Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodes

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Author

Nalinimohankumar Kalva

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android almost 10M downloads · 4.8 rating iOS soon

Episodes

" నిరసనల పై ఉక్కు పాదం!"- సందీప్ పాండే. రచన ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " "నిరసనల పై ఉక్కు పాదం !" అనే సమాచార రచనను సందీప్ పాండే, ఈయన రామన్ మెగ సెసే పురస్కరగ్రహీత గూడా, వీరు వ్రాసిన దానికి మీ కానమోకు స్వరమి చ్చి వినిపిస్తున్నాను!.

" సాహితీ శిఖరం - సింగమ నేని" - రాచపా ళేం చంద్రశేఖర రెడ్డి, మీ కానమోకు కధవచనం లోనివాళిగావినండి! 26.02.2021

కానమోకు కధా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితో నే " సాహితీ శిఖరం - సింగమనేని" అని నివాళులతో రాచపాళేం చంద్రశేఖర రెడ్డి ,రచన చేయగా మీ కానమోకు స్వరంలో "కానమోకు కధా వచనం" తరపున స్వరాంజలి గా అందిస్తున్నాను!.

" చావ సత్యనారాయణ - జీవిత చిత్రం" - సుంకరి చంద్రశేఖర్ , మీ కానమోకు కథా వచనం లో వినండి !. 22.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " చావ సత్యనారాయణ - జీవిత చిత్రం "- ను సుంకరి చంద్రశేఖర్ సేకరించిన సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" మా ' నెట్టిం ట్లోకి ' రావద్దు !"- ఈనాడు సౌజన్యంతో,మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.02.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మా 'నెట్టిం ట్లోకి రావద్దు!"- అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.

"ఆధునిక ఉద్యోగాలు వచ్చేసాయోచ్ !"- ఈ నాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.02.2021

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " "ఆధునిక ఉద్యోగాలు వచ్చేసాయోచ్ !" - ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.

" శాస్త్రీయ స్పూర్తి ని పెంపొందించాలి!"- ఎన్.విశ్వప్రసాద్ .మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "శాస్త్రీయ స్పూర్తి ని పెంపొందించాలి !" - ఎన్.విశ్వ ప్రసాద్, హేతు విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

"మనసు మురిసిన వేళ "- కధ .రచన యశోదా కైలాస్ పులుగుర్త . మీ కానమోకు కథావచనం లో వినండి !. 21.02.2021

కానమోకు కథావచనం !. "సమకాలీన కధా సుగంధం " శీర్షిక గా " మనసు మురిసిన వేళ " అనే ఈ కధ ను యశోదాకైలాస్ పులుగుర్త వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.

"ఉరి శిక్ష కు కాలపరీక్ష !"- పి.రఘురామ్, విరచిత విషయం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " ఉరి శిక్ష కు కాల పరీక్ష !" - పి.రఘురామ్ , విరచిత ,ఉరి శిక్షల పై అవగాహనా యుత స మాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"జీవన్ దాన్- అవయవ దాన సేవ "- ఈ నాడు సౌజన్య సమాచారాన్ని, మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " జీవన్ దాన - అవయవ దాన సేవ" - ఈనాడు సౌజన్య సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" హిమాలయాలు - ప్రాణాధారాలు" -ఆచార్య నందిపాటి సుబ్బారావు , విరచిత ను, మీ కానమోకు కథావచనంలో వినండి! 20.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే ఆచార్య నందిపాటి సుబ్బారావు గారి పర్యావరణ సమాచారం " హిమాలయాలు - ప్రాణాధారాలు" ,అనే దానిని, వీరు భూగర్భ నిపుణులు, కాబట్టి ,ఆ సమాచారాన్ని, మీ కానమోకు స్వరంలో వినండి !.

" జె.కె. జీవిత విశేషాలు " - పి.సనావుల్లా, మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.02.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఆ స్పూర్తితో నే " "జె.కె.జీవిత విశేషాలు" - ను పి.సనావుల్లా, జాతీయ సమాచార కార్యదర్శి, జనవిజ్ఞాన వేదిక, అందచేసిన సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" మనిషి తత్వం ... విచిత్రం !?". - ఇంద్రగంటి నరసింహమూర్తి , మీ కానమోకు కథావచనం లోవినండి !. 17.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మనిషితత్వం ...విచిత్రం " - అంటూ ఇంద్రగంటి నరసింహమూర్తి , అంతరంగ ఆవిష్కారం చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

"ప్రకృతి శాపం .... మనిషిదీ పాపం!"- ఆర్.పి. నైల్వాల్, మీ కానమోకు కథావచనం లో వినండి !. 17.02.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితో నే " ప్రకృతి శాపం ... మనిషిదీ పాపం !" - ఆర్.పి.నైల్వాల్ , ఉత్తరాఖండ్ వ్యవహారాల నిపుణుడు , సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" ఆంధ్రుల హక్కు ' ఉక్కు' పై ఎందుకు కక్ష!?"- బి.ఎస్.రామకృష్ణ, మీ కానమోకు కథావచనం లో వినండి ! 17.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "ఆంధ్రులహక్కు ' ఉక్కు' పై ఎందుకు కక్ష!?.- బిఎస్.రామకృష్ణ , చే సమగ్ర సమాచారాన్ని, మీ కానమోకు స్వరంలో వినండి !.

" తెలుగునాట పెరిగిన వ్యాయామ ఆరోగ్య స్పృహ !" - ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లోవినండి !. 17.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "తెలుగునాట పెరిగిన వ్యాయమ ఆరోగ్య స్పృహ!"- ఈనాడు సౌజన్య సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !

" మూఢత్వం వదిలేద్దాం ! శాస్త్రీయంగా ఆలోచిద్దాం !" - హేతువాద అంశం ను మీ కానమోకు కథావచనం లో విందాం!. 14.02.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "మూఢత్వం వదిలేద్దాం!శాస్త్రీయంగా ఆలోచిద్దాం!" - అనే హేతువాద సమాచారం ను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

"నేను - నా రాజ్యం "- కధ. రచయిత పెనుమాక నాగేశ్వరరావు, మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.02.2021

కానమోకు కథా వచనం !. "సమకాలీన కధా సుగంధం " శీర్షిక గా " నేను - నా రాజ్యం " అనే ఈ కధ ను పెనుమాక నాగేశ్వరరావు ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" ప్రపంచ రేడియో దినోత్సవం - ఫిబ్రవరి 13" - వై భగవతి రావు, రచన , మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.02.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే వై .భగవతి రావు గారి "సాంకేతిక వైజ్ఞానిక ఖని రేడియో" గురించి రచించిన " ప్రపంచ రేడియో దినోత్సవం - ఫిబ్రవరి 13" అయిన ఇంటింటి బంధువు గా పేర్కొంటూ మీ కానమోకు స్వరంలో వినండి !.

" జాతీయ స్పూర్తే అనుసంధాన శక్తి !" - ఈ నాడు ఎడిటోరియల్ ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం, లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే "జాతీయ స్పూర్తే అనుసంధాన శక్తి !" - అనే ఈనాడు ఎడిటోరియల్ సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" చికిత్స పై విచికిత్స!" - రచన డా.ఎన్.వి.ఆర్.జ్యోతికుమార్, మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " చికిత్స విచికిత్స !" - రచన డా.ఎన్.వి.ఆర్.జ్యోతి కుమార్ , మిజోరాం సెంట్రల్ యూనివర్సిటీ కామర్స్ హెడ్ , వారి విశ్లేషణ ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" అణువంత చిత్త శుద్దీ కరువు !" - పెద్ది0టి ఫణి కిరణ్ , రచన ను మీ కానమోకు కథావచనం లో వినండి!. 12.02.2021

కానమోకు కథావచనం ! .మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే "అణువంత చిత్త శుద్దీ కరువు!" అనే అణు ఒప్పందం సమాచార రచనను పెద్దింటి ఫణి కిరణ్ చేయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

"కొవిడ్ కొరల్లో ఖైదీలు!" -సమాచార రచన 'ఆర్య'- మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.02.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " కొవిడ్ కోరల్లో ఖైదీలు!" - అనే సమాచార రచన ను ' ఆర్య' వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" 174 వ జయంతి - థామస్ ఆల్వా ఎడిసన్" - పి.సనా ఉల్లా , కానమోకు కథావచనం లో వినండి !. 11.02.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్ఫూర్తితో నే ఫిబ్రవరి 11 , న థామస్ ఆల్వా ఎడిసన్ 174 వ జయంతి సందర్భంగా "174 వ జయంతి - థామస్ ఆల్వా ఎడిసన్"- గురించి పి.సనావుల్లా, జాతీయ సమాచార కార్యదర్శి , జనవిజ్ఞాన వేదిక , వారు అందచేసిన విజ్ఞాన సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" విద్యావిధానం శాస్త్రీయతను పెంపొందించుకోవాలి !. జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి, కానమోకు కథావచనం లో వినండి!. 10.02.2021

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే జస్టిస్ ఓ. చిన్నప రెడ్డి ,గారి " విద్యావిధానం శాస్త్రీయతను పెంపొందించుకోవాలి !" అనే వ్యాస అంశం ను మీ కానమోకు స్వరంలో వినండి!.

" కరోనా మూలం చైనా ల్యాబ్ కాదు !" - డబ్ల్యు హెచ్ఓ , రిపోర్టు ను మీ కానమోకు కథావచనం లో వినండి ! 10.02.2021

కానమోకు కథా వచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హిత బాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితో నే "కరోనా మూలం చైనా ల్యాబ్ కాదు!" - డబ్ల్యు హెచ్ ఓ, రిపోర్ట్ ను మీ కానమోకు స్వరంలో వినండి !.

Listen to the KaNaMoKu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.