SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episodes

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Author

SBS

Category

News

Podcast website

www.sbs.com.au

Latest episode

Jul 10, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

Visitor Visa Podcast Series: EP: 2 - వీసా తిరస్కరణను సవాలు చేయవచ్చా? 05.07.2024

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చాలా మంది తమ తల్లిదండ్రులను లేదా ఇతర బంధువులను టూరిస్ట్ వీసా ద్వారా తీసుకురావటానికి ప్రయత్నిస్తుంటాం.

Australia Education Series: EP1: ఆస్ట్రేలియాలో చదువుకోవాలని అనుకుంటున్నారా? 04.07.2024

ఆస్ట్రేలియాలో మొత్తం 44 యూనివర్సిటీలు ఉన్నాయి. అందులో 42 ప్రభుత్వ నిధులతో నడిపేకైతే, రెండు ప్రైవేటు యాజమాన్య ఆధ్వర్యంలో నడిపే యూనివర్సిటీలు. అసలు యూనివర్సిటీలో చదువుకోవాలంటే కావలసిన అర్హత ఏంటి, తెలుసుకోవాలంటే ఈ పాడ్క్యాస్ట్ ని వినాల్సిందే.

How to call an ambulance anywhere in Australia - ఆస్ట్రేలియాలో అంబులెన్స్ సేవలను ఎలా పొందాలి? 03.07.2024

In Australia, the quickest way to get an ambulance in a medical emergency, is by dialling Triple Zero (000).  Here is a guide on how and when to call an ambulance in all Australian states and territories. - ఆస్ట్రేలియాలో, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ సేవలను పొందడానికి చెయ్యాల్సిన మొదటి పని ట్రిపుల్ జీరో (000)కి కాల్ చేయడమే. ఈ శీర్షిక ద్వారా ఎలా అంబులెన్సు సేవలను పొందాలో అలానే ఖర్చులను ఎవరు భర...

NRI గా భారతదేశంలో పెట్టుబడులను పెట్టాలనుకుంటున్నారా? ఈ విషయాలను తప్పక తెలుసుకోండి.. 02.07.2024

NRI గా భారతదేశంలో పెట్టుబడులను పెట్టాలంటే ప్రస్తుతం ఉండే చట్టాలను తెలుసుకోవడం తప్పనిసరి.

చలికాలంలో ఇంటిని వేడిగా ఉంచడం ఎలా? 01.07.2024

ఆస్ట్రేలియా శీతాకాలంలో మీ ఇంటిని వేడిగా ఉంచేందుకు కొన్ని ఎంపికలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకుందాం.

Visitor Visa Podcast Series: EP: 1 - ఆస్ట్రేలియాకు తల్లితండ్రుల వీసాను ఎలా దరఖాస్తు చేయాలి? 28.06.2024

ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చాలా మంది తమ తల్లిదండ్రులను లేదా ఇతర బంధువులను తమ దగ్గరకు రప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటారు.

బోనాలు పండుగ విశేషాలు !! 27.06.2024

ఆషాడ మాసం రానే వచ్చేసింది. మెల్బోర్న్ లో ఈ సందర్భంగా బోనాలు పండుగను జరుపుతున్నారు. ఈ పండుగ ప్రధానంగా భారతదేశంలో హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు.

ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఎంత సేపు నడవాలి? 27.06.2024

బిజీగా గడిపే మన జీవితంలో మనకంటూ... మనకోసం... ఆరోగ్యంగా సంతోషంగా ఉండేందుకు... వాకింగ్ ఎంతో తోడ్పడుతుందంటున్నారు డాక్టర్ రమ్య...

Indigenous art: Connection to Country and a window to the past - ఆదిమవాసుల కళలు.. వారి పూర్వీకుల జ్ఞాపకాలకు అద్దం పట్టే ప్రతీకలు 26.06.2024

Embracing their oral traditions, Aboriginal and Torres Strait Islander peoples have used art as a medium to pass down their cultural stories, spiritual beliefs, and essential knowledge of the land. - స్థానిక ప్రజల కళలు వారి ప్రత్యేక సంస్కృతి మరియు సృజనాత్మక సంప్రదాయాల గురించి లోతైన అవగాహనను అందిస్తాయి. కళ వారి ప్రత్యేక సంస్కృతిని భద్రపరచడంలో మరియు తదుపరి తరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

"మనమే" చిత్ర దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యతో చిట్‌చాట్ 25.06.2024

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'మనమే' సినిమా తెరకెక్కింది.

ఈ వారం సినిమా కబుర్లు.. 22.06.2024

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

Win Two Tickets to 'Kalki 2898 AD' Starring Prabhas and Deepika Padukone! - 'కల్కి 2898 AD' సినిమా టిక్కెట్లను గెలుచుకోండి!! 21.06.2024

The movie 'Kalki' is set to release on June 27th, presented by Mind Blowing Films, offering three lucky winners a pair of double passes for free. - 'Kalki 2898 AD' Sci-fi/Action సినిమాకు SBS తెలుగు ద్వారా రెండు టిక్కెట్లను గెలుచుకోండి.

ప్రపంచం మెచ్చిన యోగా 21.06.2024

మారుతున్న జీవిత ప్రమాణాలు, పని ఒత్తడి, అందరిలో మానసిక ఆందోళన కల్గిస్తున్నాయి. మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి మందే యోగా. ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న యోగా దాదాపు ఐదు వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో మమేకమైంది. ఇది నేడు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించింది.

EOFY సేల్స్‌ షాపింగ్ చేస్తున్నారా? తప్పకుండా ఈ విషయాలను తెలుసుకోండి! 20.06.2024

రిటైలర్లు మీ ఫోమోను (FOMO - Fear Of Missing Out) ప్రయోగించి, ఆర్థిక సంవత్సరాంతం సేల్స్ సమయంలో మీరు అప్రయత్నంగా కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తారు. ఆర్థిక సంవత్సరాంతం (EOFY) సేల్స్ సమయంలో మిలియన్ల ఆస్ట్రేలియన్లు $10.1 బిలియన్లను ఖర్చు చేస్తారని అంచనా వేస్తున్నారు.

SBS తెలుగు 19/06/24 వార్తలు: యథాతథంగా 4.35 శాతంగా ఉంచిన RBA వడ్డీ రేటు 18.06.2024

నమస్కారం, ఈ రోజు జూన్ 19వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు.

బరువు తగ్గడానికి ప్రోటీన్ పౌడర్లు మంచివేనా? 18.06.2024

బరువు తగ్గటానికి ప్రోటీన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. మానవ శరీరంలో పోషకాహారాలలో ప్రోటీన్ కి తనదైన స్థానం ఉంది.

SBS తెలుగు 17/06/24 వార్తలు: ప్రపంచవ్యాప్తంగా ఈద్​ అల్​ అధా వేడుకలు.. 17.06.2024

నమస్కారం, ఈ రోజు జూన్ 17వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

ఆకాశమే హద్దుగా పుంజుకుంటున్న పెర్త్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 17.06.2024

పెర్త్ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత కొన్ని నెలలుగా గణనీయమైన పెరుగుదలను చవిచూస్తోంది. నిరుద్యోగం తగ్గుముఖం పట్టడంతో, వినియోగదారులలో నమ్మకం పెరిగింది. దీనికి తోడు బ్యాంకు రేట్లు కూడా నిలకడగా ఉండటంతో ఇళ్ల అమ్మకాలు పెరిగాయి.

Visitor వీసాలు.. విద్యార్థి వీసాలపై పొడిగింపులు రద్దు 16.06.2024

ప్రభుత్వం ప్రకటించిన వీసా హోపింగ్ గురించిన వివరాలు అలానే జులై 1 నుండి రాబోతున్న మార్పుల పై రిజిస్టర్డ్ మైగ్రేషన్ ఏజెంట్ సుభాషిణి చిలుకూరి బ్రేవో సంస్థ లో పనిచేస్తున్న వారు తెలియజేస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా వినండి.

అప్పట్లో చెట్టు కొమ్మే .. క్రికెట్ బ్యాట్... 14.06.2024

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఆట క్రికెట్. అయితే ఈ జనాదరణ పొందిన ఆటను ఎవరు కనుగొన్నారు, ఎప్పుడు, ఎక్కడ ఆడటం మొదలుపెట్టారు వంటి అనేక ప్రశ్నలు.. అప్పట్లో బ్యాట్ గా చెట్టుకొమ్మే వాడేవారని మీకు తెలుసా. క్రికెట్ 13వ శతాబ్దం నుంచి ఉంది. అసలు క్రికెట్ ఇన్ని దేశాలలో ఎలా ప్రఖ్యాతిగాంచింది, దానితో పాటు వరల్డ్ కప్ మ్యాచ్ అప్డేట్స్ మీకోసం SBS తెలుగు లో.

బర్డ్ ఫ్లూ కలవరం .. గుడ్లు, కోడి మాంసం తినొచ్చా? 13.06.2024

ఇటీవల ఐదవ విక్టోరియన్ కోళ్ల ఫారంలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా ను కనుగొన్నారు. దీని పై కోల్స్ స్పందిస్తూ పశ్చిమ ఆస్ట్రేలియా మినహా అన్ని రాష్ట్రాల్లో గుడ్లు అమ్మకాలను రెండు కార్టన్లకు పరిమితిని కూడా విధించారు.

ఈ వారం సినిమా కబుర్లు..విజయ్ దేవరకొండ ఇచ్చిన ట్విస్ట్.. 11.06.2024

ఈ వారం టాలీవుడ్ విశేషాలు..

Australia’s coffee culture explained - ఆస్ట్రేలియా ప్రఖ్యాత కాఫీలను టేస్ట్ చేశారా? 10.06.2024

Australians are coffee-obsessed, so much so that Melbourne is often referred to as the coffee capital of the world. Getting your coffee order right is serious business, so let’s get you ordering coffee like a connoisseur. - ఆస్ట్రేలియన్లు కాఫీ అభిమానులు, మెల్బోర్న్‌ను ప్రపంచంలో అతిపెద్ద కాఫీ రాజధానిగా పిలుస్తారని మీకు తెలుసా. అంతటి ప్రఖ్యాతంగా గాంచిన కాఫీపై మరిన్ని విషయాలను అలానే వివిధ రకాలైన కాఫీ...

కోడి గుడ్లు కొనుగోలుపై పరిమితి.. 10.06.2024

నమస్కారం, ఈ రోజు జూన్ 10వ తారీఖు సోమవారం. SBS తెలుగు వార్తలు.

కింగ్స్ బర్త్‌డే కు .. 737 ఆస్ట్రేలియన్లకు గుర్తింపు.. 10.06.2024

2024 కింగ్స్ బర్త్ డే సందర్భంగా 737 మంది ఆస్ట్రేలియన్ల విజయాలు మరియు సేవలను గుర్తించారు.

Listen to the SBS Telugu - SBS తెలుగు podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.