Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Não deixe de visitar o site do podcast e apoiar quem o produz: www.manatelugukathalu.com

Autor

Mana Telugu Kathalu

Categoria

Fiction

Site do podcast

www.manatelugukathalu.com

Último episódio

18 de mai de 2024

Onde ouvir?

Podcasts no app Replaio Radio Em breve

Os podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts

Baixe no Google Play Instale grátis Android 5 mi+ downloads · nota 4,8 iOS em breve

Episódios

అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 8 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 8 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 31.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 8' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 8' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అశ్వథ్ ఆ రోజంతా జైలు వ్వవహారాలలో గొంతు ముడివరకూ మునిగిపోయాడు. అతడి పరిస్థితి ఎంత ర...

పెన్షన్ | Pension | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 30.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pension' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy 'పెన్షన్' తెలుగు కథ రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పెన్షన్ మీద ఆధారపడే ముగ్గురు వ్యక్తుల కథ ఇది. సుజాతమ్మ, రాఘవయ్య, రాములమ్మ అనే ముగ్గురు వ్యక్తులు పెన్షన్ మీద ఆధార పడే వ్యక్తులు. ముగ్గురి...

ప్రేమంటే తెలుసా మీకూ - 2 | Premante Thelusa Miku - 2 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com 29.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'ప్రేమంటే తెలుసా మీకూ' పెద్ద కథ రెండవ భాగం 'Premante Thelusa Miku - 2' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'ప్రేమంటే తెలుసా మీకూ - 2' తెలుగు కథ రచన : పూడిపెద్ది ఉగాది వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ... అయిష్టంగానే కూతురి కులాంతర వివాహానికి ఒప్పుకుంటాడు సీతారామయ్య. కొద్దిరోజ...

ప్రేమంటే తెలుసా మీకూ - 1 | Premante Thelusa Miku - 1 | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com 27.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Premante Thelusa Miku - 1' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'ప్రేమంటే తెలుసా మీకూ - 1' తెలుగు కథ రచన : పూడిపెద్ది ఉగాది వసంత "రాహుల్ వాళ్ళూ మనవాళ్లేనా??" మన శాఖేనా? ? ఆరాగా అడిగింది సీత ముందుగా అసలు ఈ ప్రొపోజల్ ఎంత అర్హమైనదో తెలుసుకోవాలని. "కాదమ్మా, వేరే కులం !!" బాంబు పడింది...

రోల్ మోడల్ | Role Model | Telugu Short Story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 27.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Role Model' New Telugu Story Written By Ch. C. S. Sarma 'రోల్ మోడల్' తెలుగు కథ రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన వారు తల్లి దండ్రులు. వారి పెంపకం.. పిల్లలను ఉత్తములుగా, సజ్జనులుగా, కీర్తివంతులుగా చేస్తుంది. తల్లిదండ్రులు తమ భాధ్యతను సవ్యంగా నెరవేర్చి...

అశ్వ మేధం - ఎపిసోడ్ - 6 | Aswamedham - Episode -6 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 26.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Aswamedham - Episode - 6' - New Telugu Web Series Written By Gannavarapu Narasimha Murthy 'అశ్వ మేధం - ఎపిసోడ్ - 6' తెలుగు ధారావాహిక రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) వారంరోజుల తరువాత సౌదామిని చరణ్ కంపెనీలో లీగల్ అడ్వైజర్ గా జాయిన్ అయింది. బాక్సైట్ మైనింగ్ కేసు వాదనలు పదిహేను రోజుల్లో...

అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 7 | Anuvanuvuna Jwalinchina O Hrudayana - 7 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 26.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Anuvanuvuna Jwalinchina O Hrudayana - 7' New Telugu Web Series Written By Pandranki Subramani 'అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 7' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇంటివాకిట సూటుకేసునీ ట్రావెలింగ్ బ్యాగునీ రెండుచేతులా పట్టుకుని ఆటోరిక్షానుండి దిగ...

