SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episodes

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Author

SBS

Category

News

Podcast website

www.sbs.com.au

Latest episode

Jul 10, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

SBS తెలుగు 07/03/24 వార్తలు: Paid parental సెలవుపై ఉన్న తల్లిదండ్రులకు అదనంగా 12 శాతం సూపర్ 07.03.2024

నమస్కారం, ఈ రోజు మార్చి 7వ తారీఖు, గురువారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 06/03/24 వార్తలు: 3.03 శాతం ప్రీమియంలను పెంచుతున్న ఆరోగ్య బీమా సంస్థలు 06.03.2024

నమస్కారం, ఈ రోజు మార్చి 6వ తారీఖు, బుధవారం. SBS తెలుగు వార్తలు.

అంతరిక్షంలో ప్రకాశవంతమైన వింత ఆకారం 06.03.2024

ఆస్ట్రేలియలోని ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో ఒక ప్రకాశవంతమైన వింత ఆకారాన్ని కనుగొన్నారు.అది సూర్యుని కంటే 500 ట్రిలియన్ రెట్లు ప్రకాశవంతంగా వెలుగుతుంది , దాని పేరు క్వేజార్.

SBS తెలుగు 05/03/24 వార్తలు: మెల్బోర్న్ లో జరుగుతున్న ASEAN శిఖరాగ్ర సమావేశం 05.03.2024

నమస్కారం, ఈ రోజు మార్చి 5వ తారీఖు, మంగళవారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 05/03/24 భారత్ వార్తలు 04.03.2024

India Report: నమస్కారం, ఈ రోజు మార్చి 5వ తారీఖు, మంగళవారం. ఈ వారం భారత్ జాతీయ వార్తలు.

SBS తెలుగు 04/03/24 వార్తలు: కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియా పర్యటన 04.03.2024

నమస్కారం, ఈ రోజు మార్చి 4వ తారీఖు, సోమవారం. SBS తెలుగు వార్తలు.

Are you eligible for the Higher Education Loan Program? - మీరు చదువుతున్నారా? అయితే ఈ ప్రభుత్వ రుణాల గురించి తప్పక తెలుసుకోండి! 04.03.2024

Around three million Australians have a government loan through HELP, the Higher Education Loan Program. You too may be eligible to defer your tertiary tuition fees until you secure a job. - దాదాపు మూడు మిలియన్ల ఆస్ట్రేలియన్లు HELP, (హయ్యర్ ఎడ్యుకేషన్ లోన్ ప్రోగ్రామ్) ద్వారా ప్రభుత్వ రుణ ఉపాధిని పొందుతున్నారు.. మీరు ఉద్యోగం పొందే వరకు మీ ట్యూషన్ ఫీజును వాయిదా వేయవచ్చు.

అనగనగా ఎపిసోడ్ 1 : నీడ వెనుక నిజం 01.03.2024

జలంధర చంద్రమోహన్‌ (మల్లంపల్లి జలంధర) తెలుగు రచయిత్రి.ఆమె రాసిన కథల్లో బ్రతుకు గురించి గొప్ప తాత్త్వికమైన పరిశీలనా, విశ్లేషణా కనిపిస్తాయి.కథాంశాల్లో నవ్యత, సంఘం పైన బాధ్యతా, అవగాహనా కనిపిస్తాయి.

అనగనగా అంటూ మన కధలను పరిచయం చేస్తూ 01.03.2024

మనిషిని ఆలోచింపజేసేది కధ, సమస్యకు పరిష్కారం కధ, మీలోో స్ఫూర్తిని నింపేది కధ. ప్రస్తుత సమాజంలో గజి బిజీ బతుకుల్లో చిన్న సమస్యకే భయపడి ప్రత్యామ్నాయాలు వెతికే మనకు, తెలుగు సాహిత్యం లోని కధలు మనకు స్ఫూర్తిని నింపుతాయనే ఆశతో మా చిన్ని ప్రయత్నం - "అనగనగా".

SBS తెలుగు 29/02/24 వార్తలు: మీరు ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారా? 29.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 29వ తారీఖు, గురువారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 28/02/24 వార్తలు: $150,000 కంటే తక్కువ సంపాదిస్తున్నారా? 28.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 28వ తారీఖు, బుధవారం. SBS తెలుగు వార్తలు.

Parent Visa Pathways: Bringing Loved Ones to Australia Permanently - శాశ్వతంగా తల్లితండ్రులను ఆస్ట్రేలియా తీసుకురావాలంటే? 28.02.2024

Having our parents with us is a dream come true, but navigating the visa process can be challenging. - అమ్మా నాన్న ఎప్పుడూ మనతోనే ఉంటే బాగుండు అని చాలా సార్లు అనిపిస్తుంది కదూ.

SBS తెలుగు 27/02/24 వార్తలు: మాజీ ప్రధాని Scott Morrison రాజీనామా; 80 మిలియన్ల ఫేక్ text మెసేజీలు; 27.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 27వ తారీఖు, మంగళవారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 24/02/24 వార్తలు: AI ద్వారా కంటి చూపుతో కార్లను నడిపే విధానం 26.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 26వ తారీఖు, సోమవారం. SBS తెలుగు వార్తలు.

What is the cultural significance of First Nations weaving? - ఫస్ట్ నేషన్స్ ప్రజల ప్రసిద్ధ నేత కళ ప్రాముఖ్యత తెలుసా? 26.02.2024

Weaving is one of the most complex and sophisticated examples of First Nations technology and culture. It produces objects of beauty, and the process itself has deep cultural significance. Weaving is a way to share knowledge, connect to people and country, invite mindfulness, and much more. - నేత వృత్తి ఫస్ట్ నేషన్స్ ప్రజల ప్రసిద్ధ కళ . వారు వస్తువులకు అందాన్ని చేకూర్చడంతో పాటు వారి విజ్ఞానాన్ని ప...

SBS తెలుగు 23/02/24 వార్తలు: విక్టోరియాకు బుష్ ఫైర్ హెచ్చరికలు 23.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 23వ తారీఖు, శుక్రవారం. SBS తెలుగు వార్తలు

SBS తెలుగు 22/02/24 వార్తలు: ఇంటి నుండి పని చేసే విధానంలో మార్పుంటుందా? 22.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 22వ తారీఖు, గురువారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 21/02/24 వార్తలు:18,000 మంది ఆస్ట్రేలియన్లు ప్రభుత్వ బెట్ స్టాప్ పథకానికి నమోదు 21.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 21వ తారీఖు, బుధవారం. SBS తెలుగు వార్తలు.

దేశ భాషలందు తెలుగు లె"స్స్" - అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 21.02.2024

నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించాలని 1999 నవంబరు 17న యునెస్కో ప్రకటించింది.

SBS తెలుగు 20/02/24 వార్తలు: సూపర్ మార్కెట్ల ధరలను సమీక్షించాలని కోరిన ప్రభుత్వం 20.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 20వ తారీఖు, మంగళవారం. SBS తెలుగు వార్తలు.

Can Inhaling Asbestos Lead to Cancer and Other Health Complications? - ఆజ్‌బెస్టాస్ కాన్సర్ కారకమా? 20.02.2024

In New South Wales, asbestos has been found in schools, hospitals, and parks, prompting increased testing by the government. - న్యూ సౌత్ వేల్స్‌లో స్కూళ్లలోనూ, ఆసుపత్రులలో మరియు పార్కులలో ఆజ్‌బెస్టాస్ ను గుర్తించారు. ప్రభుత్వం దీని స్థాయిలను మరింత గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేసింది.

SBS తెలుగు 19/02/24 వార్తలు: వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు 40 మంది శరణార్థులు; నౌరు డిటెన్షన్ సెంటర్ కు తరలింపు!! 19.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 19వ తారీఖు, సోమవారం. SBS తెలుగు వార్తలు.

Not married but in a de facto relationship? Here’s what this means in Australia - ఆస్ట్రేలియాలో పెళ్లి కాకుండా కలిసుంటే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయి? 19.02.2024

Under the Australian Family Law Act, couples in a de facto relationship are treated similarly to married couples. But what are their legal rights and obligations in case of separation, and what are the benefits and criteria for establishing a de facto status in the first place? - ఆస్ట్రేలియన్ కుటుంబ చట్ట ప్రకారం, వివాహం చేసుకోకుండా కలిసుండే జంటలను పెళ్లిచేసుకున్న వారిలాగానే కోర్టు పరిగణిస్తుంది. ఇ...

SBS తెలుగు 16/02/24 వార్తలు: ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బెనీసీ మరియు జోడీ హేడన్ ల నిశ్చితార్ధం!! 16.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 16వ తారీఖు, శుక్రవారం. SBS తెలుగు వార్తలు.

SBS తెలుగు 15/02/24 వార్తలు: పెరిగిన నిరుద్యోగ రేటు 15.02.2024

నమస్కారం, ఈ రోజు ఫిబ్రవరి 15వ తారీఖు, గురువారం. SBS తెలుగు వార్తలు.

Listen to the SBS Telugu - SBS తెలుగు podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.