Taksh Entertainments & Productions
TAKSH TALK SHOW
A Telugu talk show by Taksh Entertainments & Productions, featuring diverse topics such as movies, Telugu literature, poetry, music, health, knowledge-based discussions, and other engaging subjects. Don't miss to tune it to our podcasts to enjoy the native and pure Telugu talks. Follow us on : Spotify, YouTube, Instagram and Facebook For Feedback, participation and to reach us: taksh.entertainments@gmail.com
Be sure to visit the podcast's website and support the creator: rss.com
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
EP#15-Cyber Care Tips-సైబర్ జాగ్రత్తలు - ఆధునిక ఫోన్ లు మరియు కంప్యూటర్లు వాడేటప్పుడు జాగ్రత్తలు 17.06.2025 12:55
ఈ మధ్య ఆధునిక పరికారాలతో రకరకాలుగా జరుగుతున్న స్కాముల బారిన పడకుండా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ పాడ్కాస్ట్ లో మాట్లాడుకుందాం. Let's talk about few cyber scams and preventing tips in our Telugu Podcast today.
EP#14-ఇళయరాజా తెలుగు సాంగ్స్ | Music Maestro's Birthday Special | Ilayaraja's Telugu Songs | 02.06.2025 19:43
ఇళయరాజా గారి తెలుగు సినిమా పాటలలో మీకు ఇష్టమైన పాటఏది ? జూన్ 2nd పుట్టినరోజు స్పెషల్ ఎపిసోడ్ లో ఆయన పాటలు గుర్తుచేసుకుందాం . కాసేపు మ్యూజికల్ టైం గడుపుదాం . మణిరత్నం, వంశి, చిరంజీవి తదితరుల సినిమాలకు చేసిన పాటలు ఎంత మ్యాజిక్ చేశాయో గుర్తుచేసుకుందాం ముఖ్యంగా బాలు గారు పాడిన పాటలు కోకొల్లలు. What's your favorite song from Ilayaraja's Telugu movie songs playlist? Let's all recollect few Telugu songs...
Ep#13 Best Lyrics జాతీయ పురస్కారం పొందిన తెలుగు సినిమా పాటలు మరీ తక్కువ ? ఎందుకు ?Telugu Movie Songs missing recognition Nationally? 16.04.2025 10:51
తెలుగు సినిమాలలో ఏ పాటల సాహిత్యానికి జాతీయ పురస్కారం అందింది ? గొప్ప పాటలకి పురస్కారాలు అందలేదనిపిస్తోంది. ఎందరో అతిరధ మహారధులు రాసిన పాటలకి పురస్కారం ఎందుకు అందలేదు . మీ అభిప్రాయలు లేదా మీకు తెలిసిన మరింత సమాచారం తెలియజేయండి . Listen to this interesting topic in our 'Taksh తో కాసేపు' Segment. Why did we receive very less number of National awards for Telugu Movie Songs in best lyrics category in...
EP#12-రాముల వారికి ముందు, తర్వాత వంశం వారు ఎవరు ? రామాయణం జరిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ వున్నాయి. Current Locations of Ramayana Events , Lineage of Lord Rama Before and After him. 05.04.2025 18:33
రాముల వారి వంశం లో వారు ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఏ ప్రాంతం లో వున్నారు ? రాముల వారి వంశం లో దశరధ మహారాజుకి ముందు ప్రముఖులు ఎవరు ? సూర్య వంశ వివరాలు. రామాయణం జరిగిన ప్రాంతాలు ప్రస్తుతం ఎక్కడ వున్నాయి. Happy Sri Rama Navami ! Listen to the details of Lord Rama's Lineage before and after him and let's know the present names of locations where we can witness the evidences of Ramayana.
EP#11-శ్రీ విశ్వావసు ఉగాది | Ugadi 2025 | ఉగాది కి చేసే ప్రసాదం లో వాడాల్సినవి నాలుగు పదార్ధాలే| How Panchangam helps in planning of the Year | 29.03.2025 15:38
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మొత్తం సంవత్సరాలలో ఎన్నవ సంవత్సరం ? దాని అర్ధం ఏమిటి? పంచాంగాన్ని రాబోయే సంవత్సరాన్ని ప్రణాళిక చేసుకోవటానికి ఎలా ఉపయోగించాలి ? ఉగాది కి మనం తినే ప్రసాదాన్ని 'పచ్చడి' అని అనకూడదు, ఎందుకు ? అమెరికా లో శనివారం, ఇండియా లో ఆదివారం ఉగాది ప్రారంభం అవటం వల్ల పరిస్థితులలో ఎటువంటి తేడా ఉండచ్చు ?
EP#10- Sunitha Williams | Inspirational Story | సునీత విలియమ్స్ అంతరిక్ష సాహస యాత్ర | 27.03.2025 9:44
సునీత విలియమ్స్ అంతరిక్షం లో 286 రోజులు గడిపిన సాహస యాత్ర విశేషాలు . ఈ కధ మొత్తం స్ఫూర్తి దాయకం. ఒక అద్భుతమైన ఘన విజయం. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పౌరుడు గర్వించదగ్గ విషయం. A story of Inspiration, Sunitha Williams. Tune in with me to talk about her great story.
Ep#9-Female Lyricists of Telugu Movies | తెలుగు సినిమా పాటలు రాసిన మహిళలు| 13.03.2025 10:43
Why there are only few female lyricists for Telugu movie songs? Let's discuss. కొన్ని వేల తెలుగు సినిమా పాటలలో, గేయ రచయిత్రులు కొంతమందే ఉండటం ఆలోచించదగ్గ విషయం . ఏమంటారు ?
EP#8: భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం 'ఇస్రో' ఘన విజయాలు Indian Space Centre Victory| ISRO History | ISRO's 100th Launch| 05.03.2025 16:41
అంతరిక్ష పరిశోధనలో భారతదేశం సాధించిన ఘన విజయాలు కోకొల్లలు. జనవరి 29 2025 న శ్రీహరి కోటలో 100 లాంచ్ జరిగిన సందర్భంగా , మన దేశ అంతరిక్ష పరిశోధనల చరిత్ర ఒకసారి గుర్తు చేసుకుందాం. #ISRO
Ep#7: Mount Kailash|మానస సరోవరం| Journey to Kailash| Maha Shivaratri| 26.02.2025 16:18
మహాశివరాత్రి రోజు కైలాస పర్వతాన్ని, మానస సరోవరాన్ని వాటి విషయాలు కొన్ని తలుచుకుని, ఆ శివయ్యను మనం మనసులోనే స్మరిద్దాం . Let's talk about Mount Kailash and Manasa Sarovar in "Taksh Tho kaasepu". Share your experiences in comments.
Ep#6: పారిస్ ని సిటీ అఫ్ లవ్ అని ఎందుకు అంటారు ? Paris Story - City of Love| Valentine's Day| 19.02.2025 10:58
పారిస్ ప్రత్యేకత ఏంటి ? ఎందుకు అక్కడే ఎంతో మంది కవులు రచనలు చేసారు ? ఈఫిల్ టవర్ చరిత్ర ఏంటి. అక్కడ ప్రేమ గీతాలు ఎన్నో రచించబడ్డాయి , సినిమాలలో చిత్రీకరించబడ్డాయి అక్కడి ప్రకృతి అందమే కారణమా ? In this Telugu Podcast episode, let's talk about the 'City of Love' i.e. Paris on the occasion of Valentine's day. Why Paris is called the 'City of Love' & 'City of Lights'. What is the history of this Ci...
Ep#5 : GuruPoornima Special 21.07.2024 7:15
గురుపూర్ణిమ సందర్భంగా మనకి ఎంతో విజ్ఞానాన్ని అందించిన గురువులందరికీ వందనాలు. Why is it called VyasaPoornima. How to protect our knowledge that we have received from Ancient rishis.
