Nalinimohankumar Kalva
KaNaMoKu
An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.
Author
Nalinimohankumar Kalva
Category
Podcast website
Latest episode
Jul 12, 2024
Where to listen?
Podcasts in the app Replaio Radio Coming soonPodcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts
Episodes
" తెల్ల దొర తనం పై ఎర్ర బావుటా!" - రచన డి.భారతీదేవి . మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.10.2021 8:50
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , "మా కొద్దీ తెల్ల దొర తనం !" అనే స్వతంత్రోద్యమ గేయం వ్రాసి (గరిమెళ్ళ ) స్వయంగా ఆలపిస్తూ తెలుగు నాట ఉద్యమ స్పూర్తి నింపి 100 సం లు నిండుతున్న సందర్భంలో ,డి.భారతీ దేవి , గరిమెళ్ళ గేయ సంస్మరణ గా " తెల్ల దొర తనం పై ఎర్ర బావుటా !" అని వ్రాసిన దానిని మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.
" అహింసే నవ ప్రపంచ సూత్రం !" - ప్రొ. కరుణ మంతెన . మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.10.2021 7:35
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే గాంధీజీ 152 వ జయంతి సందర్భం గా కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కరుణ మంతెన , "అహింసే నవ ప్రపంచ సూత్రం !" అని ఈనాడు కు ఇచ్చిన ఇంటర్వ్యూ ను , శ్రీమతి కాల్వ వకుళా దేవి , కానమోకు , స్వరాల లో వినండి !.
" గాంధీజీ విశిష్టత ! " - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 02.10.2021 8:59
కానమోకు కథావచనం!.- మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే గాంధీజీ 152 వ జయంతి సందర్భంగా , " గాంధీజీ విశిష్టత !" ను తెలిపే 1.ఆఖరి జన్మ దినాన మహాత్ముడి ఉద్వేగం . 2. గాంధీ .. బ్రిటిష్ సైనికుడైన వేళ , అనే అంశాలు ను ఈ నాడు సౌజన్యంతో శ్రీమతి కాల్వ వకుళా దేవి స్వరంలో వినండి !.
" ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియ - ఈ ఓట్ యాప్ !"- ఈనాడు సౌజన్యం .మీ కానమోకు కథావచనం లో వినండి!. 01.10.2021 9:41
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " ప్రజా స్వామ్య ఎన్నికల ప్రక్రియ - ఈ ఓట్ యాప్!" - ఈనాడు సౌజన్య సమాచారం ను , ఒక సాంకేతిక విప్లవం గా భావించి, దీనిని ఎన్నికల సంస్కరణ గా ఆహ్వానిస్తూ మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను!.
" మలి సంధ్య లో వేదన !" రచన : ఎం.అక్షర . మీ కానమోకు కథా వచనం లో వినండి !. 01.10.2021 12:38
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే "అక్టోబర్ 1. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం !". ను పురస్కరించుకుని, ఎం.అక్షర , అక్షరీకరించిన "మలి సంధ్య లో వేదన !" తో బాటు , ఈనాడు సౌజన్యంతో, " పండుటాకుల కుంగు బాటు !" అనే వ్యధాభరిత వృద్ధుల సమాచారం ను జోడించి మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.
" సత్యం ఆదర్శమైతే మార్గం అహింసే !" - రచన అవధానం రఘుకుమార్. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 30.09.2021 10:13
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ,అవధానం రఘుకుమార్ , గాంధీ 152 వ జయంతి సందర్భంగా ఒక తులనాత్మక పరిశోధనాంశంగా "సత్యం ఆదర్శమైతే మార్గం అహింసే !" అని వ్రాయగా మీ కానమోకు స్వరం లో అది వినండి !.
