Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodes

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Author

Nalinimohankumar Kalva

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android almost 10M downloads · 4.8 rating iOS soon

Episodes

"కరోనా వేళ సొమ్మసిల్లిన శాస్త్ర విజ్ఞత !"- రామ చంద్ర గుహ . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 24.05.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే ప్రఖ్యాత చరిత్ర కారుడు, వ్యాసకర్త , రామచంద్ర గుహ వ్రాసి వివరించి న " కరోనావేళ సొమ్మ సిల్లిన శాస్త్ర విజ్ఞత !"- అనే విషయాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" రామ్ రాజ్ బ్రాండ్ - కె.ఆర్.నాగ రాజన్ !"- జీవిత స్వగతం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 24.05.2021

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " కొందరు కృషీవలులు - జీవిత స్వగతాలు " శీర్షిక గా "రామ్ రాజ్ బ్రాండ్ -కె.ఆర్.నాగరాజన్ !" జీవిత స్వగతం ను మీ కానమోకు స్వరంలో స్పూర్తి నిమిత్తం వినండి !.

"ఏమిటీ వైరస్ ...?"- ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 23.05.2021

కానమోకు కథా వచనం !. మోహన వచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితో నే " ఏమిటీ వైరస్ ...?." - ఈనాడు సౌజన్యం గా మీ కానమోకు స్వరంలో ఆ సైన్స్ విజ్ఞానాన్ని ఆలకించండి !.

" ఒరులే యవి యొనరించిన .... "- కధ. రచన : నగరూరు జ్యోతిర్మయి , మీ కానమోకు కథావచనం లో వినండి ! 23.05.2021

కానమోకు కథావచనం !. సమకాలీన కథా సుగంధం శీర్షిక లో " ఒరులే యవి యొనరించిన ..." - కధ . రచన: నగరూరు జ్యోతిర్మయి. వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" మే 19 - కామ్రేడ్ సుందరయ్య 36 వ వర్ధంతి నివాళి !" - మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మే19 - కామ్రేడ్ సుందరయ్య 36 వ వర్ధంతి నివాళి !. ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" భయం నుండి 'దైవం ', బలహీనత నుండి 'భక్తి ' !" - కె. శ్రీనివాసాచారి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే , కె.శ్రీనివాసాచారి , మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకుడి విశ్లేషణాయుత రచన " భయం నుండి 'దైవం' , బలహీనత నుండి 'భక్తి ' !" ఆవిర్భవిస్తాయని తెలిపే రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.

"మే18 , కె.ఎల్.రావు గారి 53 వ వర్ధంతి !" - నివాళి గా ,మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " మే 18 , కె.ఎల్. రావు గారి 53 వ వర్ధంతి !" - నివాళిగా ఆయన జీవిత విశేషాలను స్మరిస్తూ మీ కానమోకు స్వరంలో వినండి !.

" సైన్సు ఏమిటి ? ఏమంటున్నది!?." - రచన : మేడూరి సత్యనారాయణ. మీ కానమోకు కథావచనం లోవినండి !. 18.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " సైన్సు ఏమిటి ? ఏమంటున్నది!?." అని మేడూరి సత్యనారాయణ , హేతువాది , అధ్యాపకుడు , విశ్లేషణాయుత రచనను , ఒక పాఠంగా మీ కానమోకు స్వరంలో కానమోకు కథావచనం శ్రోతలకు పరిజ్ఞానం కోసం వినిపిస్తున్నాను !.

" రిమ్ జిమ్ ! రిమ్ జిమ్ హైదర బాద్ !"- శ్రీరామ్ లక్ష్మీనారాయణ , ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 17.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తి తోనే , హైదరాబాద్ నగర ప్రాంతాల వెనుక దాగిన చారిత్రక సమాచారాన్ని శ్రీ రామ్ లక్ష్మీనారాయణ ,సేకరించి అందచేసిన దానిని " రిమ్ జిమ్! రిమ్ జిమ్ హైదరబాద్ !" పేరున మీ కానమోకు స్వరంలో వినండి !

" మహా జ్ఞాన ప్రస్థానం !"- రచన : కళ్యాణ్ కోనేటి . మీ కానమోకు కథావచనం లోవినండి !. 16.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు .ఈ స్పూర్తితో నే " మహా జ్ఞాన ప్రస్థానం !"- కవిత రచన కళ్యాణ్ కోనేటి . మీ కానమోకు స్వరంలో వినండి!.

" కామ్రేడ్ శైలజా టీచర్ !" - ఈ నాడు సౌజన్యంతో . మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.05.2021

కానమోకు కథావచనం !. మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,ప్రముఖుల "జీవిత ప్రస్థానం" లను వినిపించే పరంపరలో భాగంగా "కామ్రేడ్ శైలజా టీచర్ !" - గురించి ఈ నాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో ఆవిడ జీవిత విశేషాలను వినండి !.

" మమతల వంతెన " - కధ .రచన : యశోదా కైలాస్ పులగుర్త . మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.05.2021

కానమోకు కథా వచనం ! .సమకాలీన కథా మందారం శీర్షికగా , " మమతల వంతెన " - అనే ఈ కథను యశోదా కైలాస్ పులగుర్త ,వ్రాయగా మీ కానమోకు స్వరంలో వినండి !.

" మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం !"- స్పూర్తి కి మీ కానమోకు కథావచనం వినండి !. 15.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " మే 15 - అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం !" - గురించి మీ కానమోకు స్వర స్పందన ను ఆలకించుడి !.

" ఆలూరి బైరాగి జీవితం - సాహిత్య దర్శనం !"- ఎ. రజా హుసేన్ , గారి విశ్లేషణ ను మీ కానమోకు కథావచనం లో... 15.05.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "ఆలూరి బైరాగి జీవితం - సాహిత్య దర్శనం !" - ను , ఎ. రజా హుసేన్ ,ఒక సాహితీ కర్షకుడుగా పండించిన ఫల సాయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఇది 'సందర్భం ' !" రచన - కె.శ్రీనివాస్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 14.05.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే " ఇది 'సందర్భం ' !" - అని, కె.శ్రీనివాస్ జర్నలిస్ట్ , వ్రాసిన , వైరస్ తో బాటు అన్ని విషాలు విరిగిపోవాలి ! అనే సందేశాత్మక రచనా విన్యాసాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" ఆస్ట్రేలియన్ " - అల్లిన కట్టు కధ ఏమిటి !?." - రచన .ఎం.కోటేశ్వరరావు, మీ కానమోకు కథావచనం లో వినండి ! 12.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితో నే "ఆస్ట్రేలియన్"- అల్లిన కట్టు కధ ఏమిటి !"- రచన : ఎం.కోటేశ్వరరావు , చైనా జీవాయుధాలు పేరున జరుగుతున్న దుష్ప్రచారం వెనుక దాగిన సమాచారం ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" కధ విందు రా ! నా, ఈ ' ఆక్సిజన్' కధ విందు రా !"- ఈనాడు సౌజన్యంతో, మీ కానమోకు కథావచనం లో వినండి! 12.05.2021

కానమోకు కథావచనం ! . మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే " కధ విందు రా ! నా , ఈ ' ఆక్సిజన్' కధ విందు రా !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు స్వరంలో ఈ విజ్ఞాన సమాచారాన్ని ఆలకించండి !.

" ఏది సరైన దారి !?" - అనిసెట్టి శాయి కుమార్ , రచనను మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే అనిసెట్టి శాయి కుమార్ రచన " ఏది సరైన దారి !?" ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" శృతి , స్మృతి , ల నిగ్గు తేల్చేదే సైన్స్ !" - డా.దేవరాజు మహారాజు , మీ కానమోకు కథావచనం లో వినండి !. 11.05.2021

కానమోకు కథావచనం ! మోహన వచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు , ఈ స్పూర్తితో నే డా. దేవరాజు మహారాజు , గారి శాస్త్రీయ హేతువాద విశ్లేషణా రచన " శృతి , స్మృతి ,ల నిగ్గు తేల్చేదే సైన్స్ !" ను మీ కానమోకు స్వరంలో విని మీరు ఆలోచించండి !.

"నాన్న కి సెలవు...'అమ్మ' పనిసులువు..!"- ఈనాడు సౌజన్యం , ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే , ఈనాడు సౌజన్యంతో , " నాన్న కి సెలవు ... ' అమ్మ' పని సులువు ..!"- అనే దేశ దేశాల్లో ని సమాచార మాలిక ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"స్విగ్గీ - మన తెలుగు శ్రీ హర్ష నే!" - నిజ జీవిత చరిత్ర , ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.05.2021

కానమోకు కథావచనం ! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే నిజ జీవిత చరిత్రలు శీర్షికగా " స్విగ్గీ - మన తెలుగు శ్రీహర్ష నే!" - స్వగత అనుభవాలను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" మదర్స్ డే - ప్రతి మే నెల రెండవ ఆదివారం!" - చారిత్రక విశేషాలను మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.05.2021

కానమోకు కథావచనం ! .మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్పూర్తితో నే "మదర్స్ డే - ప్రతి మే నెల రెండవ ఆదివారం !" - గురించిన చారిత్రక విశేషాల మాలికను మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

" దేవుడు వడ్డించిన విస్తరి !" - కధ .రచన : సింహ ప్రసాద్ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 09.05.2021

కానమోకు కథావచనం !. సమకాలీన కథా సుగంధం శీర్షికగా , సింహ ప్రసాద్ వ్రాసిన ఈ కధ పేరు " దేవుడు వడ్డించిన విస్తరి !" ని మీ కానమోకు స్వరంలో ఆలకించండి !.

"మానవతా మూర్తి - ఎస్తేర్ శాంతి !"- జీవిత గాధ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే "మానవతా మూర్తి - ఎస్తేర్ శాంతి !" - యదార్ధ జీవిత గాధ , తో బాటు నేటి దుస్థితి " కరోనా కాష్ఠం... అపర కర్మల కూ కష్టం !"- లను మేళవించి వినిపిస్తున్న మీ కానమోకు స్వరాన్ని ఆలకించండి !.

"మన 'సు కవి ' - ఆత్రేయ కు శత జయంతి !"- మీ కానమోకు కథావచనం లో వినండి !. 07.05.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం ,లక్ష్యం ప్రతి వారి సమాచార హక్కు !. ఈ స్పూర్తితో నే " మన 'సు కవి' - ఆత్రేయ కు శత జయంతి !"- ఆ స్పూర్తి రచనలను ఒకరు డా. దామెర వేంకట సూర్యారావు , మరొకరు కమల్ రెడ్డి ,లు చేయగా మీ కానమోకు స్వీయానుభవాలను సైతం జోడించి కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.

Listen to the KaNaMoKu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.