SBS

SBS Telugu - SBS తెలుగు

News TE ↓ 1048 episodes

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Author

SBS

Category

News

Podcast website

www.sbs.com.au

Latest episode

Jul 10, 2026

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

News update: అనైతిక వ్యాపార తీరుపై Optus‌కు ACCC విధించిన $100 మిలియన్ జరిమానా... 19.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 19వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

India Update: విశాఖలో 'యోగా డే'.. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా భారీ ఏర్పాట్లు.. 19.06.2025

ఈ వారం తెలుగు రాష్ట్రాల ముఖ్యాంశాలు..

'అప్పట్లో అందరూ ఆప్యాయంగా ఉండేవారు... ఇప్పుడైతే ముఖం తిప్పుకునే పరిస్థితి.' — నారాయణ రెడ్డి గారు 19.06.2025

1980లలో IT ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడ్డారు నారాయణ రెడ్డి గారు... SBS 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పటి పరిస్థితులను గురించి ఈ శీర్షికలో వివరిస్తున్నారు ..

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ... సైనిక బలగాలను బలోపేతం చేస్తున్న అమెరికా.. 18.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 18వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

Your guide to snow trips in Australia - 'కార్లకు చైన్లు', 'స్నో బూట్లు', 'స్నో గేర్'... Snow Mountains ట్రిప్‌ని ఇలా ప్లాన్ చేసుకోండి... 18.06.2025

Australia may be known for its beaches, but its snowfields offer unforgettable winter experiences—whether you're skiing, tobogganing, throwing snowballs, or seeing snow for the very first time. In this episode, we’ll guide you through everything you need to know for a snow trip, from what to pack and where to go, to how to stay safe, warm, and ready for fun. - Snow Mountains ట్రిప్‌కి వెళ్తున్నారా...

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య ట్రంప్-ఆల్బనీసి భేటీ రద్దు.. 17.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 17వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

పెర్త్ నుంచి సరుకులు… సింగపూర్ నుంచి చీరలు.. వినిగర్ తో పప్పుచారు – 1970లలో ఆస్ట్రేలియాలో.. 17.06.2025

1970లలో ఆస్ట్రేలియాలో... పెర్త్‌ నుంచి సరుకులు, సింగపూర్‌ నుంచి చీరలు, పప్పు చారుకి వినిగర్! అప్పటి జీవనశైలికి, ఇప్పటి ఆధునికతకు మధ్య ఎంత మార్పొచ్చిందో – ఈ శీర్షికలో భగవంతం గారు ఆ రోజులను గుర్తు చేస్తూ వివరించారు.

పోలీసు కస్టడీలో అబోరిజినల్ వ్యక్తి మృతి.. స్వతంత్ర విచారణ కోసం స్థానికుల డిమాండ్.. 16.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 16వ తారీఖు సోమవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

E-scooters నిబంధనలు తెలిసే నడుపుతున్నారా? 16.06.2025

పెర్త్ సిబిడి పరిసర ప్రాంతాల్లో అద్దెకు తీసుకున్న e-scooters నడపడాన్ని సిటీ ఆఫ్ పెర్త్ నిరవధికంగా నిలిపివేసింది. మే 31, శనివారం రాత్రి e-scooter వల్ల జరిగిన ఒక దుర్ఘటనలో 51 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో సిటీ ఆఫ్ పెర్త్ ఈ నిర్ణయం తీసుకుంది.

'జింఖానా' నుండి 'శుభం' వరకు .. ఈ వారం థియేటర్లలో మరియు OTTలో చూడదగ్గ చిత్రాలు.. 13.06.2025

ఈ వారం మీరు చూడాల్సిన సినిమాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

Weekly Wrap: ఇండియా అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం.. 241 మంది మృతి.. 13.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 13వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

గుండె పదిలం — సమస్య రాకముందే చేయించుకోవాల్సిన తప్పనిసరి వైద్య పరీక్షలు 12.06.2025

గత వారం గుండె ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు చిట్కాలను తెలుసుకున్నాం. ఈ వారం, భారతీయులకు గుండెపోటు ఎక్కువగా ఎందుకు వస్తోంది? వ్యాయామం చేస్తూ, మంచి అలవాట్లతో జీవించే వారికి కూడా హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తోంది? అనే ప్రశ్నలకు Dr. అశోక్ గంగాసంద్రా గారు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. అలాగే నలభై ఏళ్లు దాటిన తర్వాత ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి? అనే విషయంపై కూడా వివరించారు. పూర్తి శీర్షికను వినండి!

