల్లో పరీక్ష ఫీజు కట్టాలిట. ఇందాకే తను చెప్పింది." అంది శ్యామల, భర్త రామయ్యతో. "అలాగేలేవే! చూద్దాం. ఈనెల జీతం ఇంకా రాలేదు" అని ఆఫీసుకు వెళ్లాడు రామయ్య. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రామయ్య- భార్య శ్యామల, కూతురు సుధతో ఉన్నంతలో సంతోషంగా జీవిస్తున్నారు. చదువంట...

మురిసిన పసిహృదయం | Murisina Pasi Hrudayam | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 22.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మురిసిన పసిహృదయం రచన: యశోద పులుగుర్త స్కూల్ కి టైమ్ అవుతోందని, స్కూల్ బస్ వచ్చేస్తుందని చక చకా తయారౌతోంది తొమ్మిదేళ్ల సితార.. బస్ మిస్ అయితే  స్కూల్ కి వెళ్లడం చాలా కష్టం.. నాన్న కారులో డ్రాప్ చేయాలి.. అసలుకే నాన్న చాలా బిజీ .. ఈ లోగా మూడేళ్ల 'సిద్దూ' వచ్చి తను స్కూల్ బేగ్ లో సర్దుకున్న పుస్తకాన్నీ బయటకు లాగి పారేసేసరికి సితారక...

మనశ్శాంతి | Manassanthi | Telugu Short Story | Dasu Radhika | manatelugukathalu.com 22.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనశ్శాంతి రచన: దాసు రాధిక "అబ్బా ఆ దిండు కింద చూడవచ్చు గా... రోజూ వెతకటమే... తాళాల కోసం... ఒక్క నిమిషం ప్రశాంతంగా దేవుడికి  దణ్ణము కూడా పెట్టుకో నివ్వరు" ... ప్రసాద్కిది మామూలే… "రాజేష్, ఫోను మ్రోగుతున్నది, ఎత్తచ్చు కదరా ?" "సార్, ఒక్క నిమిషం, నేను ఇక్కడ చిమ్ముకొని అవతలకి పోతాను... నాకూ టైమ్ అవుతోంది"... పనిమనిషి కూడా ఊపిరి తీస...

కాకతి రుద్రమ ఎపిసోడ్ 13 | Kakathi Rudrama Episode 13 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 21.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 13 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… గొంక ప్రభువు రుద్ర దేవుడిని కలుస్తాడు. గన్నారెడ్డి, మైలవనాయకుని ఓడించి సంహరించిన విధానాన్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తాడు. గన్నారెడ్డి, మార్కాపురం ప్రభువైన సోమనాధప్రభువుని వధించిన వార్తకు సంబంధించిన వివరాలు అడుగుతాడు రుద్ర దేవుడు. ద్వంద యుద్ధంలో గన్నారెడ్డి, స...

ఉత్తమ శిష్యః | Utthama Sishyaha | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com 21.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఉత్తమ శిష్యః  రచన: అల్లు సాయిరాం ప్రభుత్వ హైస్కూల్లో ఉదయం ప్రార్ధన ముగిసింది. విద్యార్థులు వారివారి తరగతి గదులకు వెళ్లి కూర్చున్నారు. ఉపాధ్యాయ సిబ్బంది ఆఫీస్ రూమ్ కి వెళ్లి, టైంటేబుల్ ప్రకారం వారివారి నియామక  తరగతి గదులకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. రెండేళ్లలో రిటైర్మెంట్ అవ్వబోతున్న తెలుగు మాస్టారు జనార్ధనరావు ఎప్పటిలాగ...

కలియుగ నీతి | Kaliyuga Neethi | Telugu Short Story | Kolla Pushpa | manatelugukathalu.com 21.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కలియుగ నీతి రచన:  కొల్లా పుష్ప ఒరేయ్ రాజా ఇవాళ నాకు ఫస్ట్ సాలరీ వచ్చింది నాగార్జునసాగర్ వెళ్లి ఎంజాయ్ చేద్దాం" అన్నాడు వేణు. "సరే" అన్నాడు రాజా. వేణుది విజయవాడ దగ్గర చిన్న పల్లెటూరు. తండ్రి, తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.   కూలి పనులు చేసుకుంటూ వేణుని చదివించారు. వేణు చదువు పూర్తవగానే ఉద్యోగం వచ్చింది,  జీతం 4...

సొట్టలు | Sottalu | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 20.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సొట్టలు రచన: భాగవతుల భారతి "టాంగ్ ఠాంగ్.. ఏమిటీ సౌండ్ పొల్యూషన్ ఆపవయ్యా..నీగోల" అంది చెవులు మూసుకుంటూ వనజ. "అదేంటమ్మగారూ!? ఈ రోజుల్లో ఇత్తడి, రాగి సామాన్లు ఎవరు వాడుతున్నారండీ... ఈ రాగి బిందెకు సొట్టలు తీయమని మీరేగా నన్ను పిలిచారూ... సొట్టలు తీయాలంటే సుత్తితో సుతిమెత్తగా కొట్టాలి గదండీ!? అవునూ! సొట్టలుతీసి, చింతపండూ ఉప్పూవేసి తోమేసి...

నా మది మెచ్చిన చెలికాడు | Na Madi Mechhina Chelikadu | N Dhanalakshmi | Telugu Short Story | manatelugukathalu.com 20.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నా మది మెచ్చిన చెలికాడు రచన: N. ధనలక్ష్మి “వావ్! ఇంటర్లో 90% రావడం అంత ఈజీ కాదు స్వేచ్ఛా .. కానీ నువ్వు సాధించావు. నెక్స్ట్ ఏమి చదవాలను కుంటున్నావు?” అడిగింది సిరి. “సిరీ... ఇంకేమీ  చదవాలి అనుకోవడం లేదు” చెప్పింది స్వేచ్ఛ. “ఎందుకు స్వేచ్ఛా ....” ఆశ్చర్యంగా అంది సిరి. “నాన్న ఇప్పటికే మా గురించి చాలా కష్టపడ్డారు. నేను ప్రభుత్వ కొ...

వెంటాడే నీడ ఎపిసోడ్ 18 | Ventade Nida Episode 18 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 19.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 18 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… మామిడి తోట దగ్గర పోలీసుల్ని చూసిన అగంతకుడు పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో కాలుజారి, కింద పడతాడు. అతని తల, ఒక రాయికి కొట్టుకుని తీవ్రంగా గాయపడతాడు. అతన్ని చికిత్స కోసం విజయవాడ తరలిస్తారు. చలపతిరావు ఇంటి దగ్గర శంకర శాస్త్రి కోసం మాటువేసి వ్యక్తిని గ్రామస్థు...

కోటి రూపాయలు | Koti Rupayalu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 16.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కోటి రూపాయలు రచన: కిడాల శివకృష్ణ ధర్మో రక్షతి రక్షితః- ఇది ఒకప్పటి సూక్తి. నేడు డబ్బో రక్షతి రక్షితః- అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే మన కథలోకి వెళ్ళాల్సిందే. ఒక పెద్ద గ్రీన్ హైటెక్ సిటీ ఉంది. ఆ సిటీలో అద్దాలు కలిగి ఆకాశాన్ని తాకే మేడలు ఉన్నాయి. కంటికి చూడ ముచ్చటగా ఉండే పార్కులు, కాలక్షేపం కోసం...

ప్రేమ‘భ్రమ’రం - 2 | Prema Bhramaram - 2 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 16.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ‘భ్రమ’రం - 2 రచన: వసుంధర వసుంధర గారి తెలుగు ధారావాహిక రెండవ భాగం గత ఎపిసోడ్ లో... నా పేరు విచల్. నేను ఒక మందుల తయారీ కర్మాగారంలో మంచి  పదవిలో ఉన్నాను. నా కజిన్‌ పేరు  పద్మ. ఆమె తనకు బావ వరస అయిన కవన్‌ ని ప్రేమించింది. కానీ తను ముక్త అనే అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చెబుతాడు కవన్‌. ముక్త మనసును కవన్‌ మీదనుండి మళ్ళించమని...

Sneham Sakshigaa |స్నేహం సాక్షిగా | Telugu Short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com 16.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్నేహం సాక్షిగా కొత్తపల్లి ఉదయబాబు దేశంలో కరోనా అనే ప్రాణాంతక మహమ్మారి వ్యాపిస్తోందని టీవీలలో ప్రచారం ప్రారంభమయిన మొదటి రోజులవి. హైదరాబాద్ లో ప్రయివేట్ కంపెనీ లో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న శశాంకకు ఇంకా పెళ్లి కాలేదు. చదువుకున్న చదువుకు ఊళ్ళోనే ఏదైనా ఉద్యోగం చూసుకోరా అంటే హైద్రాబాద్ లో ఎన్నెన్నో అవకాశాలు ఉంటాయని వచ్చి, మొదటివా...

ఆదర్శ బతుకమ్మ | Adarsa Bathukamma | Telugu Short Story | Dr Kanupuru Srinivasulu Reddy | manatelugukathalu.com 15.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆదర్శ బతుకమ్మ డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి ఆదర్శ, సౌందర్యమూర్తి భార్యా భర్తలు.హైదరాబాద్ లో సాఫ్టవేర్ ఉద్యోగులు. మంచి జీతం. కానీ సంసారమే..? బస్సుదిగి నడుస్తున్న ఆదర్శకు ఇంటికి వస్తున్నాము అనే సంతోషం కలగలేదు. భర్త ఇంటికి  ఎలా వస్తాడో తెలుసు. తాగుడు అతని  ఫ్యాషన్ కాదు, వ్యసనం.  తన అందం, ప్రేమానురాగాలు  అలవాటును మ...

మనసున్న మనిషి | Manasunna Manishi | Telugu Short Story | Muralidhara Sarma Pati | manatelugukathalu.com 15.09.2022

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనసున్న మనిషి  రచన: పతి మురళీధర శర్మ "పార్వతీ! టిఫిన్ తయారయిందా?” వంటింట్లో ఉన్న భార్యని అడిగేడు భాస్కరరావు. "ఇంకా లేదు. అయినా ఈవేళ ఆదివారం కదా! ఆఫీసు ఉండదన్న సంగతి మర్చిపోయేరా?" గుర్తుచేసింది భార్యామణి. "ఆ సంగతి గుర్తులేక కాదు.  ఆఫీసుకి  సెలవు గాని ఆరగింపుకు  సెలవు ఉండదు కదా! ఆఫీసు లేదని ఆకలి వెయ్యడం మానేయదు &nb...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos