Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4 | Premante Idena Part 4 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com 16.08.2023 10:46
'Premante Idena Part 4' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 4' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన, కథా పఠనం: పెనుమాక వసంత జరిగిన కథ: విరిజ ఫ్రెండ్ పద్మ పెళ్లి జరుగుతుంది. పద్మ భర్తకు స్నేహితుడైన ఆనంద్ ని చూస్తుంది విరిజ. వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది విరిజ. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ...
నాన్నెప్పుడొస్తాడు? | Nanneppudosthadu? | Telugu Short Story | P. Gopalakrishna | manatelugukathalu.com 14.08.2023 5:07
'Nanneppudosthadu?' - New Telugu Story Written By P. Gopalakrishna 'నాన్నెప్పుడొస్తాడు?' తెలుగు కథ రచన: P. గోపాలకృష్ణ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కథా పఠనం: A. సురేఖ "అమ్మా, నాన్నెప్పుడొస్తాడు?” విచారంగా ఇంట్లోకి అడుగుపెడుతూ అడిగాడు నాలుగేళ్ళ రిషి. "అలా అనకూడదు నాన్నా! నాన్న నీకంటే పెద్దవారు కదా! ‘ఎప్పుడొస్తారు?’ అనాలి” చెప్పింది వాళ్ళ...
ఒక్కటే | Okkate | Telugu Short Story | Dinavahi Sathyavathi | manatelugukathalu.com 14.08.2023 5:13
'Okkate' - New Telugu Story Written By Dinavahi Sathyavathi 'ఒక్కటే!' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: దినవహి సత్యవతి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ అనగనగా ఒక గ్రామంలో భైరవశర్మ అనే ధనికుడైన బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. అతని భార్య వేదవతి. ఆ దంపతులకి ఆరేళ్ళ కొడుకు, పేరు రాఘవ శర్మ. భైరవశర్మ, భార్య వేదవతి మడి, ఆచారాలని అధికంగా పాటించేవా...
అందమైన పొదరిల్లు | Andamaina Podarillu | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 14.08.2023 3:46
'Andamaina Podarillu' - New Telugu Story Written By Neeraja Hari Prabhala 'అందమైన పొదరిల్లు' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "ఏయ్ స్విగ్గీ!" ఈరోజు మన పెళ్లిరోజు కదా! సాయంత్రం ఏదైనా సినిమాకి వెళదామా"? అడిగాడు జొమాటో. "తప్పకుండా!" అ...
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12 | Pragathi Premikulu episode 12 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 13.08.2023 19:04
'Pragathi Premikulu episode 12' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 12' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సిహెచ్. సీఎస్. శర్మ కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: బి. డి. ఓ. గా పనిచేస్తున్న అమృతకు యస్. ఐ. వివేకానంద పరిచయమౌతాడు. స్వామి వివేకానంద గురించి అమృత రాసిన పుస్తకం చదవడం పూ...
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 3 | Amavasya Vennela - Episode 3 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 13.08.2023 9:02
'Amavasya Vennela - Episode 3 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 3' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే య...
చీకటి వెలుగులు పార్ట్ 2 | Chikati Velugulu Part 2 | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com 12.08.2023 17:33
'Chikati Velugulu Part 2/2' - New Telugu Story Written By Allu Sairam 'చీకటి వెలుగులు పార్ట్ 2/2' పెద్ద కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: అల్లు సాయిరాం కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: ప్రకాష్ ఒక ఔత్సాహిక రచయిత. అయితే సరైన అవకాశాలు లేవని నిస్పృహలో ఉంటాడు. అతని తండ్రి, ప్రకాష్ ని చిత్రకారుడు శేఖర్ కి పరిచయం చేస్తాడు. కళ్ళు లేకపోయిన...
నగరంలో వంటావిడ | Nagaramlo Vantavida | Telugu Short Story | Jidigunta Srinivasa Rao | manatelugukathalu.com 12.08.2023 9:45
'Nagaramlo Vantavida' - New Telugu Story Written By Jidigunta Srinivasa Rao 'నగరంలో వంటావిడ' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ “నాన్నా! దేశాంతరాలు వెళ్ళిపోతారు కానీ నా దగ్గరికి రమ్మంటే బద్ధకం మీకు. మాకు కూడా మీతో గడపాలని ఉండదా, అమ్మని అడిగితే ‘నన్ను...
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 3 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 3 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 11.08.2023 20:10
'I ka Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 3' - New Telugu Web Series Written By Pandranki Subramani ' ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 3' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ ల...
వనజ వంట ప్రహసనం - రామారావు అసహనం | Vanaja Vanta Prahasanam Ramarao asahanam | Telugu Short Story | M. Bhanu | manatelugukathalu.com 10.08.2023 6:51
'Vanaja Vanta Prahasanam Ramarao asahanam - New Telugu Story Written By M. Bhanu 'వనజ వంట ప్రహసనం - రామారావు అసహనం' తెలుగు కథ రచన: M. భాను కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ పలకరిస్తుంటే బిత్తర చూపులు చూస్తోంది వనజ. కళ్ళు నుండి నీళ్లు ధారాపాతం గా కారిపోతున్నాయి. డాక్టర్లకి కూడా అంతు పట్టడం లేదు వనజ బాధ ఏమిటో. అప్పటికి వారం నుండి ఇలా సాగుతోంది. ఒకరోజు వనజ హఠాత్తుగా మంచం మీద కూర్చుని భయం...
బహుమానం | Bahumanam | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 09.08.2023 8:55
'Bahumanam - New Telugu Story Written By Bhagavathula Bharathi 'బహుమానం' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ "వీరలక్ష్మి ఎలా ఉందో! పెళ్ళి చేసుకుని ఉండదు. అదృష్టవంతురాలు." మనసులో అనుకున్నాననుకుని పైకే అనేసాను. "వీరలక్ష్మి ఎవరమ్మా!" పాప ప్రశ్నకు...
చీకటి వెలుగులు పార్ట్ 1 | Chikati Velugulu Part 1 | Telugu Short Story | Allu Sairam | manatelugukathalu.com 09.08.2023 18:53
'Chikati Velugulu Part 1/2' - New Telugu Story Written By Allu Sairam 'చీకటి వెలుగులు పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: అల్లు సాయిరాం కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ స్వతహాగా కథారచయితగా మంచి కథలు రాసుకుని, తన ప్రతిభను నిరూపించుకోవడానికి చాలామందిని కలిసి చాలావిధాలుగా ప్రయత్నాలు చేసి, సరైన అవకాశాలు లేక నిరుత్సాహంగా...
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 3 | Premante Idena Part 3 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com 09.08.2023 10:22
'Premante Idena Part 3' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 3' తెలుగు ధారావాహిక రచన, కథా పఠనం: పెనుమాక వసంత జరిగిన కథ: విరిజ ఫ్రెండ్ పద్మ పెళ్లి జరుగుతుంది. పద్మ భర్తకు స్నేహితుడైన ఆనంద్ ని చూస్తుంది విరిజ. వైజాగ్ లో ఎం ఏ చేరడానికి వెళ్తుంది విరిజ. ప్రేమలో విఫలమైన రాజీని వైజాగ్ రప్పిస్తుంది. రాజీ బ్యాంకు ఎగ్జామ్స్ కి, విరిజ సివిల్స్ కి ప్రిప...
అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 2 |Amavasya Vennela - Episode 2 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 07.08.2023 9:25
'Amavasya Vennela - Episode 2 - New Telugu Web Series Written By BVD Prasada Rao 'అమావాస్య వెన్నెల - ఎపిసోడ్ 2' తెలుగు ధారావాహిక రచన: బివిడి ప్రసాదరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ: టాక్సీ డ్రైవర్ శ్రీరమణ నీతీ నిజాయితీలు ఉన్న యువకుడు. అనుకోకుండా అతని టాక్సీ క్రింద చంద్రిక అనే యువతి పడుతుంది. గాయపడ్డ ఆమెను అతనే హాస్పిటల్ లో చేరుస్తాడు. ఆమె తల్...
ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 11 | Pragathi Premikulu episode 11 | Telugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 06.08.2023 19:07
'Pragathi Premikulu episode 11' - New Telugu Web Series Written By Ch. C. S. Sarma 'ప్రగతి ప్రేమికులు ఎపిసోడ్ 11' తెలుగు ధారావాహిక (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సిహెచ్. సీఎస్. శర్మ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కఠిన శిక్షకు గురిఅయిన సాంబయ్య ప్రాణభయంతో ఉపేంద్ర చెప్పగా తనే సీసాల్లో ఎండ్రిన్ కలిపి వారికి ఇచ్చినట్లు ఒప్పుకొన్నాడు. ఉపేంద్రక...
ఆనంద మధురానుభూతి | Ananada Madhuranubhuthi | Telugu Short Story | Neeraja Hari Prabhala | manatelugukathalu.com 06.08.2023 18:01
'Ananada Madhuranubhuthi - New Telugu Story Written By Neeraja Hari Prabhala 'ఆనంద మధురానుభూతి' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: నీరజ హరి ప్రభల (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) కథా పఠనం: నీరజ హరి ప్రభల ప్రతి రోజూ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారిని తలుచుకొంటూ, వారి కృతుల అర్ధం తెలుసుకొంటున్న నా జీవితం ధన్యం. ఇదే ఆలోచనలలో ఉన్న నేను నిన్న రాత్...
సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2 | Sala Mai Tho Celebrity Bangaya Part 2 | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com 05.08.2023 14:01
'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2/2' - New Telugu Story Written By Vasundhara 'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 2/2' పెద్ద కథ చివరి భాగం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: వసుంధర (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: నన్ను సెలబ్రిటీగా చూడాలన్నది నా భార్య కృప కోరిక. కాలేజిలో తన సీనియర్ చంద్ర టివి యా...
ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 2 | Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 2 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 05.08.2023 20:31
'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 2' - New Telugu Web Series Written By Pandranki Subramani 'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 2' తెలుగు ధారావాహిక రచన : పాండ్రంకి సుబ్రమణి (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ: కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురా...
ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3 | Prema Entha Badhiram Part 3 | Telugu Short Story | Sripathi Lalitha | manatelugukathalu.com 05.08.2023 13:15
'Prema Entha Badhiram 3/3' - New Telugu Story Written By Sripathi Lalitha 'ప్రేమ ఎంత బధిరం పార్ట్ 3/3' పెద్ద కథ చివరి భాగం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: శ్రీపతి లలిత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సుధకి ఎప్పుడో నమ్మకం పోయింది మురళి మీద, మళ్ళీ వచ్చి తమతో గడుపుతాడని. అందుకే, వీలైనంత ప్రవీణ్ తో గడుపుతూ, తండ్రి లేని లోటు తెలియకుండా చేయాలనుక...
వాచస్పతి | Vachaspathi | Telugu Short Story | Sudarsana Rao Pochampally | manatelugukathalu.com 04.08.2023 11:09
'Vachaspathi' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally 'వాచస్పతి' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన : సుదర్శన రావు పోచంపల్లి కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్ ‘పూవు పుట్టగానే పరిమళిస్తుంది’. ఇది లోక వాడుక. కానీ ఏ పూవూ పుట్టుకతో పరిమళించదు. పెరిగి విప్పారినప్పుడే పరిమళము గుప్పుమంటూ గుబాళిస్తుంది. అట్లనే ఏ కాయైనా పండితేనే ప...
చేదు నిజం | Chedu Nijam | Telugu Short Story | D V D Prasad | manatelugukathalu.com 04.08.2023 10:19
'Chedu Nijam' - New Telugu Story Written By D V D Prasad 'చేదు నిజం' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: డి వి డి ప్రసాద్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కమలమ్మ మది అల్లకల్లోలంగా ఉంది. ఆలోచనలతో నిద్రపట్టక మంచం మీద దొర్లుతోంది. పదిరోజుల్లో తమ పరిస్థితి అంతా తారుమారైంది. కొడుకు, కోడలు, మనవడితో సుఖంగా కాలం గడుపుతున్న తమకు ఎంతటి విషమ పరీ...
గృహాగోదిక | Gruhagodika | Telugu Short Story | Pudipeddi Ugadi Vasantha | manatelugukathalu.com 04.08.2023 20:02
'Gruhagodika' New Telugu Story Written By Pudipeddi Ugadi Vasantha 'గృహాగోదిక' తెలుగు కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన, కథా పఠనం: పూడిపెద్ది ఉగాది వసంత "లిజార్డ్" ఇది ఇంగ్లాండ్ దేశం లోని ఒక పర్వతం పేరే, కానీ నేను ఆ పర్వతం గురించి చెపుతున్నానుకోకండి. నేను చెప్పబోయే"లిజార్డ్" అంటే ఒక"గృహాగోదిక". దీన్ని"గౌళి&qu...
ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2 | Premante Idena Part 2 | Telugu Web Series | Penumaka Vasantha | manatelugukathalu.com 03.08.2023 8:59
'Premante Idena Part 2' - New Telugu Web Series Written By Penumaka Vasantha 'ప్రేమంటే ఇదేనా! పార్ట్ 2' తెలుగు ధారావాహిక పార్ట్ 2 (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన, కథా పఠనం: పెనుమాక వసంత మరుసటి రోజు బ్యాంక్ కు వెళ్లాను. ఆనంద్ బాగా బిజీగా ఉన్నాడు కౌంటర్ లో. “బ్యాంక్ అకౌంట్ ఒపెన్ చేయాలండి” ఆన్న నా గొంతు విని "విరిజా గారు.. బాగున్నారా" అన...
సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 1 | Sala Mai Tho Celebrity Bangaya Part 1 | Telugu Short Story | Vasundhara | manatelugukathalu.com 03.08.2023 16:19
'Sala Mai Tho Celebrity Bangaya Part 1/2' - New Telugu Story Written By Vasundhara 'సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా పార్ట్ 1/2' పెద్ద కథ ప్రారంభం (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: వసుంధర (ప్రముఖ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సాలా మై తో సెలబ్రిటీ బన్‌గయా- ఎందుకు? ఎప్పుడు? ఎలా? ఎందుకు? ఎంబియ్యే చేసి ఆరంకెల జీతం తెచ్చుకుం...
ఫుల్ డిస్కౌంట్ | Full Discount | Telugu Short Story | Surekha Puli | manatelugukathalu.com 02.08.2023 8:26
'Full Discount' - New Telugu Story Written By Surekha Puli 'ఫుల్ డిస్కౌంట్' కథ (కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రచన: సురేఖ పులి (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అన్ని దినపత్రికలో చీరల డిస్కౌంట్ గురించి ప్రకటన వెలువడింది. పండగ రోజులు కదా.. ఆకర్షించే ప్రకటన అది. ఒక చీర పైన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారని ఆడవాళ్లందరూ కొనుగోలుకు ఎగబడుతున్నారు....
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.