Mana Telugu Kathalu

Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories

Fiction TE ↓ 1146 episodes

ManaTeluguKathalu.com is a collection of award-winning Telugu stories from various writers across the worldమన తెలుగు కథలు - మంచి కథల సమాహారం

Author

Mana Telugu Kathalu

Category

Fiction

Podcast website

www.manatelugukathalu.com

Latest episode

May 18, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android 5M+ downloads · 4.8 rating iOS soon

Episodes

తనదాక వస్తే కానీ | Tanadaka Vasthe Kani | Telugu Short Story | Ch. Pratap | manatelugukathalu.com 10.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తనదాక వస్తే కానీ రచన: Ch. ప్రతాప్ మధ్యాహ్నం పన్నెండు గంటలయ్యింది. కాలనీ.  అంతా కోవిడ్ ప్రభావంతో నిర్మానుష్యంగా వుంది. డెలివరీ అబ్బాయిలు సరుకులను మెయిన్ గేటు వద్దే వదిలి వెళిపోతున్నారు. వాటిని తీసుకోవడానికి ముఖాలకు మాస్కులు పెట్టుకొని వచ్చే కొద్ది మంది తప్ప ఇంకే విధమైన అలికిడి లేదు. వంట పూర్తవడంతో సోఫాలో రిలాక్స్ అయ్యి మొబైల్ లో...

Marpu | మార్పు | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 09.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మార్పు రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రకాష్ ఒక బ్యాంకు లో అసిస్టెంట్ మేనేజర్. నిజాయితీ కి పెట్టింది పేరు. లోన్ అప్లికేషన్ చూడగానే, లోను యిస్తే తిరిగి వస్తుందా, రాదా అని కచ్చితంగా చెప్పగలడని పై అధికారులలో యితనంటే అభిమానం. రెండు మూడు పెద్ద బ్రాంచిలలో పని చేసినతరువాత, ప్ర...

Badhyatha | బాధ్యత | Telugu Short Story | Hanumantha T | manatelugukathalu.com 09.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) బాధ్యత రచన: T హనుమంత (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) “గుడ్ మార్నింగ్ వదినా” అంది రాధ. “హాయ్ రాధా! ఏమిటి ఈ మద్యన నువ్వు వాకింగ్ రావడం లేదు, ఏమైనా సమస్యనా?” అడిగింది సుధ. “ఏమని చెబుతానులే వదినా! స్కూల్ కి పిల్లలను రెడీ చేయాలి. తర్వాత టిఫిన్లు, మావయ్య గారికి ట్యాబ్లెట్లు, సౌకర్యాలు..ఇవన్నీ చేసేటప్పటికే పూర్తిగా అలసిపోతాను. ఇంకెక్కడ...

పాణిగ్రహణం - 6 | PaniGrahanam - 6 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 08.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 6 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) చిన్నగదే ఐనా కొంతమంది ఆహూతులతో ఇద్దరు పత్రికా విలేఖరులతో కళకళ లాడుతోంది. 'పాణిగ్రహణం కన్సల్టెన్సీ' అనే చిన్న బ్యానర్ వెనకవైపు గోడకు తగిలించి ఉంది. వాటర్ బాటిల్స్, స్నాక్స్, టీ సర్వ్ చేయబడ్డాయి. "ఎందుకు పిలిచాడో? ఇదంతా ఏమిటో? " వాళ్ళల...

వినిపించని రాగాలు 6 | Vinipinchani ragalu 6 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 08.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 6 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కొద్దిసేపటికి డాక్టర్ వచ్చాడు. అతని వెనకాల పీ జీ స్టూడెంట్స్ కొందరు వున్నారు. వాళ్ళ మెళ్ళో స్టెత్. చేతిలో ఫైల్స్ ఉన్నాయి. నర్స్ కుమార్ బ్రెయిన్ ఎక్సరే ఫిల్మ్ తెచ్చి ఇచ్చింది. డాక్టర్ పైకి పెట్టి చూపిస్తున్నాడు. స్టూడెంట...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 14 | Kasthuri Ranga Ranga Episode 14 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 08.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 14 రచన: సిహెచ్. సీఎస్. శర్మ సయ్యద్ సార్ పెద్దకొడుకు ఇర్ఫాన్ దాదాపు రెండు నెలలుగా జీవితాన్ని పైలా పచ్చీస్ అన్ని విషయాల్లో పరమానందంగా ముంబైలో గడుపుతున్నాడు. రెండువారాలకోసారి అతని మేనమామ ఖాజా... అతనికి కావలసినంత డబ్బును భూషణ్ కుమార్ వద్దనుంచి వసూలుచేసి పంపేవాడు. కస్తూరి రంగ సయాన్లోని ఐ.జి. ఆఫీస్ కు వెళ్లి సక్సేనా ఐ.జ...

ది ట్రాప్ ఎపిసోడ్ 20 | The Trap Episode 20 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 07.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 20 రచన : పాండ్రంకి సుబ్రమణి   (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో భువనేశ్వర్ కొలీగ్ రాము, కమలను ఇష్టపడుతున్నట్లు చెబుతాడు. పెళ్లి చూపులు ఏర్పాటవుతాయి. రాము ఇండియాకి తిరిగి వచ్చే షరతు మీద పెళ్ళికి ఒప్పకుంటుంది కమలం. ఇక ది ట్రాప్.. 20 వ భాగం చదవండి… అన్నమాట ప్రకారం రాము...

Paganu Champina Sahasam | పగను చంపిన సాహసం | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 07.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పగను చంపిన సాహసం రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పెద్దలు ధైర్యే లక్ష్మి సాహసం అన్నారు. సాహసం అనేది కొన్ని సందర్భాలలో కొన్ని సమస్యలను రూపుమాపుతుంది. సాహసం సదా విజయానికి మూలం. పెద్దలు తమ పిల్లలకు పిరికితనాన్నినూరిపోయకుండా ధైర్య సాహసాలను చిన్న వయస్సు నుంచీ నేర్పాలి.... "గుడ్ మార్నింగ్ ప్రాణనాథా" ఆరు...

Ee Rakthapu Sindhuram | ఈ రక్తపు సింధూరం | Telugu Short Story | C. Jagapathi Babu | manatelugukathalu.com 07.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఈ రక్తపు సింధూరం రచన: C. జగపతి బాబు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.. ఇక్కడ ఆరవ తరగతి నుంచి, పదవ తరగతి పిల్లలు సుమారు వెయ్యి మంది దాకా ఈ పాఠశాలలో చదువుతుంటారు. ఈరోజు ఆగస్టు 15. అన్నీ బాగుంటే ఇప్పటికే త్రివర్ణ పతాకం గాల్లో రెపరెపలాడుతుండాలి. కానీ గుర్తు తెలియని ఎవ్వరో ముగ్గురు వ్యక్తులు మూడో అంతస్త...

Amma Chettu | అమ్మ చెట్టు | Telugu Short Story | Sujatha Thimmana | manatelugukathalu.com 07.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అమ్మ చెట్టు రచన: సుజాత తిమ్మన (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) పని ముగించుకొని మంచం మీద వాలాను. అమ్మ ఒడిలో ఒదిగి పడుకున్న భావన.. అవును మరి, ఈ మంచం ఒకప్పటి అమ్మ నాటిన చెట్టు కదూ! మంచం ఏంటి.? చెట్టు ఏంటి? అనుకుంటున్నారా! అమ్మ తన చిన్నతనంలో చింత పిక్కలాట ఆడుకుంటూ.. ఓ గింజని తన చిన్ని చేతులతో ( అప్పుడు తనకి అయిదేళ్ళట )వాళ్ళ ఇంటి పెరడ...

Sampath Cinema Kathalu - 11 | సంపత్ సినిమా కథలు - 11 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 06.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 11 రచన : S. సంపత్ కుమార్  (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) అది ఓపెన్ ప్లేస్. చుట్టు లారీలు కొన్ని ఆగి ఉన్నాయి. చిన్న షెడ్. ఆ షెడ్ లో రాజరావు, సుజాత, కావ్య, శివమ్మలను బందీలుగా ఉంచారు. ఆ షెడ్ కు ఉన్న కిటికిలోనుండి రాజారావు, అపుడే అక్కడికి వచ్చిన లింగస్వామి అనుచరులతో పాటు ఉన్న విక్రమ్, కిరణ్ లను చూసి "ఒరేయ్...

Shh Tasmath Jagrattha | ష్... తస్మాత్ జాగ్రత్త | Telugu Short Story | N. Dhanalakshmi | manatelugukathalu.com 06.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ష్... తస్మాత్ జాగ్రత్త రచన: N. ధనలక్ష్మి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ప్రీతి ఈవెంట్ మేనేజర్. ఓ బాంబ్ బ్లాస్ట్ లో భర్త విజయ్ చనిపోయాడు. వారి ఇద్దరి ప్రేమకు ప్రతి రూపమైన మోక్షజ్ఞ అంటే తనకి పంచప్రాణాలు.. మోక్షజ్ఞను అందరు ముద్దుగా బన్నీ అంటారు. ఎన్ని పనులున్నా బన్నీను స్కూల్ లో దింపడం,అలాగే తీసు...

ప్రేమ చేజారితే 2 | Prema Chejarithe 2 | Telugu Web Series | Pendekanti Lavanya Kumari | manatelugukathalu.com 06.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ప్రేమ చేజారితే(భవిష్యత్ కాలంలో) - 2 రచన, పఠనం: పెండేకంటి లావణ్య కుమారి (ఉత్తమ యువ రచయిత్రి బిరుదు గ్రహీత) గత భాగంలో   షాలిని కుశాల్ను స్నానం చేయించటానికి తీస్కెళ్తూ వుంటుంది... ప్రేమ చేజారితే - 1  కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇంక చదవండి...   బాత్రూమ్ దగ్గరకు రాగానే షాలిని అక్కడే వున్న వాటర్ ప్రూఫ్ సాక్స్ వేస్కున...

Thikka Kudirindi | తిక్క కుదిరింది | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 06.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) తిక్క కుదిరింది రచన : జీడిగుంట శ్రీనివాసరావు (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) తిక్క కుదిరింది కృష్ణమూర్తి, వాణి పెళ్లి జరిగి నలభై సంవత్సరాలు అయ్యింది. పెళ్లి అయిన అయిదు ఏండ్లు బాగానే వున్నాడు. ఆతరువాత నుంచి ఏమైందో కాని, భార్య మీద ప్రతీ దానికి చిరాకు పడటం, తిట్టడం మొదలుపెట్టాడు. “ఎందుకండి నన్ను ఆలా ఆడి...

Vrasukunnamu Premalekhalenno | వ్రాసుకున్నాము ప్రేమలేఖలెన్నో | Telugu Short Story | Ayyala Somayajula Subrahmanyam | manatelugukathalu.com 06.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వ్రాసుకున్నాము ప్రేమలేఖలెన్నో రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము   (ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) ఇద్దరి మనసులు కలవడమే కాదు. ఇద్దరి ఆశయాలు కలిశాయి. ప్రేమించడమే కాదు.. ఆ ప్రేమకు అర్థం ఉండాలనుకున్నారు. —-ఈ ప్రేమ పక్షుల ప్రయాణం లోని, మధుర జ్ఞాపకాలను, ఉత్తరాల రూపంలో మారిస్తే వచ్చిందే ఈ “ వ్రాసుకున్...

ఎండమావులు | Endamavulu | Telugu Short Story | Gannavarapu Narasimha Murthy | manatelugukathalu.com 05.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ఎండమావులు రచన : గన్నవరపు నరసింహ మూర్తి   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) హేమంతం! ముస్సోరీలోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ ఎకాడమీ ఆఫ్ ఎడ్మినిస్ట్రేషన్... వారం రోజుల సెమినార్ కోసం నేనిక్కడకి వచ్చాను. పదేళ్ళ క్రితం ఐఐటీలో ఇంజనీరింగ్ చదివిన తరువాత ఐఏఎస్ కి ఎంపికై ఇక్కడే శిక్షణ తీసుకున్నాను. దేశానికి దిశానిర్దేశం చేసే ఐఎఎస్ ఆఫీ...

నాకేమవుతోంది ఎపిసోడ్ 9 | Nakemavuthondi Episode 9 | Telugu Web Series | Mallavarapu Seetharam Kumar | manatelugukathalu.com 05.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) నాకేమవుతోంది…? ఎపిసోడ్ 9 రచన, పఠనం: మల్లవరపు సీతారాం కుమార్  తరుణ్ కి స్పృహ తప్పడంతో జీప్ ను రోడ్డు పక్కగా ఆపమంటాడు ఏసిపి ప్రతాప్. ఉదయ్, జీప్ లో ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్లు తరుణ్ ముఖం మీదికి చిలకరిస్తాడు. కొద్దిసేపటికి తరుణ్ కాస్త కదులుతాడు. ఉదయ్ అతని భుజాలు పట్టుకొని కుదపడంతో అతను కళ్ళు తెరుస్తాడు. "తరుణ్! ఆందోళన పడకు. ధైర్య...

అమ్మ ఆశీస్సులు | Amma Asissulu | New Telugu story | Ch. C. S. Sarma | manatelugukathalu.com 04.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) అమ్మ ఆశీస్సులు రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) కన్నతల్లి తన జీవిత కాలంలో తన బిడ్డల ఆనందానికి ఏదైనా వెనుకాడకుండా చేస్తుంది. అవసరమైతే ఎవరినైనా ఎదుర్కొంటుంది. తన తనయుడి కోరిక నెరవేర్చేటందుకు... అందుకే అన్నారు పెద్దలు అమ్మకు సాటి అమ్మేనని!!... అంజి బాబు రాఘవేంద్ర అన్నదమ్ములు. వారి తల్లిదండ్రులు సావిత్...

వినిపించని రాగాలు 5 | Vinipinchani ragalu 5 | Telugu Web Series | Gorthi VaniSrinivas | manatelugukathalu.com 03.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) వినిపించని రాగాలు 5 రచన : గొర్తి వాణిశ్రీనివాస్ (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ... మధు భార్యాపిల్లలు ఊరెళ్ళి ఉంటారు. ఆ సమయంలో అతని క్లాస్మేట్ రజిత అతని ఇంటికి వస్తుంది. హాస్పిటల్ లో ఉన్న తన పెదనాన్నని చూడడానికి వచ్చినట్లు చెబుతుంది రజిత. రజిత, గోడకు తగిలించి తన తండ్రి ఫోటో వంక తదేకంగా చూడ...

పాణిగ్రహణం - 5 | PaniGrahanam - 5 | Telugu Web Series | Bhagavathula Bharathi | manatelugukathalu.com 03.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) పాణిగ్రహణం - 5 రచన: భాగవతుల భారతి (ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) జరిగిన కథ.... హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి. ఆమె చెల్లెలు సుగాత్రి. హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల. సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష. గతం గుర్తుకొస్తుందతనికి. సాగరమేఖలకు వివా...

సంపత్ సినిమా కథలు - 10 | Sampath Cinema Kathalu - 10 | S Sampath Kumar | Telugu Web Series | manatelugukathalu.com 03.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సంపత్ సినిమా కథలు - 10 రచన : S. సంపత్ కుమార్   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో లింగస్వామి, హాస్పిటల్ వెనుక గోడౌన్ లో మత్తు పదార్దాలు నిల్వ ఉంచినట్లు నారాయణకు  చెబుతాడు కిరణ్. డాక్టర్ సుజాతకు జరుగుతున్న విషయాలు చెబుతారు. ఆమెతో తన తండ్రికి ఫోన్ చేయిస్తాడు కిరణ్. లింగస్వామితో ఊటీకి వెళదామని చెబుతాడు రాజారావు...

సన్యాసం | Sanyasam | Telugu Short Story | Srinivasa Rao Jidigunta | manatelugukathalu.com 03.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) సన్యాసం జీడిగుంట శ్రీనివాసరావు (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) యాగంటి గారి ప్రవచనలకి వెళ్తానని బయలుదేరుతున్న భర్త సుబ్బారావు వంక ఆశ్చర్యంగా చూసి, “మీకు భక్తి ఎప్పటినుంచి వచ్చింది?” అంది రమణి. “నాకు ఎన్నో ఏళ్ళ నుంచి గరుడపురాణం లో ఏముంటుంది, అందులో చెప్పినవి జరుగుతాయా అని అనుమానం. యిప్పుడు యాగంటి గారు ఎన్టీఆర్ స్టేడియం లో గరుడపురా...

ది ట్రాప్ ఎపిసోడ్ 19 | The Trap Episode 19 | Telugu Web Series | Pandranki Subramani | manatelugukathalu.com 03.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) ది ట్రాప్ ఎపిసోడ్ 19 రచన : పాండ్రంకి సుబ్రమణి   (ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత) (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో పరమేశ్వర్ అంటే తనకిష్టమని అతనితోనే చెబుతుంది వినోదిని. తనకు కూడా వినోదిని అంటే ఇష్టమని చెబుతాడు పరమేశ్వర్. ప్రభావతి పుట్టిన రోజు ఘనంగా జరుగుతుంది. ఇక ది ట్రాప్.. 19 వ భాగం చదవండి… ఎప్పుడో యెక్కడో వాల్మీక...

కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 13 | Kasthuri Ranga Ranga Episode 13 | Terlugu Web Series | Ch. C. S. Sarma | manatelugukathalu.com 03.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) కస్తూరి రంగ రంగా!! 13 రచన: సిహెచ్. సీఎస్. శర్మ   (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) గత ఎపిసోడ్ లో పున్నయ్యను బైక్ లో ఫాలో చేస్తాడు కస్తూరి రంగా. అతను తనకు మేనమామ అవుతాడని వసంత్ తో చెబుతాడు. పున్నయ్యకు భూషణ్ కుమార్ తో ఉన్న పరిచయం గురించి అతన్ని ప్రశ్నిస్తాడు. ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 13 చదవండి. "చూడు మామా!.. మనం విడిపోయి ప...

మంచి మనసు Manchi Manasu | Telugu Short Story | Mukkamala Janakiram | manatelugukathalu.com 02.02.2023

(కథ manatelugukathalu.com లో చదవడానికి కథ పేరు మీద క్లిక్ చేయండి) మంచి మనసు రచన: ముక్కామల జానకిరామ్ (కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్) సిరి ప్రాథమికోన్నత పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తెలివైన,మంచి మనసున్న అమ్మాయి కూడా. పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను ఇట్టే అప్పచెప్పేది. వీధిలో, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తలలో నాలుకలా ఉండేది సిరి. అందుకే సిరి అంటే ఉపాధ్యాయులకే కాదు ఊరు వారందరికీ చాలా ఇష...

Listen to the Mana Telugu Kathalu | మనతెలుగుకథలు.కామ్ | Telugu Short Stories podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.