Raajh Shekhar
Daily Money Dose By Money Guru Raajh Shekhar
Daily bytes to consume and contemplate about MONEY
Autor
Raajh Shekhar
Categoria
Site do podcast
Último episódio
29 de fev de 2024
Onde ouvir?
Podcasts no app Replaio Radio Em breveOs podcasts estão chegando ao app. Instale agora e seja o primeiro a descobrir um jeito totalmente novo de curtir podcasts
Episódios
32. ధనవంతులు ఎప్పుడూ నేర్చుకుంటూ ఎదుగుతారు,మిగతా వారు "మాకు అంతా తెలుసు" అనుకుంటూ అలాగే ఉండిపోతారు. 24.06.2022 2:20
32. ధనవంతులు ఎప్పుడూ నేర్చుకుంటూ ఎదుగుతారు,మిగతా వారు "మాకు అంతా తెలుసు" అనుకుంటూ అలాగే ఉండిపోతారు.
31. నేడు ప్రపంచంలో 98% మనుషులు డబ్బు గురించి బహిరంగంగా చర్చించడానికే భయపడతారు.మిగిలిన 2% దగ్గరే ప్రపంచంలో డబ్బు అంతా చేరడంలో ఆశ్చర్యం ఏముంది? 23.06.2022 2:20
31. నేడు ప్రపంచంలో 98% మనుషులు డబ్బు గురించి బహిరంగంగా చర్చించడానికే భయపడతారు.మిగిలిన 2% దగ్గరే ప్రపంచంలో డబ్బు అంతా చేరడంలో ఆశ్చర్యం ఏముంది?
30. జీవితం ఒక ఆట ఐతే, సంపాదించే డబ్బు మన స్కోర్ 22.06.2022 2:14
30. జీవితం ఒక ఆట ఐతే, సంపాదించే డబ్బు మన స్కోర్
29. ప్రతి విషయానికీ కారణం ఫలితం రెండూ ఉంటాయి. డబ్బు మనం చేసే పనికి ఫలితం కావాలే కాని కారణం కాకూడదు. అలా చేస్తే ప్రకృతి నియమాన్ని వ్యతిరేకించినట్లే. 21.06.2022 2:16
29. ప్రతి విషయానికీ కారణం ఫలితం రెండూ ఉంటాయి. డబ్బు మనం చేసే పనికి ఫలితం కావాలే కాని కారణం కాకూడదు. అలా చేస్తే ప్రకృతి నియమాన్ని వ్యతిరేకించినట్లే.
28. డబ్బు విషయంలో మన అందరిదీ ఒకటే మతం 20.06.2022 2:10
28. డబ్బు విషయంలో మన అందరిదీ ఒకటే మతం
27. నేడు నన్ను సేవ్ చెయ్యి:రేపు నిన్ను సేవ్ చేస్తా - డబ్బు 19.06.2022 2:09
27. నేడు నన్ను సేవ్ చెయ్యి:రేపు నిన్ను సేవ్ చేస్తా - డబ్బు
26. డబ్బు నిన్ను నీ జీవితంలో కావలసిన చోటికి చేరుస్తుంది కాని నీ బదులు డ్రైవింగ్ మటుకు చేయదు. 18.06.2022 2:09
26. డబ్బు నిన్ను నీ జీవితంలో కావలసిన చోటికి చేరుస్తుంది కాని నీ బదులు డ్రైవింగ్ మటుకు చేయదు.
25. డబ్బు సంతోషాన్నివ్వక పోవచ్చు కాని పేదరికం కూడా సంతోషాన్ని ఇచ్చినట్లు నేను ఎక్కడా వినలేదు. 17.06.2022 2:25
25. డబ్బు సంతోషాన్నివ్వక పోవచ్చు కాని పేదరికం కూడా సంతోషాన్ని ఇచ్చినట్లు నేను ఎక్కడా వినలేదు.
24. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు నిజమే , ఒకవేళ ఏడవటం తప్పనిసరైతే నేను బస్టాండ్ లో కంటే బెంజ్ కారులో కూర్చుని ఏడవడానికే ఇష్టపడతాను. 16.06.2022 2:17
24. డబ్బు సంతోషాన్ని ఇవ్వదు నిజమే , ఒకవేళ ఏడవటం తప్పనిసరైతే నేను బస్టాండ్ లో కంటే బెంజ్ కారులో కూర్చుని ఏడవడానికే ఇష్టపడతాను.
23. సమయాన్ని డబ్బుగా మార్చుకోగలగడం, ధనవంతులవ్వాలనుకునే వారు నేర్చుకోవలసిన మొదటి నైపుణ్యం. 15.06.2022 2:43
23. సమయాన్ని డబ్బుగా మార్చుకోగలగడం, ధనవంతులవ్వాలనుకునే వారు నేర్చుకోవలసిన మొదటి నైపుణ్యం.
22. డబ్బు సంతోషాన్ని కొన లేదు, నిజమే! పేదరికానికి అంత కంటే అసాధ్యం కదా? ఆలోచిస్తే డబ్బుకే అవకాశాలు ఎక్కువ కదూ? 14.06.2022 2:35
22. డబ్బు సంతోషాన్ని కొన లేదు, నిజమే! పేదరికానికి అంత కంటే అసాధ్యం కదా? ఆలోచిస్తే డబ్బుకే అవకాశాలు ఎక్కువ కదూ?
21. మనిషికి ఏ స్థితిలో నైనా తోడు ఉండేది తన నీడే: కానీ కష్టాల చీకట్లు అలిమినపుడు నీడ కూడా దూరం అవుతుంది.తొలి వెలుగు రేఖ రాగానే మళ్ళీ వస్తుంది అటువంటి చీకటి సమయంలో కూడా డబ్బు థైర్యాన్నిస్తుంది 13.06.2022 2:23
21. మనిషికి ఏ స్థితిలో నైనా తోడు ఉండేది తన నీడే: కానీ కష్టాల చీకట్లు అలిమినపుడు నీడ కూడా దూరం అవుతుంది.తొలి వెలుగు రేఖ రాగానే మళ్ళీ వస్తుంది అటువంటి చీకటి సమయంలో కూడా డబ్బు థైర్యాన్నిస్తుంది
19. ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు ఎటు వెళ్ళిందో తెలియని వాడికి, రాబోయే డబ్బు ఎటు నుంచి వస్తుందో ఎప్పటికీ తెలియదు. 11.06.2022 2:25
19. ఇప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు ఎటు వెళ్ళిందో తెలియని వాడికి, రాబోయే డబ్బు ఎటు నుంచి వస్తుందో ఎప్పటికీ తెలియదు.
18. డబ్బు మనుషులని మార్చదు. ముసుగు పొరలని మాత్రమే తొలగిస్తుంది 10.06.2022 3:35
18. డబ్బు మనుషులని మార్చదు. ముసుగు పొరలని మాత్రమే తొలగిస్తుంది
17. ఒక మనిషి ప్రవర్తన గురించి తెలియాలంటే: తన దగ్గర డబ్బు లేనపుడు చూడండి. అదే మనిషి మంచితనం తెలియాలంటే: తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చూడండి. 09.06.2022 2:36
17. ఒక మనిషి ప్రవర్తన గురించి తెలియాలంటే: తన దగ్గర డబ్బు లేనపుడు చూడండి. అదే మనిషి మంచితనం తెలియాలంటే: తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు చూడండి.
16. డబ్బు : నీవు ఇష్ట పడ్డా అసహ్యించుకున్నా,వాస్తవం ఏమిటంటే అది లేకుండా బ్రతికి ఉండ లేవు 08.06.2022 2:28
16. డబ్బు : నీవు ఇష్ట పడ్డా అసహ్యించుకున్నా,వాస్తవం ఏమిటంటే అది లేకుండా బ్రతికి ఉండ లేవు
15. సంపాదనతో పాటు పొదుపు ధ్యాస కలిగిన వాడు మాత్రమే ఐశ్వర్య వంతుడు కాగలడు 07.06.2022 2:42
15. సంపాదనతో పాటు పొదుపు ధ్యాస కలిగిన వాడు మాత్రమే ఐశ్వర్య వంతుడు కాగలడు
14. డబ్బు చెడ్డ యజమాని: మంచి బానిస, అదే స్నేహితుడు ఐతే? ఆలోచించండి 06.06.2022 2:20
14. డబ్బు చెడ్డ యజమాని: మంచి బానిస, అదే స్నేహితుడు ఐతే? ఆలోచించండి
13. డబ్బు జీవితంలో ఎనలేని సంతోషాలు అనుభవించే అవకాశాలను కలిగిస్తుంది 05.06.2022 2:42
13. డబ్బు జీవితంలో ఎనలేని సంతోషాలు అనుభవించే అవకాశాలను కలిగిస్తుంది
12. రకరకాల మోటివేషన్ కోర్సులు చేసిన ఒక వ్యక్తి : జేబులో 50,000/- రూపాయల కట్ట ఉన్న వ్యక్తి : ఇద్దరిలో ఎవరు పాజిటివ్ గా ఆలోచించ గలరు? ఎవరు ఎక్కువ ఆత్మ విశ్వాసం గా ఉండ గలరు? 04.06.2022 2:42
12. రకరకాల మోటివేషన్ కోర్సులు చేసిన ఒక వ్యక్తి : జేబులో 50,000/- రూపాయల కట్ట ఉన్న వ్యక్తి : ఇద్దరిలో ఎవరు పాజిటివ్ గా ఆలోచించ గలరు? ఎవరు ఎక్కువ ఆత్మ విశ్వాసం గా ఉండ గలరు?
11. ప్రపంచం అంతా నిన్ను విడిచి ఒంటరిని చేసినపుడు: నేనున్నానని నీ పక్కన నిలిచే వాడే నిజమైన స్నేహితుడు.ఆ స్నేహితుడు డబ్బు అయితే! ఆలోచించండి 03.06.2022 2:18
ప్రపంచం అంతా నిన్ను విడిచి ఒంటరిని చేసినపుడు: నేనున్నానని నీ పక్కన నిలిచే వాడే నిజమైన స్నేహితుడు.ఆ స్నేహితుడు డబ్బు అయితే! ఆలోచించండి
9. నాకు "డబ్బు సంపాదన ఎలాగో తెలియదు" అనే వ్యక్తికి అసలు తెలియనిది "డబ్బు ఉపయోగించడం" 01.06.2022 2:11
నాకు "డబ్బు సంపాదన ఎలాగో తెలియదు" అనే వ్యక్తికి అసలు తెలియనిది "డబ్బు ఉపయోగించడం"
8. మన అనాలోచిత తీర్మానాలే జీవితంలో ధనప్రవాహానికి అతి పెద్ద అడ్డంకులు. 31.05.2022 2:12
మన అనాలోచిత తీర్మానాలే జీవితంలో ధనప్రవాహానికి అతి పెద్ద అడ్డంకులు.
7. డబ్బు పొదుపు చేయడానికి మంచి సమయం : అది మీ దగ్గర కొంత ఐనా ఉన్నపుడు. 30.05.2022 2:40
డబ్బు పొదుపు చేయడానికి మంచి సమయం : అది మీ దగ్గర కొంత ఐనా ఉన్నపుడు.
6. ఏదైనా కొనేటపుడు నీకు వచ్చే ఆనందం కన్నా నువ్వు పెట్టే డబ్బు లెక్క నీ ఆలోచనలను డామినేట్ చేస్తుంటే నువ్వు ఇంకా ధనవంతుడివి కానట్లే. 29.05.2022 2:15
ఏదైనా కొనేటపుడు నీకు వచ్చే ఆనందం కన్నా నువ్వు పెట్టే డబ్బు లెక్క నీ ఆలోచనలను డామినేట్ చేస్తుంటే నువ్వు ఇంకా ధనవంతుడివి కానట్లే.
Podcasts parecidos
O Replaio não é o publicador dos podcasts; os nomes dos programas, as capas e o áudio pertencem aos seus autores e são distribuídos por feeds RSS públicos