Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

మోసపోయిన స్నేహితుడు | Mosapoyina Snehithudu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 02.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మోసపోయిన స్నేహితుడు రచన: కిడాల శివకృష్ణ (ఉత్తమ నవతరం రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మిత్రులు ఉన్నారు, ఈ ఇద్దరు మిత్రులలో ఒకరు ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన పేరు చంద్ర. ఇంకొకరు వ్యాపారాన్ని మొదలుపెట్టాలి అనే ఆలోచనతో ఉన్నాడు. ఈయన పేరు రవి. ఈ విషయాన్ని తన మిత్రుడైన చంద్రకు చెప్పాడు రవి...

ఆమ్లెట్ | Amlet | Telugu Short Story | Madduri Bindumadhavi | manatelugukathalu.com 02.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆమ్లెట్ రచన: మద్దూరి బిందుమాధవి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ పూట గిరిజ తన షిఫ్ట్ అయ్యాక బట్టలు మార్చుకోవటానికి రూం లోకి వచ్చింది. బాగా అలసటగా ఉంది. నిన్న రాత్రి నించి ఈ రోజు ఉదయం వరకు తన అసలు డ్యూటీ. ఇవ్వాళ్ళ డబుల్ డ్యూటీ! కానీ అలసటకి కారణం మాత్రం అది కాదు. మనసంతా ఆందోళనగా ఉంది. మధ్యాహ్నం లంచ్...

క్రమవర్తనం | Kramavarthanam | TeluguArticle | Ch. C. S. Sarma | manatelugukathalu.com 01.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) క్రమవర్తనం సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తల్లిదండ్రులు గురువులు పిల్లలకు చక్కటి ఆదర్శాలను నేర్పుతారు. ఎదిగే కొద్దీ కొందరు పిల్లలు ఆ నీతి వాక్యాలను గాలికి వదిలేస్తారు. వారి దృష్టిలో కాలగమనంలో ఆశయాలు ఆచరణకు అందనవిగా మారిపోతాయి.  కొందరి విషయంలో ఆశయాలు వారి క్రమవర్తన... తత్వ రీత్యా వారికి అనుకూలం. అవుతాయి....

స్వామీజీ మందు | Swamiji Mandu | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 01.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) స్వామీజీ మందు రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “ఏమండీ వదినగారూ.. ఎలా ఉన్నారు? ఒకసారి ఇటు వస్తారా” అన్నారు పక్కింటి పిన్ని గారు ఆమె గోడ వెనక నుంచి. “ఆ, వస్తున్నా వదిన గారూ!” అంటూ చేయి తుడుచు కుని సీతమ్మగారు “ఆ చెప్పండి వదిన గారు.. విశేషాలు ఏమిటి” అంది. “విశేషాలు ఏమున్నాయ్ వ...

లీలా మానస నిగ్రహ | Leela Manasa Nigraha | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com 01.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లీలా మానస నిగ్రహ రచన: వసుంధర   (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) నేను మాలతిఅత్త ఇల్లు చేరేసరికి రాత్రి పదయింది. అత్త, బావ మానస్, మానస్ భార్య లీల నన్ను సాదరంగా ఆహ్వానించారు. అతిథులకని అన్ని సదుపాయాలూ ఉన్న గది నాకిచ్చారు. తలుపులేసుకుని పడుకుంటే మంచి నిద్ర పట్టింది. మర్నాడుదయం మెలకువొచ్చేసరికి- ఇంట్లోవాళ్లు లేచి తిరుగుతున్న హడావుడి...

పరివర్తన | Parivarthana | Telugu Short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 01.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పరివర్తన రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తమది సామాన్యమైన కుటుంబం. నాన్న ఒక్కరిదే సంపాదన. తనూ, అమూల్య వారి సంతానం. డిగ్రీ పూర్తి అయింది తనకు. అమూల్య ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టి మరీ ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయిన్ అయింది. దాని అదృష్టం ఉన్న ఊళ్లోనే సీట్ రావడం. తనూ ‘ అమూ’ ఎంతో సన్న...

అనగనగా ఓ ప్రేమ కథ | Anaganaga O Prema Katha | Telugu Short Story | N. Dhanalakshmi | manatelugukathalu.com 31.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అనగనగా ఓ ప్రేమ కథ రచన: N. ధనలక్ష్మి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఊహ తెలిసినప్పటి నుంచి నేను కోరుకున్న నా ప్రేమ, నేను కోరుకున్న జీవితాన్ని ఈ రోజు అందుకుంటున్నా. ఇంకో గంటలో నా బావకి నేను సొంతం కాబోతున్నా. ‘ఐ లవ్ యూ’.. ‘ఈ మాట నా నోట వినాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నావుగా.. నేను నీ సొంతం అయిన...

ఆ రోజు రాత్రి యేమి జరిగింది | Aa Roju Rathri Emi Jarigindi | Telugu short Story | Pandranki Subramani | manatelugukathalu.com 31.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ రోజు రాత్రి యేమి జరిగింది?  రచన : పాండ్రంకి సుబ్రమణి   (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజు ఉద్యోగస్థులైన దంపతులు పార్థసారథి పరిమళం ఇద్దరూ ఆపీసుకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. కారణం-ముఖ్యమైన కుటుంబ విషయం చర్చించి మాట్లాడి తీర్మానించాలని పకడ్బందీగా సర్దుకుని హాలులో కూర్చున్నారు. ఇంద్రానగర...

కాకి కావాలి | Kaki Kavali | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 31.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకి కావాలి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సుబ్బారావు, వెంకటేష్, మూర్తి ముగ్గురు అన్నదమ్ములు. మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. సుబ్బారావు పెద్దవాడు అవడం తో పదిహేను సంవత్సరాల నుండి తల్లితండ్రుల తద్దినం పెడుతున్నాడు. మొదటిలో సెరమనీ కి అయ్యే ఖర్చు ముగ్గురన్నదమ్ములు సమంగా...

పెళ్ళి అయ్యేది | Pelli ayyedi | Telugu short Story | BVD Prasada Rao | manatelugukathalu.com 30.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పెళ్ళి అయ్యేది  రచన: బివిడి ప్రసాదరావు   (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కిరణ్మయి.. ఫోన్ కాల్ కి కనెక్టయ్యింది. "హలో.. ఇటు రాజాకిరణ్.. అటు కిరణ్మయి." "య. య. హలో." కిరణ్మయి మెత్తగా పలికింది. "పెద్దల సూచన ప్రకారం.. మనం కలవాలి." రాజాకిరణ్ తన కాల్ కు కారణం వెల్లడించాడు. "య. య." కిరణ్మయి వాల్ క్లాక్ ను చూసింది. 9-58. "నేను మీ పోర్...

మనసు - మార్పు | Manasu Marpu | Telugu short Story | Yasoda Pulugurtha | manatelugukathalu.com 30.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మనసు - మార్పు రచన: యశోద పులుగుర్త (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రోజు ఆదివారం. సూరజ్, సౌజన్య, కమలమ్మ అందరూ మధ్యాహ్నం భోజనం చేస్తున్నపుడు ‘ఏమ్మా, నీకు ఇక్కడ ఎలా ఉంది, బోర్ కొట్టడం లేదుకదా’? అప్పుడే నీవు వచ్చి నెలరోజులు దాటిపోయింది కదూ’ అంటూ ఆప్యాయంగా అడుగుతున్న కొడుకు వైపే చూస్తూ 'ఏమిటో మీ ఉద్యోగ...

ప్రేమ చేజారితే 1 | Prema Chejarithe 1 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 30.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 1 రచన, కథా పఠనం: పెండేకంటి లావణ్య కుమారి పెండేకంటి లావణ్యకుమారి గారి ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) ధారావాహిక ప్రారంభం నమస్తే అండి! ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో)  అనే ధారావాహికను వ్రాసినది, చదువుతున్నది మీ లావణ్య కుమారి పెండేకంటి.    సంగ్రహం : ప్రేమించిన వారికి ప్రేమ అందకుండా చేజార...