వసంత గీతం | Vasantha Geetham | Telugu Short Story | Buddhavarapu Kameswara Rao | manatelugukathalu.com 26.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Vasantha Geetham' New Telugu Story Written By Buddhavarapu Kameswara Rao 'వసంత గీతం' తెలుగు కథ రచన: బుద్ధవరపు కామేశ్వరరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు, నాగపూర్ లోని ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో త్యాగరాజ స్వామి వారి 168వ జన్మదిన సందర్భంగా జరుగుతున్న ఆరాధన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాకినాడకు చెందిన...

నాన్నా! నన్ను దగ్గరకు తీసుకోవూ | Nanna Nannu Daggaraku Tisukovuu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 25.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Nanna Nannu Daggaraku Tisukovuu' New Telugu Story Written By Neeraja Hari Prabhala 'నాన్నా! నన్ను దగ్గరకు తీసుకోవూ' తెలుగు కథ రచన: నీరజ హరి ప్రభల (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) భార్య సరోజ పురిటికని పుట్టింటికి వెళ్ళి రెండు నెలలైంది. ఇన్నిరోజులు వంట చేతకాకపోయినా ఎలాగో చేతులు కాల్చుకుంటూ ఆఫీసుకు వెళ్లి వస్తున్నాడ...

దూరపు చుట్టం | Durapu Chuttam | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com 25.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Durapu Chuttam' New Telugu Story Written By Penumaka Vasantha 'దూరపు చుట్టం' తెలుగు కథ రచన: పెనుమాక వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "జరగండీ! వెనక వాళ్లకు ప్రసాదం అందాలి కదా!? అందరికీ పెడతాం. ప్రసాదం కోసం కొట్టుకోకండి” అని విసుగుతో కూడిన అరుపులాగా ఉంది కానీ కఠినం గా లేదు. అదే మృదుత్వం.. ఎక్కడో విన్నట్లు...

అమ్మకు వందనం | Ammaku Vandanam | Telugu Short Story | Pitta Gopi | manatelugukathalu.com 25.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Ammaku Vandanam' New Telugu Story Written By Pitta Gopi 'అమ్మకు వందనం' తెలుగు కథ రచన: పిట్ట గోపి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పద్మ పాఠశాల లో అడుగు పెట్టి ఐదేళ్లు అయినా అవ్వలేదు. అప్పుడే ఆమెకు చదువు పై ఎంతో ఏకగ్రత, ఎంతో నమ్మకం కలిగింది. దీంతో పాటు సమాజాన్ని చదవటం నేర్చుకుంది. అందుకేనేమో.. పెద్ద అయి పదిమంది ఆరో...

ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 1 | Pragathi Premikulu episode 1 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 25.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Pragathi Premikulu episode 1' Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 1' తెలుగు ధారావాహిక రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అంకితం.. మన హైందవ జాతి పితామహులు... మన సనాతనాధ్వయిత వేదాంత తత్వాన్ని... ఆధ్యాత్మిక చింతనా విధానాలను... హైందవ ధర్మ సిద్ధాంతాలను... విశ్...

అసత్య దోషం | Asathya Dosham | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 24.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అసత్య దోషం (ధర్మ సందేహాలు 3) రచన : మల్లవరపు సీతారాం కుమార్ రోజులాగే సాయంత్రమయ్యేసరికి టీచర్స్ కాలనీ వాస్తవ్యులు, రామాలయంలో రాధాకృష్ణమూర్తి గారితో ముచ్చటించడానికి  సమావేశమయ్యారు. అందరికీ వందనం చేసి కూర్చున్నారు రాధాకృష్ణమూర్తి గారు. మోహనరావు అనే భక్తుడు లేచి, "పాపాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉందా? అలాగే అసత్య దోషానికి...

బురదానంద స్వామి కథ Buradananda Swamy katha | Telugu Short Story | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 24.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బురదానంద స్వామి కథ (ధర్మ సందేహాలు 2: రోజూ దేవుడిని పూజిస్తున్నా మనశ్శాంతి లేదెందుకని?) రచన : మల్లవరపు సీతారాం కుమార్ రంగనాథం అనే భక్తుడు పైకి లేచి, "మాస్టారూ! నా మిత్రుడు ప్రతి రోజూ పూజలు చేస్తాడు. అన్ని దేవాలయాలకు వెడతాడు. కానీ తనకు ఎక్కడా మనశ్శాంతి లభించడం లేదని అంటూ ఉంటాడు. మీరేమైనా పరిష్కారం చెప్పగలరా?" అని అడిగాడు. రాధాకృష్ణ మూ...

ధర్మ సందేహాలు 1: లంకకు చేటు విభీషణుడా | lankaku Chetu Vibhishanuda | Telugu Web series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 24.05.2023

(కథ చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  ధర్మ సందేహాలు 1:  లంకకు చేటు విభీషణుడా రచన : మల్లవరపు సీతారాం కుమార్ ఇటీవలి కాలంలో పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉన్న దుష్ట పాత్రల్ని నాయకులుగా చూపడం, సన్మార్గులను చెడ్డవారిగా చిత్రీకరించడం పరిపాటి అయింది. కొందరు తమ వాదనా పటిమతో భక్తుల్లో కూడా ఎన్నో సందేహాలు రేకెత్తిస్తున్నారు. అలాంటి సందేహాలకు సమాధానాలను చక్కటి కథల రూపంలో అందించాలనే నా ఈ ప్రయత్నాన్ని...

దేశమును ప్రేమించుమన్నా | Desamunu Preminchumanna | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 24.05.2023

'Desamunu Preminchumanna' New Telugu Story Written By Gannavarapu Narasimha Murthy 'దేశమును ప్రేమించుమన్నా' తెలుగు కథ రచన: గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆరోజు చంద్ర‌శేఖ‌రం పొలానికి వెళుతున్న స‌మ‌యంలో భార్య ఇందుమ‌తి వ‌చ్చి “త్వ‌ర‌గా రండి. ఇవాళ అబ్బాయి వ‌స్తునాడు. వాడికేదో మంచి ఉద్యోగం వ‌చ్చిందిట‌..” అని చెప్పింది. “రానీ.. వ‌స్తే ఎక్క‌డికి వెళ్ళిపోతాడు చె...

సరదాగా సందడి కోసం | Saradaga Sandadi Kosam | Telugu Short Story | Pandranki Subramani | manatelugukathalu.com 24.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Saradaga Sandadi Kosam' - New Telugu Story Written By Pandranki Subramani 'సరదాగా సందడి కోసం' తెలుగు కథ రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇప్పటి ఆందోళనకర పరిస్థితి యెలాంటిదో యెలా విస్తరిస్తుందో అందరికీ అవగతమే. నా బడిరోజుల్లో నేను చదివిన అపరాధ పరిశోధక నవల్సులో ఒక...

మా తిరపతి పయానం | Ma Tirapati payaanam | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com 24.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'Ma Tirapati payaanam' New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao 'మా తిరపతి పయానం' తెలుగు కథ రచన: వారణాసి భానుమూర్తి రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మా నాయనకు తిరపతి బోవల్లని బలే ఆశగా ఉండేది. పుట్టినెంట్రుకులు పుట్టిన బిడ్డలకు తీసుకొనే పొయ్యేదానికి తిరపతికి పోయి గుండు కొట్టించే అలవాటు మా ఇంట్లో వు...

జనని భారతి | Janani Bharathi | Telugu Short Story | M R V Sathyanarayana Murthy | manatelugukathalu.com 23.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'Janani Bharathi' New Telugu Story Written By M R V Sathyanarayana Murthy 'జనని భారతి' తెలుగు కథ రచన: M R V సత్యనారాయణ మూర్తి (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "మన బ్యాచ్ లో చాలా మంది యు. ఎస్. వెళ్ళడానికే మొగ్గు చూపుతున్నారు. ఇటీజ్ ఎ వైజ్ డెసిషన్. ఆ.. కావేరి, నీ నిర్ణయం చెప్పలేదు....

ఆకలేస్తోంది బాబూ | Akalesthondi Babu | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com 23.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  'ఆకలేస్తోంది బాబూ' తెలుగు కథ రచన: అల్లు సాయిరాం (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) టైం రాత్రి ఎనిమిదిన్నర అవుతుంది. సాయంత్రం నుంచి ఆగకుండా కురుస్తున్న వర్షం తగ్గితే, నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్దామని ఎదురుచూస్తున్నాడు లోకేష్. ఎంతకీ వర్షం తగ్గకపోయేసరికి గొడుగు పట్టుకుని ఆఫీసుకి నడుచుకుంటూ వస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తు...

ప్రగతి ప్రేమికులు (ధారావాహిక పరిచయం) | Pragathi Premikulu | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 22.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రగతి ప్రేమికులు (ధారావాహిక పరిచయం) రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) నా మాట.. మన భారతీయుల తత్వాన్ని, మన హైందవ సిద్ధాంతాలను, సనాతన హైందవ వైదిక ధర్మాలను, ఆధ్యాత్మిక విధానాలను,భక్తి యోగం, కర్మయోగం, రాజయోగాలను గురించి అమెరికాలోని చికాగో నగరంలో 1893 వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు జరిగిన వి...

ఎవరు నాన్నా ఆవిడ | Evaru Nanna Avida | Telugu Short Story | Penumaka Vasantha | manatelugukathalu.com 22.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  ఎవరు నాన్నా.. ఆవిడ? రచన: పెనుమాక వసంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) "ఎవరూ అదీ" అన్నం తిని నీళ్ళు పుక్కిలించడానికి బయటకు వచ్చిన చారి, బయట ఎవరో గేట్ దగ్గర చీకట్లో తచ్చట్లాడుతుంటే చూసి కేక పెట్టాడు. వచ్చిన వాళ్ల దగ్గర నుండి సమాధానం లేకపోతే ఈసారి ఇంకాస్త గట్టిగా "ఎవరు?.. అంటే పలకరేం" అన్నాడు. ఒక స్త్రీ.. దాదాప...

అశ్వ మేధం - ఎపిసోడ్ - 5 | Aswamedham - Episode - 5 | Telugu Web Series | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 22.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  అశ్వ మేధం ఎపిసోడ్ 5 రచన : గన్నవరపు నరసింహ మూర్తి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చరణ్ ఇంటికి వచ్చి వ్యవసాయ పనుల్లో మునిగిపోయాడు. వారం రోజుల తరువాత ఒకరోజు అతనికి సౌదామిని నుంచి ఫోన్ వచ్చింది. తాను ఫ్లైట్ కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కోనసీమకి బయలుదేరుతున్నానీ, మీరు కూడా బయలుదేరి రావాలనీ చెప్పడంతో చరణ్ ఆలోచనలో పడ్డాడు. మొదట్లో...

Anuvanuvuna Jwalinchina O hrudayana 6 | అణువణువున జ్వలించిన ఓ హృదయాన 6 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 22.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి)  అణువణువున జ్వలించిన ఓ హృదయాన - 6 రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఖైదీ నెంబర్- 203 పవన్ కుమార్ విషయమై భార్య తెచ్చిన ప్రస్తావన అనాసక్తంగా అదేదో అంటీ అంటనట్టు వింటున్నట్టు కనిపించాడే గాని, మనసున మాత్రం ఎర్రసిరాతో గీత గీసి గుర్తుపెట్టుకున్నాడు. డిప్యుటీ జైలు సూపరింటెండెంట్ అశ్వథ్...

ఆ రాత్రి ఏమి జరిగిందంటే | Aa Rathri Emi Jarigindante | Telugu Short Story | Varanasi Bhanumurthy Rao | manatelugukathalu.com 21.05.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఆ రాత్రి ఏమి జరిగిందంటే రచన: వారణాసి భానుమూర్తి రావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఆ రాత్రి ఎవ్వరో తలుపు తట్టారు. నాకు భయం వేసింది, ఇంత అర్ధ రాత్రి వేళ ఎవ్వరయి ఉంటారబ్బా అని! ఏ దొంగలో దోపిడీకి వచ్చారేమో అని భయ పడి పొయ్యాను. నేను వేరే వూరికి ట్రాన్స్ ఫర్ అయినందువల్ల, ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక్కడే ఉంటున్నాను. బాంకు మేనేజర్ కా...

Ouça o podcast Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories no Replaio

Rádio e podcasts em um só app - grátis e sem cadastro. Instale hoje e não perca o lançamento

Baixe no Google Play

O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos