Nalinimohankumar Kalva

KaNaMoKu

Arts TE ↓ 2985 episodes

An attempt made to the digital generation, for aiding the forgotten habit of story listening.

Author

Nalinimohankumar Kalva

Category

Arts

Podcast website

podcasters.spotify.com

Latest episode

Jul 12, 2024

Where to listen?

Podcasts in the app Replaio Radio Coming soon

Podcasts are coming to the app soon. Install now and be the first to see a whole new take on podcasts

Get it on Google Play Install for free Android almost 10M downloads · 4.8 rating iOS soon

Episodes

" విప్లవకారుడు 'రాస్ బిహారీ బోస్' !" - రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 23.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్యం తో " విప్లవకారుడు 'రా స్ బిహారీ బోస్' !" గురించిన చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" అగ్నికన్య ' బీనాదాస్' !" - రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యంతో , " అగ్నికన్య 'బీనాదాస్' !" గురించిన చారిత్రక అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

"Only One Set Of Parents To Dear Children !" - By Narayana Murty , C.E.O Infosys. Listen in కానమోకు 22.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , నారాయణ మూర్తి, సి.ఈ.ఓ. ఇన్ఫో సిస్ , నేటి తరానికి ఒక హెచ్చరిక తో గూడిన సందేశాన్ని ఇస్తూ వ్రాసిన ఈ ఆంగ్ల అంశం " Only One Set Of Parents To Dear Children !" ను మీ కానమోకు స్వరం లో వినండి!.

" సర్దుకున్నారా ?" అనే కధ - అజ్ఞాత రచయిత. మీ కానమోకు కథావచనం లో వినండి !. 22.12.2021

కానమోకు కథావచనం!. " సమకాలీన కథా కనువిప్పు " శీర్షిక లో, ఈ కధ పేరు ను "సర్దుకున్నారా?. అంటున్న ఈ కథను ఎవరు వ్రాశారో తెలియదు. వాట్సాప్ గ్రూపుల్లో పంచబడినది. కనుక ఇది ఒక కనువిప్పును నేటి పెద్దతరం వారి హృదయాలకు తాకేట్లు ఉంటుందని తలుస్తూ మీ కానమోకు స్వరం లో శ్రోతలకు సంధానం చేస్తున్నాను !.

" రాజ ద్రోహం నేరం గాంధీజీ పై !?"- రామోజీ విజ్ఞానకేంద్రం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 20.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్య చారిత్రక సమాచారంగా "రాజ ద్రోహం నేరం గాంధీజీ పై !?" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" శతాబ్ది కాల మరపురాని ' మహా జ్వాల ' !" - ఎన్. వేణుగోపాల్, కవనం ను మీ కానమోకు కథావచనం లోవినండి !. 19.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే, ఎన్. వేణుగోపాల్ , కవనం నుండి " శతాబ్ది కాల మరపురాని 'మహా జ్వాల' !" ను మీ కానమోకు స్వర ధార గా వినండి !.

" ప్రిన్స్ ఎడ్వర్డ్ భారత పర్యటన పేలవం !"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 19.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు!. ఈ స్ఫూర్తితోనే, రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్య చరిత్ర " ప్రిన్స్ ఎడ్వర్డ్ భారత పర్యటన పేలవం !" గురించి మీ కానమోకు స్వర నివేదన వినండి!.

" పాత్రోచిత భాషా ప్రయోగ దిట్ట ' గురజాడ' !"- పరిశీలనారచన . మీ కానమోకు కథావచనం లో వినండి !. 18.12.2021

కానమోకు కథావచనం !. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే " పాత్రోచిత భాషా ప్రయోగ దిట్ట ' గురజాడ' !" - అనే పరిశీలనా రచన ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" సంస్కర్తలు - రుక్మా బాయి , హర్ బిలాస్ శార్దా, లు !" -రా.వి.కే .సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో .... 18.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్య చారిత్రక అంశం "సంస్కర్తలు- రుక్మా బాయి , హర్ బిలాస్ శార్డా, లు !" గురించి మీ కానమోకు స్వరంలో వినండి !.

" మానసిక రోగమే మారెమ్మల పూనకం !"- ప్రొ. ఏ.రామచంద్రయ్య . మీ కానమోకు కథావచనం లో వినండి !. 17.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , ప్రొ. ఏ.రామచంద్రయ్య, జనవిజ్ఞాన వేదిక , వారి మనోవిజ్ఞాన రచన " మానసిక రోగమే మారెమ్మల పూనకం !" అనే విషయాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" డాక్టర్ .గోమా - జీవిత స్వగతం ! " - నవ్య సౌజన్యం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 17.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే నవ్య సౌజన్యంతో " డాక్టర్ గోమా - జీవిత స్వగతం !" - ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్- దుర్గాదేవి వోహ్రా !"- రా.వి.కే. . మీ కానమోకు కథావచనం 17.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం , సౌజన్యం గా " హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ - దుర్గాదేవి వోహ్రా !" చారిత్రక తెగువ ను మీ కానమోకు స్వరం లో వినండి !.

" బెంగాల్ కీ బేటీ 'మమత' !"- తొమ్మండ్రు సురేష్ కుమార్. మీ కానమోకు కథావచనం లో "జీవిత చరిత్రలు" గా ... 16.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , " జీవిత చరిత్రలు " శీర్షిక క్రింద , తొమ్మండ్రు సురేష్ కుమార్ , కథనం గా వ్రాసిన " బెంగాల్ కీ బేటీ 'మమత ' !" ను మీ కానమోకు స్వరంలో వినండి !.

" బ్రిటీష్ వారి ' బిరుదులు' ఎర !" - రామోజీ విజ్ఞానకేంద్రం . మీ కానమోకు కథావచనం లో వినండి !. 16.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్ర సౌజన్య చారిత్రక సమాచారంగా "బ్రిటీష్ వారి ' బిరుదులు' ఎర !" అనే అంశాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" సమసమాజ విప్లవ తపస్వి 'జ్వాలాముఖి' !"- సి.భాస్కర్. మీ కానమోకు కథావచనం లో వినండి !. 15.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , సి.భాస్కర్ విరచిత , "జ్వాలాముఖి " గారి 13 వ వర్ధంతి సందర్భంగా నివాళి రచనగా " సమసమాజ విప్లవ తపస్వి ' జ్వాలాముఖి' !" చేయగా , ఆ జ్వాలముఖి గారి అభిమానిగా మీ కానమోకు స్వరం తో నివాళిగా వినిపిస్తున్నాను !.

" అంతర్గత శాంతి భద్రతల ' విధి' సైన్యం ది కాదు!"- సందీప్ పాండే. భావన ను మీ కానమోకు కథావచనంలో వినండి!. 15.12.2021

కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , సందీప్ పాండే , వీరు రామన్ మెగ సెసే అవార్డు గ్రహీత, వారి భావ రచన గా " అంతర్గత శాంతి భద్రతల ' విధి' సైన్యం ది కాదు !" అనే నిర్ద్వంద్వంగా వెలిబుచ్చిన తన రచనను మీ కానమోకు స్వరంలో వినండి !.

" వల్లభ్ భాయ్ పటేల్ ను ప్రభావితంచేసిన కరం చంద్గాంధీ!" -రా.వి.కే సౌజన్యం .మీ కానమోకుకథావచనంలో వినండి! 15.12.2021

కానమోకు కథావచనం! మోహనవచనం - పరిజ్ఞా న హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఇప్పడు, రామోజీ విజ్ఞానకేంద్రం సౌజన్యం తో " వల్లభ్ భాయ్ పటేల్ ను ప్రభావితం చేసిన కరంచంద్గాంధీ!"అనే చారిత్రక సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి!.

" ఘోడే పర్ హౌదా ... హాథీ పర్ జిన్ ...ఐసే భాగే 'వారన్ హేస్టింగ్స్' !"- రా.వి.కే. మీ కానమోకు కథావచనం.. 14.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్య చారిత్రక పరాభవ సన్నివేశం గురించి " ఘోడే పర్ హౌదా ... హాధీ పర్ జిన్... ఐసే భాగే 'వారన్ హేస్టింగ్స్' !" అనే కాశీ పట్టణ సామెత వెనుక దాగిన సత్యాన్ని మీ కానమోకు స్వరం లో వినండి !.

" విద్యావ్యాప్తి - ఆదివాసీ సంస్కృతి కి ముప్పు!"- సంతోషి మర్కం. మీ కానమోకు కథావచనం లో వినండి ! 13.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు ఆ స్ఫూర్తితోనే ,సంతోషి మర్కం , విరచిత " విద్యావ్యాప్తి - ఆదివాసీ సంస్కృతి కి ముప్పు!" అనే తెలుగు అనువాదాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

"అమెరికా లో' 'టోర్నేడో' భీకర విపత్తు !" - ఈనాడుసౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 13.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు . ఆ స్ఫూర్తితోనే ,ఈనాడు సౌజన్యంతో " అమెరికా లో ' టోర్నేడో' భీకర విపత్తు !" గురించి మీ కానమోకు స్వర నివేదిక ను వినండి !.

" జుగాన్తర్ ఛాత్రి సంఘ్ - విప్లవ బాలికలు !"- రా.వి..కే .సౌజన్యంతో మీ కానమోకు కథా వచనం లో వినండి!. 13.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం ,లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం, సౌజన్యంతో, " జుగాన్తర్ ఛాత్రి సంఘ్ - విప్లవ బాలికలు !" శాంతి ఘోష్ , సునీతి చౌధరి , ల విప్లవ జీవిత చరిత్ర ను మీ కానమోకు స్వరంలో వినండి !.

"సన్ షైన్ ఆర్కెస్ట్ర - ఏ.ఆర్.రెహమాన్ సృష్టి !" - రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞాన కేంద్రం సౌజన్యంతో , " సన్ షైన్ ఆర్కెస్ట్ర - ఏ.ఆర్.రెహమాన్ సృష్టి !" అనే సమాచారాన్ని మీ కానమోకు స్వరంలో వినండి !.

" వింటే విస్మయాలే !" - ఏర్చి ,చేకూర్చినవి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం , లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఈ స్ఫూర్తితోనే ఏర్చి చేకూర్చిన " వింటే విస్మయాలే !" అనుకుంటూ మీ కానమోకు స్వరంలో వినండి!.

" కృత్రిమ మేధ నే 'సర్వాంతర్యామి' !"- రా.వి.కే. సౌజన్యం. మీ కానమోకు కథావచనం లో వినండి!. 12.12.2021

కానమోకు కథావచనం!. మోహనవచనం - పరిజ్ఞాన హితబాండం, లక్ష్యం ప్రతివారి సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే , రామోజీ విజ్ఞానకేంద్రం ,సౌజన్యం తో " కృత్రిమ మేధ నే 'సర్వాంతర్యామి'!" అని వివరిస్తున్న మీ కానమోకు స్వరం వినండి !.

" ఔరా !" - అనే కధ . రచన : వలివేటి నాగ చంద్రావతి. మీ కానమోకు కథావచనం లో వినండి !. 12.12.2021

కానమోకు కథావచనం! " సమకాలీన లౌక్య కథా విపంచి " శీర్షికగా , వలివేటి నాగ చంద్రావతి , రచించిన కధ పేరు " ఔరా !" ను మీ కానమోకు స్వరంలో మీరూ విని "ఔరా (సుభద్ర) అమ్మ కు చెల్లా !" అని అనక మానరు !.

Listen to the KaNaMoKu podcast in Replaio

Radio and podcasts in one app - free, with no sign-up. Install today and do not miss the launch

Get it on Google Play

Replaio is not a podcast publisher; show names, artwork and audio belong to their authors and are distributed through public RSS feeds.