" పరాయి పాలన చరిత్ర లో ఎందరో త్యాగధనులు !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి!. 30.09.2021 16:03
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " పరాయి పాలన చరిత్ర లో ఎందరో త్యాగ ధనులు!" అనే 1. గాంధీ బుడీ - అమర నారీమణి - మాతంగినీ హాజ్రా ,గురించి.2. జాన్ విలియం ట్యూరింగ్ ,తెల్లవాడైనా బ్రిటీషర్లు ఇతడిని ఒక జాతి సంకరుడు చూసిన వైనం . 3.రత్న వేలు చెట్టి, ఐ.సీఎస్ - తెల్లవారి వివక్షకు గురై ఆత్మహత్య చేసుకున్న ఆత్మాభిమాని !. ల గురించిన...
"తెలుగు పద్యం లో మానవతా సౌరభం !" -రచన: రేగుళ్ళ మల్లిఖార్జునరావు . మీ కానమోకు కథావచనం,లో వినండి !. 28.09.2021 13:23
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే సెప్టెంబర్ 28 , 2021 , మహాకవి గుర్రం జాషువా గారి 126 వ జయంతి స్మరణ లో రేగుళ్ళ మల్లిఖార్జునరావు, విరచిత నివాళి గుభాళింపు " తెలుగు పద్యం లో మానవతా సౌరభం !" ను మీ కానమోకు స్వరంలో ఆఘ్రాణించండి !.
" భారత్ లో బ్యాంకింగ్ రంగ ప్రస్థానం !"- డా.బి .ఎర్రం రాజు. మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.09.2021 21:34
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , డాక్టర్ .బి.ఎర్రం రాజు, వీరు ఆర్ధిక రంగ నిపుణులు , వీరు సమకూర్చిన రచన " భారత్ లో బ్యాంకింగ్ రంగ ప్రస్థానం !" అనే ఆర్ధిక రంగ సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో ఆర్ధిక , బ్యాంకింగ్ జ్ఞానం గా వినండి !.
"విస్మయాల మయం చరిత్ర !"- ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 27.09.2021 15:52
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా భారత స్వతంత్ర సంగ్రామ చరిత్రలో కి వెళితే "విస్మయాలమయం చరిత్ర !" అనేది ఈనాడు సౌజన్యంగా తెలుసుకుంటూ 1. రాజ్ కుమారి గుప్తా రైలు దోపిడీ .2. నందకుమార్ !. తెల్ల దొరలు ఉరితీసిన తొలి భారతీయుడు. 3. బ్లాకి స్టన్ అనే బ్రిటిష్ రచయిత వెలిబుచ్చిన తెల్లవారి కిరాతకాలు పరంపర. , ల...
"జిటా - బ్యాంకింగ్ టెక్నోక్రాట్ - ఆర్.కె.గడ్డిపాటి తెలుగురత్నం !" - మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.09.2021 16:21
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యం తో , వాస్తవ "జీవితగాధలు" ప్రేరణగా " జీవిత 'స్వ'గతాలు !" శీర్షిక లో " జిటా - బ్యాంకింగ్ టెక్నోక్రాట్ - ఆర్. కె. గడ్డిపాటి- తెలుగు రత్నం !" - జీవిత స్వగతం, తెనాలి కి గర్వకారణం , ను మీ కానమోకు స్వరంలో వినండి!
" నిష్కృతి !" - కథ. రచన : వంకమామిడి వెంకటరావు . మీ కానమోకు కథావచనం లో వినండి !. 26.09.2021 27:21
కానమోకు కథావచనం!. "సమకాలీన కథా సుగంధం" శీర్షికగా ,మిత్రుడు వంకమామిడి వెంకటరావు వ్రాసిన " నిష్కృతి !" అనే ఈ కథ నేటి కుటుంబ బాంధవ్యాల పటిష్టతకు పదును పెట్టే విధంగా ఉన్నందున కానమోకు కథా వచనం శ్రోతలకు వినిపించ దలచి మీ కానమోకు స్వరంలో వినిపిస్తున్నాను !.
" 'ఔషధ శాస్త్రవేత్త' తెర వెనుక ఒక 'వైద్యుడే' !" - ప్రొ. ఎన్. కలీల్ . మీ కానమోకు కథా వచనంలో వినండి ! 25.09.2021 14:22
కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే సెప్టెంబర్ 25 " ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం !" విశిష్టత ను ప్రొఫెసర్ ఎన్. కలీల్, చే విరచిత " 'ఔషధ శాస్త్రవేత్త' తెరవెనుక ఒక 'వైద్యుడే' ! "అనే ఔషధ వైజ్ఞానిక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
" ఎందరో మహానుభావులు .... చరిత్ర లో !"- ఈనాడు సౌజన్యం .మీ కానమోకు కథావచనం లో వినండి !. 24.09.2021 11:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఈనాడు సౌజన్యంతో , " ఎందరో మహానుభావులు.... చరిత్రలో !" వారి లో 1. అబ్బాస్ త్యాబ్జి . 2. నరన్ దాస్ దేశాయి . ల చరిత్ర లను మీ కానమోకు స్వరంలో వినండి !.
" చెబితే చానా ఉన్నాయ్ ! వింటే ఎన్నో ఉన్నాయ్ !" - ఈనాడు సౌజన్యం ను మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.09.2021 12:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " చెబితే చానా ఉన్నాయ్ ! వింటే ఎన్నో ఉన్నాయ్!". అనే విశేష సమాచారాలు ను ఈనాడు సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను ! వింటే మీకే అబ్బో అనిపించొచ్చేమో!.
" విశ్వశాంతి కి పెను ముప్పు !"- ఎన్. ఎమ్. ముకరమ్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 21.09.2021 11:37
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తి తోనే , సెప్టెంబర్ 21 , అంతర్జాతీయ శాంతి దినోత్సవం , సందర్భంగా ఎన్. ఎమ్. ముకరమ్ .రచించిన "విశ్వ శాంతి కి పెను ముప్పు !" అనే ప్రపంచంలో విచ్చలవిడిగా పెరిగిన ఆయుధ వ్యాపారం గురించి న సమాచారాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.
" చరిత్ర లో ఏమేమి జరిగాయి !"- ఈనాడు సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 21.09.2021 20:05
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ఈనాడు సౌజన్యంతో " చరిత్రలో ఏమేమి జరిగింది !" అని చారిత్రక ఘట్టాల మాలిక ను 1. మొఘల్ సామ్రాజ్యం కూలిన వేళ . 2.చెంపక రామన్ పిళ్ళై హిట్లర్ తో క్షమాపణ చెప్పించిన స్వాతంత్ర పిపాసి .3. తెల్లవారి గుండెల్లో గుబులు పుట్టించిన చపాతీల రవాణా . 4.' సులేఖ ' - దేశీ స్వాతంత్ర 'సిరా' , ల గురించిన చారిత్రక ఘట్టాల మాలిక న...
" భారతీయత ను అద్దాలి !" - చీఫ్ జస్టిస్ ఎన్. వి.రమణ . మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.09.2021 6:59
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే చీఫ్ జస్టిస్ ఎన్. వి.రమణ గారి సంస్కారణాభిలాష తో అభిప్రాయం ను వెల్లడించిన " భారతీయత ను అద్దాలి !" న్యాయ వ్యవస్థ కు అనే ఉద్ఘాటనాయుత అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.
" గురజాడ ' దిద్దుబాటు' కధ !" - విశ్లేషణ రచన : ప్రొ .వెలమల సిమ్మన్న . మీ కానమోకు కథావచనం లో వినండి! 20.09.2021 10:18
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న , గురజాడ వారి 159 వ జయంతి సెప్టెంబర్ 21 న పురస్కరించుకుని ఆ మహనీయుని విరచిత కధ " గురజాడ 'దిద్దుబాటు' కధ !" పై చేసిన విశ్లేషణాయుత రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !.
"ఆధునిక స్టాలిన్ పోరాట ప్రస్థానం !" - ఈనాడు సౌజన్యం తో మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.09.2021 16:41
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " జీవిత గాధలు " గా ఈనాడు సౌజన్యంతో "ఆధునిక స్టాలిన్ పోరాట ప్రస్థానం !" ను కానమోకు కథా వచనం శ్రోతలకు పొరుగు రాష్ట్ర ముఖ్య మంత్రి స్టాలిన్ జీవితం ను పరిచయం చేస్తున్న మీ కానమోకు స్వరంలో వినండి!.
" ములక్కరం ! ." కధ . రచన : డా. జడా సుబ్బారావు. ఈ చారిత్రక నేపధ్య కథను మీ కానమోకు కథావచనం లోవినండి!. 19.09.2021 26:05
కానమోకు కథావచనం!. " చారిత్రక నేపధ్య కథా కదంబం" శీర్షికగా డా. జడా సుబ్బారావు ,తన రచనాశక్తి తో " ములక్కరం !" అనే కథను 18వ శతాబ్ది తొలి దశలో కేరళలోని ట్రావెన్కొర్ సంస్థానాదీశులు విధించిన అసంబద్ధమైన , అమానవీయమైన , అవమానకర " రొమ్ము పన్ను " ( ముక్కరం ) కు వ్యతిరేకంగా చైతన్య గళాన్ని వినిపించి ప్రాణత్యాగం చేసిన " నంగేలి" అనే స్త్రీమూర్తి వ్యధాభరిత చరిత్రను కధ గా మలిచిన దానిని కానమోకు కథావచనం శ్రోతలకు ,మీ...
" గిరిజనుల కల్ప వృక్షం - 'వెదురు' !"- డా. దన్నారపు వెంకటప్రసాద్. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 18.09.2021 7:32
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్పూర్తితోనే సెప్టెంబర్ 18 .ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా దాని విశిష్టత ను తెలుపుతూ " గిరిజనుల కల్ప వృక్షం - 'వెదురు' !" అంటూ డా. దన్నారపు వెంకటప్రసాద్, విరచిత సమాచారం ను మీ కానమోకు స్వరాన వినండి !.
"మనదేశ చరిత్రలో ఎన్నో 'చిత్ర విచిత్రాలు' !" - ఈనాడు సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.09.2021 14:45
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే " మనదేశ చరిత్రలో ఎన్నో 'చిత్ర విచిత్రాలు' !". ను ఈనాడు సౌజన్యంతో 75 సం. ల స్వాతంత్రోత్సవాల సందర్భంగా చారిత్రక విశేషాల మాలిక లో 1. వారన్ హేస్టింగ్స్ హేస్టింగ్ నేచర్ .2. ఆపరేషన్ పోలో .3. వెయ్యిమంది 'ఉరి ' ల మఱ్ఱి . ల గురించి మీ కానమోకు స్వరంలో వినండి!.
" రైతాంగ సాయుధ పోరాట యోధురాలు - దొడ్డా పద్మ !"- జీవిత 'స్వ'గతం!." ను మీ కానమోకు కథావచనంలో వినండి ! 16.09.2021 11:27
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఈ స్ఫూర్తితోనే " రైతాంగ సాయుధ పోరాట యోధురాలు - దొడ్డా పద్మ !." జీవిత 'స్వ' గతం ను ఆంధ్రజ్యోతి నవ్య , సౌజన్యంతో మీ కానమోకు స్వరంలో వినండి !.
" ప్రపంచ 'ఓజోన్ ' దినోత్సవం - సెప్టెంబర్ 16 !"- నాదెళ్ల తిరుపతయ్య. మీ కానమోకు కథా వచనం లో వినండి !. 16.09.2021 8:24
కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నాదెళ్ల తిరుపతయ్య , వివరించి రచించిన " ప్రపంచ 'ఓజోన్ ' దినోత్సవం - సెప్టెంబర్ 16 !" పర్యావరణ సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.
Similar podcasts
Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.