వాసంతసమీరం | Vasanthasameeram | Telugu short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 29.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వాసంతసమీరం రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సాయంత్రం వేళ పార్కులో కూర్చుని కాస్త దూరంగా ఆడుకుంటున్న పిల్లలని చూస్తోంది వాసంతి. బాంకు ఉద్యోగ బాధ్యతలతో నిత్యం ఒత్తిడికి గురవుతూ వారాంతంలో ఇలా దగ్గరగా ఉన్న పార్కుకు వచ్చి ప్రశాంతంగా కాసేపు గడపడం ఆమెకు అలవాటు. హఠాత్తుగా ఒక బంతి వచ్చి ఆ...

బుజ్జిబాబు పెళ్లిపందిరి గారెముక్కలు | Bujjibabu Pellipandiri Garemukkalu | Telugu short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 29.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బుజ్జిబాబు.. పెళ్లిపందిరి.. గారెముక్క లు రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) బుజ్జిబాబుకు పెళ్లి కాలేదు. సంబంధాలు వస్తున్నాయి. అందుకు ఏమీ లోటు లేదు. బుజ్జిబాబు అనాకారి కాదు. పెద్ద అందగాడు కాకపోయినా ఓ పిసరంత అందగాడే ! అయితే అతను ఏ అమ్మాయి నైనా హ్యాపీగా పెళ్లి చేసుకోవడం విషయంలో...

ఙ్ఞానమ్మ | Jnanamma | Telugu short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 29.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఙ్ఞానమ్మ రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) 'అమ్మగారు' వెళ్ళి పోయింది. ఆశ్రమమంతా విషాదం అలుముకుంది. కన్నీటి వీడ్కోలు చెబుతోంది. ఆశ్రమంలో చిన్నాపెద్దా... అమ్మగారి గురించి కథలుకథలుగా చెప్పుకుంటున్నారు. స్వర్ణ వదనం వివర్ణమైంది... తనకు ఇప్పుడు 50 సంవత్సరాలు.. తను చిన్నప్పుడు ఎప్పుడు ఈ ఆ...

నాకేమవుతోంది ఎపిసోడ్ 8 | Nakemavuthondi Episode 8 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 28.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 8 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  గత ఎపిసోడ్ లో... రిసార్ట్ దగ్గరకు వెళ్లిన  ఉదయ్  - సీఐ మురళి, డిటెక్టివ్ పురంధర్ గారి అమ్మాయి ప్రవల్లిక లను కలుస్తాడు. పొంతనలేని సమాధానాలు చెబుతున్న ఎస్సై రంగనాథాన్ని సస్పెండ్ చేస్తాడు ఎసిపి ప్రతాప్. రిసార్ట్ మేనేజర్ సందీప్ ని అదుపులోకి తీసుకుంటారు పోలీసులు....

ఓ సాంబయ్య కథ | O Sambaiah Katha | Telugu short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com 28.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  ఓ సాంబయ్య కథ రచన : కొత్తపల్లి ఉదయబాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కార్తీక మాసం ప్రారంభం అయిన తరువాత మొదటి సోమవారం. తన కన్నా ముందే లేచి తలకు స్నానం చేసిన సాంబయ్య “ఆయమ్మా! నేను అలా శివాలయానికి వెళ్ళి వస్తాను. ఈవేళ మొదటి కార్తీక సోమవారమంటగా. ’’ అని అడిగాడు, వీధి అరుగుమీద కూర్చుని దూది వత్తులు చేసుకుంటున్న సరస్వతిని. ‘’అవు...

ది ట్రాప్ ఎపిసోడ్ 18 | The Trap Episode 18 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 27.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 18 రచన : పాండ్రంకి సుబ్రమణి   (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో ప్రభావతి పుట్టిన రోజు సందర్భంగా ఆమె దగ్గరకు వెళతారు పరమేశ్వర్, కమలం. వినోదినిని కూడా తమతో తీసుకొని వెళతారు. కమలాన్ని  రాముకి పరిచయం చేస్తాడు భువనేశ్. వినోదినిని గుడికి తీసుకొని వెడతాడు పరమేశ్వర్. ఇక...