Ep#4 : Taksh Talk show 1st Anniversary 14.02.2024 5:29
We thank all the listeners for the support extended so far. We complete one year on Feb 14th. తక్ష్ టాక్ షో ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది.
Ep#3: Sri Devulapalli Krishnasastri-శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి 11.11.2023 11:16
పద్మభూషణ్ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని స్మరిస్తూ క్లుప్తంగా కాసేపు. Remembering Sri Devulappali Krishnasastri on his Birth anniversary on Nov 1st.
100 Yrs of Telugu Cinema-Episode#15-1987-Part 1 10.11.2023 22:28
ఈ ఎపిసోడ్ లో : దొంగమొగుడు, మజ్ను, భార్గవరాముడు, సంసారం ఒక చదరంగం, సంకీర్తన, నాకూ పెళ్ళాం కావాలి, కలెక్టర్ గారి అబ్బాయి, పడమటి సంధ్యారాగం చిత్రాల గురించి సంభాషణ. Donga Mogudu, Majnu, Bhargava Ramudu, Samsaram Oka Chadarangam, Sankeertana, Naakoo Pellam Kaavali, Collector gAri Abbayi, Padamati Sandhyaragam
100 Yrs of Telugu Cinema-Episode#14-1986-Part 3 25.10.2023 25:01
1986 లో ఈ 3 వ భాగం లో వినబోయే చిత్రాలు : సింహాసనం, శ్రీనివాస కళ్యాణం, స్వాతి ముత్యం, శ్రీ షిరిడీ సాయిబాబా మహత్యం , తాండ్ర పాపారాయుడు, వేట, అనసూయమ్మగారి అల్లుడు, అపూర్వ సహోదరులు, బ్రహ్మ రుద్రులు, చాణక్య శపధం, జైలు పక్షి, డ్రైవర్ బాబు, మగధీరుడు, నిప్పులాంటి మనిషి, శ్రీమతి ఒక బహుమతి . Let's talk about few more nostalgic movies of 1986 in this part 3: Simhasanam, Srinivasa Kalyanam, Swati Mutyam, Sri...
100 Yrs of Telugu Cinema-Episode#13- 1986-Part 2 13.10.2023 22:33
1986 లో విడుదల అయిన మరికొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు : లేడీస్ టైలర్, కిరాతకుడు, ముద్దుల కృష్ణయ్య , నిరీక్షణ, రాక్షసుడు, రెండు రెళ్ళు ఆరు, రేపటి పౌరులు మరియు సీతారామ కళ్యాణం. Let's talk about few more block buster hit movies of 1986 in this part 2: Ladies Tailor, Kirathakudu, Muddula Krishnaiah, Nireekshana, Rakshasudu, Rendu rellu aaru, Repati pourulu and Seetharama Kalyanam
EP 2- Telugu Language History & Roots-తెలుగు భాష చరిత్ర 06.10.2023 11:26
తెలుగు భాష ఎప్పుడు మొదలయ్యింది ? దీని మూలం ఏంటి ? మన తెలుగు భాష గురించి కొన్ని ఆసక్తి కరమైన అంశాలు .What's the start point of the Telugu Language? Who developed the language? Let's listen to some interesting historical facts of the Telugu language in this episode.
100 Yrs of Telugu Cinema-Episode#12- 1986-Part 1 04.10.2023 29:14
1986 లో ఎన్నో హిట్ సినిమా లు విడుదల అయ్యాయి మరి అందులో కొన్ని ఈ మొదటి భాగం లో గుర్తుచేసుకుందాం -"ఒక రాధ ఇద్దరు కృష్ణులు , ఆలాపన, విక్రమ్, కలియుగ పాండవులు, కారుదిద్దిన కాపురం, చంటబ్బాయి, కాష్మోరా మరియు సిరివెన్నెల ".This episode is the 25th one in this series. Let's talk about few hit movies of 1986 in this part 1: Oka Radha Iddaru Krishnulu, Aalapana, Vikram, Kaliyugapandavulu, Karu diddina kapura...
100 yrs of Telugu Cinema-Episode#11-1985 27.09.2023 32:24
ఈ ఎపిసోడ్ లో 1985 లో విడుదల అయిన - అడవి దొంగ, అగ్ని పర్వతం, అన్వేషణ, బాబాయ్ అబ్బాయ్ , దొంగ, మా పల్లెలో గోపాలుడు, ప్రతిఘటన, ప్రేమించు పెళ్లాడు, స్రవంతి, వందేమాతరం, విజేత, చట్టంతో పోరాటం, జ్వాల, ముచ్చటగా ముగ్గురు, బుల్లెట్ మరియు దేవాలయం తదితర చిత్రాలని గుర్తుచేసుకుందాం
100 Yrs of Telugu Cinema - Episode#10 - 1984 21.09.2023 28:11
ఈ ఎపిసోడ్ లో 1984 లో విడుదల అయిన - ఆనంద భైరవి, అనుబంధం, బొబ్బిలి బ్రహ్మన్న, ఛాలెంజ్, మంగమ్మగారి మనవడు, మయూరి, సితార, శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, శ్రీవారికి ప్రేమలేఖ మరియు స్వాతి చిత్రాలని గుర్తుచేసుకుందాం
Ep#1 -Vinayakachavithi Special | వినాయకచవితి | 19.09.2023 5:52
In this new Telugu podcast series, Launch of our new topic of series, Lord Ganesha festival/Vinayakachavithi and what needs to be done on the festival etc. is covered. "తక్ష్ తో కాసేపు" ఈ సరికొత్త సిరీస్ లో బోలెడు అంశాలు మీ ముందుకు తెస్తోంది తక్ష్. ప్రతీవారం చక్కటి అంశాలని మాట్లాడుకుందాం.
Vinayaka Chavithi Vrata Kadha (Telugu) - వినాయక చవితి వ్రత కధ - Version 1 17.09.2023 12:34
Taksh శ్రోతల కోసం వినాయక చవితి వ్రత కధ !
100 Yrs of Telugu Cinema-Episode#9 - 1983 13.09.2023 24:13
ఈ ఎపిసోడ్ లో 1983 లో విడుదల అయిన అభిలాష, ఆంధ్ర కేసరి, ఖైదీ, కిరాయికోటిగాడు, కోకిలమ్మ, మంత్రిగారి వియ్యంకుడు, ముందడుగు, నేటి భారతం, రాముడు కాదు కృష్ణుడు, రెండుజెళ్ల సీత మరియు సాగర సంగమం చిత్రాలని గుర్తుచేసుకుందాం
100 Yrs of Telugu Cinema-Episode#8 - 1982 22.08.2023 25:24
ఈ ఎపిసోడ్ లో 1982 లో విడుదల అయిన - బొబ్బిలి పులి, దేవత, గృహ ప్రవేశం, జస్టిస్ చౌదరి, మంచు పల్లకి, మేఘసందేశం, నాలుగు స్తంభాలాట, శుభలేఖ మరియు వసంత కోకిల చిత్రాలని గుర్తుచేసుకుందాం
100 Yrs of Telugu Cinema-Episode#7 - 1981 25.07.2023 20:47
ఈ ఎపిసోడ్ లో 1981 లో విడుదల అయిన - ఆకలి రాజ్యం, అమావాస్య చంద్రుడు, కొండవీటి సింహం, ప్రేమాభిషేకం, సప్తపది, ఎర్ర మల్లెలు, ముద్ద మందారం మరియు సీతాకోక చిలుక-చిత్రాలని గుర్తుచేసుకుందాం
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.