సిడ్నీ Badgerys Creek ఎయిర్‌పోర్ట్ నిర్మాణం తుదిదశలో.. 2026లో ప్రారంభం.. 12.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 12వ తారీఖు గురువారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

అమెరికాలో వలసదారుల నిరసనలు.. మరో 2,000 గార్డులు, 700 మెరైన్లను మోహరించనున్నట్లు ట్రంప్ ప్రకటన.. 11.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 11వ తారీఖు బుధవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

సోలార్ పెట్టించాలా? డబ్బు ఆదా చేసేందుకు ఈ చిట్కాలు తెలుసుకోండి.. 11.06.2025

గత కార్యక్రమంలో ఇళ్లల్లో సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసుకోవడానికి వివిధ రాష్ట్రాలు, ఫెడరల్ ప్రభుత్వం ఇస్తున్న, ఇవ్వనున్న రాయితీలు, రిబేట్ల గురించి తెలుసుకున్నారు కదండి. ఈ కార్యక్రమంలో మార్కెట్లో లభ్యమవుతున్న వివిధ రాకాల సోలార్ పానల్స్, బ్యాటరీలు వాటిల్లో తేడాలు, గృహాలకు అనువైనవి సోలార్ పివి సిస్టం వంటి పలు విషయాల గురించి చర్చించుకుందాం.

NSW డిప్యూటీ ప్రీమియర్ ప్రూ కార్‌కు బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ – మహిళలు తప్పక వైద్య పరీక్షలు చేయించుకోవాలంటూ సూచన.. 10.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 10వ తారీఖు మంగళవారం. ఈ రోజు ముఖ్యాంశాలు.

How does media work in Australia? - ప్రభుత్వ అనుకూల మీడియా మరియు ఆస్ట్రేలియన్ మీడియాల మధ్య తేడా గమనించారా? 10.06.2025

A free, independent and diverse press is a fundamental pillar of democracy. Australia has two taxpayer-funded networks that serve the public interest (ABC and SBS), plus a variety of commercial and community media outlets. Although publicly funded media receives money from the government, it is unlike the state-sponsored outlets found overseas. - పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశాల్లో ప్రజాస్వామ్యం మరింత బ...

వలస వచ్చిన ప్రజల హితమే లక్ష్యంగా .. 50 వసంతాలు పూర్తి చేసుకున్న SBS.. 09.06.2025

1975లో ప్రారంభమైన SBSకి ఈ ఏడాది 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. వలసదారులకు సమాచారం అందించడమే లక్ష్యంగా ఈ రేడియో ప్రయాణం మొదలైంది. నేడు 60కిపైగా భాషల్లో ఆన్లైన్, పోడ్కాస్ట్, రేడియో ప్రసారాలు కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు ఈ శీర్షికలో వినండి

King's Birthday Honours 2025..స్కాట్ మోరిసన్, బాజ్ లుర్మన్, గోపినాథ్–రామనాథ్ అయ్యర్లకు అరుదైన గౌరవం.. 09.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 9వ తారీఖు సోమవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

Pheobe Bishop కేసు.. అడవిలో దొరికిన ఆధారాలు.. శవాన్ని రెండు సార్లు మార్చారన్న ఆరోపణలతో రూమ్‌మేట్లు అరెస్ట్.. 09.06.2025

17 ఏళ్ల ఫీబీ బిషప్ మే 15 నుంచి కనిపించకుండా పోయింది. మూడు వారాల గాలింపు తర్వాత, అడవిలో మానవ అవశేషాలు లభించాయి. ఇవి ఫీబీదేనన్న అనుమానాల మధ్య… పోలీసులు ప్రకటన విడుదల చేసారు.. పూర్తి విషయాలను ఈ శీర్షికలో తెలుసుకోండి.

Weekly Wrap: క్వీన్స్‌లాండ్‌ను గ్లోబల్ టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు కీలక చర్యలు.. 06.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 6వ తారీఖు శుక్రవారం. ఈ వారం ముఖ్యాంశాలు.

'థగ్ లైఫ్' నుండి 'తుదరం' వరకు... ఈ వారం థియేటర్లలో మరియు OTTలో చూడదగ్గ చిత్రాలు.. 06.06.2025

ఈ వారం థియేటర్లలో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’, అక్షయ్ కుమార్ ‘హౌస్‌ఫుల్ 5’.. జూన్ 20న నాగార్జున, ధనుష్ నటించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధం.

పోలీసుల అదుపులో అబోరిజినల్ యువకుడి మృతి – డార్విన్‌ పార్లమెంట్ ఎదుట ర్యాలీలు.. 05.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 5వ తారీఖు గురువారం. SBS తెలుగు వార్తలు..

మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికీ గుండెపోటు వచ్చే అవకాశం ఉంది.. డాక్టర్ అశోక్, Cardiologist 05.06.2025

గుండెపోటు ఎవరికైనా రావచ్చు – కానీ జాగ్రత్తలు పాటించి, సరైన ఆహారపు అలవాట్లు అవలంబిస్తే నివారించగలం..

30 లక్షల కార్మికులకు 3.5% జీతం పెంపు...ఫెయిర్ వర్క్ కమిషన్ గుడ్‌న్యూస్.. 04.06.2025

నమస్కారం. ఈ రోజు జూన్ 4వ తారీఖు బుధవారం. SBS తెలుగు వార్తలు..

Listen to the SBS Telugu - SBS తెలుగు podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.