సంపత్ సినిమా కథలు - 9 | Sampath Cinema Kathalu - 9 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 27.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 9 రచన : S. సంపత్ కుమార్   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో తను ఎలా ట్రాప్ చెయ్యబడ్డది గుర్తుకు చేసుకుంటాడు కిరణ్. లింగస్వామి నమ్మక ద్రోహం చేస్తున్న విషయం కిరణ్ కి చెబుతాడు పోలీస్ ఆఫీసర్ విక్రమ్. ఇక 'సంపత్ సినిమా కథలు’9 వ  భాగం చదవండి. తర్వాత తెలిసింది మీ లింగస్వామి అంకులే లారితో మన జీప్...

అతి తెలివి | Athi Thelivi | Telugu short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 27.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అతి తెలివి రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) శేఖర్ ది పెద్ద కుటుంబం. ఐదుగురు అన్నగార్లు,  ముగ్గురు బావమరుదులు, భార్య అప్పచెల్లెలు 5గురు, వీరు కాక వియ్యంకుడి సైడ్ ఆరుగురు. యింత మంది బలగం. అందరు కాకినాడ లోనే వుంటారు. శేఖర్ మొదటి కూతురు గర్భం తో పురుడికి వచ్చింది. ఉన్నంతల...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 12 | Kasthuri Ranga Ranga Episode 12 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 27.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 12 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో రంగా పేరు ముందు ఉన్న కస్తూరి అనే పదం గురించి గురించి అడుగుతాడు వసంత్. క్లుప్తంగా చెబుతాడు రంగా. సయ్యద్ సర్ ను, పుండరీకయ్యను కలుస్తారు. ఖాజా గురించిన వివరాలు చెబుతాడు సయ్యద్. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 12 చదవండి. "వసంత్!!..." "స...

పాణిగ్రహణం - 4 | PaniGrahanam - 4 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 26.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 4 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో.. సాగరమేఖలకు వివాహం జరుగుతుంది. కాపురానికి ఢిల్లీ వెళుతుంది. ఇద్దరు ఆడపిల్లల తరువాత ఒక అబ్బాయి పుడతాడు. కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల. అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త....

వినిపించని రాగాలు 4 | Vinipinchani ragalu 4 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 26.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 4 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో ప్రహరీ గోడకు ఆవలి వైపు ఉన్న చెట్టు ఆకతాయిలు చేరడానికి అవకాశంగా మారుతుంది. దాంతో ఆ చెట్టును కొట్టేస్తే బాగుంటుందని ఆవేశంలో అంటాడు మధు. వాచ్మెన్ ఆ చెట్టును నిజంగానే కొట్టెయ్యడంతో బాధ పడతాడు. ఉరికి వెళ్లిన మధ...

దేవుడు కోటేసు | Devudu kotesu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 26.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) దేవుడు కోటేసు రచన: సిహెచ్. సీఎస్. శర్మ  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రతి మనిషిలో దైవత్వం వుంది. కొందరి విషయంలో అది నివురుగప్పిన నిప్పులా ఉంటూ  దానవతను గుర్తుచేస్తుంది. కొందరి విషయంలో ఆ గొప్ప గుణం సలక్షణంగా సాటివారికి సహాయపడుతుంది.  ఆ మహా గుణ సంపదకు భోగభాగ్యాలు పరిమితం కావు. మంచి మానవత్వం... అదే దైవత్వం."రంగా!...

ఆజన్మాంతపు కృతజ్ఞత | Ajanmanthapu Kruthajnatha | Telugu short Story | Kotthapalli Udayababu | manatelugukathalu.com 19.01.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆజన్మాంతపు కృతజ్ఞత రచన : కొత్తపల్లి ఉదయబాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సమయం మధ్యాహ్నం 12 గంటలు అయింది. ఉదయం 6 గంటలకు మా ఊళ్లో బస్సు ఎక్కిన వాడిని బస్టాండ్ లో దిగి రిక్షా కట్టించుకుని రూమ్ కి వచ్చేసాను. రేపే బిఈడి పరీక్షలు ప్రారంభం. మా రూమ్మేట్స్ ఐదుగురిలో ముగ్గురు వాళ్ల వాళ్ల స్థానాల్లో కూర్చుని సీరియస్ గా చదువుకుంటున్నారు....

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos