Mana Telugu Kathalu
Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories
ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Author
Mana Telugu Kathalu
Category
Podcast website
Latest episode
May 18, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
వెంటాడే నీడ ఎపిసోడ్ 17 | Ventade Nida Episode 17 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 14.09.2022 10:00
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 17 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఎస్సై శ్రీకాంత్ కి జరిగిన సంఘటనలు వివరిస్తాడు సుమంత్. శ్రీకాంత్ - విశాల్ నంబర్ కి కాల్ చేసినా, వికాస్ నంబర్ కి కాల్ చేసినా గోవర్ధన్ అనే వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హాస్పిటల్ లో కరెంట్ పోవడంతో పాటు వింత శబ్దాలు వినిపిస్తాయి శ్రీకాంత్ కి. ఇక చదవండి… సీఐ కిషోర్ ఆదేశాల...
మన ఇల్లు |Mana Illu | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 13.09.2022 8:18
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మన ఇల్లు రచన: లక్ష్మి మదన్ ఇల్లు అంటే ఒక అందమైన ప్రదేశం అది గుడిసె అయిన మేడైనా ఇంద్ర భవనమైనా ఇల్లు ఇల్లే... మనకంటూ ఒక ప్రశాంతతని, స్వేచ్ఛని ఇచ్చేది మన ఇల్లు మాత్రమే. ఎన్నెన్ని ప్రదేశాలు తిరిగి వచ్చినా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళదామా అనిపిస్తుంది ఇంటికొచ్చాక తినే ఆవకాయ అన్నమో... పెరుగన్నమో ఇచ్చే ఆనందం మరిన్ని అధరువులు తిన్నా ఆ రుచి రాదే...
సరికొత్త నడక | Sarikottha Nadaka | Telugu short Story | Mohammad Afsara Valisha | manatelugukathalu.com 13.09.2022 7:35
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సరికొత్త నడక రచన: మొహమ్మద్ అఫ్సర వలీషా అందమైన ఆ ఇంటి ముందు మరింత అందమైన ముగ్గును చూసి ముకుంద రావు అన్నాడు " ఎవరో కొత్త వాళ్ళు అద్దెకు దిగారటుగుంది" అని. "అవునవునని" వంత పాడారు మన్మధరావు , రామ్మూర్తి, రమణా రావు. పార్క్ లో వాకింగ్ చేస్తుంటే కొత్త ఆకారం ఎవరిదా అని నలుగురికీ కాస్త తెలుసు కోవాలనే కుతూహలంతో అతని దగ్గరకు వెళ్ళబ...
కాకతి రుద్రమ ఎపిసోడ్ 12 | Kakathi Rudrama Episode 12 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 13.09.2022 12:29
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 12 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… చాళుక్య వీరభద్రుడు, రుద్రమ దేవి ఉద్యానవనం లో కలుస్తారు. వారి కలయిక చూసిన శివదేవయ్య సంతోషిస్తాడు. ఇక చదవండి.. తెల్లారింది. తూర్పు మబ్బు రాగరంజితమైంది. రుద్రదేవుడికి రాత్రంతా నిద్రలేదు. ఎడతెగని ఆలోచనలు. శత్రువులు దుమకటానికి సిద్దంగా వున్నారు. ఇటు చూస్తే కాకతీయ స...
సు ధీర ఎపిసోడ్ 12 | Su Dheera Episode 12 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 10.09.2022 15:49
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 12 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… సు కోరినట్లు, తన తలిదండ్రుల వద్ద ఆమె ప్రస్తావన తెస్తాడు ధీర. వాళ్ళు ఆమె నటనను అభిమానిస్తున్నట్లు తెలుసుకొని ఆనందిస్తాడు. ఇక చదవండి... వెంకటరావు మాట్లాడలేక పోయాడు. "మనం ఇంతిదైపోవడమే తప్పా.. వీళ్లేమైనా మనల్ని పట్టించుకుంటారా.. పైగా మనల్ని ఎరుగుదురా." అంది సావిత్రి. "ఈ అమ్...
వెంటాడే నీడ ఎపిసోడ్ 16 | Ventade Nida Episode 16 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 10.09.2022 10:03
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 16 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… సీఐ కిషోర్ ని వెనకనుండి అటాక్ చేస్తాడు అగంతకుడు. ఏసిపి ప్రతాప్ విజయవాడ పోలీసుల్ని అప్రమత్తం చేస్తాడు. లారీ కిందికి సుమంత్ ని తోసేయాలని ప్రయత్నించాడు గోవిందు. కుదరక పోవడంతో తనే కారు కిందకి దూకుతాడు. సుమంత్, తన తండ్రికి కాల్ చేసి తన పరిస్థితి వివరిస్తాడు ఇక చదవండి… గోవ...
నేనే చిన్న కోడలు | Nene Chinna Kodalu | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 09.09.2022 3:30
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నేనే చిన్న కోడలు రచన: కిడాల శివకృష్ణ ఈసారి వెళ్ళిన దసరా పండుగను, దీపావళిని నా జీవితంలో ఎప్పుడు జరుపుకోని విధంగా మా అత్తమామలతో కలిసి చాలా సంబరంగా జరుపుకున్నాము. ప్రస్తుతానికి మేము సంక్రాంతి పండుగను ఎలా జరుపుకోవాలి అనే ప్రణాళికను తయారుచేస్తూ ఉన్నాము. అయినా నేటి ఆధునిక, కంప్యూటర్ ప్రపంచంలో అత్తమామలతో కలిసి కొడుకు కోడలు, అక్కా బావలతో కల...
ప్రేమ‘భ్రమ’రం - 1 | Prema Bhramaram - 1 | Telugu Web Series | Vasundhara | manatelugukathalu.com 08.09.2022 34:40
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ‘భ్రమ’రం - 1 రచన: వసుంధర నేను భావుకుణ్ణి కాను. ఉగ్రవాదినీ కాదు. చాలా మామూలు మనిషిని. మామూలుగా ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది - బంగారానికీ ప్రేమకూ గొప్ప సామ్యం ఉందని. జనతకు బంగారం విలువైనది. యువతకు ప్రేమ విలువైనది. జనత బంగారం కోసం ఏమైనా చెయ్యాలనుకుంటుంది. యువత ప్రేమకోసం ఏమైనా చెయ్యాలనుకుంటుంది. ఒకటి ధనజాలమైతే, మరొకటి ప్ర...
చెదిరిన స్వప్నం | Chedirina Swapnam | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 07.09.2022 5:51
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) చెదిరిన స్వప్నం రచన: కిడాల శివకృష్ణ సముద్రపు అలలు తాకుతూ పద్దెనిమిది సంవత్సరాల వయస్సు గల ఒక కోమలిని తాకిన ఆ గాలి, విహరిస్తూ నా తనువును తాకి పోతూ ఉంటే, ఆ తాకిడికి చలించి పోయిన నా మనస్సు, నా తనువును కూడా మరిచి పోయింది. అటువంటి సమయంలో చంద్రుని వెన్నెల కాంతులను కూడకలుపుకుని నక్షత్ర కాంతిని విరజిమ్ముతూ, నా చెలి వయ్యారంగా హంస వలే అడుగులో...
రవ్వ కేసరి |Ravva Kesari | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 06.09.2022 6:18
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) రవ్వ కేసరి రచన: లక్ష్మి మదన్ శ్రావణమాసం- నోములకి, వ్రతాలకి ప్రశస్తం. అందరిలోనూ పండగ వాతావరణం కొలువై ఉంటుంది. శ్రీవల్లి కూడా పొద్దున్నే చాలా హడావిడిగా ఉంది. వంట, పూజ, నైవేద్యం.. అన్నీ కావాలి. పిల్లలకి, భర్తకి బాక్సులు సర్దాలి. అందుకే రోజు కన్నా ముందే లేచి స్నానం చేసుకుని వంట మొదలెట్టింది. త్వరగా అవుతుందని నిమ్మకాయ పులిహోర, రవ్వ కేసరి...
కాకతి రుద్రమ ఎపిసోడ్ 11 | Kakathi Rudrama Episode 11 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 05.09.2022 11:08
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 11 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… రామప్ప దేవాలయ ప్రాభవం కళ్ళకు కట్టినట్లు వివరించడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో ఉద్యానవనంలో వీరభద్ర, రుద్రమ దేవి ల కలయిక గురించి .. .. చదవండి ఇవాళ అపురూపమైనరోజు. తనను మార్చబోతున్న రోజు. తను మారబోతున్న రోజు. కానీ ఆమెకు తెలియదు. ఆమెకు అత్యంత ఆప్తుడైన ప్రియుడు శ్రీశ్రీశ...
సు ధీర ఎపిసోడ్ 11 | Su Dheera Episode 11 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 05.09.2022 13:43
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 11 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… ఫోన్ చేసి ధీరని రమ్మంటుంది సు. సు కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని చెబుతాడు ధీర. ఇక చదవండి... చెప్పుతున్న ధీరకి టక్కున అడ్డై.. "నీది.. వయస్సుకు మించిన మెచ్యూరిటీ. ఐ లైక్ ఇట్." చెప్పేసింది సు. "అదేమి కాదు.. నీ మీది నా అభిప్రాయం నన్ను స్టేబుల్ పరుస్తుంది." చెప్పా...
ఈ మనిషి రిపేరు చేయబడ్డాడు | Ee Manishi Repair Cheyabaddaadu | Telugu Short Story | Nallabati Raghavendra Rao | manatelugukathalu.com 31.08.2022 19:23
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఈ మనిషి రిపేరు చేయబడ్డాడు! రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు ఆనందరావు తన కొడుకును చదువు నిమిత్తం చెన్నై హాస్టల్ లో ఉంచడానికి వచ్చి, తగిన ఏర్పాట్లు చేసి... తను తిరిగి తన ఊరు కాకినాడ వెళ్ళిపోతూ.. కొడుకుకు చాలా విష యాలు చెప్పడం ఆరంభించాడు... ఆ ప్లాట్ ఫారం మీద. ఇది రమారమి మూడు సంవత్సరాల క్రితం సంఘటన...... *** జనవరి, 2020... "కోవిడ్".. ప్రజా...
మరచిపోవాలని మరచి తలుస్తున్నా | Marachi Povalani Marachi Thalusthunna | Telugu Short Story | Kidala Sivakrishna | manatelugukathalu.com 30.08.2022 6:26
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మరచిపోవాలని మరచి, తలుస్తున్నా.. రచన: కిడాల శివకృష్ణ సాయంత్ర కాలంలో చెరువు గట్టుపై మిత్రులతో కలసి, శివ మిరపకాయ బజ్జీలు తింటూ ఉన్నాడు. ఆ సమయంలోనే మంచి చల్లని గాలి తాకుతూ ఉంది. ఏదో తెలియని ఉత్సాహంతో మనసు ఉరకలు వేస్తూ ప్రశాంతంగా ఉంది. బజ్జీలు తిన్న తర్వాత మాటలలో తమ ప్రేమ వ్యవహారాల గురించి చర్చిస్తూ ఉంటే, ఒక్కసారిగా శివకి తన ప్రేయస...
కాకతి రుద్రమ ఎపిసోడ్ 10 | Kakathi Rudrama Episode 10 | Telugu Web Series | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 30.08.2022 6:57
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కాకతి రుద్రమ ఎపిసోడ్ 10 రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గత ఎపిసోడ్ లో… వరదారెడ్డి తో వివాహం ఇష్టం లేదని చెబుతుంది అన్నమాంబిక. పురుష వేషంతో కోటను దాటి గన్నా రెడ్డి ని చేరుకుంటుంది. ఇక చదవండి… ఈ దేవాలయాన్ని 1213 లో గణపతిదేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు కట్టించెను. ఈ ఆలయం నిర్మాణానికి 40 ఏళ్ళు పట్టిందట. ఈ ఆలయం గోపురం నిర్మాణాన...
ఓ ఇంటి కథ | O Inti katha | Telugu Short Story | Lakshmi Madan | manatelugukathalu.com 29.08.2022 13:12
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఓ ఇంటి కథ రచన: లక్ష్మి మదన్ ఇంద్రజ ఉదయాన్నే స్నానం చేసి, మడి కట్టుకొని, వంట చేద్దామని పొయ్యి దగ్గర కట్టెలు సిద్ధం చేసుకుని, వంటపాత్రలను దగ్గర తెచ్చి పెట్టుకొని, తర్వాత బియ్యం పప్పులు తెచ్చుకోవాలని చాట పట్టుకొని, దొంతులర్రల్లోకి వెళ్ళింది. అప్పట్లో అన్నీ కుండల్లో పోసుకునేవాళ్లు. అలా బియ్యం గోళంలో చేయి పెట్టి చూసింది బియ్యం నిండ...
వెంటాడే నీడ ఎపిసోడ్ 15 | Ventade Nida Episode 15 | Telugu Horror Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 28.08.2022 12:05
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వెంటాడే నీడ ఎపిసోడ్ 15 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… గోవర్ధన్ అనే పేరు ఎక్కడ విన్నానా అని ఆలోచిస్తాడు వికాస్. అతని మామగారు, అత్తగారు క్షేమంగానే ఉన్నట్లు చెబుతాడు ఏ సీ పీ ప్రతాప్. మామిడి తోట దగ్గర ఒక అపరిచితుడు గుడిసె తలుపు తడతాడు. వికాస్ నంబర్ కి కాల్ చేసిన సి ఐ కిషోర్, బయట ఉన్న వ్యక్తి దగ్గర ఫోన్ రింగ్ కావడం గమనిస్తాడ...
సు ధీర ఎపిసోడ్ 10 | Su Dheera Episode 10 | Telugu Web Series | BVD Prasada Rao | manatelugukathalu.com 27.08.2022 14:33
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సు...ధీర ఎపిసోడ్ 10 రచన: బివిడి ప్రసాదరావు గత ఎపిసోడ్ లో… సు ఇంటికి వెళతాడు ధీర. ఆమెను ఆరాధిస్తూ ఉండిపోతానని చెబుతాడు. తన గతం ధీరకు చెప్పడం ప్రారంభిస్తుంది సు. ఇక చదవండి... నిద్ర లేచిన సు.. తన దిన చర్యని చేపట్టింది. తను జిమ్ లో ఉండగా.. ధీర ఫోన్ చేశాడు. "హలో." అంది సు. "ఎలా ఉంది." అడిగాడు ధీర. "అంతా నార్మల్." చెప్పింది సు నవ్వు...
Love Challenge Episode 30 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 30 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 27.08.2022 13:16
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 30 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… ఫైనల్ మ్యాచ్ లో రిత్విక్ అండ్ టీం ఘన విజయం సాధిస్తారు. జీవన్ డబుల్ సెంచరీ చేస్తాడు. హాస్పిటల్ లో చేరిన చలపతి మరణించాడు. 'లవ్ ఛాలెంజ్ విషయంగా మాట్లాడుకోవాలి' అని అనుకుంటారు రిత్విక్, జీవన్ లు. ఇక చివరి ఎపిసోడ్ చదవండి… మర్నాడు ఉదయం ఎప్పటిలాగా కాలేజీలో కలుసుకున్నారు అంద...
Love Challenge Episode 29 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 29 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 26.08.2022 12:26
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 29 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… చలపతి తో కలిసి, దీప్య ఉన్న హాస్టల్ గదికి వెళతాడు చందూ. దీప్య, శాన్వీ లకు మత్తుమందు వాసన చూపి, స్పృహ తప్పిస్తారు. పిక్నిక్ కి వెళ్ళినప్పుడు దీప్యను అటాక్ చేయబోతాడు చలపతి. కానీ చందూ విసిరిన రాతి దెబ్బకు నీళ్లలో పడిపోతాడు. రిత్విక్ అతన్ని పైకి తీసి, ఫస్ట్ ఎయిడ్ చే...
తప్పులు చేసి తప్పుడు కూడు Thappulu Chesi Thappudu Kudu | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 26.08.2022 10:25
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తప్పులు చేసి తప్పుడు కూడు రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా గొప్ప నీతి వాక్యమిదే వినరా పామరుడా ।। అప్పు।। చాలా మంది అప్పులు చేస్తుంటారు. కొంత మంది తీరుస్తూ ఉంటారు. కొంత మంది చేబదులుగా అప్పు తీసుకుంటారు నలుగురైదుగురి దగ్గర. అవి తీర్చడం కోసం పెద్దమొత్తంలో ఇంకొకరి దగ్గర అప్పులు చేస్తారు. ఆ అప్...
భారతీయం | Bharathiyam | Telugu Short Story | Bhagavathula Bharathi | manatelugukathalu.com 26.08.2022 11:45
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) 'భారతీ'యం రచన: భాగవతుల భారతి ఆంధ్రా యూనివర్శిటీ ముందు ఆటో దిగి, నిదానంగా లోపలికి నడిచారు శంకరశర్మ గారు, భార్య, తన మనుమల సహాయంతో. దర్వాజా పక్కనున్న సరస్వతీ మాత నిలువెత్తు ఫొటో వంక వణుకుతున్న చేతులతో నమస్కరిస్తూ, గతంలోకి జారిపోయారు . //////////// "నాకు తెలుగు లెక్చరర్ గా పదోన్నతి వచ్చిందండీ. అంతా మీ ఆశీర్వాదమే మాష్టారూ! " అంటూ పాదాలకు...
Love Challenge Episode 28 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 24.08.2022 12:03
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 28 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… గురుమూర్తి తో చెప్పి ఎక్కువ డబ్బులు ఇప్పిస్తానని చలపతి తో చెబుతాడు చందూ. దీప్య మీద చందూకి ఉన్న కోరిక తీర్చడానికి సహకరిస్తానని చెబుతాడు చలపతి. సమాజం మీద కులాల ప్రభావం గురించి చక్కటి ప్రదర్శన ఇస్తాడు జీవన్. ఇక చదవండి… చలపతి చెప్పినట్లు హాస్టల్ బయటికి వస్తాడ...
Love Challenge Episode 27 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 27 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 23.08.2022 12:41
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 27 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… జనాలు అందరూ చేరి చలపతిని చితకబాది, బయటకు నెట్టి వేశారు. నిత్యా మేడం ఎవరూ లేని సమయం చూసి గురుమూర్తి కి కాల్ చేసి విషయం చెబుతుంది. అతను నిత్యా మేడంతో, స్టూడెంట్స్ కి ఒకరోజు రెస్ట్ ఇచ్చి ఎక్కడికైనా తీసుకెళ్ల మన్నాడు. అక్కడ తన ప్లాన్ అమలు చేస్తానని చెప్పాడు. చందూ,...
Love Challenge Episode 26 | లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 22.08.2022 13:24
(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) లవ్ ఛాలెంజ్ ఎపిసోడ్ 26 రచన: మల్లవరపు సీతారాం కుమార్ గత ఎపిసోడ్ లో… రిత్విక్ తో కావాలనే గొడవ పడతాడు చలపతి అనే వ్యక్తి. గ్రామ పెద్దలు అతన్ని వారిస్తారు. అతను మద్యం సేవించి మళ్ళీ వస్తాడు. మహిళలు కూర్చున్న వైపు పూల చెండు విసురుతాడు చలపతి. ఇక చదవండి… జరుగుతున్నది గమనిస్తూనే ఉంది నిత్యా మేడం. జీవన్ స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి, అతను వచ్చేలో...
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.